మంచి అబ్బాయిలు ఎందుకు దొరకరు? ఒక యువతి ప్రశ్న || ఆచార్య ప్రశాంత్, ఢిల్లీ యూనివర్సిటీ
Author Name:Acharya Prashant Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=g8G2LsCOp1k
Title: మంచి అబ్బాయిలు ఎందుకు దొరకరు? ఒక యువతి ప్రశ్న || ఆచార్య ప్రశాంత్, ఢిల్లీ యూనివర్సిటీ
Author Name: Acharya Prashant Telugu
Description: ఈ వీడియోలో ఆచార్య గారు స్త్రీపురుషుల మధ్య సంబంధాలు, బాధ్యతలు, సమాజంలో వారి పాత్రల గురించి చర్చించారు. మహిళలు తరచుగా తమ శరీరాన్ని ఒక ఆస్తిలా భావిస్తారని, మరోవైపు పురుషులు కేవలం శారీరక ఆకర్షణకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన వివరించారు. ఈ దృక్పథం మహిళలకే కాకుండా పురుషులకు కూడా హానికరమని, వారి జీవితాల్లో సమస్యలకు దారితీస్తుందని ఆచార్య గారు స్పష్టం చేశారు.
🔗Original Video: • अच्छे लड़के क्यों नहीं मिलते? एक युवती की ज...
✨ ముఖ్యమైన లింకులు (Important Links):
🧔🏻♂ ఆచార్య ప్రశాంత్ గారితో గీత మరియు వేదాంతాల లోతైన సారాన్ని అర్థం చేసుకోవడానికి, లైవ్ ఆన్‌లైన్ సెషన్‌లలో చేరండి:
https://acharyaprashant.org/hi/live-s...
📚 ఆచార్య ప్రశాంత్ గారి పుస్తకాలు చదవాలనుకుంటున్నారా? ఉచిత డెలివరీతో ఇప్పుడే పొందండి:
https://acharyaprashant.org/hi/books?...
👤 ఆచార్య ప్రశాంత్ గురించి (About Acharya Prashant):
ఆచార్య ప్రశాంత్ (IIT-D, IIM-A, ఎక్స్-సివిల్ సర్వెంట్) నేటి తరానికి అసలైన వేదాంతాన్ని అత్యంత స్పష్టంగా, ధైర్యంగా బోధిస్తున్న ఆధ్యాత్మిక గురువు.
ఆయన బోధనలు కేవలం మాటలు కావు; అవి మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, సమాజం మనపై రుద్దిన కట్టుబాట్లను ఛేదించే ఆయుధాలు. సోషల్ మీడియాలో 10 కోట్లకు పైగా ఫాలోవర్లతో, భగవద్గీత మరియు ఉపనిషత్తుల లోతైన సారాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఆయన చేరవేస్తున్నారు. మహిళా సాధికారత, జంతు సంరక్షణ మరియు మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఆయన ఒక ప్రపంచస్థాయి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అబద్ధాల బానిసత్వం నుంచి బయటపడి, నిజమైన స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్కరికీ ఆయన మాటలు ఒక మేలుకొలుపు.
📱Follow Us:
Instagram: https://www.instagram.com/acharya_pra...
