జీవితమంటే ఆరాటం ..మంచి బతకనివ్వదు ...చెడు సావనివ్వదు
Author Name:Manchi maargam
Youtube Channel Url:https://www.youtube.com/@manchimaargam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GRuwjgFVTeg
Title: జీవితమంటే ఆరాటం ..మంచి బతకనివ్వదు ...చెడు సావనివ్వదు
Author Name: Manchi maargam
Description: జీవితమంటే ఆరాటం ..మంచి బతకనివ్వదు ...చెడు సావనివ్వదు
Transcript:
(00:01) నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ లో సూత్రాలు కొత్త కొత్త ట్రెండ్స్ లేదా సమాజంలో కరువైన సెంటిమెంట్స్ అంటే జీవితంలో ఇక దీన్ని మరిచిపోయి ముందుకు సాగాలో అలాంటి విషయాలు
(00:46) మనం డిస్కషన్ లోకి తేను అంటే పూర్వకాలపు అలవాట్లు పాతకాలపు కట్టుబాట్లు నీతి నియమాలు ఇవి ఈ లోకంలో తిరిగి రావు ఇవన్నీ పాటించేవాడు చేత గాని అవుట్డేటెడ్ పర్సన్ అంటే లోకంలో ఇలాంటి అలవాట్లు కట్టుబాట్లు పాటించేవాడు లోకంలో
(01:35) అలుసై అందరూ నవ్వుకునేలా ఒక వ్యక్తిగా తయారవుతాడు. అంటే సమాజంలో ఈ ప్రపంచంలో ఇది కరెక్ట్ దారేనా ఇది మంచి దారేనా ఇలాగే వెళితే రేపు సమాజం ఏమైపోతది ప్రపంచం ఏమైపోతది 99 శాతం మందిలో ప్రస్పుటంగా ఈ భయం కనిపిస్తుంది ఎంతమందిలో 99 శాతం మందిలో రాత్రి మధ్యం సేవించిన
(02:23) పొద్ద పొద్దునే లేచి అది అదే వ్యక్తి ప్రపంచం ఎప్పుడు బాగుపడుతుంది అని తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే ప్రపంచం గురించి ఆలోచన ప్రతి ఒక్కరికి మెదడులో ఉంది. కానీ ఈ కుళ్లిపోతున్న ప్రపంచంలో మన పాత్ర మన సత్త మన ధైర్యము మన ఓపిక ని మనము ఎప్పుడు పరీక్షించుకో దాన్ని ఈజీగా దాటివేయడానికి
(03:08) ఫాలో ద ట్రెండ్ అనే ఒక ఇంగ్లీష్ బ్యూటిఫుల్ లైన్ ఉంది. అది మనం తరచు వాడేసుకుంటూ ఉంటాం. దయచేసి YouTube లో ఇంత పర్సనల్ గా ప్రాక్టికల్ గా ఎవరు మీకు అంటే మాట కూడా మాట్లాడి ఉండదు. ఎందుకంటే కష్టమైన విషయాలు విన సొంపుగా లేని విషయాలు ట్రెండింగ్ లోకి రావు. అది అందరి భయం కానీ మనకు ఆ భయం లేదు. మనకు ట్రెండింగ్ ఆ వైరల్ ఇటువంటివి మనకు అలవాటు లేదు. మనం
(03:56) సావధానంగా ఉన్న సబ్స్క్రైబర్స్ ని ఒక వినూత్నమైన రీతిలో వాళ్ళకు ఇప్పుడున్న కుళ్లిపోయిన ప్రపంచంలో ఏదైనా ఉపయోగకరమైన సన్నివేశాలు ఆ అంటే ఆ ఛాన్స్ ఉందా ఈ కుళ్లిపోతున్న సమాజాన్ని నిందించే బదులు మనం ఒక చిన్న ఐలాండ్ లాగా నిర్మించుకొని మనము అయినంత జాగ్రత్తగా సుఖంగా ఉండగలమా
(04:42) ప్రతి మనిషి సిస్టం ని ఫైట్ చేయలేడు అందరూ గమనించాలి ప్రతి మనిషి సిస్టం ని ఫైట్ చేయలేడు లోకాన్ని మార్చలేడు. బాగా ధైర్యం ఉండి కండలు ఉండి ఫైనాన్షియల్ మజల్ ఉండి పవర్ ఉండే వ్యక్తి కూడా నేటి ప్రపంచంలో నేను తిరుగ తిరగరాయలేని విషయాలు 90 శాతం ఉన్నాయి అని ప్రతి బలవంతుడు ధైర్యవంతుడు డబ్బుఉన్నవాడు సంపన్నుడు గుర్తుపెట్టుకోవాలి
(05:29) మనం అనుకుంటున్నట్టు కొంతమంది పనులు చకచక జరగొచ్చు కానీ ఆ పనుల వల్ల ఆయన ఆర్థిక స్థితి బాగుపడొచ్చు గానీ సామాజిక మానసిక స్థితి చచ్చుబడవచ్చు మనం చాన మట్టుకు సోషల్ స్టేట్ కి విలువిస్తాం దయచేసి నేనేమంటా అంటే వచ్చే ఐదు నుంచి 10 ఏళ్లలో మీ జీవితాలు దుర్భరంగా మారబోతున్నాయి. ఏ రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ మీ జీవితంలో
(06:19) రాబోవు మీరు ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నం ఒక 20% సక్సెస్ఫుల్ కావచ్చు అంటే ఇంత నెగిటివిటీ ప్రపంచంలో రాబోయే ఐదుప ఏళ్లలో రాబోతుంది. ఇది మంచి స్పష్టత ఉంది మనకు రాబోయే ఐదుప ఏళ్లలో మన జీవితం సంక్షోభమయం కాబోతుంది. దీనికి విరుగుడు చిట్కాలు టెక్నిక్లు బుక్స్ మోటివేషన్ వీడియోస్ డబ్బులు ఇవన్నీ పని చేయవు. డబ్బుతో సంబంధం ఉన్న సుఖాలు
(07:10) ఇవి ప్రపంచంఅంతా ఎప్పుడు వెతుకుతున్న విషయం ఫస్ట్ ప్రపంచం ఏం వెతుకుతుంది అంటే డబ్బు ద్వారా ఎన్ని రకాలై ఎన్ని రకాలైన సుఖాలను పొందవచ్చు. ప్రపంచం వెతికే మొదటి లైన్ ఇది. తర్వాత మానసిక సుఖాల గురించి ప్రజలు వెతుకుతూ ఉంటారు. కానీ ఫస్ట్ కేటగరీలో డబ్బు సంపాదన ద్వారా మన జీవన ప్రమాణాలు పెంచే విధానాల గురించి చాలామంది వెతుకులాడుతూ ఉంటారు.
