Is Your Family Toxic? Like Draupadi In Mahabharatam Telugu | LifeOrama
Author Name:LifeOrama
Youtube Channel Url:https://www.youtube.com/@LifeOramaOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AKQiuoM1mm0
Title: Is Your Family Toxic? Like Draupadi In Mahabharatam Telugu | LifeOrama
Author Name: LifeOrama
Description: Why Is Your Family Trying To Ruin Your Life? Mahabharatam Telugu | LifeOrama
Is your family toxic like Draupadi's in Mahabharatam Telugu? Draupadi's dice-game humiliation is the mirror for modern toxic family silence.
మీ ఇంట్లో మీరు ద్రౌపదిలా ఒంటరిగా మిగిలిపోయారా? అందరూ చూస్తూ మౌనంగా ఉంటున్నారా? మహాభారతంలోని ద్యూత సభలో ద్రౌపదికి జరిగిన అవమానం - నేటి toxic ఇంట్లో జరిగేదానికి అద్దం లాంటిది.
In this video you will learn:
• Dyuta Sabha story - Dharmaraja stakes Draupadi, Dushasana drags her to the sabha
• Bhishma's silence, Vikarna's protest, Karna's order - why elders stay silent
• Domestic bystander paralysis - when your own people watch and say nothing
• Draupadi's sharp question - how to answer gaslighting with dignity
• Breaking the Family Savior Myth - stop waiting for rescue, own your battle
This is not just Mahabharatam story - it is a guide for anyone suffering in a toxic family, feeling abandoned like modern Draupadi.
📚 Source: Mahabharata Sabha Parva - Dyuta Sabha, Draupadi Vastrapaharana
🔔 Subscribe LifeOrama - Mahabharatam Telugu, Ramayanam, Bhagavad Gita life lessons every week.
#ToxicFamily #MahabharatamTelugu #LifeOrama #Draupadi #Mahabharat
Transcript:
(00:00) ఒక పండగ రోజో లేదా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లోనో అందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సడన్ గా నీకు నీ ఫ్యామిలీలో ఉన్న ఒక ఇన్ఫ్లయెన్షియల్ పర్సన్ కి మధ్య ఒక పెద్ద డిస్కషన్ మొదలైింది. అవతల వ్యక్తి నిన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నీ క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తూ చాలా క్రూయల్ గా మాట్లాడుతున్నాడు.
(00:19) నువ్వు చాలా ఎమోషనల్ అయిపోతూ సపోర్ట్ కోసం నీ చుట్టూ ఉన్న నీ పేరెంట్స్ వైపు నీ సిబ్లింగ్స్ వైపు లేదా పెళ్లియపోతే నీ పార్ట్నర్ వైపు చూశవు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా ప్రతి ఒక్కరు చాలా సైలెంట్ గా తలదించుకొని తమ ప్లేట్ వైపు చూస్తూ కూర్చున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా నీ తరఫున మాట్లాడట్లేదు. నీ శత్రువులు బయట లేరు అక్కడే ఆ టేబుల్ దగ్గరే ఉన్నారు.
(00:41) నీ బ్లడ్ రిలేషన్సే నిన్ను ఒంటరిని చేసేసాయి. ఇది ఒక సైలెంట్ డొమెస్టిక్ క్రైసిస్. ఇక్కడ నువ్వు ఉంటున్న అదే ఇల్లు ఒక జైలు గా మారిపోయింది. ఈ హోమ్లెస్ ఫీలింగ్ ని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నువ్వు లోకం గురించి బాగా తెలిసిన వ్యక్తివే బయట మనుషులు స్వార్థంగా ఉంటారు మోసం చేస్తారు అని నీకు ముందే తెలుసు కానీ ఎప్పుడైతే నిన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళ ముందే నీకు అన్యాయం జరుగుతున్న సైలెంట్ గా ఉంటారో ఆ రిలేషన్స్ చేసే ద్రోహం నిన్ను లోపల నుండి నిలువునా కాల్చేస్తుంది.
(01:13) నేను వీళ్ళ కోసం ఇంత చేశాను కదా తీరా ప్రాబ్లం వచ్చేసరికి వీళ్ళు తమ పర్సనల్ కంఫర్ట్ కోసం నన్ను అంత ఈజీగా ఎలా బలి చేశారు అని నీ బ్రెయిన్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. నీ ఫ్యామిలీ మీద నీకున్న నమ్మకం ముక్కలైపోతుంది. మనుషుల మధ్యే ఉంటావు కానీ పూర్తిగా ఒంటరిగా ఫీల్ అవుతావు. దీన్నే మనం సైకాలజీలో డొమెస్టిక్ బై స్టాండర్డ్ పెరాలసిస్ అంటాం.
(01:35) అంటే ఒక ఇల్లు అనే సిస్టం లో మనుషులు తమ కంఫర్ట్ ని కాపాడుకోవడం కోసం బ్లడ్ రిలేషన్స్ ని కూడా ఇగ్నోర్ చేయడం చాలామంది ఒక కుటుంబం అంటే అందరూ ఒకే మాట మీద నిలబడతారు. వాళ్ళందరికీ కలిపి ఒక కామన్ ఒపీనియన్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఒక టాక్సిక్ డొమెస్టిక్ ఎన్విరన్మెంట్ లో కేవలం ఇంట్లో గొడవలొద్దు అందరూ ప్రశాంతంగా ఉండాలి అని ఒక ఫేక్ హార్మోనీ కోసం ఒక అమాయకమైన వ్యక్తిని సిస్టం మొత్తం కలిసి కార్నర్ చేస్తుంది.
(02:03) నువ్వు న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తావ్ కానీ నీ పేరెంట్స్ మాత్రం సర్దుకు పో సీన్ క్రియేట్ చేయకు ఇదంతా మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది అని నిన్నే గ్యాస్లైట్ చేస్తారు. నీకు అన్యాయం జరిగిందని నీకు తెలుసు కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి నిన్నే బ్లేమ్ చేయడం వల్ల నీ సొంత జడ్జ్మెంట్ మీదే నీకు అనుమానం మొదలవుతుంది.
