72 గంటలు.. 38000 కోట్లు! | How India Recovered ₹38,000 Crore Black Money
Author Name:Think Deep
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkDeep
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tcMFeXhnNfY
Title: 72 గంటలు.. 38000 కోట్లు! | How India Recovered ₹38,000 Crore Black Money
Author Name: Think Deep
Description: 72 గంటలు.. 38000 కోట్లు! | How India Recovered ₹38,000 Crore Black Money
Scripting and Editing :- Manikanta
Voice Over :- Prudhvi
@prudhvipods
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com
Transcript:
(00:01) 2018 మార్చ్ నెల రాత్రి 11 గంటల సమయం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వఐపి లాంచ్ ఏస గాలికి చాలా ప్రశాంతంగా ఉంది. సరిగ్గా అదే సమయానికి రన్వే మీద ఒక ప్రైవేట్ జెట్ వచ్చి ఆగింది. అందులోనుంచి ఒక బిజినెస్ మన్ కిందకి దిగాడు. అతని చేతిలో ఒక చిన్న సూట్కేస్ ఉంది. ముఖం ప్రశాంతంగా ఉన్న కళ్ళల్లో ఏదో తెలియని మెరుపు ఉంది.
(00:20) లాంచ్ లో అప్పటికి ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. అతనికి దాదాపు 55 ఏళ్ళు ఆయన మన దేశపు అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని ఎవ్వరూ ఊహించలేరు. ఆ బిజినెస్ మన్ లోపలికి రాగానే ఆఫీసర్ నిలబడి ఒక మాట చెప్పాడు. మీకోసం పిఎం ఒక మెసేజ్ పంపించారు అని ఆ మాట వినగానే బిజినెస్ మన్ ముఖంలో భయం కనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత 72 గంటల్లో దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్ మనీ రికవరీ మొదలు కాబోతుంది.
(00:43) ఇది దాచిపెట్టిన 38వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెనక్కి తెచ్చే ఆపరేషన్. దీనికోసం ఒక్క బుల్లెట్ కూడా వాడరు. కేవలం మైండ్ గేమ్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ కథ ఇక్కడ మొదలు కాలేదు. మన దేశపు డబ్బును మనవాళ్ళే దేశం దాటించినప్పటి నుంచి ఈ కథ మొదలైంది. చాలా తెలివిగా ఎవరికీ తెలియకుండా ఈ డబ్బును బయటకి పంపించారు. అలా వెళ్ళిన డబ్బులో ఎక్కువ భాగం దుబాయ్కి చేరింది.
(01:03) దుబాయ్ ఎందుకు ఎంచుకున్నారు ఈ సందేహం రావచ్చు మీకు ఎందుకంటే దుబాయ్లో ఇన్కమ్ టాక్స్ లేదు. అక్కడ ఎన్ని కోట్లు దాచినా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. పైగా ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళడం చాలా ఈజీ. అందుకే మన దేశంలో పెద్ద పెద్ద బిజినెస్ మన్లు తమ బ్లాక్ మనీని హవాలా ద్వారా దుబాయ్ చేరుస్తారు. అసలు హవాలా అంటే ఏంటో ఒకసారి చూద్దాం.
(01:22) మీరు వేరే ఊరిలో ఉన్న మీ స్నేహితుడికి ఒక 1000 రూపాయలు పంపాలనుకోండి మీరు ఇక్కడ ఒక వ్యక్తికి ఆ 1000 రూపాయలు ఇస్తాడు. అతను ఒక ఫోన్ కాల్ చేస్తాడు. అంతే అక్కడున్న అతని పార్ట్నర్ మీ స్నేహితుడికి ఆ 1000 రూపాయలు ఇచ్చేస్తాడు. ఇక్కడ డబ్బు నిజంగా ప్రయాణించదు. కేవలం ఒక ఫోన్ కాల్లో పని జరుగుతుంది. దీనికి ఎలాంటి రికార్డ్స్ ఉండవు.
