Saturday, October 10, 2026

ఇన్ఫెక్షన్లు వస్తాయా?| Is Pubic Hair (Private Parts Hair) Removal Safe?| Dr Shreeja Gurrala| Aarogya

ఇన్ఫెక్షన్లు వస్తాయా?| Is Pubic Hair (Private Parts Hair) Removal Safe?| Dr Shreeja Gurrala| Aarogya

Author Name:Aarogya Uncut

Youtube Channel Url:https://www.youtube.com/@AarogyaUncut

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KG0j_Bjizqw





Title: ఇన్ఫెక్షన్లు వస్తాయా?| Is Pubic Hair (Private Parts Hair) Removal Safe?| Dr Shreeja Gurrala| Aarogya

Author Name: Aarogya Uncut

Description: ఇన్ఫెక్షన్లు వస్తాయా?| Is Pubic Hair (Private Parts Hair) Removal Safe?| Dr Shreeja Gurrala| Aarogya Uncut

Is pubic hair removal safe? Is shaving better than waxing? What about trimming or hair removal creams?

In this informative video, Dr. Shreeja Gurrala, Consultant Urogynaecologist, explains the important things you should know about removing hair from intimate areas.

Topics covered:

Pubic hair and its natural protective role

Shaving vs waxing vs trimming

Hair removal creams and important precautions

Ingrown hairs and folliculitis

Skin irritation and infection risks

Safe intimate grooming and hygiene tips

When you should consult a doctor

Expert:
👩‍⚕️ Dr. Shreeja Gurrala
Consultant Urogynaecologist

This video is intended for health education and general awareness. For persistent irritation, infection, pain, or other concerns, consult a qualified healthcare professional.

#aarogyauncut #privateparts #drshreejagurrala #urogynaecologist #urogynaecology #pubichairremoval #hairremoval #shavingvswaxing #womenshealth #intimatehygiene #gynecology #healthtips #doctoradvice #pubichair #ingrownhair #folliculitis #intimategrooming

🩺 *Welcome to Aarogya Uncut!* 🎙️

Your destination for **Doctor Interviews , Health Podcasts , Health Tips , Medical Insights & Pharma Updates .

We bring you authentic conversations with **doctors, healthcare professionals, medical experts & pharma leaders to make health and medicine simple, practical and easy to understand.

🎙️ *On Aarogya Uncut:*
👨‍⚕️ Doctor Interviews & Podcasts
💡 Health & Wellness Tips
🧬 Disease Awareness & Prevention
💊 Pharma & Medicine Insights
🏥 Healthcare News & Updates
🥗 Nutrition & Lifestyle
🔬 Medical Innovations

🔔 *Subscribe for expert healthcare conversations, health awareness & medical insights.*

💚 *Aarogya Uncut – Real Conversations. Better Health.* 🩺

⚠️ For educational awareness only. Not a substitute for professional medical advice.

#aarogyauncut #doctorinterviews #healthpodcasts #healthtipstelugu #healthcaretelugu #pharmaupdates

