Friday, October 9, 2026

ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో… రీసా దొరికాడు⚫️KARMA RETURNS అన్న ఈశ్వర్ రెడ్డి గారు⚫️Kanthrisa

ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో… రీసా దొరికాడు⚫️KARMA RETURNS అన్న ఈశ్వర్ రెడ్డి గారు⚫️Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vi-NDuQb9BI





Title: ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో… రీసా దొరికాడు⚫️KARMA RETURNS అన్న ఈశ్వర్ రెడ్డి గారు⚫️Kanthrisa

Author Name: Kanth’Risa

Description: ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో… రీసా దొరికాడు⚫️KARMA RETURNS అన్న ఈశ్వర్ రెడ్డి గారు⚫️Kanthrisa

కర్మ రిటర్న్స్ — ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో… రీసా దొరికాడు!

మన జీవితంలో కొందరి పరిచయాలు యాదృచ్ఛికంగా జరిగినట్టుగా కనిపిస్తాయి. కానీ ఆ పరిచయాలు మన ఆలోచనా విధానాన్ని, జీవన దృక్పథాన్ని, మనశ్శాంతిని ఎంతగానో మార్చగలవు.

ఈ వీడియోలో 70 సంవత్సరాల వయసున్న ఈశ్వర్ శంకర్ రెడ్డి గారు తన జీవితానుభవాన్ని పంచుకున్నారు. నా టాక్స్‌ను చూసిన తరువాత పరిచయమైన ఆయన, గత మూడు సంవత్సరాలుగా తన జీవితంలో ఎంతో ప్రశాంతతను అనుభవిస్తున్నానని చెప్పారు. ఆ అనుభవం వెనుక ఉన్న ఆలోచన, కర్మ పట్ల ఆయనకున్న అవగాహన మనల్ని ఆలోచింపజేస్తాయి.

“ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో… రీసా దొరికాడు!”

ఈ మాటలో ఒక వ్యక్తి పట్ల కృతజ్ఞత మాత్రమే కాదు, మన జీవితంలో మంచి పరిచయాల విలువను గుర్తించే ఒక అందమైన భావన కూడా ఉంది.

మనం చేసే మంచి పనులు, ఇతరుల పట్ల చూపించే ప్రేమ, సహాయం, కరుణ, మన మాటలు, మన ప్రవర్తన — ఇవన్నీ మన జీవితాన్ని ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తాయి. చెడు కర్మ గురించి భయపడటం కంటే, మన చేతిలో ఉన్న ఈ క్షణంలో మంచి ఆలోచనతో, బాధ్యతతో జీవించడం ఎంతో ముఖ్యం.

ఈ సంభాషణలో మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు:

• కర్మ అంటే నిజంగా ఏమిటి?
• మంచి కర్మ, చెడు కర్మ మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి?
• ఒక వ్యక్తి పరిచయం మనలో ప్రశాంతతను ఎలా తీసుకురాగలదు?
• ఆధ్యాత్మికత అంటే జీవితానికి దూరంగా వెళ్లడమా, లేక జీవితాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడమా?
• మన జీవితంలో కృతజ్ఞత, ప్రేమ, అవగాహన ఎంత ముఖ్యమైనవి?

ఇది కేవలం ఒక ఇంటర్వ్యూ కాదు. జీవితాన్ని కొంచెం నిశ్శబ్దంగా పరిశీలించడానికి, మన సంబంధాల విలువను గుర్తించడానికి, మనం ఇతరుల జీవితాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నామో ఆలోచించడానికి ఒక ఆహ్వానం.

వీడియోను పూర్తిగా చూడండి. మీ జీవితంలో మీకు ప్రశాంతతను, మంచి ఆలోచనలను అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీ అనుభవాన్ని కామెంట్‌లో పంచుకోండి.

వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో షేర్ చేయండి, ఇలాంటి ఆధ్యాత్మిక సంభాషణల కోసం ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.

Karma Returns | Spirituality | Inner Peace | Inspirational Life Experience

#KarmaReturns #Karma #KarmaTheory #GoodKarma #BadKarma #KarmaPhilosophy #LawOfKarma #KarmicLessons #KarmaAndLife #Spirituality #SpiritualAwakening #SpiritualJourney #InnerPeace #PeaceOfMind #LifeChangingExperience #InspirationalStory #RealLifeExperience #LifeLessons #Wisdom #SelfAwareness #Mindfulness #Meditation #ConsciousLiving #PositiveThinking #PositiveEnergy #Gratitude #Compassion #Kindness #GoodDeeds #Destiny #LifeMysteries #SpiritualTalk #SpiritualConversation #MotivationalTalk #TeluguMotivation #TeluguPodcast #TeluguSpirituality #TeluguInspirationalStories #TeluguWisdom #TeluguLifeLessons #TeluguPhilosophy #TeluguInterviews #InspirationalConversation #LifeTransformation #MentalPeace #Happiness #MeaningOfLife #PowerOfAwareness #SelfRealization #AncientWisdom #IndianPhilosophy #UniversalTruth #CauseAndEffect #ActionsHaveConsequences #KarmaInDailyLife #PeacefulLife #HumanValues #InspiringPeople #KarmaAndDestiny #KanthrisaART