(02:23) ఈ ఎమోషనల్ ట్రాప్ ని మనం ఇవాళ మోడర్న్ ఇల్లల్లో మాత్రమే చూడట్లేదు. దీనికి వ్యాస మహాభారతంలో ఒక మోస్ట్ పెయిన్ఫుల్ మోస్ట్ రిలేటబుల్ కేస్ స్టడీ ఒకటి ఉంది. అదే హస్తినాపుర ద్యుత సభ. చాలా మంది మహాభారతం అనగానే కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళిపోతారు. కాసేపు ఆ గ్రాండ్ విజువల్స్ పక్కన పెట్టి హస్తినాపుర రాజ్యసభను నీ ఇంటి లివింగ్ రూమ్ తో కంపేర్ చెయ్.
(02:44) హస్తినాపుర సభ అనేది కేవలం ఒక రాజ్యసభ కాదు. అది ఒక కరప్ట్ అయిపోయిన ఎంపతీ లేని ఒక జాయింట్ ఫ్యామిలీ రూమ్ అక్కడ ద్రౌపది అనే ఒక కోడలు ఎంతో గౌరవంగా బతకాల్సిన ఒక పితామహుడి ముందర తన సొంత మామల ముందర భర్తల ముందర దీనంగా నిలబడి న్యాయం కోసం ఏడుస్తుంది. కానీ ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద మనిషి తమ పర్సనల్ పొజిషన్ ని కాపాడుకోవడం కోసం సైలెంట్ గా తలదించుకొని కూర్చున్నారు.
(03:11) ఈ కథ కేవలం ఒక ఇతిహాసం కాదు. ఇది ఇవాల్టికి చాలా మంది ఇళ్లల్లో ప్రతిరోజు జరిగే సైలెంట్ డొమెస్టిక్ వైలెన్స్ కి ఒక అర్థం ధర్మరాజు ఈ ఆటలో ఇరుక్కుపోవడానికి కారణం ఒక అడిక్షన్ కాదు తన సొంత మాట అతను ఒక క్షత్రియుడు ఎవరైనా ఒక ఆటకి లేదా ఒక యుద్ధానికి పిలిస్తే ఆ ఛాలెంజ్ ని తిరస్కరించే హక్కు క్షత్రియుడికి ఉండదు. అది వాళ్ళ ధర్మం. శకుని సరిగ్గా ఇదే పాయింట్ ని ఎక్స్ప్లాయిట్ చేసి ఒక ఫ్రెండ్లీ ఇన్విటేషన్ రూపంలో ధర్మరాజుని ఆటలోకి లాగాడు.
(03:41) ఆటలో కూర్చున్నాక తన క్షాత్ర ధర్మం అతన్ని అక్కడి నుంచి లెగనివ్వలేదు. ప్రతి ఓటమి తర్వాత ఇంకోసారి ఆడితే రికవర్ అవ్వచ్చు అని శకుని కౌరవులు కలిసి వేసిన సైకలాజికల్ ట్రాప్ లో అతను ఇంకా ఇంకా దిగబడిపోయాడు. మోడర్న్ ఫ్యామిలీ సిచువేషన్ లో కూడా ఇదే జరుగుతుంది. ఒక మనిషి ఒక ఖచ్చితమైన రూల్ కి ఒక కమిట్మెంట్ కి కట్టుబడిపోయి తనని తానే కంట్రోల్ చేసుకోలేని ఒక సుడిగుండంలో పడిపోతాడు.
(04:04) ధర్మరాజు ఒక్కొక్కటిగా తన ధనాన్ని రాజ్యాన్ని ఓడిపోయాడు. ఆ తర్వాత తన సొంత తమ్ముళ్ళను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. చివరికి తనని తానే పణంగా పెట్టి బానిస అయిపోయాడు. అయినా ఆ ఆట అక్కడితో ఆగలేదు. శకుని ఇంకొక ఎత్తు వేసి నీ దగ్గర ఇంకా ద్రౌపది ఉంది కదా ఆమెను పణంగా పెట్టి ఆడు అని అన్నాడు. ఆ క్షణంలో ధర్మరాజు తన లాజికల్ థింకింగ్ మొత్తం పోగొట్టుకున్నాడు.
(04:30) ఒక కుటుంబం పెద్దగా తన తప్పుని ఒప్పుకొని ఆగాల్సింది పోయి ద్రౌపదిని ఆ జూదన్లో పందెం పెట్టేసాడు. చాలా మంది ఇళ్లల్లో ఒక విధంగా ఇదే జరుగుతుంది. ఒక వ్యక్తి బయట తీసుకున్న తప్పుడు నిర్ణయాల ప్రెజర్ ని ఇంట్లో ఉన్న వేరే డిపెండెంట్ మనుషుల మీదకు నెట్టేస్తాడు. దుర్యోధనుడు వెంటనే ఆ సభలో ఉన్న ప్రతికామిని అనే ఒక దూతను పిలిచాడు. నువ్వు అంతఃపురానికి వెళ్లి ఆ పాండవుల భార్యను ఇక్కడికి తీసుకురా అని ఆదేశించాడు. ఇక్కడ ఒక పాటర్న్ గమనించండి.
(04:56) ఇంట్లో పెద్దవాళ్ళు సైలెంట్ గా ఉన్నప్పుడు చిన్నవాళ్ళకు కూడా టార్గెట్ చేయబడ్డ ఆ ఫ్యామిలీ మెంబర్ ని అవమానించే ధైర్యం వచ్చేస్తుంది. ప్రతికామిని ద్రౌపది దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. ఆమె ఒక సామ్రాగ్ని అంటే ఎంప్రెస్ ఆమెకున్న ఇంటలెక్ట్ తక్కువఏం కాదు ఆ ఆర్డర్ ని విని గుడ్డిగా లొంగిపోకుండా వెంటనే ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ని అడగడం మొదలు పెట్టింది.
(05:21) ధర్మరాజు నన్ను పణంగా పెట్టడానికి ముందే తనను తానే ఓడిపోయాడా లేక ఓడిపోయిన తర్వాత నన్ను పణంగా పెట్టాడా? ఒకవేళ అతను అప్పటికే దాసుడు అంటే స్లేవ్ అయిపోతే ఇంకొకరి మీద అతనికి ఏం హక్కు ఉంటుంది అని ఆ దూతను సభకు వెళ్లి అడగమని చెప్పింది. నిజంగా ఇది సరిగ్గా గమనిస్తే బాగా తెలివితో అడిగిన ఒక షార్ప్ క్వశ్చన్ ఆమె ఒక విక్టిం లా ఏడవలేదు. ఆ లీగల్ లూప్ హోల్ నే స్ట్రెయిట్ గా ప్రశ్నించింది.