Transcript:
(00:00) మామూలుగా ప్యూబిక్ హెయిరా ఈ ప్యూబిక్ హెయిర్ ఏంటి అంటే కొంతమంది డాక్టర్స్ రిమూవ్ చేసుకోమని చెప్తారు. ఇంకొంతమంది వద్దని చెప్తారు. ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్ లో ఉండి ఎవరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా ఉంటే మళ్ళీ ఈ కన్ఫ్యూషన్ ఒకటే. అసలు ప్యూబిక్ హెయిర్ కి చాలా మంది ఏంటంటే వీట్స్ యూస్ చేస్తూ ఉంటాము. అంటే క్రీమ్స్ కానీ, ఇంకా కొంతమంది పాలర్స్ కి వెళ్తుంటారు.
(00:22) అండర్ ఆర్మ్స్ కి హెయిర్ కి గాని అసలు ఏది కరెక్ట్ ఆ ఎలా రిమూవ్ చేయాలి? ఇంకా కంప్లీట్ గా ఎవరు చేసుకోరు నాకు తెలిసినంతవరకి చాలా మంది అమ్మాయిలు షేర్ చేసుకుంటుంటారు కదా సో కంప్లీట్ గా చేసుకోవడానికి రాదు ఒక భయం కూడా ఉంటుంది. ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అవుతాయేమో ఏంటో అని అసలు ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏ పద్ధతి ఏ మెథడ్ బెటర్ మేడం సో ప్రైమరీగా హెయిర్ అనేది ఇట్స్ ఏ ప్రొటెక్టివ్ థింగ్ ఇప్పుడు మీకు ముక్కులో హెయిర్ ఉంటది జుట్టు మీద హెయిర్ ఉంటది ఇయర్స్ లో ఎస్ ఇయర్స్ లో హెయిర్ ఉంటుంది అండర్ ఆర్మ్స్ లో హెయిర్ ఎందుకు ఉంటుంది అంటే ఒకటి ఇట్స్ ప్రొటెక్టివ్ అంతనే ఓకే
(00:58) ఎవ్రీవేర్ మనకి దేవుడు ఇచ్చిన దానికి హార్మోనల్ గా ఒక ఏరియాలో హెయిర్ వస్తుంది అనింటే అది ఎర్లీ మన్ ఏజ్ నుంచి కూడా మీకు ప్రొటెక్షన్ కోసం హెయిర్ ఫామ్ అయింది ఓకే ఓకే సో సేమ్ థింగ్ నోస్ లో ఎలాగైతే మనకి బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో మట్టిని ప్రొటెక్ట్ చేసి మనం ఉపిరిచుకోవడానికి చిన్న సైజ్ ఫిల్టర్ సేమ్ థింగ్ కింద ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా ఉంటాయి మీరు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది ఇప్పుడు మీరు చూసేవిరాన్మెంట్ లో చాలా క్రిములు ఉండొచ్చు బట్ అన్ని సేఫ్ క్రిములు కాదు.
(01:29) ద సేమ్ థింగ్ విత్ ద బాడీ కదా బయట హెయిర్ దానికి ప్రొటెక్టివ్ గా పనిచేస్తది. సో ఆ ప్రొటెక్షన్ లేయర్ అనేది పర్వాలేదు ఉండడంలో తప్పు లేదు ఉంచుకోవద్దు అనుకోవడంలో కూడా అదేం తప్పు కాదు. నాకు ఉండొద్దు అనుకోవడంలో అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఛాయిస్ ఓకే సో ఒకవేళ గనుక వాళ్ళకి హెయిర్ తీసుకోవాలి అనుకుంటే మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి.
