Vaginal Bulge After Delivery?| Labial Swelling During Periods?| Dr Shreeja Gurrala Explains| Aarogya
Author Name:Aarogya Uncut
Youtube Channel Url:https://www.youtube.com/@AarogyaUncut
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gayDZaM7UDs
Title: Vaginal Bulge After Delivery?| Labial Swelling During Periods?| Dr Shreeja Gurrala Explains| Aarogya
Author Name: Aarogya Uncut
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) వర్జినల్ బల్జింగ్ అదొకటి ఇంకా లేబియా కూడా పీరియడ్స్ టైం లో కానీ అప్పుడప్పుడు కొంచెం బరువుగా స్వెల్ అయినట్టు అనిపిస్తుంది. ఆ లేబియా కూడా ఓన్లీ వన్ సైడ్ సెల్ అయినట్టు ఇలాంటి సింటమ్స్ ఎందుకు కనిపిస్తాయి చాలా మంది భయపడిపోతుంటారు క్యాన్సర్స్ అని సో మీరు చెప్పేది ఏంటంటే ఈ లేబియా దీన్ని లేబియా అంటాము ఇది ఎక్స్టర్నల్ గా ఉంటాయి అన్నమాట ఈ లేబియా కొంతమందిలో బల్జ్ అవుతాయి అంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే పోస్ట్ డెలివరీ సైజ్ మారుతాయి [గురకలు] చిన్నగా ఉంటాయి అంతకుముందు ఆ తర్వాత బ్లడ్ ఫ్లో అది ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవుతది.
(00:30) సో ఫ్లో ఎక్కువ అయినప్పుడు అలా కొంతమందికి బీపి ఉంటది. బీపి లో ఇవి వాపు ఉంటుంది. సో ఇది ఒక్కటే కాకుండా చుట్టుపక్కల ఏరియా అంతా కూడా వాచిపోతుంది అన్నమాట. సో వాటర్ నిండుతది ఆ మొత్తం ఏరియాలో అది బీపి ఉన్న వాళ్ళలో సో ఈ స్వెల్లింగ్ అనేది టెంపరరీ ఆ టైం వరకే ఉంటది ఆ తర్వాత తగ్గిపోతది బట్ స్టిల్ సైజెస్ మారుతాయి.
(00:53) సో మీకు ఏదైతే ఈ లిప్స్ యొక్క సైజెస్ ఉంటాయో అవి చిన్నగా ఉన్నప్పుడు బేబీ సైజెస్ నుంచి కొంచెం మనం యంగ్ ఏజ్ వచ్చి అడల్ట్ హుడ్ వచ్చేసి ఇంకా డెలివరీ ఆ టైం వచ్చి పోస్ట్ డెలివరీ కానియండి ఇట్లా కొంతమందికి లాంగ్ ఉంటాయి కొంతమందికి షార్ట్ ఉంటాయి అన్ని ఒకటేలాగా ఉండవు సో లేబియల్ లిప్స్ ఈ రెండు లిప్స్ కూడా ఒకటేలా ఉండవు. అండ్ డ్యూరింగ్ పీరియడ్ టైం చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసేది ఏందంటే ఈ లేబియల్ లిప్స్ లో పెయిన్ కానియండి లేదా స్వెల్లింగ్ కాని ఓకే సో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఆ టైం లో ఫుల్ బాడీకి అంత బ్లడ్ ఫ్లో ప్రతి ఒక్క టైం లో ఒక్కొక్కసారి అంటే
(01:24) ఇప్పుడు మీరు బోన్ చేశరనుకోండి మనకి బవబల్స్ టుద బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. సేమ్ వే పీరియడ్స్ టైం లో యూట్రస్ టు ద బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ ఏరియాలో కూడా ప్రైవేట్ ఏరియాలో కూడా బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. ఓకే అలా కొంతమందికి స్వెల్లింగ్ కనిపించొచ్చు. బట్ దట్ ఇస్ నాట్ డేంజరస్ ఓకే ఇట్స్ నాట్ డేంజరస్ పెయిన్ ఫుల్ గా స్వెల్లింగ్ వచ్చింది అనుకోండి మీకు అప్పుడు మీరు డాక్టర్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి.
(01:45) ఓకే అండ్ మీరు వెజైనల్ బల్జ్ అన్నారో వెజనల్ బల్జ్ బేసికలీ ఏంటంటే ఈ ఏదైతే కలిసే దారి ఉంటుందోమా దాని లోపల నుంచి బల్జ్ ఒకటి కనిపిస్తది. అది చేతికి తగులుతది కొంతమందికి కొంతమందికి అసలు తగలకుండా జస్ట్ ప్రెజర్ ఫీలింగ్ ఏదో నిలబడితే ఎక్కువసేపు నిలబడితే కిందికి లాగిన ఫీలింగ్ అట్లా ఉంటుంది. సో దీన్ని మనం ప్రొలాప్స్ అని అంటామ అన్నమాట.
