మిమ్మల్ని గౌరవించని చోట ఎలా ప్రవర్తించాలి? | Self-Respect కోసం 5 నియమాలు
Author Name:Telugu Advice 2.O
Youtube Channel Url:https://www.youtube.com/@teluguadvice
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PIKAJO5-Ts4
Title: మిమ్మల్ని గౌరవించని చోట ఎలా ప్రవర్తించాలి? | Self-Respect కోసం 5 నియమాలు
Author Name: Telugu Advice 2.O
Description: Discover how to protect your Mental Peace and realize your true value with these five powerful psychology rules for everyday life. If you constantly feel ignored or undervalued by friends and colleagues, it is time to practice the art of the Silent Exit and focus entirely on your Personal Growth. Stop begging for attention and Learn To Say No without feeling guilty to permanently protect your Self Respect. Instead of arguing with those who do not appreciate you, channel your energy to Build Your Empire through continuous Self Improvement and a strong Success Mindset. Never look back at Toxic Relationships, and always remember that your silent success is the ultimate revenge in your journey of Personality Development.
Disclaimer: The visuals used in this video, including AI-generated images and stock footage, are included solely for illustrative purposes to make the topic easier to understand.
#TeluguAdvice #SelfRespect #LifeLessons #SelfImprovement #Psychology #PersonalDevelopment #Confidence #TeluguMotivation
Transcript:
(00:00) మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు వెంటనే ఓపెన్ చేసి ఆలోచించి రిప్లై టైప్ చేసి పంపిస్తారు. కానీ అవతలి వైపు నుంచి మీకు రిప్లై రావడానికి మాత్రం రెండు రోజులు పడుతుంది. నలుగురు ఉన్నచోట మీరు ఒక విషయం గురించి మాట్లాడటం మొదలు పెడతారు. కానీ మీరు చెప్పేదాన్ని వాళ్ళు అస్సలు లెక్క చేయకుండా మధ్యలో మరొకరు టాపిక్ ని మార్చేస్తారు.
(00:21) కనీసం మీరు ఏమనుకుంటారు అని కూడా ఆలోచించరు. ఒకవేళ మీరు అడిగితే మన ఫ్రెండ్స్ కదా దీనికి కూడా ఫీల్ అవుతావా అంటారు. అప్పుడు మీ మనసులో ఒక చిన్న బాధ ఉంటుంది చూసారా అది వేరే ఏంటో కాదు మీ ఆత్మగౌరవం మీద పడిన దెబ్బ మనలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే ఎవరితోనూ గొడవ పడకూడదని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని మనల్ని మనమే తగ్గించుకుంటాం.
(00:44) కానీ ఈ ప్రపంచంలో ఒక చేదు నిజం ఏంటంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే ఈ ప్రపంచం మీకు కొంచెం కూడా వాల్యూ ఇవ్వదు. ఒకచోట నీకు రెస్పెక్ట్ లేనప్పుడు అక్కడే ఉండి పోరాడాల్సిన అవసరం మీకు లేదు అలాగని బాధతో ఏడవాల్సిన పని లేదు మరి దానికి బదులు ఏం చేయాలి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఫైవ్ రూల్స్ ని మీ లైఫ్ లో అప్లై చేయండి. వీటిలో ఫోర్త్ రూల్ అయితే మీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది.
(01:07) కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ లైఫ్ లో కూడా మీరు ఒకరికి ఇచ్చినంత వాల్యూ వాళ్ళు మీకు ఇవ్వలేదా? అలాంటి వ్యక్తి మీ లైఫ్ లో ఉంటే వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం అవును అని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న నిజ సంఘటన చెప్తా వినండి. ఒక పెద్ద కంపెనీలో ఒకతను మేనేజర్ గా పని చేసేవాడు.
(01:28) అతని పేరు రోహిత్ రోహిత్ చాలా మంచివాడు. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా సరే నేను చేస్తాలే అని తన మీద వేసుకునేవాడు. ఫ్రెండ్స్ బయటికి పిలిస్తే తనకు ఇష్టం లేకపోయినా కాదనలేక వెళ్ళేవాడు. హోటల్ బిల్లులు కూడా ఇతనే ముందుకు వచ్చి కట్టేవాడు. అతను ఏమనుకునేవాడంటే మనం అందరితో నిజాయితీగా మంచిగా ఉంటే అందరూ మనల్ని గౌరవిస్తారు కదా అని కానీ నిజంగా ఏం జరిగిందో తెలుసా ఆఫీస్ లో ప్రమోషన్ గురించి మాట్లాడేటప్పుడు రోహిత్ ని ఈజీగా మేనేజ్ చేసేయొచ్చు అతనికి ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వకపోయినా పర్లేదులే అని పక్కన పెట్టేశారు.
