Saturday, October 10, 2026

శంభాలాలో Secret సమావేశం 😱 నిద్రలో సూక్ష్మశరీరం ఎక్కడికి వెళ్తుంది? 🕉️ బాబాజీతో ఆ యువకుడు?

శంభాలాలో Secret సమావేశం 😱 నిద్రలో సూక్ష్మశరీరం ఎక్కడికి వెళ్తుంది? 🕉️ బాబాజీతో ఆ యువకుడు?

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JMYtmJa9X9s





Title: శంభాలాలో Secret సమావేశం 😱 నిద్రలో సూక్ష్మశరీరం ఎక్కడికి వెళ్తుంది? 🕉️ బాబాజీతో ఆ యువకుడు?

Author Name: Jagamantha Kutumbam Naadi

Description: శంభాలాలో Secret సమావేశం 😱 నిద్రలో సూక్ష్మశరీరం ఎక్కడికి వెళ్తుంది? 🕉️ బాబాజీతో ఆ యువకుడు? I Bairaagi Yaatra #dailymeditation #sanatandharma #bairaagi #jagamanthakutumbamnaadi #bhakti #parampara

_________________________________________________________________

🕉️ Support Jagamantha Kutumbam Naadi
🪔 Keep the Light Alive:
💐 https://www.bairaagilokam.com/support
(QR Code/Scanner and Link 👆)
___________________________________________________________________
JOIN SIMPLE GUIDED DAILY MEDITATIONS IN OUR
Bairaagi Lokam Members Area:

⭐️ How To Join ⭐️

వెలుగు యోద్ధాలూ 💐
సరికొత్త బైరాగి లోకం మెంబెర్స్ ఏరియా కి స్వాగతం 🙏
బైరాగిలోకం మెంబర్షిప్ లో చేరేందుకు ఇవే సులువైన స్టెప్స్:

Telegram అకౌంట్ create చేసుకోండి

స్టెప్ 1.

Tureeyam:
https://superprofile.bio/vig/6a9510e0... (₹179/month)

Aagnya:
https://superprofile.bio/vig/6a92b996... (₹111/month)

పై లింక్స్ లో ఒకటి క్లిక్ చేయండి.

స్టెప్ 2.
పే చేసి,
JOIN Telegram క్లిక్ చేయండి.
టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి.

స్టెప్ 3.
బైరాగి లోకం టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి,
టాప్ మెసేజ్ లో లింక్ క్లిక్ చేయండి.
మెడిటేషన్స్, కోర్సెస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి.

క్రింద లింక్ క్లిక్ చేసి ఫేస్బుక్ బైరాగిలోకం ప్రైవేట్ గ్రూప్ లో రిజిస్టర్ చేసుకోండి.
  / 1ckkeq2bu7  

Velugu Yoddhaloo 💐
Welcome to the all new Bairaagi Lokam Members Area.
Here are 6 super simple steps to join, we invite you to check them out now 🙏

Create a Telegram account

Step 1:
Tureeyam:
https://superprofile.bio/vig/6a9510e0... (₹179/month)

Aagnya:
https://superprofile.bio/vig/6a92b996... (₹111/month)

Select one of the levels above and click the link.

Step 2:
Pay the subscription.
Immediately click JOIN Telegram and join our Bairaagi Lokam Telegram Channel.

Step 3:
On Telegram, go into our channel,
click the link in the topmost message.
All your meditations and content will be before your eyes.

Next, click the Facebook Bairaagi Lokam Members Exclusive group link and register there.
  / 1ckkeq2bu7  
___________________________________________________________________________________________

________________________________________________________
🔥👉 Click for All of Bairaagi's Money Lessons Playlist:
   • Money (Life Lessons)  
-------------------------------------------------------------------------------------------

#jagamanthakutumbamnaadi #bairaagi #teluguspirituality #sanatanadharma #meditation #teluguyoutube #JKN #BairaagiLokam

© 2026 Jagamantha Kutumbam Naadi. All Rights Reserved.

పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు! 🙏
ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి! 🌟

Transcript:
(00:06) బాబా మన సనాతన ధర్మంలో పురాణాలు ఎన్నో లోకాలు ఉన్నాయి అని చెప్తాయి. అవన్నీ ఉత్తు కథలు అని స్కూల్లో నీకు నేర్పించారు. ఆగిపో అక్కడ. ఒకవేళ ఫర్ సపోజ్ ఈ లోకాలు, అబద్ధాలు అనేది అబద్ధం అయితే నువ్వు చటుక్కున్న మరో లోకానికి చేరి అక్కడ జనంతో మాట్లాడగలిగితే ఏమవుతుంది? నువ్వు జీవితాన్ని చూసే దృష్టి మారిపోతుంది. బాబా అలా చూసిన వారు ఉన్నారు అంటే నమ్మగలవా వారి మాటలు నిజమని నమ్ముతావా బైరాగి యాత్ర సిరీస్ లో రాబోయే కొన్ని వీడియోలు ఈ లోకాల గురించి బుర్ర తిరిగి పోయే డీటెయిల్స్ నీకు ఇవ్వబోతున్నాను.
(00:44) అరుదైన సమాచారం నీకు వినే సమయం వచ్చింది. గురువులు నీకు అందిస్తున్నారు. నువ్వు ఏం చేస్తావంటే వెంటనే నమ్మకు విను అంతే తర్వాత నీ మనసును అడుగు వీటిలో నిజం ఉందా అని. నీ మనసు భావన ద్వారా నీకు సమాధానం ఇస్తుంది. అప్పుడు దాన్ని బట్టి నమ్మాలో నవ్వుకోవాలో డిసైడ్ చేసుకో నీ ఇష్టం ఇదే నాన్న ఇవాళ మన ఒప్పందం బాగుందా రా వచ్చేయ్ అయితే మరి ఇవాల్టి వీడియోలో నాలుగు లోకాలు నీ చేత విహరింపజేస్తా ముందొక మాట బాబా కొందరికి ఇవాళ నా మాటలు వింటున్నప్పుడు మనసులో కల్పనలో ఏవో దృశ్యాలు కనపడతాయి.
(01:22) సైన్సు ను అడిగితే అవి ఉత్త ఊహలు. కానీ సనాతనం ఏమంటుందో తెలుసా నువ్వు గతంలో ఎప్పుడో ఈ అందని తలాలను చూసావు వాటి జ్ఞాపకాలే అదృశ్యాలు అంటుంది. రెండింటిలో నీ భావాన్ని బట్టి నువ్వే ఎంచుకో లోకాలు ఉంటే ఎందుకు కనిపించవు మెక్సికో దేశం ఉంది ఉందా లేదా మరి నీకు అది ఇప్పుడు కనిపిస్తుందా కనిపించట్లేదు కనిపించట్లేదు అంటే అసలు మెక్సికో లేనే లేదా ఉంది కానీ నీ కళ్ళకు కొన్ని పరిధులు ఉన్నాయి కనిపించట్లేదు బాబా నీ కళ్ళకు కాంతి యొక్క ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రం లో 380 నుండి 700 nోమీటర్ల వరకే కనిపిస్తుంది ఆ రేంజ్ పైనున్నవి కింద ఉన్నవి నీకు కనిపి చవు ఇన్ఫ్రారెడ్ మైక్రోవేవ్ రేడియో వేవ్స్