(02:06) బ్లాడర్ గనుక కిందికి వస్తే అంటే యూరిన్ బ్యాగ్ గనుక కిందికి వస్తే దాన్ని బ్లాడర్ ప్రొలాప్స్ అని అంటాం సిస్టోసీల్ అంటాం దాన్నే మోషన్ బ్యాగ్ కూడా కిందికి రావచ్చు దాన్ని రెక్టోసీల్ అని అంటాం. అండ్ అలాగే గర్భసంచి కూడా కిందికి రావచ్చు. కొంతమంది గర్భసంచి లేకపోతే మరి దాన్ని ఏమంటారు అసలు నిజంగా కిందికి వస్తదా గర్భసంచి రిమూవల్ చేసేసుకుంటే అయిపోతది అని గర్భసంచి రిమూవ్ చేశక ఏదైతే మీకు కలిసే దారి మిగిలి ఉంటుందో అది కూడా బయటికి రావచ్చు.
(02:30) దీన్ని వాల్ట్ ప్రొడక్ట్స్ అని అంటాం. ఓకే సో ఏ భాగమైనా మనకి పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ ఉన్నప్పుడు కిందికి వస్తుంది. పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ అన్నారు కదా మేడం అది ఎందుకు వీక్ అవుతుంది సో జనరల్ గా మనకి ప్రతి మజల్ వీక్ అవుతది. ఓకే ఓవర్ టైం వీక్ అవుతది కానీ దానికి రీసన్స్ ఉంటాయి ఇప్పుడు ఒబేసిటీ వల్ల కూడా కంటిన్యూస్ గా ప్రెషర్ పడతది పెల్విక్ ఫ్లోర్ మీద దాని వల్ల వీక్నెస్ వస్తది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ గా ప్రెషర్ పడతా ఉంటది పెల్విక్ ఫ్లోర్ మీద దానివల్ల వీక్నెస్ వస్తది.
(02:57) ప్రెగ్నెన్సీ మొత్తం మీరునైన్ మంత్స్ బేబీని మోస్తూ ఉంటారు అట్లీస్ట్ ఫిఫ్త్ మంత్ నుంచి బేబీకి ప్రెషర్ ఎక్కువ అవుతా ఉంటది. సోఫైవ్ మంత్స్ మీరు ఆ బేబీని మోసి ఆ బరువు అంతా పెల్విక్ ఫ్లోర్ మీద పడతది. పోస్ట్ డెలివరీ కూడా పెల్విక్ ఫ్లోర్ వీక్ గా ఉంటుంది. దానికి మనం ఏం స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేయట్లేదు అనుకోండి అంటే దాన్ని మనం పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా కీగల్స్ ఎక్సర్సైజెస్ గా అనేటివి పెల్విక్ ఫ్లోర్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ సో దాన్ని మీరు స్టిములేట్ చేసి అట్లీస్ట్ డేలో ఒక అంటే 10 సెకండ్స్ పడతదేమో ఒకసారి ఎక్సర్సైజ్ చేయడానికి ఒకత్రీ సెకండ్స్
(03:28) హోల్డ్ చేసిత్ర సెకండ్స్ ఆఫ్ చేయమని చెప్తాము. సో మీరు యూరిన్ సడన్ గా ఆపుకోవాలనుకోండి హోల్డ్ చేయండి అని అంటామ అన్నమాట. అలా హోల్డ్ చేసినప్పుడు కింద ఉండే భాగం అంతా ఇట్లా టైట్ అవుతది. ఓకే సో ఆ మజల్ అంతా టైట్ అవుతుంది. సో మీరు చూస్తే గనుక ఇదంతా పెల్విక్ ఫ్లోర్ ఓకే ఈ కండరాలు అన్నీ దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి.
(03:49) సో ఇది యూరిన్ పోసే ఏరియా కలిసే దారి మోషన్ దారి ఇదంతా సపోర్ట్ చేసేది మజల్స్ అన్నమాట. సో ఈ కండరాలు అన్నిటిని మీరు ఒకసారిగా టైట్ చేయాలి. సో టైట్ చేసినప్పుడు ఇదంతా హోల్డ్ అవుతది. మీరు ఒక మూడు సెకండ్లు పట్టుకోవాలి మూడు సెకండ్లు వదిలి పెట్టాలి. [గురకలు] సో ఇదంతా ఇంత ఆర్కిటెక్చర్ ఉంటది లోపల అది గర్భసంచి కదా య ఈ చిన్నది ఇక్కడ ఏదైతే ఉందో ఇది గర్భసంచి దీని పైన గర్భసంచి ఉంటుంది ఇది యూరిన్ దారి ఓకే దీని మీద బ్లాడర్ ఉంటుంది అండ్ ఇది మోషన్ దారి దీని మీద మోషన్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది.