(07:54) మనం అందరం అదే చేస్తాం. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో డబ్బు కొరత తీవ్రంగా ఉండబోతుంది. ఏ విజృంభించడం వల్ల అనుకోని పరిణామాలు నెక్స్ట్ ఇయర్ నుంచే మనం ప్రస్పుటంగా చూడొచ్చు. మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్తగా మన జీవితాన్ని బేరీజు వేసుకొని దానికి తగ్గనంత ట్రీట్మెంట్ తీసుకోవాలండి.
(08:41) చాలా మంది ఏం చేస్తారంటే ఆ చిన్న జీవితం కోసం అంటే చిన్న పర్మిట్ ఉన్న జీవితం అంటే దానికి ఒక పర్మిట్ ఉంది జీవితానికి మనం క్లియర్ గా తెలుస్తూఉంటాం మనం బతికి ఏం పీకలేము ముప్పూటలా తిని పడుకొని సండే నాన్వెజ్ తిని మనం చచ్చిపోతాం. ఇప్పుడు 95 శాతం మంది పరిశీలించారు జీవితాన్ని ఏదో రకంగా జీవితం అద్భుతంగా మారుతుంది అనే ఒక పిచ్చి బ్రెయిన్ లో అంటే దాదాపు ఒక 20 30 ఇయర్స్ నుంచి మన బ్రెయిన్ లో ఏదో రకంగా జీవితం
(09:31) ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే ఒక పిచ్చి విచ్ ఇస్ నాట్ పాసిబుల్ మన జీవితంలో వేయటం జరిగింది అది 95% సొసైటీలో ప్రస్పుటంగా కనిపిస్తది. ఈ 95% మందిలో ప్రస్పుటంగా కనిపించిన 92% మంది ఇది చేంజ్ కావడానికి అంటే తమ ప్రయత్నం చాలా ఎక్కువ అంటే అద్భుతంగా మనం పని చేస్తున్నాం. దాని ద్వారా మన జీవితం మారిపోతుంది అని పిచ్చి కలలు అంటుంటారు.
(10:16) అంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్ అద్భుతం దీనికి తిరుగు లేదు తప్పకుండా జీవితం మారిపోతుంది. అట్లా సూత్రాలు ఇట్లా ఉంటాయి అంటే వీళ్ళ ప్రకారం వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ ఎట్లుఉందంటే తప్పకుండా జీవితాలు మారిపోతాయి. కొన్ని విచిత్రమైన పెట్టుబడులు మనం జీవితంలో చూస్తూ ఉంటాం. కొంతమంది తమపై పెట్టుబడి పెట్టుకుంటారు. అంటే బ్యూటిఫుల్ గా మారడానికి జిమ్ పోవడానికి ఆర్గానిక్ ఫుడ్ తినడానికి అంటే తమపై ఖర్చు పెట్టుకుంటారు.
(11:02) కొంతమంది అభిప్రాయం ఏమంటే తమపై ఖర్చు పెట్టుకుంటే ఖర్చు చూడండి ఎట్లా ఉంటాదంటే నేను అందుకని చెప్పినా ఫైనాన్షియల్ గోల్స్ కోసం వెతుకుతుంటారు. తమపై ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ అభిప్రాయం ఏమంటే నేను ఆరోగ్యంగా నేను బాగుంటే నేను ఆర్థికంగా బలపడితే అంతా సెట్రైట్ అయితుంది. నేను నా నా ఎబిలిటీ ప్రపంచంలో క్రైసిస్ అనేది నా నుంచి మొదలవుతుంది.