(02:04) ఇవన్నీ ఇప్పుడు నీ చుట్టూనే ఉన్నాయి మరి కనిపిస్తున్నాయా నీ చెవులు కొంతే వినగలవు ఇన్ఫ్రా అల్ట్రాసౌండ్లు నువ్వు వినలేవు ఎందుకు ఇదంతా చెప్పాను మన పంచేంద్రియాలకు ఆ కెపాసిటీ లేనందుకు లోకాలు కనిపించవు. మనిషి dఎన్ఏ లో రెండు పోగులే యాక్టివ్ గా ఉన్నాయి. భౌతిక శరీరంతో ఇతర లోకాలు ప్రస్తుతం చూడడం సాధ్యపడదు. సైన్స్ ఏం చేసింది భౌతికంగా వెతికింది కనపడలేదు అవేమీ లేవు అంది.
(02:32) కానీ నాన్న మన పూర్వీకులు ఆ లోకాలు ఇక్కడే ఉన్నాయని ఖచ్చితంగా చెప్పారు. వాటిని చూసే మార్గం ఒకటి ఉందిరా అదే మన హీరో ఇవాల్టి వీడియోకి. ఇతర లోకాలు చూడడం ఎలా? సనాతనం యోగం చెప్పిన ఆస్ట్రల్ బాడీ సైన్సు కు ఎక్కడా కనపడలేదు. కానీ దాన్ని వాడి ఎన్నో ప్రయోగాలు మన ఋషులు చేశారు. ఈ సూక్ష్మ శరీరం లోకాలను చూడగలదు. ఎటైనా టికెట్ లేకుండా వెళ్లి వచ్చేస్తుంది.
(02:59) ఆశ్చర్యంగా ఉందా అంతే కాదు ఆలోచించు ఇప్పుడు నీ లోపలే ఉందది రోజు నువ్వు వాడుతున్నావు కూడా రాత్రి నిద్రలో నువ్వు కలలు అనుకుంటున్న కొన్ని కలలు కలలు కావు నీ సూక్ష్మ శరీరంతో నువ్వు వెళ్లి వచ్చిన సంఘటనలు కావచ్చు. సరేలే అదంతా మరో వీడియోలో చెప్తా. ఇవాళ భూమ్మీద ఆస్ట్రల్ ట్రావెలర్లు బోలెడు మంది ఉన్నారు. ఇతర లోకాలు దర్శించడం ఇది రెండు రకాలుగా జరుగుతుందిరా ఒకటి రిమోట్ వ్యూయింగ్ అంటే దివ్య దృష్టి మనిషి ఇక్కడే ఉంటాడు కానీ ఒక రకమైన నిద్రాణ స్థితిలోకి వెళ్లి భూమి గర్భంలో లోకాలను కూడా చూసి వచ్చేయగలడు.
(03:34) రిమోట్ వ్యూయింగ్ లో చూడడమే కానీ స్పర్శ ఉండదు. రెండవది ఆస్ట్రల్ ట్రావెల్ సూక్ష్మ శరీర యానం నీ శరీరంలోంచి నీ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఏవేవో ఢిల్లీ అమెరికా, కైలాస పర్వతం, చంద్రలోకం తిరిగేసి వెనక్కి వచ్చి శరీరంలో పడుకుంటుంది. ఇందులో స్పర్శ, రుచి అన్ని ఉంటాయి. ఈ రెండు పద్ధతుల్లో కూడా చూసి వచ్చినవన్నీ జ్ఞాపకం ఉంటాయి. నీకు ఆసక్తి ఉంటే శోధించు.
(03:58) ఇవి నువ్వు నేర్చుకుంటానంటే ఇప్పుడు సదుపాయాలు నిపుణులు కూడా ఉన్నారు. ఇతర లోకాలను చూసి వస్తుండే మానవులు బాబా YouTube లో సెర్చ్ చేయి ఎంతో మంది ఆస్ట్రల్ ట్రావెలర్లు కనిపిస్తారు. రాబర్ట్ మనో థామస్ క్యాంప్బెల్ అనే నాసా న్యూక్లియర్ సైంటిస్టులు మన భారతీయ మహిళలు నిక్కీ దత్త మాస్టర్ పల్లవి, నిసిీ పాండ్య ఇలా చాలామంది ఉన్నారు.