(01:58) ఇక ఫ్రెండ్స్ గ్రూప్ లో అతను రాకపోయినా వదిలేయండిరా పిలిస్తే వాడు ఎలాగో వచ్చేస్తాడులే అని ఇతన్ని ఒక డమ్మీ క్యాండిడేట్ గా చూసేవారు. ఒకరోజు ఇదంతా తలుచుకొని అతను బాధపడుతూ తన గురువు లాంటి ఒక పెద్దాయన దగ్గరికి వెళ్లి అడిగాడు. దానికి ఆయన ఏమన్నారంటే బాబు సముద్రం మీద ప్రయాణించే షిప్ కి ఉన్న వాల్యూ ఎప్పుడు ఒడ్డున కట్టేసి ఉండే పడవకి ఉండదు.
(02:18) నువ్వు కూడా ఒకే దగ్గర ఆగిపోయి అందరికీ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటే నీ వాల్యూ జీరో అయిపోతుంది. ఈ ఒక్క మాట రోహిత్ మైండ్సెట్ ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత తను ఏం చేశడో తెలుసా కేవలం కొన్ని రోజుల్లోనే ఆఫీస్ లో ఫ్రెండ్స్ గ్రూప్ లో తనని ఒక డమ్మీ అనుకున్న వాళ్లే తనకోసం వెయిట్ చేసేలా తన వాల్యూని పెంచుకున్నాడు. మరి ఆ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా దానికి కారణం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆ ఫైవ్ రూల్స్ అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే సైలెంట్ ఎగ్జిట్ అంటే నిశశబ్దంగా తప్పుకోవడం.
(02:50) ఫ్రెండ్స్ ఎక్కడైతే మీకు గౌరవం దొరకదో అక్కడి నుంచి నిశశబ్దంగా తప్పుకోండి. ఈ విషయంలో చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఎవరైనా తమకు వాల్యూ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తే చాలు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడట్లేదు నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నారు నేనేం తప్పు చేశాను అని అడిగి మరి వాదిస్తుంటారు.
(03:11) లేదా WhatsAppట్ స్టేటస్ లలో సాాడ్ సాంగ్స్ పెట్టి వాళ్ళని ఇండైరెక్ట్ గా ఇబ్బంది పెడతారు. దయచేసి ఇవి ఎప్పుడూ చేయకండి గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే మీకు సరైన వాల్యూ దొరకదో అక్కడ మీరు సైలెంట్ గా పక్కకు తప్పుకోవడమే మీరు వాళ్ళకి ఇచ్చే బెస్ట్ కౌంటర్. నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని కావాలనే తక్కువ చేసి మాట్లాడితే అప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకండి.
(03:34) జస్ట్ చిన్నగా ఒక స్మైల్ ఇచ్చి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను చెప్పేది కేవలం అక్కడి నుంచి ఫిజికల్ గా వెళ్ళిపోవడం గురించి మాత్రమే కాదు మీ మనసులో నుంచి కూడా ఆ ఆలోచనల్ని వదిలేయండి. ఎవరికైనా కాల్ చేస్తే ఎత్తట్లేదా ఒక్క మిస్డ్ కాల్ వెళ్ళిందా అక్కడితో ఆపేయండి. అంతేకానీ మళ్ళీ మళ్ళీ కాల్ చేయకండి. వాళ్ళ లైఫ్ లో మీకే ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎంతో విలువైన మీ టైం ని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇలా వాళ్ళ కోసం మీ టైం ని వేస్ట్ చేయడం ఎంత తప్పో వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ అటెన్షన్ కావాలని ఆశపడటం కూడా అంతే తప్పు.