(04:18) [గురకలు] బట్ ఈ లోపల ఇన్ని మజల్స్ ఉంటాయి. ఓకే సో ఇవన్నీ కాంట్రాక్ట్ అవ్వాలి ఇవన్నిటి మీద స్ట్రెంత్ పడాలి. ఎవడికి ఏది తెలియదు. ఎక్జక్ట్లీ అది మన పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా మనం దాన్ని గాని ఇంక్లూడ్ చేసుకుంటే అండ్ చాలా మందికి గుర్తొచ్చేది వాష్ రూమ్ లో ఉన్నప్పుడు గుర్తొస్తుంది అన్నమాట దట్ నేను ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోయాను అని మనకి వాష్రూమ్ అని అనగానే తెలియకుండానే బాడీ అంతా రిలాక్స్ అయిపోవాలి.
(04:43) మీరు రిలాక్స్ చేసినప్పుడే సో యూరిన్ బయటికి వెళ్ళాలి అనింటే కింద ఫ్లోర్ రిలాక్స్ అవ్వాలి. అప్పుడే [గురకలు] కంప్లీట్ గా యూరిన్ ఎంటీ అవుతది లేదంటే యూరిన్ ఆగిపోతది లోపల మీ పెల్విక్ ఫ్లోర్ గనుక మీరు కంప్లీట్ గా రిలాక్స్ చేయకపోతే సో [గురకలు] అది రిలాక్స్ చేసేటప్పుడు మీరు దాన్ని సైకలాజికల్ గా నేను కాంట్రాక్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలని అనుకోవద్దు.
(05:02) మీరు రిలాక్స్ గా పడుకోన్నప్పుడో టీవీ చూస్తున్నప్పుడో ఇంకేదైనా వర్క్ లో ఉన్నప్పుడో అలాంటప్పుడు మీరు ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్ససైజెస్ చేయండి. చేసిన ప్రతిసారి ఒక 10 సార్లు చేయండి మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి నైట్ ఒకసారి ఇలా త్రీ మంత్స్ చేశారనుకోండి మీకు యూరిన్ లీక్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే తగ్గిపోతది.
(05:19) ప్రొలాప్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఒక ఫోర్ మంత్స్ చేస్తే తగ్గిపోతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయగలిగే టెక్నిక్స్ సో చిన్నప్పటి నుంచి ఒకవేళ చేస్తుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఏజ్ వచ్చినప్పుడు దానికి ఇబ్బంది పడరు. ఓకే లేదంటే ఇప్పుడు పెద్దవాళ్ళని మనం అడిగామ అనుకోండి చేస్తున్నాను కదా మేడం మీకు తెలియట్లేదు నాకు తెలియట్లేదు ఇలా చాలా చెప్తూ ఉంటారు.
(05:37) బట్ [గురకలు] వాళ్ళకి నేర్పించడానికే చాలా టైం పడతది ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ అసలు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కూడా ప్రాపర్ గా ఉండాలి. అంటే ఇట్స్ యస్ సింపుల్ యస్ గ్యాస్ పట్టుకోమని చెప్పడం గ్యాస్ సడన్ గా ఇప్పుడు నలుగురు మధ్యలో ఉన్నావు గ్యాస్ లీక్ అవ్వద్దు అనిపిస్తుంది. అవి ఓకే అర్థమైపోతాయి కానీ పెల్విక్ ఫ్లోరీ అంత తెలిీదు కదా మేడం పిల్ల అదే ఇంకా ఇదే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే నథింగ్ బట్ ట్రైింగ్ టు హోల్డ్ ఓకే మోషన్ వస్తుంది మీరు వెళ్ళకుండా ఆపాలనుకుంటే ఏం చేస్తా చేస్తారంటే ఎక్లీ ఆ మజల్ టైట్నింగ్ే కెగిల్స్ ఎక్సర్సైజ్ దట్స్ ఆల్ నథింగ్ మోర్ దాన్ దట్ అదే
(06:09) కాంప్లికేట్ చేసుకోవద్దు. ఆ ఎక్కువ తక్కువ చేసి కాంప్లికేట్ చేయొద్దు ఎంత అవసరమో అంతనే ఆలోచిస్తే సరిపోతుంది

No comments:
Post a Comment