Facebook: / 16youotcmh
#acharyaprashant #acharyaprashanttelugu #prashantadvaitfoundation #vedantatelugu #bhagavadgitatelugu #spiritualitytelugu
సంగీతం: మిలింద్ దాతె
~~~~~
Transcript:
(00:02) హలో సార్ సార్ నా క్వశ్చన్ ఏంటంటే మంచి అబ్బాయిలు ఎందుకు దొరకరు ఎవరితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఎక్కువగా ఇలాగే జరుగుతుంది. అట్రాక్షన్ వల్ల అవుతుంది కాబట్టి సూటీగా అర్థమైపోతుంది ఇది కేవలం శరీరం విషయమేనని తెలిసిపోతుంది వీరికి బాడీతోనే సంబంధం అని అక్కడ ఏమాత్రం డెప్త్ ఉండదు కేవలం బాడీనే కావాలి అంతే చూడండి రెండు ఉంటాయి జాగ్రత్తగా వినండి ఇదేమి పర్సనల్ విషయం కాదు అందరికీ
(00:46) వర్తిస్తుంది ఇది సాధారణంగా అమ్మాయిలు మహిళల నుంచే ఎక్కువ వస్తుంది ఏంటంటే ఉన్న మగవారు అబ్బాయిలు వీరు మంచివారు కారు బంధాల్లో బాడీ మాత్రమే చూస్తారు అని వీళ్ళు మనలో కేవలం బాడీనే వెతుకుతారు రిలేషన్షిప్ లో ఇంకేం వద్దు సెక్స్ మాత్రమే కావాలి. ఇలాంటి మాటలు వస్తుంటాయి చాలాసార్లు వింటుంటాం. ఇది కరెక్టే కానీ దీనికి రెండు కోణాలు ఉన్నాయి.
(01:22) ఒక మంచి బంధంలో ఇద్దరు ఉంటారు కదా ఎప్పుడూ రెండు వైపులు ఉంటాయి. కాబట్టి రెండు వైపులా సరిగ్గా ఉండాలి కచ్చితంగా అలాంటి అబ్బాయిలు ఉండాలి. ఎదుటివారిని అంటే అమ్మాయిని కేవలం శరీరంలా చూడని వాళ్ళు ఒక బాడీ వస్తుంది. దాన్ని వాడుకోవాలి అనుకోకూడదు నిజంగా అబ్బాయిలు ఇలా ఉండటం అవసరం. అలాగే ఇది కూడా అవసరం అమ్మాయిల దగ్గర కూడా ఒక పెట్టుబడిగా ఎసెట్ లాగా శరీరం దాటి ఇంకేమైనా ఉండాలి.
(02:11) ఆలోచించండి ఒకవేళ మన సమాజం అలాగే ఉండి చదువు అలాగే ఉండి పెంపకం అలాగే ఉంటే ఒక అమ్మాయికి ఇదే నేర్పిస్తుంటే ఏంటి నువ్వు శరీరానివి శరీరానివి అని మరియు శరీరమే నీకు అసెట్ కూడా శరీరమే నీ అస్త్రం నీ వెపన్ కూడా అని శరీరాన్నే బాగా చూసుకో ఎప్పుడూ ఇలాగే అనుకో ఐ యామ్ ద బాడీ అంటూ ఇలాంటివే చేస్తుండు అని ఆమె ఏదైనా రిలేషన్ లోకి వెళ్తే మరి ఆ బంధంలో ఆమె ఏం పెడుతుంది శరీరమే పెడుతుంది ఆ అసహాయురాలు చిన్నప్పటి నుండి తనకంటూ
(02:57) వేరే గుర్తింపు తెచ్చుకునే చదువు రాలేదు స్వేచ్ఛ ఇవ్వలేదు కాబట్టి చాలామంది అమ్మాయిల బంధంలో శరీరం తప్ప ఇంకేమీ ఇవ్వలేని విధంగా తయారవుతున్నారు. ఒక అబ్బాయి తాను నాలుగు మాటలు మాట్లాడాలంటే ఆమె దగ్గర ఆ విషయాల జ్ఞానమే లేకపోతే అబ్బాయి ఇంకేం చేస్తాడు చెప్పండి ఆమె బాలిక తను పూర్తిగా ఒక సుందరి సుందరి కామిని సెక్సీగా తయారై కూర్చుంది.