(05:49) ఆ ప్రశ్న సభకు చేరినప్పుడు అక్కడున్న పెద్ద పెద్ద పండితుల బుర్రలు ఫ్రీజ్ అయిపోయాయి. ఎందుకంటే ఆ ప్రశ్నలో ఒక పచ్చి నిజం ఉంది. కానీ టాక్సిక్ ఫ్యామిలీస్ లో వాళ్ళకు లాజిక్ వద్దు ఓనర్షిప్ మాత్రమే కావాలి. ఇదే అసలు ప్రాబ్లం. ప్రతికామిని ఆ ప్రశ్నను సభలో చెప్పగానే ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. అన్ని వైపుల నుంచి ఒక ఆక్వర్డ్ సైలెన్స్ దుర్యోధనుడికి ఇది నచ్చలేదు.
(06:13) ఆమెనే స్వయంగా వచ్చి ఇక్కడ ఆ ప్రశ్నను అడగమను అని తిరిగి ప్రతికామిని పంపించాడు. ఒక పర్సనల్ విషయాన్ని కూడా ఒక బహిరంగ ప్రదర్శనగా మార్చాలని దుర్యోధనుడు అనుకున్నాడు. ద్రౌపది రాకపోవడంతో కోపంతో ఊగిపోయి తన తమ్ముడైన దుశాసనుడిని పంపించాడు. దుశాసనుడు పూర్తిగా ఒక క్రూరమైన మొరటోడు. అతను ద్రౌపది ప్రైవేట్ స్పేస్ లోకి బలవంతంగా చొరబడ్డాడు.
(06:37) ద్రౌపది అప్పుడు ఒకే ఒక్క వస్త్రంలో ఉంది. ఆమె రజస్వలైన సమయం అది. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ లో ఉంది. ఆమె భయంతో పరిగెడుతుంటే దుశాసనుడు ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ ఆ నిండు సభలోకి లాక్కొచ్చాడు. ఒక ఇల్లు అనే ప్రొటెక్టివ్ షీల్డ్ ని పూర్తిగా విరగగొట్టి ఒక స్త్రీకి ఉండే పర్సనల్ బౌండరీస్ ని ఎంత దారుణంగా వైలేట్ చేశారో ఒక్కసారి చూడండి.
(07:00) డొమెస్టిక్ అబ్యూస్ లో ఈ ఫిజికల్ అండ్ ఎమోషనల్ గా వచ్చే కోపానికి హద్దులు ఉండవు. అయితే మహాభారతంలో ఈ ఘట్టం చదువుతున్నప్పుడు నాకు అనిపించిన ఒక విషయం మీతో షేర్ చేయాలి. ఆడవాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ అన్నా వాళ్ళ పర్సనల్ స్పేస్ అన్నా ద్వాపర యుగంలో కురుసభ లాంటి ఒక రాయల్ ప్యాలెస్ నుంచి మొన్నటి జనరేషన్ అంటే 50స్ లేదా 60స్ లో పుట్టిన వాళ్ళ వరకు చాలా మంది ఇళ్లల్లో అసలు ఏమాత్రం గౌరవమే లేదు.
(07:25) అండ్ ఇవాల్టి జనరేషన్స్ అయిన మిలెనియల్స్ అండ్ జెన్జీ ఎవరైతే ఆ గౌరవాన్ని చూపిస్తున్నారో వాళ్ళకు నా తరఫునఒక హాట్స్ ఆఫ్ దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఇక మిగతా కథలోకి వెళ్తే దుశాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ రావడంతో ఆవిడ రక్తం కారుతున్న జుట్టుతో ఏడుస్తూ ఆ సభలోకి అడుగు పెట్టింది. ఆమె ముందు అడిగిన అదే ప్రశ్న మళ్ళీ గట్టిగా అడిగింది.
(07:48) కానీ భీష్ముడు మౌనంగా ఉండిపోయాడు. అతని ఆలోచన గురించి వ్యాసమహర్షి ఏం వర్ణించారో మనం అర్థం చేసుకోవాలి. ధర్మం చాలా సూక్ష్మమైనది అంటే సటిల్ లేదా డెలికేట్ గా ఉంటుంది. నేను దీన్ని నిర్ణయించలేకపోతున్నాను అని భీష్ముడు స్వయంగా చెప్పాడు. ఒకవైపు ఎవరైతే తనని తానే కోల్పోయాడో అతనికి వేరే వాళ్ళను జూదంలో పణంగా పెట్టే హక్కు ఉండదు.
(08:13) కానీ ఇంకోవైపు ఒక భార్య ఎప్పుడూ తన భర్త ఆధీనంలోనే ఉంటుంది అనే ప్రిన్సిపుల్ కూడా ఉంది. ఈ రెండు ధర్మానికి ఉన్న సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నప్పుడు భీష్ముడు డిసైడ్ చేసుకోలేకపోయాడు. ఇది ఒక ఇగో ప్రాబ్లం కాదు ఇంటలెక్చువల్ పెరాలసిస్ ప్రాక్టికల్ గా చూస్తే ఇంటికి పెద్దవాడైన భీష్ముడు రూల్స్ అన్నీ పక్కన పెట్టి అక్కడికక్కడే ద్రౌపదికి జరిగే అన్యాయాన్ని ఆపాలి.
(08:37) అలా చేయకుండా రూల్స్ వెనక దాక్కున్నాడు కాబట్టి సమయం వచ్చినప్పుడు అంతమయ్యాడు. ఒక విధంగా ఇవాల్టి ఫ్యామిలీ సిచువేషన్స్ లో కూడా చాలా మంది పెద్దవాళ్ళు విషయం చాలా కాంప్లికేటెడ్ నేను ఏ ఒక్కరి సైడు తీసుకోలేను అని ఎగ్జాక్ట్ గా ఇదే ఎక్స్క్యూస్ వాడతారు. జెన్యూన్ కన్ఫ్యూజన్ కి కన్వీనియంట్ సైలెన్స్ కి మధ్య తేడా చాలా చిన్నది.