(11:43) మనం నుంచి కూడా మొదలవుతుంది. ఎంత తికమక ప్రపంచం ఉందంటే మనం వెతుక్కుంటూ పోతే సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ వందల వేల సంఖ్యలో మన కళ్ళ ముందే కనిపిస్తాయి. స్వత మన మీద ఖర్చు పెట్టుకుంటే జీవితంలో మార్పు వస్తుందా ఒక క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వేరే వాళ్ళ కోసం మనం తాపత్రయపడి ఈ ప్రపంచాన్ని అంటే మన ఫ్యామిలీని మార్చగలిగితే మన జీవితంలో మార్పు వస్తుందా రెండు పిచ్చి ముదిరి తే చేసే పనులే
(12:35) మనపై మనం ఖర్చు పెట్టుకోవడం స్వార్థం ఒక మనిషి తనపై తాను ఖర్చు పెట్టుకొని తనకు కావాల్సినవి కొనుక్కొని తన ఆత్మశాంతి కోసం విపరీతంగా పోరాడి సాధిస్తాడు అనుకుందాం. ఒక మనిషి తనకోసం పాటుపడి సాధిస్తాడు అనుకోడు అనుకుందాం ఆ ఒంటరి మనిషి రెండైతే మూడు అయితే నాలుగు అయితే అంటే పెండ్లై పిల్లలై లేదా తల్లిదండ్రి తనతోనే ఉంటాయి ఈ స్వార్థం వీడడానికి చాలా టైం పడతది.
(13:20) అంటే తన మీద నుంచి ఫోకస్ ఫ్యామిలీ పై పెట్టడానికి మనసొప్పదు. ప్రపంచంలో క్రైసిస్ ఎక్కడ స్టార్ట్ అవుతది అంటే నా అనే జీవితం నుంచి మన అనే జీవితంకి ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయితదో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితాయి. చిన్నప్పటి నుంచి షేరింగ్ బలిదానాలు లైఫ్ స్టైల్ చిన్నగా మెయింటైన్ చేయటం తక్కువ ఖర్చు పెట్టడం ఇటువంటి వాళ్ళకు ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఈజీగా జరిగిపోతుంది.
(14:00) ఎవ్వరికీ కష్టంగా ఉంటుందంటే తమపై ఖర్చు పెట్టుకొని ఆ రీబాక్స్ షూస్ తీసుకొని ఆ కాస్ట్లీ బట్టలు వేసుకొని పర్ఫ్యూమ్స్ వేసుకొని ఆ జిమ్ కి వెళ్లి వెకేషన్స్ కి వెళ్లి ఆ ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఆ డ్రై ఫ్రూట్స్ తిని ఒళ్ళు పెంచుకొని ఇలాంటి వాళ్ళకు సడన్ గా తనపైన ఉన్న అటెన్షన్ వేరే వాళ్ళపై పెట్టాలి అంటే అది అతి ఇబ్బందికరమైన ైన పరిస్థితి ఏదో రోజు నీ నుంచి ఫోకస్ వేరే వాళ్ళపై వెళ్ళాలి.
(14:40) చాలా మంది ఏమంటారంటే బ్యాలెన్స్ చేయాలి అంటారు. అది 100 మందిలో ఇద్దరికే పాసిబుల్ 98 మంది ఫెయిల్ అయితారు. ఐదర్ తమపై ఫోకస్ ఉండాలి లేదా ఫ్యామిలీ పై ఫోకస్ ఉండాలి. నీవు ఒక మంచి ఎర్నింగ్ శాలరీ ఉన్న ఒక ఇండివిడ్ువల్ నీవు నిన్ను బాగా చూసుకునే అలవాటు నీకు బాగా ఉంది. జిమ్ కి పోవడం డ్రై ఫ్రూట్స్ తినడం జ్యూస్ తాగడం హెల్త్ మెయింటైన్ చేయడం మంచి బట్టలు వేసుకోవడం కారు కొనుక్కోవడం వెకేషన్స్ కి వెళ్ళడం కానీ నీవు ఇదే కంటిన్యూ చేసింది అంటే సమాజం ఏమంటది
(15:27) అసలు ఇలాంటి వ్యక్తి పెండ్లి ఎందుకు చేసుకోవాలి అంటే ఒక్కసారి నీవు ఫ్యామిలీ మ్యాన్ అయిన తర్వాత నీవు నీపై ఖర్చు పెట్టుకోవడం సమాజంలో ఒక క్రైమ్ గా ఉంటుంది. బాధ్యత తీసుకున్నప్పుడు నీ మీద పెట్టే ఖర్చు ప్రస్పుటంగా సమాజంలో కనిపియకూడదు. ఇది సూత్రం నీవు ఏం చేసినా దాక్కొని చేయాలి. నీ ఇంట్లో నీ ఇంట్లో నూనె పప్పులు ఉప్పులు లేనప్పుడు అవి బాగా కాస్ట్లీ అయినప్పుడు
(16:15) నీవు జిమ్ ఫీస్ కడుతున్నావా లేదా పప్పులు ఉప్పులు తెస్తున్నావా లేదా పిల్లల స్కూల్ ఫీస్ కడుతున్నావా అనే బేరీజ్ వేసుకుంటే నీ జిమ్ను పక్కన పెట్టి పప్పు ఉప్పులు పిల్లల స్కూల్ ఫీస్ కట్టడం నీ ధర్మంగా మారిపోతుంది ఇలాంటి వ్యక్తులకు ఇరిటేషన్ తొందరగా వస్తుంది. ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యేది ఇతరులకు పంచేది షేర్ చేసుకునేది బాధ్యత తీసుకునేది అలవాటు లేదు ప్రపంచంలో మంచి బతకనివ్వదు మంచి ఎంత కాస్ట్లీగా ఉంటుందంటే మంచికి ఒక