(03:36) పూర్తిగా అలాగే డేట్ కి వచ్చి ఎక్కడో కూర్చుంది అనుకుందాం ఏదో ఒక కేఫ్ లో అక్కడ కుర్చీలో అలా కూర్చుంది. నాకు తెలుసు మీరంతా ఫెమినిస్టులు అయిపోయారని ఇక్కడ నా మీదకి దూసుకురాకండి సరేనా నేను చెప్పేది కొంచెం పక్షపాతం లేకుండా వినండి. ఇప్పుడు ఆమె కేఫ్ కి వచ్చి కూర్చుంది సరేనా డేట్ సందర్భం సాయంత్రంఏడు గంటలకు కలిశారు ఆమె వచ్చి కూర్చుంది ఒప్పుకుంటా చాలామంది అబ్బాయిలు వెదవలే నిజమే అచ్చం జంతువులు వాళ్ళు డేట్ కి వెళ్ళేది సెక్స్ కోసం అనుకోండి సరేనా కానీ అలాంటివాడు గాని ఒక అబ్బాయిని
(04:21) ఊహించుకోండి ఒక అబ్బాయి అలా కాదు అంటే నపుంసకుడు అని కాదు సెక్స్ కూడా చేస్తాడు కానీ నేను కేవలం సెక్స్ కోసమే ఉంటాను అని అన్నాడు సరేనా ఇప్పుడు అతను కూడా డేట్ కి వెళ్ళాడు అక్కడికి వెళ్లి కుర్చీలో కూర్చుంటాడు. ఆమె ఆ రిలేషన్ లోకి ఏం తీసుకురాగలదు ఆమె అంటోంది బంధంలో తేవడానికి నా జుట్టే ఉంది నా ముఖం చూడు పార్లర్ నుంచి వచ్చా నా బట్టలు చూడు నన్ను మెయింటైన్ చేసుకొని గ్రూమ్ చేసుకని వచ్చా నాకున్నది ఇదే ఇప్పుడు అబ్బాయి కోరుకున్న ఆమె నుంచి ఏం
(05:07) దొరుకుతుంది చెప్పండి మీరే అబ్బాయి జియోపొలిటికల్ స్ట్రాటజీ పై మాట్లాడాలి అంటాడు. ఆమె అటు ఇటు చూస్తూ ఉంటుంది సంబంధం లేకుండా వాగితే ఇంకేమవుతుంది ఇందులో ఆమె తప్పు లేదు చాలా మందికి బాధ కలగొచ్చు కానీ ఆమెని అలా తయారు చేశారు అంటున్నాను. ఎందుకంటే తను బాడీ తర్వాత కాన్షియస్నెస్ ముందని చెప్పి ఉంటే జెండర్ చాలా తర్వాత వస్తుంది.
(05:43) మగవాడైనా ఆడదైనా ఇద్దరికీ ముందు వచ్చేది కాన్షియస్నెస్ కానీ ఈ విషయాన్ని ఆమెకు చెప్పలేదు మీ మీడియా మీ టీవీ మీ పెళ్లిళ్ల వేడుకలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ ఆ అమ్మాయిని ఎలాంటి దాన్ని చేసేసారు పూర్తిగా బాడీ లాగే మార్చేస్తారు కదా తను బాడీలా మారి డేట్ కి వచ్చేసింది అతనేమో లేదు నాకు ప్రియంబుల్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేయాలని ఉంది అంటున్నాడు.
(06:08) ఆమెకి ప్రియంబుల్ స్పెల్లింగ్ కూడా తెలియదు అమ్మాయిలంతా ఇలాగే ఉంటారని నేను అనట్లేదు. నేను మళ్ళీ సమస్యలోని ఒక వైపు గురించే మాట్లాడుతున్నాను రెండో వైపు మనందరికీ తెలిసిందే కదా మనకు తెలియడమే కాదు అబ్బాయిలు నీచులని మనం ఒప్పుకున్నాం కూడా ఆ విషయాన్ని మనం తేల్చేసాం. దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన పని లేదు అబ్బాయి కామాంధుడు అంతే సంగతి [నవ్వు] సరేనా కాబట్టి మనం అబ్బాయిల గురించి ఇంకా మాట్లాడం అమ్మాయిల గురించి మాట్లాడాలనుకుంటున్నాం అబ్బాయి కామి కానీ అమ్మాయి దగ్గర ఏముంది అతని కామం తీర్చే వస్తువు తప్ప ఇంకేముందో చెప్పండి అతడేమో కామి ఈమె దగ్గర కామం తీర్చే