(01:41) ఇలా కోట్ల రూపాయల లావాదేవీలు ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం 1991 నుంచి 2014 మధ్యకాలంలో సుమారుగా 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ బ్లాక్ మనీ ఇండియా నుంచి బయటకి వెళ్ళింది. ఈ డబ్బుతో దేశం మొత్తానికి 50 ఏళ్ల పాటు ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో దుబాయ్ పేరు అందరికంటే ముందు ఉంటుంది. ఆ డబ్బుతో అక్కడ ప్రాపర్టీ కొన్నారు. రకరకాల కంపెనీలు పెట్టారు.
(02:03) ఎన్నో ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ తెరిచారు. మన దేశంలో బ్లాక్ మనీ వెనక్కి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉంటారు. నాయకులు కూడా హామీలు ఇస్తారు. కానీ అది జరగదు. ఎందుకంటే దుబాయ్ లాంటి పవర్ఫుల్ దేశాన్ని నిలదీయడం దాదాపుగా అసాధ్యం. కానీ 2014వ సంవత్సరంలో పరిస్థితులు మారాయి. నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు.
(02:21) ఆయనతో పాటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజీత్ దోవల్ తెరపైకి వచ్చారు. దోవల్ ఒక సాధారణ ఆఫీసర్ కాదు యువకుడిగా ఉన్నప్పుడే పాకిస్తాన్ లో ఏడేళ్ల పాటు గోడచారిగా వ్యవహరించారు. ఆయన నరల్ భయం కంటే ప్లానింగే ఎక్కువ. బయటకి వెళ్ళిన ప్రతి రూపాయి వెనక్కి రావాలని పీఎం కోరుకుంటున్నారని దోవల్ తన టీం్ తో చెప్పారు.
(02:39) కానీ అది ఎలా సాధ్యం అనేది ప్రశ్న. అప్పుడే దోవల్ టీం లో ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్ ఒక కీలకమైన విషయాన్ని గమనించారు. దుబాయ్లో భారతీయులకు ఉన్న ప్రాపర్టీల డేటా మొత్తం దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్స్ లో దొరుకుతాయని ఆయన గుర్తించాడు. ఎవరు ఓనర్ ఎప్పుడు కొన్నారు అనేది అక్కడ దొరుకుతుంది. ఒకవేళ ఆ డేటా గనుక మనకు దొరికితే అసలు దొంగలు ఎవరో నేరుగా తెలిసిపోతుంది.
(02:58) కానీ దుబాయ్ ఆ సమాచారాన్ని మనకు ఎందుకు ఇస్తుంది? సరిగ్గా ఇక్కడే దోవాలు తన అద్భుతమైన తెలివి తేటలు వాడారు. ఆయన టాక్స్ దారిని ఎంచుకోకుండా డిప్లమసీ మార్గాన్ని ఎంచుకున్నారు. 2015లో మోదీ యూఏఈ పర్యటనకు వెళ్ళారు. 34 ఏళ్ల తర్వాత ఒక భారతీయ పీఎం అక్కడికి వెళ్ళడం అదే తొలిసారి. పర్యటనలో రెండు దేశాల మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అగ్రీమెంట్ జరిగింది.
(03:18) దీని ప్రకారం రెండు దేశాలు తమ ఆర్థిక సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. గేమ్ మొత్తాన్ని మార్చేసింది ఈ చిన్న అగ్రీమెంట్ మాత్రమే. దోవల్ టీం ఒక చిన్న టెస్ట్ కోసం కొన్ని పేర్లతో కూడిన లిస్ట్ ను యూఏఈ కి పంపారు. దానికి యూఏఈ తిరిగి పంపించిన సమాచారం 100% కరెక్ట్ గా సరిపోయింది. ఇది ఇక్కడి నుంచే అసలు ఆట మొదలైంది.
(03:38) డోవల్ టీం వెంటనే ఒక స్పెషల్ యూనిట్ ని ఏర్పాటు చేసింది. ఇందులో రా ఆఫీసర్లు మరియు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు ఉన్నారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి కూడా ఉంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నారు. దేశంలోని నాలుగు అతి పెద్ద ఏజెన్సీలు ఒకేసారి కలిసి పని చేయడం అదే మొదటిసారి. వీరి మొదటి టార్గెట్ పేర్లు లిస్ట్ చేయడం.