(09:00) ఆ తేడాని గుర్తించడమే మన పని. ద్రౌపదిని దుశ్యాసనుడు లాగుతూ టార్చర్ పెడుతుంటే ఆ ఇంట్లో పెద్ద మనుషులు మాత్రం చాలా మెల్లగా లీగల్ అండ్ టెక్నికల్ లూప్ హోల్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ధర్మరాజు ముందే ఓడిపోయాడు కాబట్టి అతనికి రైట్ ఉందా లేదా అంటూ వాళ్ళు ఒక భయంకరమైన డిబేట్ లోకి దిగారు. టాక్సిక్ ఫ్యామిలీస్ లో ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం.
(09:24) కళ్ళ ముందు ఒక మనిషి ఎమోషనల్ గా చచ్చిపోతుంటే ఆ బాధని పట్టించుకోవడం మానేసి మన రూల్స్ ఏంటి మన పద్ధతులు ఏంటి అని రూల్ బుక్స్ తీసి చదువుతారు. వాళ్ళకు న్యాయం కాదు ఒక తప్పుని రూల్స్ వెనక దాచి సమర్ధించుకోవడం మాత్రమే కావాలి. సభ అంతా సెవన్లా పడి ఉన్న ఆ క్షణంలో ఒక సడన్ మిరకల్లా వికర్ణుడు లేచి నిలబడ్డాడు. అతను దుర్యోధనుడి సొంత తమ్ముడే పెద్దలారా మీ మౌనం అధర్మం.
(09:49) ద్రౌపది అడిగిన ప్రశ్న సరైనదే ఒక జూదగాడు అంటే గాంబ్లర్ తనను తానే ఓడిపోయాక తన భార్యను పందెంగా పెట్టే హక్కు పూర్తిగా కోల్పోతాడు. ఈ ఇంట్లో ఒక కోడలికి జరుగుతున్న అన్యాయాన్ని నేను ఒప్పుకోను అని గట్టిగా అరిచాడు. టాక్సిక్ ఇళ్లల్లో సైలెన్స్ ఎప్పుడూ ఒక అవసరం కాదు అదొక కాన్షియస్ ఛాయిస్ అని వికర్ణుడు నిరూపించాడు. సిస్టం ఎంత కరప్ట్ అయినా ఒక మనిషి అనుకుంటే తన గొంతెత్తి మాట్లాడొచ్చు.
(10:18) వికర్ణుడు మాట్లాడటం పూర్తి కాకముందే కర్ణుడు సీన్ లోకి ఎంటర్ అయ్యి అతని మీద చాలా క్రూరంగా అటాక్ చేశాడు. వికర్ణ నోరు మూసుకో నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి నీకు ఈ ఇంటి నియమాలు తెలీదు అని కసురుకున్నాడు. అంతటితో ఆగకుండా ద్రౌపది గురించి మరింత క్రూరంగా మాట్లాడాడు. ఒక ఆడదానికి ఒకే భర్త ఉండాలి. కానీ ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారు కాబట్టి ఆమె ఒక వేస్య అని కర్ణుడు ద్రౌపదిని అన్నాడు.
(10:44) కర్ణుడు చెప్పింది లాజిక్ అయి ఉండొచ్చు కదా అని ఆలోచించే వాళ్ళు ఒక విషయం గుర్తించాలి. పూర్వ యుగాలకు సంబంధించిన విషయాలను ఇవాల్టి సొసైటల్ నార్మ్స్ తో కంపేర్ చేసి చూడటం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే మహాభారతమే తీసుకోండి అందులో ఒక్కొక్క పాత్రకి వాళ్ళ పూర్వ జన్మలు అందులో వాళ్ళు చేసిన కర్మలు వాటికి తర్వాతి జన్మలో అనుభవించిన ఫలితాలు ఇలా ఎన్నో కనెక్టింగ్ డాట్స్ ఉంటాయి.
(11:07) ఇక ద్రౌపది విషయానికి వస్తే ఆవిడకు ఐదుగురు భర్తలు ఎందుకున్నారు? దానికి కారణమైన బ్యాక్ స్టోరీ అందులో శివుడి ఇచ్చిన వరం అండ్ పాండవులు ఏర్పరచుకున్న రూల్స్ ఇలా వ్యాసమహర్షి రచించిన చాలా డీటెయిల్స్ ఇదే మహాభారతంలో ఉన్నాయి. వాటి ప్రకారం చూస్తే ద్రౌపదిని కర్ణుడు అలా అనడం పూర్తిగా తప్పు. ఇక కర్ణుడు మాట్లాడిన తీరుని ఇవాల్టి టాక్సిక్ ఫ్యామిలీ ఎన్విరన్మెంట్ తో పోల్చితే ఎవరైనా నిజాన్ని ప్రశ్నిస్తే ఆ గొంతును తొక్కేయడానికి వాడే క్లాసిక్ స్ట్రాటజీ ఇదే.
(11:37) నిలదీసిన మనిషి క్యారెక్టర్ ని వాళ్ళ వయసుని నిందిస్తారు. ఈ సీక్వెన్స్ ని ఒకసారి ఈరోజు మన ఇళ్లల్లో జరిగే విషయాలతో కనెక్ట్ చేసి చూడండి. ఒక ఇంట్లో ఒక కోడల్ని లేదా ఇంట్లో అబ్బాయిని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తుంటే మిగతా పెద్దవాళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోతారు. అక్కడున్న చిన్నవాళ్ళు లేచి ఇది తప్పు కదా అని అడిగితే వెంటనే నువ్వు నోరు మూసుకో పెద్దవాళ్ళ విషయంలో నువ్వు మాట్లాడొద్దు అని గ్యాస్ లైట్ చేస్తారు.
(12:02) వాళ్ళు ట్రెడిషన్ ని కాపాడట్లేదు. తమ పిరికితనాన్ని పెద్దరికం అనే పాత రూల్ బుక్ వెనక దాస్తున్నారు అంతే ఇక్కడ ఒక విషయం నేను క్లియర్ గా చెప్పాలి ఎందుకంటే ఇది చాలా మందికి తెలీదు. వికర్ణుడు మాట్లాడటం ఆపేసాక ఈ ద్రౌపదిని తీసుకురా పాండవుల వస్త్రాలతో పాటు ఆమె వస్త్రాన్ని కూడా విప్పేయ్ అని దుశాసనుడికి ఆర్డర్ ఇచ్చింది ఎవరో కాదు కర్ణుడే వికర్ణుడిని నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి నీకేం తెలుసు అని కసురుకున్నాక కర్ణుడే స్వయంగా ఆ ఆదేశం ఇచ్చాడు.