(01:51) ఓకే అందులో ఆ మల్టిపుల్ మెథడ్స్ లో మనకి ఏది ఫీసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి ఏది మీకు సెట్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్ే అన్ని ట్రై చేస్తూ ఉంటారు వాక్సిన్ ట్రై చేస్తారు లేజర్స్ ట్రై చేస్తారు లేదు అని అంటే మీరు అన్నట్టు క్రీమ్స్ ట్రై చేస్తా ఉంటారు కొంతమందికి క్రీమ్స్ పడకపోవచ్చు కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ చూస్తూ ఉంటాము.
(02:12) ప్రతి క్రీమ్ మీకు నాచురల్ గా వచ్చేది ఏమీ ఉండదు. అండ్ ఆ క్రీమ్ కి కూడా ఒక స్పెసిఫైడ్ టైం లిమిట్ ఉంటుంది ఒక ఏరియాలో పెట్టడానికి అండ్ అది ఒక టైం తర్వాత హెయిర్ ఏదైతే బయట మీకు కనిపించేంత హెయిర్ ఉంటుందో ఆ స్ట్రాండ్ అంతా వీక్ చేసేసి ఊడిపోతుంది. రైట్ బట్ అది మల్టిపుల్ టైమ్స్ పెట్టడానికి ఉండదు. మీరు ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ పాసిబుల్. ఓకే ఓకే మల్టిపుల్ [గొంతు సవరించుకోవడం] టైమ్స్ మీరు అదే స్కిన్ మీద పెట్టారు అనింటే స్కిన్ డామేజ్ జరుగుతది.
(02:35) ఇట్స్ ఏ వెరీ సెన్సిటివ్ ఏరియా ఓకే సో జస్ట్ లైక్ ఇప్పుడు మీరు ముక్కు లోపల పెట్టి క్రీమ్ పెట్టుకున్నామ అనుకోండి ఎంత పెయిన్ ఫుల్ గా ఉంటుంది సేమ్ థింగ్ ఒకవేళ మనకి అంతా కూడా వచ్చేస్తది సేమ్ థింగ్ కింద భాగంలో కూడా అందరికీ అంత రఫ్ గా స్కిన్ ఉండాలి అట్లా ఏం లేదు ఇప్పుడు బేబీ స్కిన్ లాగా ఉంటుంది కొంతమందికి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ముట్టుకుంటే నాకు అందిపోతది అంత టెండర్ గా ఉంటుంది మేడం నా స్కిన్ అని అంటారు.
(02:59) ఎస్ అది మీకు ప్రాబబ్లీ ఇన్ఫెక్షన్స్ వచ్చో లేకపోతే ఇంకేదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వల్లనో మీకు అది సెన్సిటివ్ అయిపోయి ఉండొచ్చు అలాంటప్పుడు మీకు క్రీమ్స్ లాంటిది సెట్ అవ్వదు. సెట్ అవ్వదు ఇరిటేషన్ వస్తుంది ఎస్ యూస్ చేయదు సో దానికి ప్ాచ్ టెస్ట్ కంపల్సరీ మీరు ఒక క్రీమ్ వాడుతున్నారు అంటే దానికి ఒక ప్ాచ్ టెస్ట్ లాగా క్రీమ్ ఒక దగ్గర అప్లై చేసుకొని 24 అవర్స్ చూడండి.
(03:19) జస్ట్ మీరు ఒక ఏరియాలో వాష్ చేసేసుకొని ఫుల్ గా అప్లై చేసేస్తే ఒకవేళ రాష్ లాంటిది వచ్చిందంటే మీరు దాంతో సఫర్ అవుతారు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వరకు కూడా సఫర్ అవ్వాల్సి వస్తది. ఓకే సో ప్ాచ్ టెస్ట్ కంపల్సరీ ఏ ఏరియాలో పెట్టుకుంటున్నారో ఆ ఏరియాలో చేసుకోండి ఒక చిన్న ఏరియాలో బట్ అంతకంటే ముందు అసలు మీ స్కిన్ కి సెట్ అవుతుందా లేదా అనేది ఏదైనా ఎక్స్టర్నల్ ఏరియా మీద చేసుకొని చూడండి.