(03:56) ఇండియాలో ఒక లక్ష రూపాయల ఆదాయం చూపిస్తూ దుబాయ్లో 50 కోట్ల ప్రాపర్టీలో ఉన్న వాళ్ళ డేటాను బయటకు లాగారు. అలా మొత్తం 800 మంది పేర్లతో ఒక లిస్ట్ రెడీ అయింది. ఆ తర్వాత రా ఏజెంట్లు దుబాయ్లోని ఆస్తుల వివరాలు సేకరించారు. ఆ ప్రాపర్టీలో విలువలన్నీ కలుపుకుంటే టీం సభ్యుల మైండ్ బ్లాక్ అయింది. ఆ మొత్తం విలువ సుమారుగా 38వేల కోట్ల రూపాయలు ఇది కొన్ని చిన్న దేశాల వార్షిక బడ్జెట్ తో సమానం.
(04:19) కానీ ఈ డబ్బును వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదు సుమా. ఎందుకంటే ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా చాలా పవర్ఫుల్ బిజినెస్ మన్స్ నాయకులు అందులో రస్తోగి అనే ఒక పెద్ద బిజినెస్ మన్ ఉన్నాడు. అతను దుబాయ్లో 2300 కోట్ల రూపాయల విలువైన 14 ప్రాపర్టీస్ కొన్నాడు. ఇండియా నుంచి నోటీసులు వెళ్ళగానే అతను చాలా కాన్ఫిడెంట్ గా నవ్వాడు. డబ్బు దుబాయ్లో ఉంటే ఇండియా కోట్లు ఏం చేస్తాయని లాయర్ తో అన్నాడు.
(04:42) కానీ ఈసారి గేమ్ వేరుగా ఉందని అతనికి తెలియదు పాపం. 2018 మార్చి నెలలో అసలు ఆపరేషన్ మొదలైంది. పీఎం మోదీ స్వయంగా యూఏఈ క్రౌన్ ప్రిన్స్ కు ఫోన్ చేశారు. మన దేశం డబ్బును దోచుకున్న వాళ్ళను పట్టుకోవడానికి వారు సహాయం అడిగారు. వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మన ఏజెన్సీలు దుబాయ్లో నేరుగా రంగంలోకి దిగాయి. ఇక్కడి నుంచే 72 గంటల కౌంట్ డౌన్ మొదలైంది.
(05:04) మొదట 24 గంటల్లో మన ఆఫీసర్లు అందరూ ఎవరికీ అనుమానం రాకుండా వేరు వేరు ఫ్లైట్లలో దుబాయ్ చేరుకున్నారు. అక్కడ యూఏఈ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి ప్రాపర్టీ మరియు బ్యాంక్ అకౌంట్లను కన్ఫర్మ్ చేశారు. ఇక మిగిలిన 24 గంటలు చాలా కీలకం. అప్పటికే కొంతమందికి ఉప్పు అందింది. రస్తోగి లాయర్ ఫోన్ చేసి మన ఆఫీసర్లు దుబాయ్ కి వచ్చారని చెప్పాడు.
(05:23) వెంటనే రస్తోగి తన డబ్బును వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ యూఏఈ ప్రభుత్వం ఆ డబ్బును ఆ అకౌంట్స్ ను ఫ్రీజ్ చేసింది. ఇక డబ్బు బయటకు వెళ్ళలేదు మరియు లోపలికి వెళ్ళదు. ఆ దెబ్బకు రస్తోగికి చెమటలు పట్టాయి. చాలా మంది తమకు తెలిసిన నాయకులకు లాయర్లకు ఫోన్ చేశాడు. కానీ నో రెస్పాన్స్ ఇక మూడో 24 గంటల్లో ఫైనల్ సెటిల్మెంట్ మొదలైంది.
(05:44) మన ఆఫీసర్లు వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఇచ్చారు. మొదటిది సైలెంట్ గా డబ్బు తిరిగిచ్చేసి ఫైన్ కట్టడం. రెండోది కోర్ట్లో కేసు ఎదుర్కొని జైలుకి వెళ్ళడం. పరువు పోతుందన్న భయంతో చాలా మంది మొదటి ఆప్షన్ ఎంచుకున్నారు. ఇండియా కోర్ట్ ఏం చేస్తుందిలే అని నవ్విన రస్తోగికి కూడా 2300 కోట్ల సెటిల్మెంట్ కి పేపర్లపై సంతకాలు పెట్టాడు. వణకుతున్న చేతులతో కేవలం 72 గంటల్లో ఆపరేషన్ ఖతం అయితే కపూర్ అనే మరో బిజినెస్ మన్ ఈ సెటిల్మెంట్ కి ఒప్పుకోలేదు.