(17:01) వాల్యూ ఉంటుంది. ప్యూరిటీ కి ఒక వాల్యూ ఉంటుంది. క్వాలిటీకి ఒక వాల్యూ ఉంటుంది. అంటే మోస్ట్ క్వాలిటీ తోని మంచి వాల్యూస్ ఉన్న కమ్మని లైఫ్ కి లీడ్ చేయాలంటే చాలా కాస్ట్లీ యు కెనాట్ బై ఆల్ దోస్ థింగ్స్ దోస్ ఆర్ బియాండ్ యువర్ మీన్స్ అంటారు అంటే మీ పరిధిలో లేని విషయం ప్రాక్టికల్ మనం ఏం చేస్తాము ఆర్గానిక్ అని మనకు డబల్ డబ్బులు ఇచ్చి లేదా పాలు ఆర్గానిక్ అని మూడింతల డబ్బులు ఇచ్చి నెయ్యి ఆర్గానిక్ అనిపంతల డబ్బులు ఇచ్చి మనము వీటి వల్ల బాగుపడదాము అనే ప్రయత్నం మనం చేసినా
(17:50) రాను రాను ఇవన్నీ పిచ్చికి పరాకాష్టగా మారతాయి. అంటే మనపై పెట్టే అటెన్షన్ స్వార్థంగా మారి పిచ్చిగా మారి సొసైటీలో వీడు స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు ఖర్చు పెట్టడానికి కూడా హద్దులు ఉంటాయని సమాజం అంటదా లేదా సమాజం తప్పుగా అనుకుంటుందా కాదు నీవు ఫ్యామిలీ లైఫ్ అడాప్ట్ చేసుకునేది ఇష్టం లేకపోతే పెండ్లి చేసుకోకూడదు.
(18:30) పెండ్లు చేసుకొని న్యాయం చేస్తాను అనే అనడం ప్రస్తుత సమయంలో మూర్ఖత్వం నన్ను నేను అద్భుతంగా చూసుకొని నన్ను నేను పాలించుకొని నన్ను నేను ఆ సౌందర్యంగా ఉండి నన్ను నేను బాగా నా మీద ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీని కూడా అంతే అద్భుతంగా చూసుకుంటాను అనే బెసుబాటు ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు ముందర రాబోదు ఇది జీవిత కట్టు సత్యం ఇంకా ఏమేమైనా వాదించొచ్చు మనం అట్లా కూడా చేయొచ్చు ఇంట్లో కూడా టెంపరరీ ఇదంతా ఉండి మొండికేసి మనం అట్లా చేయొచ్చు నేను జిమ్ పోతున్నా టైం తీసుకొని
(19:16) జిమ్ టైం తీసుకొని నీవు జిమ్ పోతున్నావ్ అర్థమైందా కష్టపడి నువ్వు జిమ్ ఫీస్ కడుతున్నావ్ డబల్ త్రిబుల్ అయినా ఆర్గానిక్ే తింటున్నావ్ ఆర్గానిక్ ఏది తింటు అంటే దాంట్లో బాగా కష్టం ఉంది బాగా నష్టం ఉంది అయినా నిన్ను నీవు ఎలివేట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అది అంత సింపుల్ లైఫ్ అయితే మంచి బతకనివ్వదు చెడు చావనివ్వదు ఇప్పుడు మనం ఆర్గానిక్ ప్యూర్ ఫుడ్ అవేవి హోమ్ మేడ్ ఫుడ్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ
(20:00) ఉంటాం. కానీ ప్రాక్టికల్ లైఫ్ వచ్చేసరికి మనం ఇన్ఆర్గానిక్ ఫుడ్ కెమికల్ లేస్డ్ ఫుడ్ సింతెటిక్ షర్ట్లు ఆ ఆరోగ్యకరమ హాని అయిన వెహికల్స్ తాగడము పార్టీకి పోవడము బయట ఆ ఫంక్షన్స్ లో అక్కడ తినడము విచ్చలవిడిగా ఆ అంటే ఫంక్షన్స్ కి పోయి గిఫ్ట్లు ఇవ్వడము అనవసరమైన పెట్టుబడిలు పెట్టడము అనవసరమైన వెహికల్స్ కొనడము అంటే చెడు నిజమే చెడు నిజమే కానీ ఆ చెడుని బీడి ఉండగలమా అటు మంచి బతకనిస్తలేదు టార్చర్ పెడుతుంది
(20:52) ఇటు చెడు బతకనిస్తలేదు మంచి బతకనివ్వదు చెడు చావనివ్వదు ఛి ఇదేమి ఇంత కెమికల్ స్టఫ్ ఇంత పొల్యూషన్ ఆ మనం ఇడిచి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాం పట్టణంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను కూడా అనుకుంటూ ఉంటా కానీ ఆ చావు నుంచి మనం తేరుకోగలమా ఆ చావు వైపే వెళ్తుంటాం పొల్యూషన్ ఇన్ఆర్గానిక్ ఫుడ్ మందు సిగరెట్లు ఆ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఖర్చులు ఈఎంఐలు ఇవ ఇవన్నీ దారుణంగా బతుకుతూ ఉంటారు.