(06:54) వస్తువు ఉంది ఈ ఆధారంగానే ఇద్దరి బంధం ఏర్పడుతుంది అంతే కదా చెప్పండి ప్రతి విషయంలోనూ ఇలా ఉండదు నాకు ఎక్సెప్షన్స్ చెప్పడం మొదలు పెట్టకండి జనాలు వచ్చి అంటుంటారు మీరు చెప్పే మాటలు అవి అందరికీ వర్తించవు అని అరే అందరికీ ఏది వర్తించదు కదా మీ మాట 1000లో 999 మందికి వర్తిస్తుంది కానీ అందరికీ కాదు అంటారు ఎవరికి కాదు నాకు కాదు ప్రతి ఒక్కరు మీ మాట జనరల్ గా కరెక్టే కానీ నా మీద వర్తించదు అంటారు ఎందుకంటే నా మీద కూడా వర్తిస్తుంది అంటే బాధేస్తుంది కదా చెప్పే ఈ మాట అందరికీ వర్తిస్తుంది సార్ అని ఒప్పుకోవడానికి ఈగో చాలా దెబ్బ తింటుంది. ఒకవేళ కొన్ని మినహాయింపులు ఉంటే
(07:34) ఉండొచ్చు మినహాయింపులతో మనకేం పని ఎక్సెప్షన్స్ తో మనకేంటి లెట్స్ టాక్ అబౌట్ ది జనరల్ ప్రిన్సిపల్ అండ్ ది జనరల్ సిచువేషన్ అసలు ఏం జరిగిందంటే చాలా వరకు మనకు తెలిసినట్లుగానే పాట్రియార్కీలో జరుగుతుంది మేల్ ని ప్రొవైడర్ గా చేసేశారు ఫీమేల్ ని ఫ్యామిలీ రైజర్ గా చేసేశారు. మీరు ఫ్యామిలీ రైజర్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఆ పని దాదాపుగా శారీరకమైనదే అవుతుంది.
(08:04) ఫ్యామిలీ రైజ్ చేయడం అంటే ఏంటి ఆలోచించి చూడండి. అక్కడ పెద్ద పరిశోధనలుఏం చేయక్కర్లేదు పెద్ద రీసెర్చ్ చేయాల్సిన పని ఉండదు అలాగే ల్యాబ్ లో కూర్చుని పెద్ద ప్రయోగాలు చేయాల్సిన పని కూడా లేదు. ఏం చేయాలి? ఫ్యామిలీ పెంచడం అంటే నాన్న ఇల్లు వదిలి ఇంకొకరి ఇంటికి రావడం మొదటగా ఎందుకు వదిలారో తెలీదు ఇంకోరి ఇంటికి వస్తారు అక్కడ శృంగారం ప్రెగ్నెన్సీ వస్తుంది బిడ్డ పుడుతుంది ఆ బిడ్డకు శారీరక పోషణ ఇస్తారు అంతే కదా ఆ తర్వాత పిల్లలు ఇంత చిన్ని బిడ్డను పెంచడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది.
(08:42) ఈ పనిలోనే ఉండిపోతారు ఎంత హై ఐక్యూ కావాలి చెప్పండి కావాలా అసలు చరిత్ర సమాజం కలిసి స్త్రీ మెదడును కుదించేలా కుట్ర చేసినట్టుంది. ఆమెకి అప్పగించిన పనిలో మేధోపరమైన తార్కిక ఆధ్యాత్మిక సామర్థ్యాల అవసరం చాలా తక్కువ చెప్పండి మరి మీరు ఎవరిదో ఇంటికి వస్తారు మీ పని ఏంటంటే కిచెన్ బాగుండాలి బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్ బాగుండాలి అత్తమామలు ఖుషీగా ఉండాలి కట్లరీ బాగుండాలి మీకు ఈ పని ఇచ్చారు కదా ఈ పని చేయడానికి ఎంత ఐక్యూ కావాలి మరి ఐక్యూ అంటే మీకున్న మేధోశక్తి అన్నమాట అది కూడా పదును లాంటిది
(09:29) వాడే కొద్ది పెరుగుతుంది. దాన్ని వాడకపోతే మాత్రం ఆ తెలివి తేటలు మొద్దు బారిపోతాయి. పదును పదునుగా మిగలదు విషయం అర్థంవుతుందా ఇలా తెలివి తేట్లు ఎదగకుండా ఆపబడిన స్త్రీ ఒకవేళ కడుపులోనే చంపేయకపోతే ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. చాలాసార్లు అసలు పుట్టనే పుట్టనివ్వరు చంపేస్తారు పాట్రియార్కీ అంటే మగవాళ్లే నడిపిస్తారని అనుకుంటున్నారా కాదు పాట్రియార్కీ ఎక్కువగా ఆడవాళ్లే నడిపిస్తారు.