(12:32) ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అయితే దుర్యోధనుడు లేదా శకుని వీళ్ళను మాత్రమే విలన్స్ గా చూస్తారు. కర్ణుడిని ఎప్పుడూ ఒక విక్టిం లానే ట్రీట్ చేస్తారు. కానీ నిజానికి ఈ అవమానం మొత్తానికి డైరెక్ట్ గా ఆర్డర్ వేసింది కర్ణుడే. ఆ భయంకరమైన క్షణంలో ద్రౌపది తన ఐదుగురు భర్తల వైపు చూసింది. వాళ్ళు మామూలు మనుషులు కారు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్ పెళ్లి హోమగుండం దగ్గర మా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను కాపాడుకుంటాం అని ప్రమాణం చేసినవారు.
(13:04) కానీ ఆ క్షణంలో వాళ్ళు ఆ జూదం రూల్స్ కి లీగల్ కాంట్రాక్ట్ కి బానిసలుైపోయి కదలలేకపోయారు. మన పర్సనల్ లైఫ్ లో కూడా ఇదే బిగ్గెస్ట్ రియాలిటీ షాక్. నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో ఒక టాక్సిక్ సిస్టం లో ఉండే ప్రెజర్ కి భయపడి కళ్ళ ముందే నీకు అన్యాయం జరుగుతున్న నిన్ను కాపాడుకోలేకపోవచ్చు. దుశాసనుడు బలాన్ని ఉపయోగించి ద్రౌపది వస్త్రాన్ని లాగుతున్నప్పుడు ఆవిడ తన రెండు చేతులతో ఆ బట్టను పట్టుకొని ఏడుస్తూ తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.
(13:33) నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని బ్రతిమాలింది. కానీ ఒక్కరిలో కూడా కదలిక లేదు. ఒక్క నోరు కూడా పెగలలేదు. ఆ క్షణంలో ద్రౌపది తన జీవితంలోనే మోస్ట్ పెయిన్ ఫుల్ ఐసోలేషన్ ని అనుభవించింది. ఎవరూ రారు ఏ భర్త కాపాడడు ఏ తాత న్యాయం చేయడు అనే పచ్చి నిజం ఆమెకు అర్థమయింది. కానీ సరిగ్గా రాక్ బాటం కి చేరుకున్న ఆ క్షణంలోనే ద్రౌపది మనసులో ఒక అద్భుతమైన షిఫ్ట్ జరిగింది.
(13:58) ఆమె ఆ బంధువుల మీద మనుషుల మీద ఉన్న ఆశను పూర్తిగా వదిలేసింది. తన బట్టను పట్టుకున్న చేతులను వదిలేసి రెండు చేతులు పైకెత్తి కృష్ణుని తలచుకుంది. గోవిందా రక్షించు అని మనసులో ప్రార్థించింది. ఆమె మనుషుల నుండి సాయం కోరడం ఆపేసింది. నువ్వు నీ చుట్టూ ఉన్న టాక్సిక్ రిలేటివ్స్ ని యాచించడం ఆపేసి నీ ఇంటర్నల్ స్ట్రెంత్ ని నమ్మినప్పుడే నీలో ఒక అచంచలమైన శక్తి మొదలవుతుంది.
(14:25) దుశాసనుడు వస్త్రాన్ని లాగుతూనే ఉన్నాడు. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ బట్ట అంతు లేని విధంగా మారిపోయింది. లాగే కొద్దీ ఒక్కొక్క లేయర్ వస్త్రాలు వస్తూనే ఉన్నాయి తప్ప ద్రౌపది శరీరం బయట పడలేదు. దుశాసనుడు లాగి లాగి అలసిపోయి ఆ బట్టల కుప్ప మధ్యలోనే కూలబడ్డాడు. ఈ అంతులేని వస్త్రం ఏదో మ్యాజిక్ మాత్రమే కాదు ఒక పవర్ఫుల్ మెటఫర్ కూడా నువ్వు ఒక టాక్సిక్ ఫ్యామిలీ నుండి ప్రొటెక్షన్ ఎక్స్పెక్ట్ చేయడం ఆపేసినప్పుడు నీలో ఉన్న డిగ్నిటీ అండ్ రెజిలియన్స్ కూడా అంతే అనంతంగా మారిపోతాయి.
(14:58) దుశ్యాసనుడు అలసిపోయి కూలబడగానే ఆ సభలో ఒక సడన్ అండ్ భయంకరమైన సైలెన్స్ క్రియేట్ అయ్యింది. సరిగ్గా ఆ క్షణంలో ఆ ఇంట్లో అరిష్ట సూచకమైన శబ్దాలు మొదలయ్యాయి. నక్కల అరుపులు గాడిదల ఓండ్రింపులు వినపడ్డాయి. ఆ కాస్మిక్ అప్సెట్ ని చూసి రాజుగా ఉన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా వణకిపోయాడు. ఇది కేవలం ఒక కోడలితో ఆడిన ఆట కాదు ఆ ఇంటి వినాశనానికి దారి తీసే క్షణం.
(15:24) తప్పుని సరిచేసుకునే సమయం దాటిపోయిందని అతనికి అప్పుడే అర్థమయింది. ఒక టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్ తన అబ్యూస్ ని కొనసాగిస్తున్నప్పుడు పరిస్థితులు చేదాటిపోయి ఇల్లు మొత్తం కొలాప్స్ అయ్యే రియాలిటీ షాక్ వచ్చినప్పుడే ఆ పెద్ద మనుషులకు కళ్ళు తెరుచుకుంటాయి. కానీ అప్పటికే జరగాల్సిన డ్ామేజ్ జరిగిపోతుంది. అదే క్షణంలో దుర్యోధనుడు ద్రౌపది వైపు చూసి ఆమెను మరింత రెచ్చగొట్టడానికి తన ఎడమ తొడను చూపిస్తూ ఒక దారుణమైన సిగ్నల్ చేశాడు.
(15:54) ఇది చూసిన భీముడు పూర్తిగా కోపంతో రగిలిపోయాడు. అక్కడికక్కడే లేచి నిలబడి రెండు వాగ్దానాలు చేశాడు. యుద్ధంలో ఈ దుశాసనుడు చాతిని చీల్చి వాడి రక్తాన్ని తాగుతాను. ఇది నేను చేయకపోతే నాకు పుణ్యలోకాలకు వెళ్లే అవకాశం ఉండదు అని మొదటి వాగ్దానం చేస్తే దుర్యోధనుడి తొడను యుద్ధంలో విరగగొడతాను అని ఇంకొక వాగ్దానం చేశాడు. ఈ క్షణంలో ఆ ఇంట్లో మొదటిసారి ఒక కాంక్రీట్ అకౌంటబిలిటీ కమిట్మెంట్ పుట్టింది.