(21:33) కానీ వీటిని వీడి మనం ఉండగలమా ఉండలేము అటు మంచిని సంపాదించే సత్తా లేదు ఇటు చెడును వీడే దమ్ము లేదు ఇది ప్రస్తుత ప్రపంచంలో ప్రస్పుటంగా కనిపించే జీవన విధానాలు కాదంటారా నేను చెప్పేది చాలా సావధానంగా ఉంటుంది ఎందుకంటే అందరూ సావధానంగా వినాలి ఎందుకంటే ఐదు 10 ఏళ్ళు నెక్స్ట్ఫైవ్ 10 ఇయర్స్ చాలా డేంజరస్ గా ఉండబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిగా ఫోకస్ దేనిపై పెట్టాలి ఇప్పుడు క్వశ్చన్ ఏమవస్తుందంటే బ్యూటిఫుల్ క్వశ్చన్ ఏమంటే
(22:18) క్వశచన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బట్ సాల్వింగ్ దట్ క్వశన్ ఇస్ ఏ బిగ్ బర్డన్ క్వశన్ ప్రశ్నలు వేసుకోవచ్చు ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చి దాన్ని మెయింటైన్ చేసే సత్త మన దాంట్లో ఉందా ఇది మనం పరిశీలించవలసిన విషయం జీవితం దాని ప్రయారిటీస్ మనము సంపాదించడానికి కష్టాలు పడుతున్నాం. ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కష్టాలు పడుతున్నాం.
(22:57) పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేసి ఫీస్ కట్టడానికి తంటాలు పడుతున్నాం. ఫెస్టివల్ వస్తే తప్పకుండా బట్టలు కొత్త బట్టలు కొనడానికి తంటాలు పడుతున్నాం. కానీ మనము వీటన్నిటిని వేడి ఈ ఈ హైపునంతా వేడి సాధారణంగా ఉండడానికి ఏ తంటాలు పడతలేము మనం అంటే ఏ ప్రయత్నము చేస్తలేదు లైఫ్ లో కాంప్రమైస్ అనే పదమే లేదు ఎందుకు లేదు నీ పొటెన్షియల్ ఉన్నంత నువ్వు సంపాదిస్తాడు సంపాదిస్తున్నావా లేదు నీకు అపర్చునిటీస్ వస్తున్నాయా లేదు
(23:45) కానీ నువ్వు ఖర్చు మాత్రం ఏ బాదర్ బంది లేకుండా పెడుతున్నావ్. ఈ హక్కు నీకు ఎవరు ఇచ్చారు నా ప్రశ్న చూడండి సంపాదించే దాంట్లో ఫ్లక్సిబిలిటీ ఉంది నీకు నేను ఇంతే సంపాదిస్తున్నా ప్రమోషన్ వస్తలేదు సేవింగ్స్ లేవు ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా లేదు ఇవన్నీ కరెక్ట్ అక్కడక్కడ కరెక్ట్ ఉన్నాయి నీ ఫెయిల్యూర్ రేట్ విపరీతంగా ఉంది.
(24:12) కానీ నీ లైఫ్ స్టైల్ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 90% ఉంది. అర్నింగ్ ఫెయిల్యూర్ రేట్ ఏమో నియర్లీ 100% ఉంది. కానీ నీ లైఫ్ స్టైల్ సక్సెస్ రేట్ 90% ఉంది. అంటే రెండు ఈస్ట్ అండ్ వెస్ట్ పోయినట్టు ఒకటి అక్కడ పోతుంది ఒకటి ఇక్కడ వస్తుంది. రెండిటికీ పొంతన లేదు. లైఫ్ స్టైల్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. ఏ కాంప్రమైజ్ లేకుండా ఉండాలి. పిక్చర్ కి పోవాలి టికెట్ ఎంతైనా సరే మందు తాగాలి జేబులో డబ్బులు ఎంతున్నా సరే పార్టీ ఇవ్వాలి ఎందుకంటే మర్యాద పోవద్దు గనుక పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఎంత ఫీస్ అంటే అంత కట్టాలి ఎందుకంటే పిల్లల కోసం మన
(24:57) జీవితం గనుక ఆ కార్లు తినాలి తిరగాలి స్టేటస్ మెయింటైన్ చేయాలి గనుక ఓ ఇవన్నీ కరెక్టే 90% పక్క ఉన్నాయి మరి నీ అర్నింగ్ పొటెన్షియల్ే నీవు ఎట్లా బేరీజ్ వేసుకున్నావ్ ఏమండీ నాకు 30,000 కానీ ఎవరు ఎక్కువ ఇస్తారు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 30,000 ఇస్తారు. ఆ అక్కడ ఎవరు ఇవ్వరు కానీ ఇవన్నీ నీవు కొనగలరు.
(25:27) అప్పు చేసి కొని లైఫ్ స్టైల్ మెట మళ్ళీ నీకు 30,000 వస్తాయని ఎవ్వరు ఎక్కరిస్తలేరా 50,000 వస్తాయని ఎవ్వరు ఎక్కరిస్తలేరా మనసులు ఏమనుకోవటంలేరా మీ ఇంట్లోనే మనసులు ఏమనుకోవడం లేరా నువ్వు ఫుల్ పొటెన్షియల్ గా వర్క్ చేస్తలేవు డాడీ నీవు లక్షన్నర లక్షలు సంపాదించగలవు గానీ 50,000 ఎందుకు సంపాదిస్తున్నావ్ అని మీ ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చినా అడుగుతున్నారా అడుగుతలేరు.
