ఓయోకు వెళ్లేవారిని ఆపడానికి.. ఇదొక్కటే మార్గం! oYo Rooms Explained | Out of COVERAGE
Author Name:Out of COVERAGE
Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Uwpw5YUMD8k
Title: ఓయోకు వెళ్లేవారిని ఆపడానికి.. ఇదొక్కటే మార్గం! oYo Rooms Explained | Out of COVERAGE
Author Name: Out of COVERAGE
Description: What is the real story behind OYO Rooms? Why are OYO hotels becoming increasingly popular among young people and couples in India? Is OYO just a budget-friendly hotel booking platform, or is there more to the story?
In this video, we explore the meaning of OYO, its business model, budget-friendly accommodation, couple-friendly hotel policies, and the reasons behind its growing popularity. We also examine the social debates surrounding unmarried couples, privacy, relationships, and changing attitudes among Indian youth.
Watch till the end for a thought-provoking discussion on OYO, youth culture, relationships, parenting, and modern Indian society.
Subscribe to OUT OF COVERAGE – Beyond the Headlines for more insightful videos on psychology, society, history, human behavior, and untold stories.
Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com
#oyo
#oyorooms
#indianyouth
#outofcoverage
Transcript:
(00:01) ఓయో దీని ఫుల్ ఫామ్ ఏంటో మెజారిటీ జనానికి తెలియదు. ఇక దాని అర్థం తెలిచే ఛాన్స్ అసలే లేదు. కానీ మీకు తెలుసా ఒక రోజుకు సగటున ఈ రూమ్స్ లోకిమూడున్నర లక్షల నుండి 4 లక్షల మంది కస్టమర్లు చెక్ ఇన్ అవుతున్నారు. ఇదే ఒక రికార్డు అయితే ఓయో రూమ్స్ బుక్ చేసుకునే మొత్తం కస్టమర్లలో యువత యువకుల వాట ఏకంగా 65% వరకు ఉంటుందని అంచన.
(00:22) వీరిలో 18 సంవత్సరాల నుండి 30 ఏళ్ల లోపు వారు యువజంటలు అత్యధికంగా ఉంటున్నారట. ఈ కారణంగానే ఓయో అనగానే అది అలాంటి చోటు అని ముద్ర పడిపోయింది. ఒక్కసారి పెడితివా ఓయో కి రమ్మంటారు అంటూ సినిమా పాటల్లోకి కూడా ఎక్కేసింది. మరి ఇంతకీ ఓయో నిజంగా ఎలాంటి చోటు దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు ఆ రూమ్లో ఏముంటుంది యువత ఇటువైపు మల్లడానికి కారణాలు ఏంటి? వారిని ఆపాలంటే ఏం చేయాలి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.
(00:44) ముందుగా ఓయ ఫుల్ ఫామ్ చూస్తే ఓవై ఓ అంటే ఆన్ యువర్ ఓన్ దీని అర్థం మీ ఇల్లు లాంటిదని మీ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా సురక్షితంగా కంఫర్టబుల్ గా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉండొచ్చని అర్థం. నిజానికి ఈ ముచ్చట్లు అన్ని హోటల్ చెప్తాయి కదా మరి ఓయో మాత్రమే ఎందుకు సక్సెస్ అయింది అనేది ఆసక్తికరం. ఈ కారణాలు తెలుసుకుంటే యువకులు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారో తెలిసిపోద్ది.
(01:05) మనం హోటల్ రూమ్ తీసుకోవాల్సిన పరిస్థితి మాక్సిమం రెండు సందర్భాల్లోనే వస్తుంది. బిజినెస్ పని మీదనో ఉద్యోగం పని మీదనో వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ రెండు మూడు రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా రూమ్ తీసుకుంటాం. ఇది ప్రీ ప్లాన్డ్ కానీ రెండోది అన్ఎక్స్పెక్టెడ్ ఒక నగరంలో పట్ణంలో ఆగిపోవాల్సి వచ్చినప్పుడు ఒక పూట కోసమో ఒక రాత్రి కోసమో తప్పని పరిస్థితుల్లో హోటల్ కి వెళ్లాల్సి వస్తది.