(10:04) పాట్రియార్కీ నడిపే బాధ్యత ఆడవాళ్ళదే సరే ఆ అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయి కూడా చూస్తుంది తల్లి పరిస్థితి ఏంటి తల్లి బాధ్యతలు ఏంటని ఇదే కదా జీవితం అనుకుంటుంది తల్లి షోపీస్ అయితే కూతురు షోపీస్ లా మారుతుంది. సరే ఢిల్లీ ముంబైలలోని లిబరల్ కాలేజీలో ఇప్పుడు అలా జరగడం లేదని నేను ఒప్పుకుంటాను. కానీ నేను 95 శాతం ఇండియా గురించి చెప్తున్నాను.
(10:35) సరే మీరు ఇక్కడ క్యాంపస్ లో మా దగ్గర అలాంటి వాతావరణం లేదు మా దగ్గర ఉన్న జెండర్ ఈక్వాలిటీ ఇంటలెక్చువల్ ఫీల్డ్ లోనూ ఉంది అనొచ్చు మీ మాట ఒప్పుకుంటాను కానీ మిగతా ఇండియాలోనూ ఇలాగే ఉందా నార్మల్ జనరల్ పరిస్థితి గురించి మాట్లాడుతున్నా ఆ అమ్మాయి మాంసపు ముద్దలా మిగిలిపోయి నా దగ్గర ఉన్నది బాడీ మాత్రమే నా దగ్గర ఉంది ఉంది బాడీ మాత్రమే అంటుంది.
(11:06) నా దగ్గర ఉన్నది బాడీ మాత్రమే అన్నప్పుడు అప్పుడు మగవాళ్ళకి మరింత హక్కు వచ్చేస్తుంది. అమ్మాయిల దగ్గర బాడీ తప్ప ఇంకేమీ ఉండదు వీళ్ళు పిచ్చివాళ్ళు అని చెప్పడానికి మీరు వినలేదా ఇది పితృస్వామ్యానికి పేట్రియార్కీకి ఇష్టమైన వాదన ఏది వీళ్ళకి మహిళలకి బుర్ర ఉండదు వీళ్ళ తక్కువ బుద్ధి ఉంటుంది మెదడు తక్కువ పని చేస్తుంది వీళ్ళు ఎమోషన్స్ తో నడుస్తారు బుద్ధితో కాదు ఇది వినలేదా మీరు దీనికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు స్వయంగా పేట్రియార్కీ దాంతో ఆ అమ్మాయి అలానే అవుతుంది.