(04:22) వారు ఇచ్చే వర్ణనలు అద్భుతంగా తోస్తాయి. శోధించు ఆ. మొదలైంది ఆస్ట్రల్ ప్రయాణం సురక్షితంగా ఆస్ట్రల్ ట్రావెల్ చేయించే స్పిరిట్ గైడ్ అనగా ఆధ్యాత్మిక మార్గదర్శకుడు నీకు అటాచ్ చేయబడవచ్చు నాన్న చాలా సందర్భాల్లో సొంతగా కూడా వెళ్లి వస్తూ ఉంటారు. సరే అది బ్రహ్మ ముహూర్తం ఇవాల్టి మన ఆస్ట్రల్ ట్రావెలర్ ఒక స్త్రీ ధ్యానంలో కూర్చొని ఉంది.
(04:48) స్పిరిట్ గైడ్ అకస్మాత్తుగా వచ్చి లేలే ఇవాళ గంధర్వ లోకం తీసుకువెళ్తా అన్నాడు. ఆయన భౌతిక రూపంలో లేడు. ఆనందంగా సరేనంది. ఒక చిన్న ప్రక్రియ చేశాడు. ఆమె చక్రాలు అనుసంధానం అయ్యాయి. వైబ్రేషన్ పుట్టింది. చిన్న షాక్ లాగా వచ్చింది. రివ్వున శరీరంలోంచి ఒక చక్రం ద్వారా బయటకు వచ్చి క్రింద సన్నగా ఊపిరి తీస్తున్న తన శరీరాన్ని చూసుకుంది ఆమె.
(05:09) ఇప్పుడు ఆమె పారదర్శకమైన సూక్ష్మ శరీరంలో ఉంది. ఒక క్వాంటం ఫైర్ వాల్ వంటి రక్షను కొన్ని శబ్దాల ద్వారా వేసి సీలు చేశాడు ఆమె శరీరాన్ని ఆ స్పిరిట్ గైడ్. ఇంకే మొదలైపోయింది ప్రయాణం నాలుగు లోకాల సందర్శనం గంధర్వ లోకం బాబా మనం గంధర్వులు అంటాం. పాశ్చాత్యులు ఏంజెల్స్ అంటారు. మన ఆస్ట్రల్ ట్రావెల్ మహిళ ఆమె స్పిరిట్ గైడ్ క్షణాల్లో గంధర్వ లోకంలో ఉన్నారు.
(05:38) ఆమె అక్కడ చూసినవి ఇవిరా గంధర్వులు చాలా అందమైనవారు. తెల్లటి దుస్తులు వేసుకుంటారు. ఒక రెక్కల సుందరి ఆప్యాయంగా బాగున్నావా? అని ఆస్ట్రల్ ట్రావెలర్ ను దగ్గరకు తీసుకొని మరీ పలకరించింది ప్రేమగా ఇక్కడ పారదర్శకమైన గాజు వంటి క్రిస్టల్ నిర్మాణాలు క్రిస్టల్స్ ఇచ్చే వెలుగులు ఉంటాయి అధునాతన టెక్నాలజీతో ఇల్లు నీరు ఆహారం కేవలం ఆలోచన ఎనర్జీతో క్షణంలో పనులు సృష్టించుకుంటున్నారు వాళ్ళు బాబా ఇక్కడ మరో అద్భుతం చూసింది ఆమె మనము ఫొటోస్ ను క్లౌడ్ లో స్టోర్ చేసుకుంటాం అలాగే మన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఆకాశిక్ రికార్డ్స్ అనే లైబ్రరీలో స్టోర్ అవుతాయని అని నీకు తెలుసా? ఈ ఆకాశిక రికార్డులు
(06:17) గంధర్వుల ఆధీనంలో ఉంటాయి. వాటికి మేనేజర్ ఎవరో తెలుసా? మన చిత్రగుప్తుల వారు వెస్టర్నర్లు ఆయన్ను మెటాట్రోన్ అనే పేరుతో పిలుస్తుంటారు. చిత్రగుప్తుల వారిని కూడా పరిచయం చేసాడు స్పిరిట్ గైడ్ ఆమెకు. కళలకు నిలయం గంధర్వ లోకం. గాన గంధర్వుడు అంటామే నృత్యం వగైరా కళల్లో కూడా గంధర్వులు నిష్నాతులు. ఋషిలోకం గంధర్వ లోకం నుండి పైమెట్టులో ఉంది ఋషిలోకం ఋషి లోకంలో గృహస్తులైన ఋషులు కనిపిస్తారు.