(01:24) మరి ఇలాంటి సందర్భాల్లో చాలా హోటల్స్ ఏం చేస్తాయి ఒక గంట స్టే చేసినా కూడా రోజు మొత్తం ఛార్జ్ వసూలు చేస్తాయి. నువ్వు ఎంతసేపైనా ఉండబోయ పేమెంట్ మాత్రం మొత్తం చేయాలి అంటారు. కానీ ఓయో గంటల రూపంలో చార్జ్ చేస్తుంది.మూడు గంటల కింతఆరు గంటల కింత 12 గంటల కింత అని ప్లాన్స్ ఉంటాయి. ఓయో కి జనాలు వెళ్ళడానికి ప్రధాన కారణాల్లో ఇది మొదటిది.
(01:44) కొన్ని గంటలు ఉండేదానికి వేరే హోటల్ కి వెళ్లి ఫుల్ డే పేమెంట్ ఎందుకు చేయాలి అనేది జనాల ఆలోచన. ఇక మరో అత్యంత కీలకమైన విషయం ఓయో రూమ్లోకి ప్రవేశించడం. మనం ఒక హోటల్ లో స్టే చేయాలంటే అందులో రూమ్స్ ఉన్నాయో లేదో అక్కడికి వెళ్లి రిసెప్షన్ లో కనుక్కున్న తర్వాత గాని తెలియదు. అంత దూరం వెళ్లి అక్కడ గదులు ఖాళీగా లేవంటే మళ్ళీ ఇంకో హోటల్ వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి.
(02:01) కానీ ఓయోకు ప్రత్యేకంగా యప్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఏ ఏరియాలో రూమ్ కావాలో చూసుకోవచ్చు. ధర ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు అందులోనే బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆరామ్సే హోటల్ కి వెళ్తే సరిపోతుంది. ఇది రెండో అడ్వాంటేజ్. లవర్స్ కు ఇదే ప్లస్ పాయింట్ అయింది. అమ్మాయి అబ్బాయి వేరే హోటల్ కి వెళ్లి రూమ్ కావాలంటే రిసెప్షన్ లో ఉండే వాళ్ళు అనుమానంగా చూస్తారు.
(02:21) అంతే కాదు ఈ నగరానికి ఏం పని మీద వచ్చారు ఎన్నాళ్ళు ఉంటారు అని సవా లక్ష ప్రశ్నలు వేస్తారు. ఇవన్నీ ఓయో లో ఉండవు. రూమ్ బుక్ చేసుకున్నప్పుడు వచ్చిన కన్ఫర్మేషన్ మెసేజ్ జస్ట్ ఐడి ప్రూఫ్ ఇవి రెండు చూపిస్తే చాలు తాళం ఇచ్చేస్తారు. ఇది మూడో బెనిఫిట్. ఇక నాలుగోది యాప్ లో ఉన్న కపుల్ ఫ్రెండ్లీ ఫిల్టర్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ యాప్ సదుపాయం ఉన్న హోటల్ లిస్ట్ మాత్రమే చూపిస్తుంది.
(02:41) అంటే ఈ హోటల్ కు ఆడమగ జంటగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ జంటకుి పెళ్లి అయిందా మీ ఇద్దరికి సంబంధం ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఏవి అడగరు నేరుగా రూమ్ కి వెళ్ళిపోవచ్చు. మహిళలు ఒంటరిగా వెళ్ళాలనుకుంటే వారికి కూడా ఫిల్టర్ ఉంటుంది. ఇది సేఫ్టీ పర్పస్ ఇలాంటి బెనిఫిట్లతో పాటు యువతను ఆకట్టుకోవడానికి మరిన్ని ఫెసిలిటీలను ఓయో అందిస్తుంది. అందులో మొదటిది డబ్బు వాద.