(16:21) ఇదేదో రివెంజ్ స్టేట్మెంట్స్ కావు నువ్వు చేసిన దానికి కచ్చితంగా ఒక కాన్సక్వెన్స్ ఉంటుంది అని చెప్పే ఒక డెక్లరేషన్ ఇన్ని శకునాలు చూసి ధృతరాష్ట్రుడు విపరీతంగా భయపడిపోయి ఆ సీన్ ని కవర్ చేయడానికి ట్రై చేశాడు. ద్రౌపది నా కొడుకులు తెలియక తప్పు చేశారు. నువ్వు చాలా ఉత్తమురాలివి నన్ను క్షమించు నీకు ఏం కావాలో కోరుకో మూడు వరాలు ఇస్తాను అంటూ ఒక ఫేక్ పీస్ ఆఫరింగ్ ఇచ్చాడు.
(16:45) టాక్సిక్ ఫ్యామిలీస్ లో ఇదే క్లాసికల్ డామేజ్ కంట్రోల్ స్ట్రాటజీ ఒక పెద్ద అరాచకం జరిగిన తర్వాత నిజంగా రిగ్రెట్ అవ్వడం మానేసి జరిగిందఏదో జరిగిపోయిందిలే లైట్ తీసుకో అని తీయటి మాటలతో ఆ క్రైమ్ ని ప్యాచ్ అప్ చేయడానికి చూస్తారు. వాళ్ళకి నీ బాధ మీద కన్సర్న్ లేదు. కేవలం ఫ్యామిలీ పరువు రోడ్డు మీద పడుతుందనే భయంతోనే ఆ ఫేక్ అపాలజీ చెప్తారు.
(17:09) ద్రౌపది ఆ సిచువేషన్ లో కూడా తన డిగ్నిటీని వదులుకోలేదు. ఆమె ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలను వాడుకొని తనకోసం నగలు లేదా లగ్జరీస్ అడగలేదు. మొదటి వరంతో ధర్మరాజుని బానిసత్వం నుంచి విడిపించమని అడిగింది. రెండో వరంతో మిగతా నలుగురు భర్తలను వాళ్ళ ఆయుధాలతో సహా విడిచిపెట్టమని అడిగింది. ధృతరాష్ట్రుడు మూడో వరం కూడా కోరుకోమన్నప్పుడు ద్రౌపది దాన్ని చాలా గర్వంగా రిజెక్ట్ చేసింది.
(17:34) ఒక వైశ్యుడు ఒక్క వరం అడగొచ్చు. ఒక క్షత్రియ స్త్రీ రెండు వరాలు అడగొచ్చు. ఒక క్షత్రియుడైన మగాడు మూడు వరాలు అడగొచ్చు. ఒక బ్రాహ్మణుడు 100 వరాలు అడగొచ్చు. నేనొక క్షత్రియ స్త్రీని నా రెండు వరాలు నేను వాడుకున్నాను నాకు ఈ మూడో వరం అవసరం లేదు అని గట్టిగా చెప్పింది. నిజంగా ఇదొక అబ్సల్యూట్ క్వీన్ స్టేట్మెంట్ ఒక టాక్సిక్ ఫ్యామిలీ నిన్ను ఎంత తొక్కేయాలనుకున్నా నువ్వు విక్టిం కార్డు ప్లే చేయకుండా డిగ్నిటీతో నిలబడితే ఆ సిస్టం నీ ముందర తలవంచక తప్పదు.
(18:04) ద్రౌపది భర్తలు స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళిపోగానే దుర్యోధనుడికి ఇది నచ్చలేదు. అతను తిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్లి ఇంకొకసారి ఆడించండి. ఈసారి ఓడిపోయిన వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాలి అనే కండిషన్ పెట్టించాడు. ఆఖరికి గాంధారి కలుగచేసుకొని వద్దని చెప్పిన ధృతరాష్ట్రుడు పట్టించుకోలేదు. అప్పుడు కూడా తన కొడుకు మాటే విన్నాడు.
(18:28) ధర్మరాజు ఆ జూదన్లో కూర్చున్నప్పుడు తన సొంత క్షాత్ర ధర్మం ప్రకారం ఆ ఛాలెంజ్ ని కూడా తిరస్కరించలేకపోయాడు. కాకపోతే ఆఖరిలో ఈసారి కూడా ఓడిపోయాడు. పాండవులు అరణ్యానికి బయలుదేరే ముందు దుశ్యాసనుడు వాళ్ళని ఇంకొకసారి రెచ్చగొట్టాడు. భీముడిని తన మాటలతో ఎగతాళి చేశాడు. దుర్యోధనుడు కూడా వచ్చి భీముడి నడకను ఇమిటేట్ చేస్తూ అవమానించాడు.
(18:50) ఆ క్షణంలో మిగతా ముగ్గురు తమ్ముళ్ళు కూడా వాళ్ళ వాగ్దానాలు ప్రకటించారు. అర్జునుడు కర్ణుడిని చంపుతానని సహదేవుడు శకునిని చంపుతానని నకులుడు ధృతరాష్ట్రుడి కొడుకులందరినీ చంపుతానని ఒక్కొక్కరు తమ టార్గెట్స్ ని ప్రకటించారు. ఇది కేవలం కోపం కాదు ఇది ఒక్కొక్కరు వాళ్ళు ఎదుర్కున్న సిచువేషన్ కి రెస్పాన్సిబిలిటీని ఎంచుకున్న క్షణం. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇచ్చే మోస్ట్ టాక్సిక్ అడ్వైస్ ఏంటో తెలుసా? పోనీలే వాళ్ళు నీ సొంతవాళ్లే కదా కుటుంబంలో సామరస్యం అంటే హార్మోనీ కోసం ఆ పాత విషయాలను మర్చిపోయి మూవ్ ఆన్ అయిపో అని చాలా ఈజీగా చెప్తారు. ద్రౌపదికి కూడా
(19:25) అదే చెప్పారు. కానీ ఒక పెద్ద అన్యాయం జరిగినప్పుడు ఎటువంటి సరైన జవాబుదారితనం అంటే అకౌంటబిలిటీ లేనప్పుడు నువ్వు ఆ ఫేక్ ప్రశాంతతని యక్సెప్ట్ చేస్తే అది నిన్ను లోపల నుండి నాశనం చేస్తుంది. నిజమైన హీలింగ్ అనేది ఒక పూర్తి కన్ఫ్రంటేషన్ తోనే వస్తుంది. చేసిన తప్పులు పైకి కనిపించకుండా దాస్తే రాదు. ఆ తర్వాత పాండవులు, ద్రౌపది 12 ఏళ్ల అరణ్యవాసానికి ఒక ఏడాది అజ్ఞాతవాసానికి బయలుదేరారు.