(11:44) కానీ ఆమెకు కూడా ఏదో ఒక రకంగా పవర్ కావాలి కదా పవర్ కోసం ఆకలి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. పవర్ మీకు నాలెడ్జ్ ద్వారా రావచ్చు మీ టాలెంట్ ద్వారా రావచ్చు రకరకాలుగా మీరు అలవర్చుకున్న మీ మంచి గుణాల ద్వారా అది దక్కవచ్చు మరి మీ దగ్గర నాలెడ్జ్ ఎబిలిటీ డెవలప్ చేసుకునే అవకాశమే రాకపోతే అపర్చునిటీస్ రాకపోతే అప్పుడు మీరు పవర్ ఎలా సంపాదిస్తారు మీరు అంటారు నేను ఈ బాడీని వెపనైజ్ చేస్తాను ఐ విల్ యూస్ మై బాడీ యస్ ఏ వెపన్ మరి అదే పని మహిళలు చేస్తున్నారు మీరు మీరు వల్గారిటీ గట్రా అని అంటున్నారే ఇదంతా ఏంటి ఇట్స్ ఏ సోషల్ ఫినామినన్ ఇందులో ఆ మహిళ
(12:30) కాంపెన్సేట్ చేస్తోంది బాడీని వెపన్ చేసి పవర్ లేకపోవడాన్ని ఆమె అంటోంది నాకు ఇంకేమీ ఇవ్వలేదు ఎకనామిక్ అపర్చునిటీస్ లేవు. ప్రపంచంలో 3% వెల్త్ మాత్రమే ఉంది మహిళల దగ్గర ఆలోచించండి. ప్రపంచ పార్లమెంట్లను చూడండి అక్కడ విమెన్ రిప్రజెంటేషన్ ఎంత ఉందో చూడండి. లేదా ప్రపంచవ్యాప్తంగా సఈఓలలో మహిళలు ఎంతమందో చూడండి.
(12:56) సో వాళ్ళకి ఇంకేమీ దొరకనప్పుడు పవర్ ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళ అంటారు ఒక చోటి నుంచే తెస్తాం బాడీ నుంచే పవర్ తెస్తాం. బాడీ నుంచి పవర్ తెచ్చినప్పుడు వాళ్ళు మరింత బాడీ ఐడెంటిఫైడ్ అవుతారు అప్పుడు మగవాళ్ళకి ఇంకా హక్కు వస్తుంది ఏముంది ఇందులో శరీరమేగా ఆ శరీరాన్ని అనుభవిస్తామని వాళ్ళు మరింత కామాంధులుగా మారుతారు.
(13:17) సో ఇది మొత్తంగా చూస్తే రెండు వైపులా చాలా వరస్ట్ సిచుయేషన్ ఆమె మరింతగా కేవలం ఒక మాంసపు ముద్ద అవుతోంది. సెక్సీ మాంసం ఓకే కానీ మాంసం ఎప్పుడు మాంసమే సెక్సీ అయినా మగవాడు మరీ ఎక్కువగా కామంతో రగిలిపోయే జంతువులా తయారవుతున్నాడు. ఇందులో ఇద్దరిలో ఎవరికైనా లాభం ఉందా ఇద్దరికీ ఏమీ దక్కడం లేదు. మీకు మంచి అబ్బాయిలు కావాలనుకుంటే మంచివాళ్ళ మంచితనంతో రిలేట్ చేసుకోగలిగేలాంటి గుణాలను మీరు పెంచుకోవాలి.
(13:54) చూడండి ఎదురుగా ఉండే అబ్బాయితో రిలేషన్ పెట్టుకున్నప్పుడు డేటింగ్ చేసినప్పుడు ఆ అబ్బాయిలో ఎన్నో కోణాలు ఉంటాయి. అతను తన లోవెస్ట్ లెవెల్ లో ఉన్నప్పుడు ఒక జంతువులా ఉంటాడు తన హైయెస్ట్ లెవెల్ లో ఉన్నప్పుడు ఒక థింకర్ అవుతాడు ఒక రియలైజర్ అవుతాడు అతను ఒక ఫ్రీడమ ఫైటర్ అవుతాడు అన్ని అవుతాడు ఇప్పుడు మనం అతని వ్యక్తిత్వంలో ఏ పాయింట్ తో సంబంధం పెట్టుకుంటామ అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
(14:29) విషయం అర్థంవుతుంది కదా ఒక ట్రైన్ లాంటిది అందులో రకరకాల కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ఏ కంపార్ట్మెంట్ లో కూర్చుంటారు అనేది మీ టికెట్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి మనిషి కూడా ఎన్నో రూపాల్లో ఉంటారు ఒక మనిషిలోనే చాలామంది ఉంటారు. కాలేజీలో ప్రొఫెసర్ అయి లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ గురించి లెసన్స్ చెప్పే అదే మనిషి ఇంట్లో ఒక అప్రెసర్ లా మారొచ్చు అలా కావచ్చు కదా జరగొచ్చు కదా కాబట్టి ఒక వ్యక్తిలోనే ఎంతో మంది ఉంటారు అతని పర్సనాలిటీలో అతని ఎగ్జిస్టెన్స్ లో ఎన్నో లేయర్స్ ఉంటాయి.