(04:03) ఇక్కడే మన సెకండ్ రూల్ వస్తుంది. అదే డోంట్ బెగ్ ఫర్ లవ్ అండ్ అటెన్షన్ అంటే ఎవరి దగ్గర ప్రేమని అటెన్షన్ ని అడుక్కోకండి. రిలేషన్షిప్స్ అనేవి ఒక రబ్బర్ బ్యాండ్ లాంటివి. రెండు వైపులా సమానంగా పట్టుకొని లాగితేనే అది కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా ఒకరు వదిలేసి ఇంకొకరు మాత్రమే పట్టుకొని లాగుతూ ఉంటే ఆ రబ్బర్ బ్యాండ్ తెగిపోయి లాగిన వాళ్ళకే గట్టిగా తగులుతుంది.
(04:28) కావాలంటే ఈరోజే ఒక చిన్న టెస్ట్ చేసి చూడండి. మీవాట్ ఓపెన్ చేసి మొదటి ఐదుగురు చాట్స్ చూడండి. ఎప్పుడూ ముందు మెసేజ్ చేసేది ఎవరు? మీరా లేక వాళ్ళా కేవలం మీరు మెసేజ్ పంపిస్తేనే అవతలి వైపు నుంచి రిప్లై వస్తుందా? అలాగైతే ఇప్పుడే ఒక్కటి అర్థం చేసుకోండి. వాళ్ళ లైఫ్ లో మీరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ కాదు కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి ఎప్పుడూ ఎవరిని నాతో మాట్లాడు నాతో టైం స్పెండ్ చెయ్ అని బతిమాలడు.
(04:55) నీకు నా అవసరం ఉంటే నువ్వే నా దగ్గరికి వస్తావ్. నీకు నా అవసరం లేనప్పుడు నాకు కూడా నువ్వు అవసరం లేదు అనే క్లారిటీతో ఉండండి. ఇప్పుడు మూడో రూల్ కి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి సమాధానం చెప్పాలనిపిస్తే నిజాయితీగా కామెంట్ లో చెప్పండి. మీ మనస్సాక్షి మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మీరు ఎప్పుడైనా మీ రెస్పెక్ట్ ని పక్కన పెట్టి ఎవరి కోసమైనా ఆశగా ఎదురు చూశారా? ఏదో ఒక రోజు వాళ్ళు మారిపోతారులే మనతో మాట్లాడకుండా ఎలా ఉంటారని మీ వాల్యూని తగ్గించుకొని మరి వాళ్ళ కోసం వెయిట్ చేశారా ఇందులో మీరు ఏ రకం ఆప్షన్ ఏ అవును నేను ఈ తప్పు గతంలో చేశాను కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను.
(05:29) ఆప్షన్ బి నేను ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఆ సిచువేషన్ లోనుంచి బయటికి రాలేకపోతున్నాను. ఇప్పుడే ఈ వీడియోని ఒక నిమిషం పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో ఏ లేదా బి అని టైప్ చేయండి. మీ ప్రతి కామెంట్ నేను ఖచ్చితంగా చదువుతాను. అసలు మీలాగా ఇంకా ఎంతమంది ఈ సిచువేషన్ ని ఫేస్ చేస్తున్నారో చూద్దాం. రూల్ 3 లెర్న్ టు సే నో వితౌట్ ఫీలింగ్ గిల్టీ అంటే మనసులో గిల్టీగా ఫీల్ అవ్వకుండా నో చెప్పడం నేర్చుకోండి.
(05:55) ఫ్రెండ్స్ మనసులో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా అవతలి వాళ్ళకు నో అని చెప్పడం అలవాటు చేసుకోండి. కేవలం ఇతరులను సంతోష పెట్టడం కోసం ప్రతిదానికి సరే అని చెప్తూ మీకు మీరే ద్రోహం చేసుకోకండి. మనలో చాలా మందికి ఒక పెద్ద భయం ఉంటుంది. ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగినా లేదా బయటికి పిలిచినా రాను అని చెప్తే వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారేమో వాళ్ళకి కోపం వస్తుందేమో అని భయపడుతుంటారు.
(06:19) కానీ ఒక నిజం గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరమైన విషయాలకు నో చెప్పడం మొదలు పెట్టిన రోజే మీరు చెప్పే ఎస్ కి నిజమైన గౌరవం దొరుకుతుంది. మీ బౌండరీస్ మీరే సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ పని చేయడం ఇష్టం లేదా మీ దగ్గర టైం లేదా మొహం మీదే సారీ బ్రో నేను ఇప్పుడు ఇది చేయలేను అని స్ట్రెయిట్ గా చెప్పేయండి. అంతేకానీ నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే అని వాళ్ళకి పేజీలు పేజీలు ఎక్స్ప్లనేషన్ ఇస్తూ మిమ్మల్ని మీరు సమర్ధించుకోవాల్సిన అవసరమే లేదు మీ నిర్ణయం మీది మీరు ఎవరికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు.