(02:58) కాలేజీ పిల్లలు యువకుల వద్ద డబ్బులు పెద్దగా ఉండవు. ఇలాంటి వారితో పాటు రెగ్యులర్ గా జర్నీ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్పెషల్ ప్లాన్స్ ని డిజైన్ చేసింది. అందులో ఒకటి మెంబర్షిప్ దాని పేరు ఓయో విజార్డ్. ఈ ఓయ విజార్డ్ మూడు రకాల పెయిడ్ ప్లాన్స్ లో లభిస్తుంది 99 199 399 ఈ డబ్బులు చెల్లిస్తే ఆరు నెలలు ఏడాది రెండేళ్ల కాల పరిమితితో ఈ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది.
(03:21) వీటి వల్ల కలిగే లాభం ఏంటంటే నార్మల్ గా ఇచ్చే డిస్కౌంట్ తో పాటు 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. అంతే కాదు ప్లాన్ ని బట్టి ఐదారు సార్లు రూమ్ బుక్ చేసుకున్న వారికి ఆ తర్వాత ఒకసారి ఫ్రీగా రూమ్ ఇస్తారు. ఇలాంటి అవకాశం దాదాపుగా ఏ హోటల్ సర్వీస్ లోన ఉండే ఛాన్సే లేదు. అందుకే తరచు పనుల మీద వెళ్ళేవారు ఇలాంటి ప్లాన్ తీసుకుంటారు.
(03:39) ఒక కస్టమర్ సంవత్సరంలో కనీసం రెండు మూడు సార్లు ఓయో రూమ్స్ బుక్ చేసుకున్న అతను మెంబర్షిప్ కోసం పెట్టిన 99 లేదా 199 కంటే ఎక్కువ డబ్బును డిస్కౌంట్ల రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఇంతే కాదు ఇంకా ఉన్నాయి. రూమ్లో లగ్జరీ బెడ్స్ ఉంటాయి. హై స్పీడ్ వైఫై ఉంటుంది. టీవీలో ఓటిటీ యప్స్ ఇన్బిల్ట్ గా ఉంటాయి. మొబైల్ యాప్ నుంచే 24 గంటల్లో ఎప్పుడైనా సరే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు.
(03:58) ఒక హోటల్ రూమ్ కి వెళ్ళే వారికి ఇంతకుమించి ఏం కావాలి ఇవన్నీ ఒక త్రీ స్టార్ హోటల్ సదుపాయాలకు ఏమాత్రం తీసుకుపోవు. అలాంటి సేవలు కేవలం 500 రూపాయలోనే ఓయోలో లభిస్తాయి. యువత ఓయో కి ఎక్కువగా వెళ్ళడానికి ఇది కూడా మెయిన్ కారణం. ఇవన్నీ లవర్స్ కే కాదు సాధారణ జనానికి కూడా అందే మెరుగైన సేవలు. ఈ సర్వీసులన్నీ మన నగరంలో మన దేశంలో ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఓయోకి వెళ్ళినా సరే ఒకే విధంగా అందుతాయి.
(04:20) ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఓయో రూమ్ డిజైన్ ఒకే విధంగా ఉంటుంది. బెడ్ ప్లేస్మెంట్ నుంచి రూమ్లో వస్తువుల ప్లేసింగ్ వరకు ఓయోల లోగో వరకు అంతటా ఒకే రూపం ఉంటుంది. అంటే మీరు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఓయో రూమ్ కి వెళ్ళినా సరే మీరు గతంలో వెళ్ళిన ఓయో రూమ్ కి వెళ్ళినట్టుగానే ఉంటుంది. దీనివల్ల హోటల్ కి వెళ్ళే వరకు ఆ రూమ్ ఎలా ఉంటుందో మంచిగా ఉంటుందో లేదో అని టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు.
(04:44) ఇలా యూనిఫార్మ్ తో పాటు ఇప్పటివరకు చెప్పుకున్న సేవలన్నీ కేవలం 500 రూపాయల్లోనే లభిస్తుండడంతో చాలా మంది ఓయో డోర్ ఓపెన్ చేస్తున్నారు. అయితే పెళ్లి కాని యువతి యువకులు విచ్చలవిడిగా ఓయో రూమ్స్ వాడేస్తున్నారు అనేది ప్రధాన విమర్శ నిజానికి ఇది కాదనలేని వాస్తవం కూడా అర్బన్ ఇండియాలో ఈ పరిస్థితి ఎప్పుడో వచ్చేసింది మెల్లగా రూరల్ ఇండియాకి కూడా విస్తరిస్తుంది.