(15:09) సో ఒక మహిళగా కొంతవరకు ఇది మీ బాధ్యత కూడా మీ ఎదురుగా వచ్చే మగవారి ఎగ్జిస్టెన్స్ లో సరైన పాయింట్ ని మీరు యక్టివేట్ చేయాలి. మీరు తని ముందు ఒక సెక్సీ డాల్లా వెళ్తే అతనిలోని ఏ పాయింట్ ని యాక్టివేట్ చేసినట్టు అతనిలోని సెక్సువల్ సెంటర్ ని మాత్రమే మీరు యాక్టివేట్ చేశారు ఇంకేం చేశారు అతను నిజానికి ఒక థింకర్ కావచ్చు ఫిలాసఫర్ కావచ్చు అలా కావచ్చు కదా కానీ మీరు అతని ముందుకు కేవలం ఒక బొమ్మలా వెళ్తే పాపం అతను మీతో ఫిలాసఫీ గురించి ఎలా మాట్లాడగలడు కాస్త అతని పట్ల సానుభూతి ఆ పశువు పట్ల కూడా అతని దగ్గర దగ్గర చాలా విషయాలు ఉండొచ్చు
(15:53) కానీ నా దగ్గర బాడీ ఉందని మీరంటే అతను మీతో ఎలా సంబంధం పెట్టుకుంటాడు చూడండి ఆ వర్గం పూర్తిగా కుళ్లిపోయి నికృష్టంగా ఉందని మనం ఎప్పుడో ఒప్పుకున్నాం వాళ్ళని ఎంత తిట్టినా తక్కువే కదా నువ్వు కామ పిశాచి పశువువి అంటూ వాళ్ళని పక్కన పెట్టేసాం ది మేల్ ఇస్ ది అనిమల్ ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నది ఏంటంటే కాస్త బాధ్యత మనం మహిళపై కూడా పెడదాం అవును రియలైజ్ దట్ ది పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ కాన్షస్నెస్ శరీరం మీ అసలైన రూపం కాదు మీరు శరీరంలా మారి బ్రతకడానికి
(16:37) శరీరాన్ని చూపించుకుంటూ జీవించడానికి శరీరం మీద ఆధారపడి తినడానికి పుట్టలేదు. ఏ ఉద్దేశంతో అయితే ఒక పురుషుడు పుడతాడో సరిగ్గా అదే ఉద్దేశం కోసం మీరు కూడా పుట్టారు కదా మీ జీవిత ఉద్దేశం ఏంటి హా తెలుసుకోవడం ఎదగడం చివరికి బంధనాల నుండి ముక్తి పొందడం స్త్రీ జీవిత లక్ష్యం కూడా అదే అలా జరిగినప్పుడే స్త్రీ పురుషుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడతాయి.
(17:07) అర్థమవుతుందా? మన గీత మరియు ఇతర కార్యక్రమాలు నడిచే మన స్వంత యాప్ గురించి మీకు తెలిస్తే సంతోషిస్తారు. ఇక్కడ బుద్ధుడు గీత ఉపనిషత్తులు అష్టావక్రుడు ఉన్నారు. ఇవి నాకు దొరికాయి నా జీవితం మారింది. ఇవి మీకు దొరికితే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా కనీసం వేల జీవితాలయనా పూర్తిగా మారాయి.
(17:30) రెండు లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యప్ లో మొదటి నెల గీత మిషన్ కి ఉచిత ప్రవేశం యాప్ లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్ గీత కమ్యూనిటీ గీత ఎగ్జామ్స్ ఆడియో బుక్స్ కోట్స్ ఇంకా మరెన్నోగ ప్లే స్టోర్ లేదా appపిల్ యప్ స్టోర్ లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
(18:05) [సంగీతం]

No comments:
Post a Comment