(03:40) తాయి కావచ్చు కాలు కావచ్చు చేతి మీద కావచ్చు సో ఫస్ట్ అందులో కెమికల్స్ మీకు సెట్ అవ్వాలి. సెకండ్ థింగ్ మీకు అది సెట్ అయింది అనింటే ఇట్స్ ఓకే కొంతమందికి దానిలో పిగ్మెంటేషన్ కూడా వస్తది. [గురకలు] కలర్ చేంజ్ ఉంటది ఎస్ సో కలర్ కొంతమందికి డార్క్ అయిపోతది కొంతమందికి లైటన్ అయిపోతుంది చాలా సో రెండు కూడా కాంప్లికేషన్స్ ఓకే అండ్ దట్ మీన్స్ మీకు అది సెట్ అవ్వలేదండి అండ్ క్రీమ్ ని మ్యూకసల్ ఏరియాస్ లో టచ్ చేయొద్దు అంటే లోపల సెన్సిటివ్ ఏరియా ఉంటుంది రెడ్ గా ఏరియా ఉంటుంది పై పైన ఏదైతే హెయిర్ ఉంటుందో దానికి మాత్రమే హెయిర్స్ లోపల గ్రో అవ్వవు
(04:10) ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ పొరపాటున మీరు ఎక్కువసేపు ఉంచిన అట్లా మ్యూకోసల్ ఎంట్రీ ఉంటదన్నమాట అంటే సరిగ్గా అప్లై చేసుకో అప్లై చేసుకో చేసుకోలేకపోయినా కొంతమందికి బికాజ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ వల్ల కూడా కొంతమంది అప్లై చేసుకోలేకపోతున్నారు ఇంకా లాగా ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎస్ చాలా ఇబ్బందులు ఉంటాయి అది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవరు మాట్లాడుకోలేరు అసలు చెప్పుకోలేరు చెప్పుకోలేరు అసలు చెప్తే ఏమవుతుందో అర్థం ఎగజక్ట్లీ అదే ప్రాబ్లం బేసికల్లీ డిస్కషన్ే ప్రాబ్లం ఆ టార్చర్ కంటే ఇలా ఎవరో ఒకరో గైనకాలజిస్ట్ గైనకాలజిస్ట్ కి చెప్పుకుంటే
(04:40) బెటర్ కదా మేడం ఎస్ ఎందుకంటే మీకు రాంగ్ వేలో చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు రైట్ వే తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ సిజర్స్ వాడతారు చాలామంది సిజర్స్ తోటి ట్రిమ్ చేసుకుంటా ంటరు పెద్ద పెద్ద వాళ్ళు 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళు కూడా కట్ చేసుకుంటామఅనే చెప్తారు. ఓకే సిజర్స్ వాడతారు వాళ్ళు సో వాళ్ళు సిజర్స్ వాడడానికి బాగా లాంగ్ ఉందనుకోండి జస్ట్ అది మీకు వాష్ చేసుకునేటప్పుడు చేతులకు తగులుతూ ఇబ్బందిగా కలుగుతుంది అన్నప్పుడు మీరు అది కట్ చేసుకోవచ్చు కనిపించేంతే కట్ చేసుకోండి చాలా మందికి స్కిన్ కట్స్ కూడా అవుతూ ఉంటాయి దానివల్ల షార్ప్ సిజర్స్ వాడాల్సిన అవసరం లేదు.
(05:12) ఏదైతే మీరు కింద ఏరియాకి వాడుతున్నారో ఆ సిజర్స్ ని ఇంకా దేనికి వాడకండి. ఓకే ఓకే సో చిన్న మీకు ఈజీ టు హ్యాండిల్ ఉండే సిజర్స్ ని వాడుకోవచ్చు. ఓకే అండ్ ఇప్పుడైతే అదర్వైస్ మనము వాక్సిన్ గురించి మాట్లాడితే కొంతమందికి కంఫర్ట్ ఉంటది వాక్సింగ్ లో సో అలాంటి వాళ్ళు దే కెన్ కంటిన్యూ డూయింగ్ ఇట్ ఓకే దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం ఓకే అండ్ ద సేమ్ వే మనకి ట్రిమ్మర్స్ అనేటివి కూడా దొరుకుతాయి షేవింగ్ ఆప్షన్స్ ఉంటాయి.