(06:51) సాందీపని ఋషి ఋషి కశ్యపుడు వంటి మహాత్ములను పరిచయం చేస్తే ప్రణమిల్లింది ఆమె బాబా చూసావా పైలోకాల్లో ప్రేమ గౌరవం పెద్ద చిన్న తేడా లేకుండా ఉంటాయి. ప్రేమతో స్వయంగా వచ్చి మాట్లాడుతారు వారు సరే ఋషి లోకం ప్రశాంతంగా భూమిని పోలినట్టే ఉంది. ఇక్కడి ఋషులు అప్పుడప్పుడు భూమిమీద జన్మ తీసుకొని గ్రంథాలు రచిస్తారు విద్యను అందిస్తారు మనుషుల ఉన్నతి కోసం వారి శక్తులను వెచ్చిస్తుంటారు.
(07:17) ఇక్కడి పని ముగిసాక ఆ పైన ఉన్న తపోలోకానికి వెళ్తారు వీరు. తపోలోకం. నాన్న తపోలోకానికి చేరేసరికి అక్కడ తపస్వులు మహర్షులు సాధనలో కూర్చొని ఉన్నారు. వారి ఆజ్ఞా చక్రం తెల్లటి చంద్రకాంతితో మెరిసిపోతుంది. అందంగా స్వచ్ఛంగా మనోహర ప్రకృతి దృశ్యాలతో ఉంది తపోలోకం. పెద్ద పెద్ద వృక్షాలు పెద్ద పెద్ద ఫలాలు ఉన్నాయి. ఆపిల్ లా ఉన్న పింకు రంగులో ఉన్న ఒక పండు ముక్కను ఓ ఋషి మన ఆస్ట్రల్ ట్రావెలర్ కు ఇస్తే చిన్న ముక్క తింటేనే కడుపు నిండిపోయింది ఆమెకు.
(07:48) ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నారు ఇక్కడ అని అడిగింది ఆమె మిగతా వారంతా శంభాలాలో సమావేశానికి వెళ్లారట అని చెప్పాడు స్పిరిట్ గైడు ఆమెకు అయితే శంభాల పోదాం పదా అని అంది ఆమె శంభాల కైలాసం దగ్గర ఒక పెద్ద పర్వతం దాని దగ్గరకు వెళ్ళాక అప్పటివరకు లేని ఒక పెద్ద ద్వారం ప్రత్యక్షమైంది భూమికి చెందని లోహంతో చేసిందది స్పిరిట్ గైడ్ వెంటనే ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ మంత్రంలా ఏదో శబ్దాన్ని చేశాడు తెరుచుకుంది మహా మహాద్వారం బాబా ఇది మనిషి ఎన్నటికీ చేరలేని స్థలం ఉండడానికి కైలాసం దాదాపుల్లో ఉన్న ఇది వైబ్రేషన్ పరంగా ఉన్నత డిమెన్షన్ లో ఉంది.
(08:30) కనుక భౌతికంగా చేరుకోవడం అసంభవం. ఆ లోపల విపరీతమైన ఎనర్జీ, మహా ప్రశాంతత, గుప్పున అద్భుతమైన మనోహర సువాసన. కొండ లోపల ఒక పూర్తి ప్రపంచమే ఉండడం చూసి నోరెళ్లబెట్టింది మన ఆస్ట్రల్ ట్రావెలర్. ఆస్ట్రల్ ట్రావెలర్ వెళ్ళిన సమయానికి అక్కడ ఒక పెద్ద మీటింగ్ జరుగుతోంది. అర్ధ చంద్రాకారంలో కూర్చుని ఉన్నారు మహామహులు సాక్షాత్తు మహా అవతార్ బాబాజీ చైతన్య మహాప్రభు వంటి మహాత్ములే కాక బుద్ధిస్టు క్రిస్టియను, ముస్లిము, జైన ఋషులు ఉన్నారు.