(06:49) ఇలా ఇతరులకి నో చెప్పడం మొదలు పెట్టినప్పుడే మీకు అసలైన వాల్యూ రావడం స్టార్ట్ అవుతుంది. ఇక నాలుగో రూల్ వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పినట్టుగా ఈ వీడియోలో ఇదే చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ రూల్ బిల్డ్ యువర్ ఎంపైర్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఒకచోట మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా లేదా మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేసినా అక్కడే నిలబడి ఏడవడం వాళ్ళతో గొడవ పడటం మీ పని కాదు.
(07:11) మీ ఫోకస్ ని వాళ్ళ మీద నుంచి పూర్తిగా తీసేయండి. మీ హెల్త్ మీ వర్క్ మీ ఇన్కమ్ అలాగే మీ నాలెడ్జ్ వీటి మీద మాత్రమే మీ పూర్తి ఫోకస్ పెట్టండి. ఈ ప్రపంచంలో అత్యంత క్రూరమైన ప్రతీకారం అంటే బెస్ట్ రివెంజ్ ఏదో తెలుసా నిశశబ్దంగా మీరు సాధించే సక్సెస్ ఒకప్పుడు మిమ్మల్ని కనీసం [సంగీతం] లెక్క చేయని మనుషులు కూడా రేపు మీ ఎదుగుదల చూసి వాడు నాకు ముందే బాగా తెలుసురా అని 10 మందిలో గొప్పగా చెప్పుకునేలా ఉండాలి.
(07:38) మీ క్వాలిటీని మీ రేంజ్ ని పెంచుకోండి. ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి సింహం ఎప్పుడూ వీధి కుక్కలు అరుస్తున్నాయని ఆగి వాటికి సమాధానం చెప్తూ కూర్చోదు. దాని చూపు ఎప్పుడు తన వేట మీద మాత్రమే ఉంటుంది. మీరు కూడా సింహంలా మీ ఫోకస్ ఎప్పుడు మీ గోల్ మీద మాత్రమే పెట్టండి. మిమ్మల్ని వెనక్కి లాగాలి అనుకునే వాళ్ళకి మీ సక్సెస్ తోనే గట్టిగా ఆన్సర్ ఇవ్వండి.
(08:00) అయితే ఇలా మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అదే మన లాస్ట్ అండ్ ఫిఫ్త్ రూల్. నెవర్ గో బ్యాక్ వన్స్ యు లీవ్ ఫ్రెండ్స్ ఒకసారి ఒకరి నుంచి దూరమయ్యాక మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీ వాల్యూ ఏంటో తెలిసి కూడా ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తున్నారంటే రేపు వాళ్లే మంచి వాళ్ళలా నటిస్తూ తిరిగి వచ్చినా సరే మళ్ళీ వాళ్ళకి మీ లైఫ్ లో చోటు ఇవ్వకండి. వాళ్ళని క్షమించేయండి.
(08:25) కానీ వాళ్ళు మీకు ఏం చేశారో మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. క్షమించడం తప్పు కాదు. కానీ మళ్ళీ అదే చోటుకి వెళ్లి ఫూల్స్ లాగా నిలబడటం మాత్రం కచ్చితంగా తప్పే. లైఫ్ చాలా చిన్నది ఫ్రెండ్స్. ఇందులో మనల్ని అర్థం చేసుకొని [సంగీతం] కనీసం మనల్ని గౌరవించని మనుషుల చుట్టూ తిరుగుతూ మన ఎనర్జీని మన టైం ని వృధా చేసుకోకూడదు.
(08:45) [సంగీతం] మీ సెల్ఫ్ రెస్పెక్టే మీ అసలైన ఐడెంటిటీ దాన్ని ఎవరి కోసము ఎప్పటికీ వదులుకోకండి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలాంటి టాక్సిక్ సిచువేషన్స్ లో ఇరుక్కొని బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ సైకాలజీ కి సంబంధించిన వీడియోలు మీకు రెగ్యులర్ గా కావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
(09:10) మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ జైహింద్

No comments:
Post a Comment