(25:51) ఎందుకంటే నీవు ఒక్కడిని మీద దిక్కు గనుక నీవు ఇరిటేట్ అయితే ఆ ఉన్నాయి 50,000 పోతాయి గనుక అంటే తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి నీ పొటెన్షియల్ పై నీ ఫ్యామిలీకి అంటే నీ పొటెన్షియల్ నీ ఫ్యామిలీకే అన్క్సెప్టబుల్ ఇంకా చేయొచ్చు కానీ సోవర్ నా కొడుకుఆరు గంటలకు ఆఫీస్ నుంచి వస్తాడు 11 గంటల వరకు టీవీ చూస్తుంటాడుట లోపల అనుకుంటూ ఉంటారు చూసిన ఆయనకి ఏమండి మీరు లేట్ అవుతుంది పడుకోండి పొద్దున ఆఫీస్ కి వెళ్ళాలి కదా అంటే లోపల బూతులే పిల్లలు కానివ్వండి భార్య కానివ్వండి బూతులే ఆ కానీ అది అవసరం ఉంది గనుక ఇంకా నీవు పని చేయాలి గనుక నిన్ను కొద్దిగా బూస్ట్ అప్
(26:35) ఇస్తారు. పొద్దున్న లేచి టీ ఇచ్చేది ఎందుకంటే తొందర తాగి స్నానం చేసి నీ పనికి నీవు పో ముందే పొటెన్షియల్ నీకు తక్కువ ఉంది. 50,000 సంపాదిస్తున్నాం. లేట్ పోయి అక్కడ ప్రాబ్లం అయి ఉన్న ఉద్యోగం ఓడితే అందుకోసం టీ ఇచ్చి టవల్ ఇచ్చి బాత్్రూమ్లో దొబ్బి టిఫిన్ పెట్టి పంపించేశరు. జీవితం ఇంత సింపుల్ ఉందన్నారు. అంటే భార్య పిల్లలు ఇట్లా చేస్తారా అంటే చేస్తారు.
(27:07) ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ లైఫ్ నీతో లింక్ ఉంది గనుక నిన్ను బాగా బూస్ట్ అప్ చేసి సండే మటన్ చేసినప్పుడు నీకు ఇంత ఎక్కువ పెట్టి నువ్వు మధ్యం తాగి తలుపు కొట్టిన ఏమనుకోకుండా తీసి రాత్రి భోజనం పెట్టి ఎందుకు పండ పెడతారు ఇప్పుడు నిన్ను ఎందుకు భరిస్తున్నారు ఎందుకంటే నీకు పొటెన్షియల్ ఉంది కానీ ఏదో చేస్తున్నావ్ ఆ పొటెన్షియల్ కూడా పోతే ప్రాబ్లం కానీ ఎప్పుడు నిన్ను ఛాలెంజ్ చేయారు నడువు ఆరు గంటలకు వచ్చినావ్ ఏం చేస్తున్నావ్ 11 గంటలకి టీవీ ఎందుకు చూడాలి పని చేయపో అన్నారు ఆ ధైర్యం ఎవరికీ లేదు ఎందుకు లేదు ఎందుకంటే ఉన్నది కోలిపోతాడేమో అనే భయం
(27:44) ఇప్పుడు ప్రపంచంలో ఒక ఇండివిడ్యువల్ గా ఉన్న భయాలే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్నాయి. ఉన్నది ఊడిపోవద్దు గ్రోత్ దగ్గర నుంచి స్టెబిలిటీ వైపు ప్రపంచం వెనుకంజ వేస్తుంది. గ్రోత్ నుంచి [గొంతు సవరించుకోవడం] స్టెబిలిటీ వైపు అంటే స్టెబిలిటీ ఎందుకు వచ్చింది వీళ్ళంతా చచ్చిపోడారనా లేదు సిచువేషన్ ఎట్లా తెస్తుంది అంటే స్టెబిలిటీ ఉంటే చాలు బాబు మన గ్రోత్ వద్దు అనే స్టేజ్ కి వస్తుంది.
(28:15) కనుక మనమందరి ధర్మం ఏమి నేను సింపుల్ గా చెప్తున్నాను మీరు లైఫ్ లో ఏ విషయాలు మర్చిపోయారు ఏ విషయాలకు తావు లేదు అనుకున్నారు ఏ విషయాలు డిస్కషన్ లోకి రావు అనుకున్నారు ఏ ప్లేస్ కు నేను జన్మలో మళ్ళీ వెళ్ళాను అనుకున్నారు అవన్నీ జీవితంలో వస్తాయి దాన్ని స్వాగతించే మనిషి అంటే మనిషిగా మారాలి ండి మీరు జీవితంలో మళ్ళీ ఇవి రావు నా జీవితంలో అనుకున్నవన్నీ ఇప్పుడు నెక్స్ట్ఫైవ్ 10 ఇయర్స్ లో మీ జీవితాలకి వస్తాయి.
(28:56) దాన్ని అంటే ఓపెన్ హార్ట్ తోని మీరు యక్సెప్ట్ చేయాలి. నేను కత్తి యుద్ధం చేస్తా అంటే నరికి పారిస్తారు. అర్థమైందా నేను నా జీవితంతో కత్తి యుద్ధం చేస్తా ఇప్పుడు వచ్చే సమస్యలను నేను కత్తితో పోరాడతా అంటే నీవేమో పెద్ద ఆ కత్తి కాంతారావు కాదు పాడు పోరాడడానికి కత్తి పట్టుకొని అవి ఎట్లా ఉంటాయి అంటే ఛి నా జీవితంలో పీడ అయింది అనుకునేవన్నీ వస్తాయి తల ఒంపులకు గురి చేస్తుంది.