(19:51) ఆ సుదీర్ఘమైన 13 ఏళ్ల కాలం అంత సులభమైనది కాదు. ప్రతి రోజు వాళ్ళు ఆ సభలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ బతికారు. ధర్మరాజు నలుగురు తమ్ముళ్ళు చేసిన వాగ్దానాలు ఏమాత్రం బయట పడకుండా 13 ఏళ్ల పాటు వాళ్ళ మనసుల్లోనే ఉన్నాయి. ఇదొక సైలెంట్ కమిట్మెంట్ ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత. ఒక టాక్సిక్ ఫ్యామిలీని వదిలేసి నువ్వు బయటక వచ్చినప్పుడు నీ పేషన్స్ నీ డిసిప్లిన్ ఇవే నీ బిగ్గెస్ట్ వెపన్స్ గా మారాలి.
(20:18) రివెంజ్ అంటే హడావిడిగా తీసుకునేది కాదు సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూడటం. ఈ సుదీర్ఘమైన వెయిటింగ్ పీరియడ్ ని మన రియల్ లైఫ్ తో కంపేర్ చేసి ఒకసారి చూడండి. ఒక టాక్సిక్ ఫ్యామిలీలో లేదా అబ్యూసివ్ మ్యారేజ్ లో నీకొక పెద్ద అన్యాయం జరిగింది అనుకుందాం. నువ్వు లీగల్ గా ఫైట్ చేయడం మొదలు పెట్టినప్పుడు న్యాయం అనేది రాత్రికి రాత్రే రాదు.
(20:41) దానికి ఏళ్లుు పట్టొచ్చు ఆ లాంగ్ వెయిటింగ్ పీరియడ్ లోనే నీ మైండ్ చాలా అలసిపోతుంది. నేను గెలవగలనా లేదా అనే సెల్ఫ్ డౌట్ మొదలవుతుంది. కానీ టైం పట్టినా సరే నువ్వు నీ ఫోకస్ ని బలంగా ఉంచుకుంటే కాస్మిక్ లా నీ వైపే నిలబడుతుంది. చివరికి కురుక్షేత్ర యుద్ధం డిక్లేర్ అయింది. ఇన్నేళ్లుగా ఆ సభలో దాచడానికి ప్రయత్నించిన కుళ్ళు ఆ పెద్ద మనుషుల సైలెన్స్ ఆ రోజు ఒక మహా యుద్ధంలా మారింది.
(21:08) గతంలో ద్రౌపది ఏడుస్తున్నప్పుడు హస్తినాపుర పెద్దలు ఇది కేవలం ఒక పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ అని అనుకున్నారు. కానీ ఇవాళ అదే ఫ్యామిలీ మ్యాటర్ వల్ల లక్షలాది మంది సైనికులు రక్తం చిందించాల్సి వస్తుంది. యుద్ధంలో భీముడు దుశ్యాసనుని ఎదుర్కొన్నాడు. ఆ రోజు సభలో ద్రౌపదిని ఇంత దారుణంగా అవమానించిన ఆ క్రూరుడ్ని భీముడు గథతో కొట్టి కింద పడేసి అతని చాతిని చీల్చి రక్తాన్ని తాగుతూ భయంకరంగా గర్జించాడు.
(21:34) తన మొదటి వాగ్దానం ఇక్కడ నెరవేరింది. ఇది కేవలం ఒక రివెంజ్ కాదు ఒక అబ్సల్యూట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అకౌంటబిలిటీ నువ్వు వేరే వాళ్ళకి బాధ కలిగించినప్పుడు ఈ యూనివర్స్ నీ అకౌంట్ ని కచ్చితంగా సెటిల్ చేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. యుద్ధం చివరి రోజు భీముడు దుర్యోధనుడితో కథా యుద్ధం చేశాడు. తన రెండో వాగ్దానం ప్రకారం ఆ రోజు తనని అవమానించడానికి చూపించిన అదే తొడని విరగగొట్టాడు.
(22:01) దుర్యోధనుడి అహంకారం అక్కడితో మట్టిలో కలిసిపోయింది. టాక్సిక్ ఫ్యామిలీస్ లో ఇదే అల్టిమేట్ ట్రాజడీ నువ్వు దేన్నైతే కాపాడుకోవాలనుకుంటావో ఆ కంఫర్ట్ ని ఈ యూనివర్స్ ఇంకా దారుణంగా లాక్కుంటుంది. అర్జునుడు తన మాట ప్రకారం కర్ణుడిని యుద్ధంలో ఎదుర్కొన్నాడు. చివరికి అతన్ని చంపాడు. ఆ రోజు సభలో ద్రౌపదిని వేస్య అని అవమానించిన మాటలకు ఇదే జవాబు.
(22:25) ఒక మనిషి నోటి నుంచి వచ్చే మాటలకు కూడా ఒక వెల ఉంటుంది. ఆ వెల ఎప్పుడో ఒకప్పుడు చెల్లించాల్సిందే అని ఈ క్షణం నిరూపిస్తుంది. సహదేవుడు కూడా తన మాట ప్రకారం శకునిని యుద్ధంలో చంపాడు. ఈ మొత్తం జూదం వెనుకున్న ఒక్క మనిషిని కూడా వాళ్ళు వదలలేదు. యుద్ధం ముగిసేసరికి ఆ రోజు సభలో సైలెంట్ గా కూర్చున్న భీష్మ ద్రోణాచార్యులతో సహా ఆ ఇంటి పెద్దవాళ్ళు తమ కొడుకులను తమ వంశాన్ని పూర్తిగా కోల్పోయారు.