(05:01) మరి దీన్ని ఓయో మేనేజ్మెంట్ ఎలా సమర్ధించుకుంటుంది పోలీసులు ఎందుకు రైట్ చేయరు అని అడిగితే ఓయో వాళ్ళు సుప్రీం కోర్టు గైడ్లైన్స్ తీసి ముందు పెడతారు. చట్ట ప్రకారం 18 ఏళ్లు నిండిన ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే పరస్పర అంగీకారంతో కలిసి ఒకే రూమ్ లో ఉండొచ్చు. అది వారి హక్కు. వారిద్దరికీ పెళ్లేనా కాకపోయినా సరే ఓయో సరిగ్గా దీన్ని పట్టుకుంది.
(05:20) ఈ పాయింట్ ఆధారంగానే ఓయో వెల్కమ్స్ కపుల్ అనే ఫీచర్ ని కూడా తెచ్చింది. ఈ ఫీచర్ ఉన్న హోటల్లో పెళ్లి కాని జంటలను ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. రూమ్ ఇవ్వమని చెప్పే హక్కు కూడా సిబ్బందికి లేదు. ఇలాంటి కారణాలతో బయట ప్రైవసీ లేక ఇబ్బంది పడుతున్న యువత మొత్తానికి ఓయ ఒక అదిరిపోయే కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది. వారితో పాటు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారికి కూడా బెస్ట్ ఆప్షన్ గా మారింది.
(05:41) సొసైటీలోనే చాలా మంది ఈ పాయింట్ ను బలంగా పట్టుకొని దాన్ని ఒక రెడ్ లైట్ ఏరియాగా చూడడం మొదలు పెట్టారు. అంతే కాదు ఓయో రూమ్స్ వల్లనే యువతరం పాడైపోతుందని వాటిని బ్యాన్ చేయాలని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇది సరైన పరిష్కారమేనా అనేది ప్రశ్న. మీకో చక్కటి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన ఊళ్ళలో గాని నగరాల్లో గాని భూమి లోపల నుంచి వేసిన పైప్ లైన్స్ అప్పుడప్పుడు లీక్ అవుతూ ఉంటాయి.
(06:00) ఇవి మనం ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం. ఆ లీక్ అయిన పైపుల నుంచి నేలకు ఒక రంద్రం చేసుకొని నీళ్లు పైకి వచ్చేస్తుంటాయి. ఆ లీకేజ్ ని ఆపడానికి మనం ఏం చేయాలి ఆ రంద్రం మీద ఏకంగా సిమెంట్ తో ఒక పెద్ద దిమ్మె నిర్మించారు అనుకోండి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా నీళ్లు ఆగిపోతాయా ఆ దిమ్మె పక్క నుంచే మరో ప్లేస్ లో రంద్రం ఏర్పడుతుంది. నీళ్లు అక్కడి నుంచి దానికి వస్తుంటాయి.
(06:18) అక్కడ కూడా పూడి చేస్తే మరో చోట నుంచి లీక్ అయిపోద్ది. మరి దీనికి పరిష్కారం ఏంటి లీకేజీ అవుతున్న దగ్గర తొవ్వి పగిలిన పైపును తీసేసి కొత్త పైపు వేయాలి. అప్పుడే సమస్య శాశ్వతంగా తొలగిపోద్ది. యువత ఓయోకు వెళ్ళే విషయంలో కూడా ఇదే అప్లై అవుతుంది. పెళ్లి కానీ అమ్మాయి అబ్బాయి అక్కడికి వెళ్తున్నారని నువ్వు ఓయోని ని మూసేస్తే వాళ్ళు మరో చోట చూసుకుంటారు.