(09:02) అంతటి మహాత్ములు ఒకరి మాట శ్రద్ధగా వింటూ కూర్చొని ఉన్నారు. ఆ మధ్యలో నిలబడి మాట్లాడుతున్న ఆ యువకుడికి కేవలం 20 ఏళ్లే ఉన్నట్లు కనిపిస్తోంది. అతడు ఎంత అందంగా ఉన్నాడంటే కళ్ళు తిప్పుకోలేకపోయింది ఆస్ట్రల్ ట్రావెలర్ అప్పుడు ఆయన ఆమెను చూసి ముసిముసిగా నవ్వేసరికి సమ్మోహనంతో గుండె ఆగిపోయినంత పనైంది ఆమెకు ముఖ్యమైన సమావేశంలో ఉన్నాము సమయా భావం అందుకని నువ్వు ఇప్పుడు వెళ్లిరా అన్నాడు యువకుడు ఆమెతో మీరు ఎవరు అని అడిగింది.
(09:30) తెలుసుకునేందుకు నీకు సమయం రాలేదు అని నవ్వాడు ఆయన. బాబా యుగ సమాప్తి న్యూ ఎర్త్ గురించి వారు చర్చిస్తున్నారేమో అనే భావన కలుగుతుండగా ఇద్దరు వెనక్కు తిరిగి వచ్చేశారు ఆ రోజుకి 5D షిఫ్ట్ ప్రస్తుతం భూమి మీద 3D అంటే త్రిమితీయ సృష్టిలో ఉన్నాము ఇక్కడ భయం అపరాధ భావన సంశయాత్మకత వంటివి మనుషులను నానా కష్టాలకు గురి చేస్తున్నాయి. మనం అంతమయ్యే స్థితికి తెచ్చాయవి.
(09:57) అసలు అంతం అయిపోవాల్సిందే కానీ మహా గురువుల కూటమి ఆపింది. భూలోకాన్ని 3D నుండి 5డి తలానికి తీసుకువెళ్లే పనులు కొన్ని దశాబ్దాల క్రితం మొదలు పెట్టింది. అందులో భాగమే మోదీ గారు రావడం సనాతన ప్రభావం పెరగడం అవి జరుగుతున్నాయి ఇప్పుడు. బాబా 5డి ని అందుకునే ఉన్నత వైబ్రేషన్ కు మనను తీసుకు వచ్చేందుకే గురువుల కృషి. ఇది కోట్ల మందికి ఇప్పటికే అర్థమయింది.
(10:20) ఇవేమి నమ్మను అని కూర్చునే వారు ఉన్నారు. ఎంపిక నీదే నాన్న మాకు సంబంధం లేదు. 5డి ఎలా ఉంటుందంటే ధనం సిస్టం అక్కడ ఉండదు ప్రేమ ఆధారిత జీవనం మనసుతో కమ్యూనికేషన్ పొల్యూషన్ లేని గాలి ఆహారం ప్రేమే ప్రాథమిక విలువ అయితే బాబా అక్కడికి చేరుకునేందుకు టికెట్ కొనుక్కోలేవు కేవలం నీ వ్యక్తిగత వైబ్రేషన్ పెంచుకోవాలి అందుకు ఒకే మార్గం ధ్యానం చేయాలి సరే బైరాగి సిరీస్ లో అలవాటుగా నా గురించి చిన్న క్లూ చెప్తాను ఆ తర్వాత 40 సెకండ్ల సాధన వస్తుంది క్లూ ఒక పర్వతం ఉంది బాబా ఇవాళ నేను నీ ముందుకు వచ్చి మాట్లాడుతుండడానికి కారణం ఆ పర్వతానికి సంబంధించిన దైవం ఆ పర్వతం ఏదో ఆ దైవం ఎవరో