(05:39) షేవింగ్ చాలా మందికి కన్వీనియంట్ ఆప్షన్ ఓకే దే ఫీల్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఓకే కానీ సేమ్ యూస్ చేయొద్దు ఓకే మీరు మూడు నాలుగు సార్లు వాడుతున్నారా అంటే అదే ట్రిమ్మర్స్ వాడొద్దు. ఓ ట్రిమ్మర్ చేంజ్ చేస్తుంటానమ్మా ట్రిమ్మర్ అంటే మీకు మల్టిపుల్ టైప్స్ ఉంటది వన్ టైం యూస్వే ఉంటాయి అవీటితో మీరు ఒకసారే వాడాలి ఓకే టై చేసుకు [నవ్వు] షేవ్ చేసుకునే వాటి మీద రాసి ఉంటారు ఫర్ వన్ టైం యూస్ అని ఓకే సో అలాంటివి ఓన్లీ వన్ టైమే వాడి మీరు బ్లేడ్ అన్నా రిమూవ్ చేసేసేయాలి ఓకే బట్ ట్రిమ్మర్స్ అనేవి లైక్ మల్టిపుల్ మల్టిపుల్ యూసెస్ అన్నమాట ట్రిమర్ ఇస్ లైక్ ఎలక్ట్రానిక్ డివైస్ మనం ఒక బ్యాటరీ
(06:14) ఆపరేటెడ్ గాని చార్జ్ ఆపరేటెడ్ గాని ఉంటాయి అవి అవి బికినిీ ట్రిమర్స్ అని కూడా దొరుకుతా ఉంటాయి ఓకే సో ఆన్లైన్ లో దొరుకుతాయి. అది కంఫర్ట్ ఉండేవాళ్ళు అది వాడుకోవచ్చు. ఓకే అది మీకు ఈజీ టు యూస్ మల్టిపుల్ యూసెస్ ఇట్స్ లైక్ మీరు ఒకసారి కొనుక్కుంటారు దాన్నే చాలాసార్లు వాడుకుంటాం కదా రైట్ దో ఇట్ ఇస్ కాస్ట్లీ మీరు ఆ లెక్కలో తీసుకోవాలి త్రీ ఇయర్స్ వాడుతున్నారు అనుకోండి సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం సో ట్రిమ్మర్స్ లో ఏంటి అంటే మనక అది ఫుల్ గా కట్ చేయదు ఓన్లీ ఒక పాయింట్ మిమమీటర్ ఇంకా స్టబ్ ఉంటదిన్నమాట చిన్న గ్రోత్ అయితే ఇంకా ఉంటుంది బట్ దానివల్ల మీకు ఇన్
(06:47) గ్రోన్ హెయిర్స్ కానియండి మళ్ళీ తిరిగి అది నాకు పెయిన్ ఫుల్ గా గ్రో అవుతది అని గాని అట్లా ఏమ ఉండదు. దట్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షన్స్ ట్రిమర్స్ ఇస్ ద సేఫెస్ట్ ఆప్షన్ య ట్రిమర్స్ ఆర్ సేఫెస్ట్ బట్ కొంతమందికి క్లీన్ గా ఉండాలి అని అనుకుంటారు లైక్ ఐ వాంట్ క్లీన్ షేవ్ నాకు ఆ స్టఫ్ కూడా ఇష్టం లేదు అని దెన్ షేవింగ్ ఇస్ ఏ గుడ్ ఆప్షన్ ఓకే య బట్ షేవింగ్ లో కూడా మీరు ప్రాపర్ టెక్నిక్ యూస్ చేయాలి.
(07:09) సో ఏ డైరెక్షన్ లో అయితే హెయిర్ గ్రోత్ ఉంటుందో అదే డైరెక్షన్ లో యు హావ్ టు డూ యువర్ షేడ్ ఓకే య అండ్ దానికి ముందు కూడా ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి మీకు డ్రై స్కిన్ ఒకవేళ అలాంటిది ఉందనుకోండి లేకపోతే యూజువల్ గా ఏంటంటే హెయిర్ చుట్టూ బిల్డ్ అప్ ఫామ్ అవుతది అన్నమాట సో ఆ హెయిర్ చుట్టూ బిల్డ్ అప్ ని మనం కెమికల్ గా ఎక్స్ఫోలియేషన్ కానియండి లేకపోతే ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ కానీ చేస్తాము.