(06:36) దాన్ని కూడా ఆపేస్తే ఇంకో ప్లేస్ వెతుక్కుంటారు. అంటే నువ్వు ఇక్కడ ఆపాల్సింది ఎవరిని ప్లాట్ఫామ్ ని కాదు ఓయో అనేది యువతక ఒక ప్లాట్ఫామ్ అంతే దాన్ని మూస్తే ఇంకోటి ఓపెన్ అయిపోద్ది. కాబట్టి ఆ వచ్చే వారిని ఆపాలి. అక్కడికి వెళ్ళాలనుకునే వారి మనసుని ఆపాలి. ఆ మనసును ఆపడం అనేది లీకేజ్ ఆపడానికి మట్టిని నవ్వి కొత్త పైపు వేయడం లాంటిది.
(06:55) అంత ఓపికే మనక ఎక్కడిది అంత కష్టం ఎవడు పడతాడు. అందుకే ఇన్స్టంట్ జస్టిస్ కోసం డిమాండ్ చేస్తాం. పైప్లైన్ లీకేజ్ ఆపడానికి పైన ఓ తట్ట మట్టి విసిరేసి చేతులు తుడుపుకున్నట్టు మనం కూడా ఇలాంటి డిమాండ్స్ చేసి వదిలేస్తాం. కానీ ఆ పైప్లైన్ మాత్రం లోపల లోపలనే కొద్ది కొద్దిగా మరి కొద్దిగా ఇంకొద్దిగా పగిలిపోతా ఉంటది. సంస్కృతి సాంప్రదాయాల పద్ధతులు కూడా ఇదే పైప్లైన్ మాదిరిగానే మెల్లమెల్లగా విచ్చిన్నం అవుతూ ఉంటాయి.
(07:17) ఈ విచ్చిన్నాన్ని బల ప్రయోగం చేయడం ద్వారా అడ్డుకోవచ్చని భావిస్తుంటారు చాలా మంది బెదిరించడం ద్వారా తిట్టడం ద్వారా కొట్టడం ద్వారా అడ్డుకోవచ్చని అనుకుంటారు. కానీ అది అసాధ్యం. బల ప్రయోగం చేయడం అనేది ప్రెజర్ కుక్కర్ లో నుంచి ప్రెజర్ బయటకుి రాకుండా అడ్డుకోవడం లాంటిదే బలంగా ఆన్ చేస్తే బ్లాస్ట్ అయిపోద్ది. సరిగ్గా యువతలోని ఫీలింగ్స్ కూడా అలాంటివే.
(07:36) టీనేజ్ లో ఒంట్లో జరిగే హార్మోనల్ చేంజెస్ ఊహ కందకుండా ఉంటాయి. కొన్ని లక్షల హార్స్ పవర్స్ కలిగిన ఇంజన్ మాదిరిగా రయ్యి రై రైమ అంటూ దూసుకొస్తుంటాయి. అలాంటి వాటి ముందు ఎన్ని ప్రహరీ గోడలు నిర్మించిన ఏది నిలబడదు. గుద్దుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి ప్రవాహాన్ని అడ్డుకోవాలంటే ఒక్కటే మార్గం కులం మతం జాతి అనే తేడా లేకుండా తల్లిదండ్రులంతా చేయాల్సిన ఒకే ఒక్క పని పిల్లలతో మాట్లాడడం.
(07:59) మేము రోజు మాట్లాడుతూనే ఉన్నాం గా అంటారేమో మీరు పిల్లలతో మాట్లాడే దాంట్లో రెండే రెండు విషయాలు ఉంటాయి. నీ చదువు ఎంతదాకా వచ్చింది అనేది ఒకటి సరిగా తిన్నావా లేదా అనేది రెండోది. ఇవి తప్ప మెజారిటీ తల్లిదండ్రులు మరో విషయమే మాట్లాడరు. కానీ టీనేజ్ లోకి వస్తుండగానే మగపిల్లాడితో తండ్రి ఆడపిల్లతో తల్లి వారి స్థాయిని బట్టి అవగాహన శక్తిని బట్టి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ నేర్పించాల్సిందే.