Transcript:
(00:01) ఒకటి నా తొలిగురు పుల్లారెడ్డి రెండో గురు కాంత్రేసా ద్వారా నేను హ్యాపీగా ఉన్నాను మెదడు ఖాళీ తిరిగిన ఇప్పుడు కుక్కాల పోయిండా కారణం ఈయనే కామెంట్ నాది హి ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ జిడ్డి కృష్ణమూర్తి రమణ మహర్షి అండ్ ఓషో సార్ నమస్కారం నమస్కారం సో మనం ఎప్పటినుంచి నేను పరిచయం మీకు మీ వీడియోలో నేను మూడు నెలలు అవాయిడ్ చేసినాను.
(00:39) వీడు పిచ్చోడు ఉన్నట్టు ఉన్నాడు తలకు రుమాలు పెట్టుకొని నాకు అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి తోసేస్తా వచ్చినాను. మ్ తోసేసి తోసేసి తోసేసి మరి ఒక ఫైన్ మార్నింగ్ ఎందుకో అట్లా వేలు అలా పెట్టాను. మ్ ఇంక అంతే దాదాపు మూడేళ్ళ అయింటుంది. ఇంకా అతుకుపోయాను ఇప్పుడు నా టోటల్ లైఫ్ సరెండర్ అయిపోయింది రీసా గారికి ఇంకా వేరే ఏం లేదు నా టాక్స్ వింటున్నారు మీకు ఏం అర్థమయింది నన్ను నేను తెలుసుకున్నాను మీ ద్వారా అది చెప్పండి ఏం లేదని ఏం లేదు ఇంత మాయ ఏదో వచ్చినాము అమ్మ నాన్న తీసుకొచ్చినారు మళ్ళీ అదే రిపీట్ చేసినాము
(01:24) అదే రిపీట్ అవుతుంది వాట్ ఇస్ దిస్ లైఫ్ అని నాకు 10 ఏళ్ల ప్రాయంలో పుల్లారెడ్డి అని చెప్పేసి ఏమి చదవని మ్ గోవుల గోస గోవుల గోపన్న అతను గోవులు తప్ప ఇంకా ఏం చేయడు ఏం పని చేయడు. మ్ 60 ఏళ్ల ప్రాయంలో అతను కాశీకి వెళ్ళిపోయినాడు 1970 లో 60 ఏళ్ల ప్రాయంలో అతను నాకు మొదటి గురువు మీరు చివరి గురువు ఎందుకంటే నేను ఒకటి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ బతకను నా గురించి నా బాడీ చెప్తా ఉంది నీకు అయిపోయింది నీ టైం అని చెప్పేసి ఇంతవరకు నేను ఒక్క రోజు కూడా హాస్పిటల్లో ఉండేది లేదు.
(01:55) ఉమ్ ఇక్కడ చాలా మంది డాక్టర్స్ నా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి చూపించినాం కొంచెం కాన్స్టిపేషన్ అంటే ఆ సార్ మీకు షుగర్ ఉంది అన్నారు ఏమో తెలియదు అన్నా బీపి ఉంది అన్నారు ఏమో తెలియదు అన్నాను ఏమంటే టెస్ట్ చేపించుకుంటే కదా టెస్ట్ అయితే నేను చేపించుకోలేదు. మళ్ళీ ఈ వచ్చే రమణ మహర్షి కాన్సెప్ట్ పోతాది. ఏది నాకు నా శరీరం గురించి నేను రమాణమసితో పోల్చుకోవడం నా అవివేకం అవుతుంది.
(02:20) కానీ నేను ఏ టెస్ట్లు చేపించుకోలేదు చేపించుకోలే చేపించుకోవాలని నా శరీరము నా మనసు అంగీకరించదు ఉండి ఏనా రోగం వస్తే వచ్చే ఉంటది. నేను చాయ చాయదూక బంకు ఎప్పుడనా పోయినప్పుడు వాళ్ళు అడుగుతారు సార్ మీకు చక్కరా అంటారు వేసుకోరా అంటే నాకేం రోగం లేదురా అని చెప్పేసి అంటే ఆ ఓకే నా నేను ఇంతవరకు షుగర్ సంబంధించి ఏ రకమైన టెస్ట్ చేసుకోవడం గానీ లేక అది ఉందని గాని లేదని గాని తెలియదు నాకు ఇప్పుడు లైఫ్ అంటే ఏమి లేదు అంటున్నారు కదా అంటే నిరాశగానా లేకపోతే అర్థమయ్యా ఏదో తెలియని అర్థం కాని అంశంగా అనిపిస్తుంది ఎందుకు వచ్చామో తెలియదు ఎక్కడికి పోతామో తెలియదు ఎందుకు