(29:30) మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. యంబిషన్స్ ని తొక్కి పడేస్తాయి. మానవత్వం అనే మాటకు విలువ ఉండదు. నీ స్ట్రగల్స్ కి ఒక అంటే ఒక లెవెల్ ఉండదు స్ట్రగల్ అన్లిమిటెడ్ ఆ స్ట్రగల్ కి ఫలితాలు ఉండవు అంటే ప్రతి ఒక్కటి నెగటివ్ నిన్ను బాటర్ చేస్తా ఉంటది నెక్స్ట్ 10 ఇయర్స్ దాన్ని తట్టుకొని ముందరే పోవటం ఎలా సంపాదనతో ఆస్తులతో కొంతవరకు పోరాటం చేయొచ్చు.
(30:14) నేను లేదు అన్నాను మీకు ఆస్తులు ఉన్నాయి భూములు ఉన్నాయి అమ్ముకోవచ్చు మీ దగ్గర ఇన్కమ్ ఉంది కొంతవరకు పోరాడొచ్చు కానీ మీ గోల్స్ మీ యంబిషన్స్ ఇవి రెండు తీవ్రంగా వచ్చే 10ఏళ్లలో దెబ్బ తినబోతున్నాయి. దీనికి సింపుల్ పరిష్కారం చెప్తాను. మీ లైఫ్ స్టైల్ ని టోటల్ గా మార్చేసుకోండి. ఫుడ్ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ట్రిప్స్ దగ్గర నుంచి సోషలైజింగ్ దగ్గర నుంచి పెండ్లిలకు పోవడం దగ్గర నుంచి బర్త్డేలు అటెండ్ చేయడం నుంచి
(31:02) గుడికి పోవడం దగ్గర నుంచి ఆఫీస్ కి పోవడం దగ్గర నుంచి అంటే విచిత్రం అది ఆఫీస్ కి పోవడం మానేస్తే ఎలా దయచేసి గమనించండి ఎలాన్ మస్క్ ఒక విచిత్రమైన చెప్పాడు జనాలకు వర్క్ చేసే అవసరం పడదు అన్నాడు అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు ఎలాన్ మస్క్ జీవితంలో మీకు పని చేయడం ఒక ఆప్షన్ అన్నాడు అంటే అందరూ చప్పట్లు కొట్టారు అబ్బా ఏం చెప్పిండు ఏం చెప్పాడు అంటే రేపు మనం పని చేయకుండానే మనం బ్రతుకుతామా ఆయన ఏం చెప్తున్నాడు అంటే మిగిలిపోయిన
(31:47) పాపులేషన్ కి ఎలాన్ మస్క్ చెప్పింది పెద్ద పెద్ద మేధావులకు కూడా అర్థం కాలేదు. జాగ్రత్తగా వినండి ఎలాన్ మాస్క్ ఎందుకు చెప్పాడు ఇట్లా అంటే కూర్చొని తింటారా అని కాదు మిగిలిపోయిన జనానికి కష్టపడి పని చేసే అవసరం ఉండదు ఆయన ఆ మాట టోటల్ అంటే సెన్సార్ చేసి చెప్పాడు అందరూ చప్పట్లు కొట్టి అబ్బా ఏమి మనకు నెక్స్ట్ మనం కష్టపడి పని చేసే అవసరం లేదట ఇది ఆప్షన్ అట జాబ్ అంటే ఆప్షన్ అట జాబ్ అంటే ఆప్షన్ కాదు పాపులేషన్ ఎంత దెబ్బ ఏంటదంటే మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్న పాపులేషన్ కి అంతగా అవసరం పడదు అని అర్థం.