(22:50) నువ్వు ఒక తప్పును చూస్తూ సైలెంట్ గా ఉంటే నువ్వు దేన్నైతే కాపాడుకోవాలనుకున్నావో ఆ కంఫర్ట్ ని ఈ యూనివర్స్ లాగేసుకుంటుంది. ఇప్పుడు ఈ హోమ్లెస్ పెయిన్ నుంచి బయట పడటానికి మనకొక ప్రాక్టికల్ టూల్ కిట్ కావాలి. ద్రౌపదిలా నిండు సభలో అవమానం జరిగేంతవరకు ఎదురు చూడొద్దు. ఈ వారం నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ నీ కరెంట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ని పూర్తిగా గమనించు ఒక కష్టమైన సిచువేషన్ వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ వైపు నిలబడుతున్నారా లేక కేవలం ఫ్యామిలీలో ప్రశాంతత అనే ముసుగు వేసుకొని నిన్నే బ్లేమ్ చేస్తున్నారా అని గమనించు.
(23:24) ఎవరైతే అబ్యూస్ ని చూస్తూ సైలెంట్ గా ఉంటారో వాళ్ళను నీ నమ్మకస్తుల లిస్ట్ నుంచి ఇప్పుడే డిలీట్ చెయ్. మనల్ని మనం పారలైజ్ చేసుకునే బిగ్గెస్ట్ మెంటల్ డిల్యూజన్ ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నా పేరెంట్స్ కళ్ళు తెరుచుకుంటారు మా చుట్టాలు వచ్చి నన్ను నరకం నుంచి రక్షిస్తారు అని ఏర్పరచుకునే ఆ ఫేక్ నమ్మకం ద్రౌపది సభలో ఐదుగురు భర్తలు ఒక తాత మిగతా పెద్దలు అందరినీ బ్రతిమాలినంతసేపు ఆమెకు రక్షణ దొరకలేదు.
(23:52) ఎప్పుడైతే వాళ్ళ మీద ఆశలు వదిలేసిందో అప్పుడే ఆమెకు అసలైన ఇంటర్నల్ పవర్ దొరికింది. నీ కుటుంబం నిన్ను రక్షించడానికి రాదు అనే ఆ చేదు నిజాన్ని నువ్వు ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే నీ లైఫ్ మీద నీకు అంత త్వరగా కంట్రోల్ దొరుకుతుంది. ద్రౌపది తన సఫరింగ్ లో కూడా ఒక పవర్ఫుల్ స్ట్రాటజీని వాడింది. ద షార్ప్ క్వశ్చన్ ఆమె కేవలం ఏడుస్తూ కూర్చోలేదు.
(24:16) సభలో ఉన్న పెద్దల డబుల్ స్టాండర్డ్స్ ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ప్రశ్నించింది. ఎవరైనా నిన్ను గ్యాస్లైట్ చేస్తూ ఫ్యామిలీ కోసం సర్దుకు పోవాలమ్మా అని అన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ ఇదే అన్యాయం మీ సొంత బిడ్డకు జరిగితే మీరు ఇదే మాట చెప్తారా అని అడుగు. నువ్వు విక్టిమ్ కార్డు ని పక్కన పెట్టి సిస్టం ని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టు.
(24:36) ఇక్కడ ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్ అర్థం చేసుకోవాలి. ట్రూ డిగ్నిటీ వర్సెస్ విక్టిమ్ హుడ్. విక్టిమ్ కార్డ్ ప్లే చేసే మనిషి ఎప్పుడు నా ఫ్యామిలీ నన్ను ఒంటరిని చేసింది నాకు ఎవ్వరూ లేరు అని తన పవర్ ని అవతలి వాళ్ళ చేతుల్లో పెట్టేస్తారు. కానీ ట్రూ డిగ్నిటీ అంటే నువ్వు నిన్ను చూసే విధానాన్ని మార్చేసుకోవడం ఒక కరప్ట్ డొమెస్టిక్ ఎన్విరన్మెంట్ లో ప్రతిరోజు గొడవలు పెట్టుకుంటూ నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్పు.
(25:03) దానికి బదులు గ్రే రాక్ మెథడ్ ని ఉపయోగించు. నీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు ఎటువంటి ఎమోషన్స్ చూపించకుండా ఒక నిర్జీవమైన రాయిలా ప్రవర్తించు లో లోలోపలే నీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ప్లాన్ బిల్డ్ చేసుకో ఆ తర్వాత దాన్ని అమలు చెయ్ సో ఇక చాలు పైకి ముసుగులు వేసుకొని పండగలు వస్తే నవ్వుతూ మిగతా రోజుల్లో నిన్ను నాశనం చేస్తున్న వాళ్ళను భరించింది చాలు ఆ ఫ్యామిలీ మెంబర్స్ చూపించే సైలెన్స్ ని చూసి ఏడవటం ఇక్కడితో ఆపేసేయ్ నిన్ను ప్రొటెక్ట్ చేయని ఆ ఇల్లు ఒక కరప్ట్ అయిన జైల్ అని నువ్వు ముందే గుర్తించావు.
(25:38) బ్లడ్ రిలేషన్ అనే ఒకే ఒక్క సాకుతో నిన్ను నువ్వు నిరంతరం టార్చర్ పెట్టుకోవాల్సిన రూల్ ఎక్కడా లేదు. ద్రౌపది తనకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేదు. కానీ దాన్ని ఒక ఇంధనంగా మార్చుకొని సరైన సమయం కోసం ఓపికతో ఎదురుచూసింది. చివరికి ప్రతి ఒక్క డెట్ ని సెటిల్ చేయించుకుంది. నీ స్టోరీ కూడా అంతే అవ్వాలి. నిలబడు నీలో ఉన్న మెంటల్ స్ట్రెంత్ అంతటినీ కూడగట్టుకొని అడుగులు వేసుకుంటూ ముందుకు నడువు ఒకవేళ అలా చేయలేకపోతే ఎప్పట్లానే చస్తూ బతుకు అంతకుమించి మరో సొల్యూషన్ లేదు.
(26:11) ఇక్కడి వరకు విన్న కంటెంట్ మీకు నచ్చితే మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ఒక లైక్ కొట్టండి అండ్ ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఆడియో పాడ్కాస్ట్స్ మరిన్ని వస్తూ ఉంటాయి. సో నేను మీ లైఫ్ రామా తిరిగి కలుస్తూనే ఉందాం.

No comments:
Post a Comment