(07:28) యూజువల్ గా ప్యూబిక్ హెయిర్ కి అయితే ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ అంటే మీకు చిన్న బఫ్ తోటి ఉంటుందన్నమాట ఇలా ఎక్స్ఫోలియేట్ చేసేవి చాలా దొరుకుతాయి. ఓకే బయట సో దానితోటి సింపుల్గా మీరు నార్మల్ క్లెన్సర్స్ లాంటివి ఏదైనా పెట్టి ఫస్ట్ ఎక్స్ఫోలియేట్ చేసుకొని దాని మీద ప్రీ షేవ్ కి కూడా ఫోమ్స్ వస్తాయి ఓకే ఆ ఫోమ్ అప్లై చేసుకుంటే మీకు అదే డైరెక్షన్లో సేమ్ వే లైక్ ఇప్పుడు మెన్ కి కూడా షేవింగ్ చేసుకోవాలి అనిఅంటే ఊరికే ఇలా బ్లేడ్ తీసేసుకొని షేవ్ చేసేయదో ఫోమ్ అప్లై చేసుకుంటారు వార్మ్ వాటర్ అప్లై చేస్తే మీకుది సాఫ్ట్ అవుతది దీనికంతా ఒక రీజన్ ఉంటది సో దానికి ఒక
(08:03) ప్రాసెస్ ఉంటది మీరు ఆ ప్రాసెస్ లో చేయకుండా నేను ఊరికే షేవ్ చేసేస్తున్నాను కాబట్టి చేస్తున్నా అండి నెక్స్ట్ వచ్చే హెయిర్ ఏదైతే గ్రోత్ ఉంటుందో ఇన్ గ్రోన్ హెయిర్స్ కామన్ గా చూస్తాం అట్లాంటి వాళ్ళకి. సో అలా రావద్దు లాంగ్ టర్మ్ వరకు నాకు షేవింగ్ బెటర్ ఆప్షన్ అనిపించాలి అనింటే అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ హెయిర్ షేవ్ చేయండి అండ్ ప్రీ మీరు క్రీమ్ అప్లై చేసుకోవడం పోస్ట్ కూడా సూదన్ సూదన్ చేయడానికి కూడా ఉంటాయన్నమాట.
(08:26) జస్ట్ టోనర్స్ లాంటివి ఉంటాయి అలాంటివి పెట్టుకోండి. పోస్ట్ షేప్స్ దొరుకుతా ఉంటాయి. సో అవి అప్లై చేసుకుంటే మీకు ఫర్దర్ గా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. చాలా మందికి ఫాలికల్ ఐటిస్ అని అంటాం అంటే ఒక జస్ట్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యక్నే మీకు ఎట్లా వస్తదో సేమ్ వే కింది భాగంలో కూడా ప్రతి ఫాలికల్ కి ఒక చిన్న గ్లాండ్ ఉంటది కింద అది ఇన్ఫ్లేమ్ అవుతది దాని వల్ల యక్నే వస్తది కింద సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ే దానికి కూడా యంటీబయోటిక్స్ తీసుకోవాల్సి వస్తది అది సివియర్ గా అయిపోయి పెద్ద పెద్ద పస్ గడ్డల్లాగా ఫామ్ అవుతాయి. లేదు మల్టిపుల్
(08:57) పీపుల్ కి ఉంటాయి కానీ చెప్పుకోవడానికి కూడా అసలు ఇది ప్రాబ్లం అమ్మా కాదేమో నాకు నేనేదో చేసా కాబట్టి వచ్చింది ఒక ట్రావెల్ చేశ కాబట్టి వచ్చింది ఇలా సొంతగా వాళ్ళు వాళ్ళు అనుకునేసి దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా అది ఇంకా చాలా పెద్దగా అయిపోయినప్పుడు వస్తారు. ఒక్కసారి వెళ్లి స కింద సిస్టే వచ్చింది లేకపోతే ఒక చిన్న ఆప్సెస్ లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి అది మల్టిపుల్ టైమ్స్ రావచ్చు ఒక్కసారితో వచ్చి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ ప్రాబ్లమ్స్ే కాకపోతే మనకి ఒక క్లారిటీ ఉండాలి ఇది ఏంటి నాకు ఏం వచ్చింది దానికి ట్రీట్మెంట్ ఉందా
(09:26) లేదా సో ఇదంతా తెలుసుకుంటేనే మీరు ఇంకొకళ్ళకి చెప్పడానికైనా మీకు ధైర్యం సరిపోతది గారు

No comments:

Post a Comment