(06:10) కపూర్ కు దుబాయ్లో 4,100 కోట్ల ప్రాపర్టీ మరియు వ్యాపారాలు ఉన్నాయి. మన ఆఫీసర్లు వచ్చారని తెలియగానే అతను ప్రైవేట్ జెట్లు లండన్ పారిపోయాడు. కానీ రా ఆఫీసర్లు ముందుగానే యూఏఈ ఎయిర్పోర్ట్స్ అధికారులకు అలర్ట్ ఇచ్చారు. కపూర్ ఎయిర్పోర్ట్ కు వెళ్లి పాస్పోర్ట్ స్కాన్ చేయగానే ట్రావెల్ బ్యాన్ అని స్క్రీన్ మీద వచ్చింది. ఇంకొక ఆరు గంటలు ముందుగానే వెళ్ళఉంటే అతను ఖచ్చితంగా తప్పించుకునేవాడు.
(06:32) ఫైనల్ గా అతను కూడా 4100 కోట్ల సెటిల్మెంట్ కు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇలా ఒక్కొక్కరి నుంచి మొత్తం 38వ000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ వెనక్కి వచ్చింది. ఈ డబ్బును హాస్పిటల్స్ మరియు స్కూల్స్ నిర్మాణానికి వాడాల్సిన డబ్బు. కానీ కొందరు అత్యాస వల్ల అది దుబాయ్ బిల్డింగ్స్ లో ఎన్నో ఏళ్లుగా బందీగా చేశారు. లక్నో లో ఉండే రమేష్ లాంటి ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి నెల 30% టాక్స్ కడుతున్నారు.
(06:54) 38వ000 కోట్లు వెనక్కి వచ్చాయన్న న్యూస్ చూడగానే అలాంటి ఎన్నో కుటుంబాలు సంతోషించాయి. దీని తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇండియా మరియు యూఏఈ మధ్య ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ సిస్టం మొదలైంది. దుబాయ్లో ఏ భారతీయుడు అకౌంట్ తెరిచిన ఆ వివరాలు ఆటోమేటిక్ గా భారత ప్రభుత్వం చేతిలోకి వెళ్తాయి. ముంబై మరియు ఢిల్లీ లాంటి సిటీల్లో చాలా మంది ఆపరేటర్లు పట్టుబడ్డారు.
(07:16) ఇదంతా చూసాక పన్ను ఎగవేసే వాళ్ళలో భయం మొదలైంది. ఇక దుబాయ్ ఏమాత్రం సేఫ్ కాదని ప్లేస్ మార్చారు. దుబాయ్ మాత్రమే కాదు స్విట్జర్లాండ్ మరియు సింగపూర్ లాంటి దేశాలతో కూడా ఇప్పుడు భారత్ టై అప్ పెట్టుకుంది. 2300 కోట్లు దాచిన రస్తోగి మీద 300 కోట్ల టాక్స్ పైన్ పడింది. పాస్పోర్ట్ సీజ్ అయింది. ఒకప్పుడు దుబాయ్లోని 50 కోట్ల పెంట్ హౌస్ లో ఉన్నవాడు ఇప్పుడు ఇండియాలో లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడు.
(07:38) కపూర్ లాంటి వాళ్ళు ఆస్తులు కూడా సీజ్ అయ్యాయి. ఈ కథ కేవలం 38 వేల కోట్ల రూపాయలకు సంబంధించింది కాదు మంచి అధికారులు సరైన స్థానంలో ఉండి పక్కా ప్లానింగ్ తో పని చేస్తే రికవరీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చట్టం నుంచి ఎవరు ఎప్పటికీ తప్పించుకోలేరు. ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కచ్చితంగా దొరుకుతారు దొరికిన తర్వాత గవర్నమెంట్ అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ న్యాయ వ్యవస్థ సత్తా ఏంటో తెలుస్తుంది.
(08:04) వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.

No comments:
Post a Comment