(32:36) ఇది మీరు ఓన్లీ మంచి మార్గం అనే ఛానల్ లోనే మీరు వింటారు. ఎలన్ మస్క్ చెప్పినప్పుడు అందరూ మిస్ ఇంటర్ప్రెట్ చేశారు. ఓసి గింతేనా భలే అంటుండే రాబోయే రోజుల్లో అందరికీ ఉద్యోగం ఆప్షన్ అట చేస్తే చేయాలి లేకపోతే లేదు. చేస్తే చేయాలకపోతే లేదు కాదు చేయకపోతే నీకు పైసలు రావు అది ఫస్ట్ థింగ్ అంత చేసే అవసరం లేదు అందరికీ అదిఒక ఆప్షన్ అన్నాడు ఎందుకు అన్నాడఅంటే అంత జనాభా మిగలదు ఆ ఉన్న జనాభాకు మా గూడ్స్ అండ్ సర్వీసెస్ మోర్ దన్ అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి గిలగిల కొట్టుకునే అవసరం పడదు అని ఒక భయంకరమైన [గొంతు సవరించుకోవడం]
(33:20) అంటే సందేశం ఇచ్చిండు అందరికి చప్పట్లు కొట్టి నావే ఊరుకున్నారు సన్నాసు ఎలాన్ మస్క్ అంత ఈజీగా ఏం చెప్పాడు. అర్థమైందా అంటే టాప్ లెవెల్ పీపుల్ ఫ్యూచర్ గురించి ఎంత స్పష్టతతో ఉన్నారో మనం గమనించలేక మనం దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఆ రేపు మనకు వర్క్ చేసేది ఒక ఆప్షన్ ఆ ఏ విల్ టేక్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫిజికల్ థింగ్స్ అంటే దీని అర్థం ఒక బ్యూటిఫుల్ అర్థం ఉంది అర్బన్ పీపుల్ అర్బన్ పాపులేషన్ ఈవెన్ రూరల్
(34:05) పాపులేషన్ విల్ సీజస్ టు ఎగజస్ట్ దీని మీనింగ్ చెప్తాను మనంఅంతా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే రేపు పట్టణ ప్రజలు పెద్ద పెద్ద టౌన్స్ లో ఉన్న పెద్ద పెద్ద విలేజెస్ లో ఉన్న ప్రజలు అంటే బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఏ విల్ టేక్ ఓవర్ ఇన్ సచ్ ఏ ఫ్యాషన్ దట్ అక్కడ బిజినెస్ లో ఉండవు జాబ్స్ ఉండవు ఓన్లీ ఫిజికల్ థింగ్స్ విల్ స్టే అంటే ఒక ట్రైబల్ విధానం దీనికి అంటే ఎఫెక్ట్ కాదు అంటే ఎవరు ప్రకృతితో ఎవరు చాలా సావధానంగా ఎక్కువ కక్కుకృతి పట్టకుండా జీవిస్తూ
(34:52) ఉంటారు. అంటే అంధకారంలో జీవించేవాడికి ఏ వల్ల ప్రమాదం లేదు అని ఎలాన్ మస్క్ చాలా నీట్ గా చెప్పాడు ఈ రెండు పాయింట్స్ మీరు గన గుర్తుపెట్టుకొని ఎలాన్ మస్క్ ని అర్థం చేసుకుంటే ఎలాన్ మస్క్ మా ప్రపంచాన్ని ఒక భయంకరమైన రెండు పాయింట్లు చెప్పి స్వస్తి పలికాడు. అంటే దీనికన్నా బ్యాడ్ ప్రపంచంలో ఏది గాను అని ఎలా మాస్క్ చెప్తే మనం అందరం ఏమో అనుకొని చప్పట్లు కొట్టాం అరే జాబే అవసరం లేదా ఆ అదే కాకుండా ఈఏ వల్ల ఆ ఫిజికల్ ఇవి తప్ప మిగతావన్నీ ఎఫెక్ట్ అయితాయి ఫిజికల్ అంటే
(35:39) అని ఒక్కసారి ఆలోచించండి భయంకరమైన డౌట్స్ మన మీద మనకి వస్తాయి మనం దేంట్లో ఫిజికల్ మొత్తం టెక్నాలజీ జీ మొత్తం జొమాటో సిగ్గిలు మొత్తం ఆటోమేషన్ మొత్తం బటన్ నొక్కితే మొత్తం స్క్రోల్ చేస్తే అది ఇట్లానే ఇట్లాంటి అయిపోతది అట్లాంటి అయిపోతది ఇట్లాంటి అయితది అట్లాంటి అయితది ఆటోమేటెడ్ గ్యాస్ బుకింగ్ అన్ని ఆటోమేటెడ్ ఎలన్ మస్క్ ఏమంటుండు ఈ ఆటోమేషన్ చంపేస్తే సగం మంది చచ్చిపోతారు.
(36:15) దీని ఒత్తిడి ఎంత ఉందంటే సగం మంది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోలేక చచ్చిపోతుంది. మిగతా మందికి జాబ్ చేసే అవసరం లేదు [నవ్వు] ఎవడు అబ్సర్వ్ చేయలేదు కదా మస్త చూసిఉంటారు వీడియోస్ ఎలాన్ మాస్క్ అట్లా అంటుండు చూడు చూడు అంటాడు ఎకనామిక్స్ చదివిన వాళ్ళకు ఈ సూత్రాలు తొందరగా అర్థమయతాయి. అంటే ఎలామస్ నాకు ఒక్కనికి అర్థమయంది అని కాదు చాలా మందికి అర్థమయంటది కానీ పిచ్చి ప్రపంచం 99 శాతం ఉంది గనుక ఆ పిచ్చి ప్రపంచం అనుకున్నదే అనుకొని అండి ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి టెన్షన్ పడేది అవసరం లేదని ఎలాన్ మస్క్ చాలా కూల్ గా చెప్పి అక్కడినుంచి జరిగింది. ఆయన కూడా సరే
(36:53) రాబోయే రోజుల్లో ఏమేమో కాబట్టి మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకునే ప్రపంచం రేపు మనకు కనిపియబోదు. దానికి పరిష్కారం ఒకటే మనకు అనుకున్న ప్రపంచం కనిపియదు కాబట్టి ప్రపంచం గురించి అంచనాలు వేయకుండా ఎలా ప్రపంచం నడుస్తుందో దాంట్లో సర్దుబాటు చేసుకొని బతికే ప్రయత్నం మాత్రమే మానవాళిని బతికిస్తుంది అని [గొంతు సవరించుకోవడం] ఈ లాస్ట్ వర్డ్స్ తో ఈ వీడియో ముగిస్తున్న నమస్కారం

No comments:
Post a Comment