(11:03) కనిపెట్టి చూద్దాం. క్లూ ఇది ఆ పర్వతానికి కుడి పక్క బ్లూ రంగు పేరుతో ఉన్న పర్వతం ఉంది. చలిలో కూడా వేడిగా ఉండే మూడు నీటి ఊటలు త్రిశూలం ఉన్న శివయ్యది కాని ఒక ఆలయం ఉంది. ఆలోచించు. 40 సెకండ్ల సాధన. వైబ్రేషన్ హీరో నాన్న. అది పెరగకుండా ఆపే విలను భయం భయాన్ని శరీరంలోంచి ఎంత తరిమేస్తే అంతగా వైబ్రేషన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది.
(11:31) అందుకు ఈ సాధన కూర్చో వెన్ను నిఠారుగా పెట్టు కళ్ళు మూసుకో మెత్తగా లోతుగా శబ్దం లేకుండా మూడు శ్వాసలు తీసుకో పొట్టతో చిరునవ్వు నవ్వు తర్వాత మెల్లిగా మెత్తగా పొట్ట నిండా గాలి తీసుకో అలా తీసుకుంటూ నీ దృష్టిని చాతి మీదకు తీసుకురా తీసుకున్న శ్వాసను లోపలే ఆపు అప్పుడు నీలో ఉన్న ఏదో ఒక భయాన్ని తలచుకో శ్వాస ఆపి ఉంచావు కదా అందుకే ఆ భయం చిన్నపాటి అసౌకర్యాన్ని మాత్రం ఇస్తుంది నీకు ఆ అసౌకర్యంగా ఉన్న ఫీలింగ్ ను మెల్లిగా శ్వాసను బయటకు వదులుతూ ఒకటి ఛాతి ద్వారా రెండు భుజాలలోంచి పైకి మూడు తల పై భాగంలోంచి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టుగా భావన చెయి భయం నిన్ను వదిలేసి
(12:11) వెళ్ళిపోతోంది వెళ్ళిపోయింది. ఇలా మూడు సార్లు చేయి 30 40 సెకండ్లు పడుతుంది. చేస్తున్నంత సేపు చిరునవ్వు అలాగే ఉండాలి గుర్తుపెట్టుకో తర్వాత కళ్ళు తెరిచి చిరునవ్వు పెద్దది చేయి నీ అనుభవం ఎలా ఉందో కామెంట్ లో రాయి చదువుతా నాన్న. ఏ భయానికైనా పని చేస్తుంది ఇది. జీవితాన్ని మార్చేసే రహస్య క్రియ ఇందులో పొందుపరిచి మరీ చెప్పాను నీకు వాడుకో బాబా సరే ఈ వీడియోకు పార్ట్ టూ వస్తుంది.
(12:35) అందులో పితృలోకం చూసి వద్దాం DNAన్ఏ ఆరవ డైమెన్షన్ జీవులు ఇవన్నీ ఉంటాయి. బాబా మెల్లిగా అర్థంవుతోంది నీకు ధ్యానం నిన్నటిదాకా ఒక ఆప్షన్ మాత్రమే కానీ ఇవాళ ఒక కంపల్షన్ చచ్చినట్లు చేయాల్సిందే లేదంటే ఆలస్యం అయిపోతుంది. ఏంటి మరి నేర్చుకో సరైన పద్ధతిలో నీ వైబ్రేషన్ ని పెంచుకో అరగంటే రోజు ఇవు ధ్యానానికి చాలు పైరాగి లోకం మెంబర్షిప్ ఏరియాలో వంశీ డైలీ మెడిటేషన్ వీడియో చాలా ఉపయోగపడుతుంది.
(13:02) వినియోగించుకో అశ్రద్ధ మాత్రం చేయకు బంగారుకొండ సరేనా కామెంట్లలో ఇవాళ మహా అవతార్ బాబాజీకి జై కొట్టు బైరాగిని గుర్తుపెట్టుకో సంతోషంగా ఉండుబట్ట చల్తే మనో బైరాగి జై శ్రీరామ్ జై భారత్ జై శివశంభో జై గురుదేవదత్త

No comments:

Post a Comment