(08:24) అమ్మో అదా మన వల్ల అవుతుందా మనకు ఆ మాట అంటేనే పెద్ద బూతు కదా కానీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మాత్రం మార్చేస్తాం. ఇలా ఏవేవో కారణాలతో మనం సైలెంట్ గా ఉంటే పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు కూడా సైలెంట్ గా వాళ్ళకి తోచింది చేసుకుంటూ పోతారు. పక్కింటోడు ఎవడో మీ పిల్లల్ని ఫలానా చోట ఎవరితోనో చూసానని చెప్పేదాకా వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు.
(08:41) అరచేతిలో సర్వం చూపించే ఫోన్ ఉంది. సోషల్ మీడియాలో ప్రవహిస్తున్న వల్గర్ కంటెంట్ కు హద్దు పద్దు లేకుండా పోయింది. పొద్దున్న లేస్తే మీ పిల్లలు నా పిల్లలు ముఖం పెట్టేది అందులోనే పోనీ ఫోన్ వాడకుండా చేస్తా అంటే కుదరదు. నేటి జనరేషన్ తో లింక్ తెగిపోద్ది. సొసైటీలో వెనకబడిపోతారు. అత్తారింటికి దారేదిలో త్రివిక్రమం అన్నట్టు గాలి కోసం కిటికీ తెరిస్తే మన ముఖం మొత్తం దుమ్ముతో నిడిపోయినట్టుగా తయారైంది మన పరిస్థితి.
(09:04) అందుకే పిల్లలతో మాట్లాడాలి లైఫ్ సైకిల్ ఎలా మొదలవుతుంది అనేది వారికి అర్థం చేయించాలి. అది సిగ్గుపడాల్సిన విషయం కాదని మనిషి జీవిత చక్రంలో అదొక సాధారణ భాగం అని అర్థం చేయించాలి. పెళ్లికి ముందే మీటింగ్ వల్ల ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం పడుతుందో, జీవితం ఎలా నాశనం అవుతుందో చెప్పాలి. సొసైటీలో వచ్చే సమస్యలు, కెరీర్ దెబ్బతినే తీరు వివరించాలి.
(09:23) డిస్కస్ చేయాలి వారితో. ఇవన్నీ మీరు చెప్పకపోతే వాళ్ళు ఫ్రెండ్స్ తో మాట్లాడతారు వాళ్ళ దగ్గర తెలుసుకుంటారు. వాళ్ళకేం తెలుసు బూడిదే వాళ్ళు కూడా మీ పిల్లల బాబుతే కదా వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు కూడా మీలాగే నోరు విప్పారు కదా అప్పుడు పిల్లలు ఏం చేస్తారు వాళ్ళకి తెలిసింది మాట్లాడుకుంటారు అర్థమైంది చేసుకుంటూ పోతారు.
(09:38) ఒక్క వీర్యపు చుక్క 60 రక్తపు చుక్కలతో సమానం అని మా చిన్నప్పుడు చెప్పేటోళ్ళు అలాంటి ఎవరో చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మేసి వాళ్ళ ఉపన్యాసాలని విజ్ఞాన శాస్త్రాలుగా నమ్మేసి బుక్ అయిపోతారు. అప్పుడు మనలోని పెద్దరిక నిద్ర లేచి నా పరువంతా గంగలో కలిపేశారు అంటూ గుండెలు బాధుకుంటూ ఏడుస్తారు. ఈ వీడియో విన్న తర్వాత మాకు చెప్తున్నా సరే గాని ముందు నువ్వు నీ పిల్లలతో మాట్లాడా మరి అని కౌంటర్ వేసేందుకు ప్రియ మిత్రులు రెడీగా ఉంటారు నాకు తెలుసు అది.
(10:02) అందుకే ఆ కౌంటర్ వేయకముందే చెప్తున్నా నేను ఈ విషయం కూడా మా పిల్లలతో డిస్కస్ చేశాను తరచు మాట్లాడుతూనే ఉంటాను. సో ఇప్పుడు మీ టర్న్ మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే వారితో తప్పకుండా మాట్లాడండి. ఈరోజు నుంచి ఇప్పుడే మాట్లాడండి. ఇది ఇవాల్టి వీడియో ఇలాంటి ఎన్నో లైఫ్ కోచింగ్ ఇంకా సైకాలజీ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సెలవ్

No comments:
Post a Comment