(03:03) బతుకుతున్నామో తెలియదు ఆ కానీ ఈ పిత్తలాటకం ఏమిటి అసలు అనేది నాకు మర్మంగానే ఉంది గురువుగారు ఇది చాలా మర్మంగానే ఉంది. ఓకే ఎందుకు వచ్చినామో తెలియదు ఎక్కడికి పోతున్నామో తెలియదు ఎవరో ఒక్కొక్కడు ఒక రంగా అంటున్నారు. మళ్ళీ మరు జన్మ ఉంది ఆ జన్మలో నువ్వు నేను చెప్ప మన డిస్కషన్ లో వచ్చే పూర్వజన్మం ఉందో లేదో తెలియదు మళ్ళీ జన్మ ఉందో లేదో తెలియదు కానీ మనం ఎందుకుఉన్నామో తెలియదు.
(03:34) ప్రతి ఒక్కడు రాట్ రేస్ లో పడిపోయి ఉండాలి. ఓకే నోబడీ ఇస్ కంటెండెడ్ ఇన్ దిస్ యూనివర్స్ ఐ యామ కంటెండెడ్ విత్ దిస్ పర్సన్ సిన్స్త తెలుగులో చెప్పాడు అది ఆ గత మూడు సంవత్సరాల నుంచి నేను మా తొలిగురు ఉపలారెడ్డి అని చెప్పాను కదా ఆయన నాకు చెప్పేవాడు నేను 10ఏళ్ల వయసు ఏముందిరా ఈ లోకం ఏదో వస్తున్నాం పోతున్నాము అంతా జంగిట్ల గుడ్ల మాదిరి మా కడప భాషలో దంగిట్లు దంగి అంటే పశువుల సమూహం దంగిట్లు గుడ్ల మాదిరి వస్తున్నాం పోతున్నాం ఏమ లేదురా నువ్వు ఏం కర్మ చేస్తే కర్మ ఎనికి వస్తది అంతే అది నీకు రావచ్చు ఒక గంటకు రావచ్చు ఒక నెలకు రావచ్చు ఒక సంవత్సరానికి రావచ్చు లేదా
(04:15) నువ్వు గన అదృష్టం వస్తు తప్పించుకొని నీ బిడ్డలకైనా వస్తది నువ్వు ఏ చెడు చేస్తావో ఏ మంచి చేస్తావో కర్మ రిటర్న్స్ దట్ ఈస్ న్యూటన్స్ లా న్యూటన్స్ థర్డ్ లా ఇస్ ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ ఆన్ ఈక్వల్ అండ్ ఆపోజట్ రియాక్షన్ ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ ఆన్ ఈక్వల్ అండ్ ఆపోజట్ రియాక్షన్ ఫర్ దట్ ఐగట్ 100 స్టోరీస్ 100 స్టోరీస్ 1000 స్టోరీస్ ఇఫ్ దిస్ సో కాల్డ్ పర్సన్ కాంత్రి తెలుగులో కాంత్రేస గారు అనుమతిస్తే రెండే రెండు చెప్తాను చెప్పండి ఒకటి మా ఊర్లో మా దాయాది చేసిన ఒక కర్మ దాని ఫలితము రెండవది నా ఇంట్లో నా ఇంట్లో జరిగిన కర్మ ఈ రెండు చెప్తాను
(04:56) చెప్పండి మొదటిది పేరు చెప్పను నాది మాత్రం పేర్లు చెప్తాను నాది కాబట్టి ఇది మా దాయాది అంటే అంటే మాకు అన్నదమ్మలు అయితారు. కొంచెం మంచి నీళ్లు మంచి నీళ్లా ఏవి మ్ ఆ పర్వాలేదు ఇచ్చేయండి న్యూటన్ థర్డ్ లా ఏం చెప్తుంది సార్ ప్రతి చర్యకి ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటదని చెప్తుంది ఫర్ఎ రియాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజట్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతి చర్యకు తప్పకుండా ఆయన ఫస్ట్ క్లాస్ సెకండ్ లా రిగార్డింగ్ మాస్ అది మనకు అవసరం లేదు ప్రస్తుతము
(05:40) మనం ఇక్కడికి వద్దాం నేను ఫిజిక్స్ స్టూడెంట్ మీ దాయా దగ్గరికి రండి దాయ దగ్గరికి వస్తాను అతని పేరు ఏబిసి రెడ్డి అతను 1967వ సంవత్సరంలో వాళ్ళ సొంత అన్న ఎమ్మెల్యే గా పెట్టి రెండవసారి అర్హత లేక స్కామ్ చేసి అతనికి టికెట్ ఇవ్వలే లేదు టికెట్ ఇవ్వకపోతే ఆ ఏబిసి రెడ్డి గారి సొంత మామ చిన్నమామ మ్ ఆయన కోసం మా పల్లె మా పల్లె పేరు అక్కలరెడ్డి పల్లె కడప జిల్లాలో మ్ అక్కడి నుంచి వెంకటాపురం అనేటువంటి ఊరిలోకి ప్రవేశిస్తున్నాడు.
(06:23) అది ఒక 10 గృహాలు ఉంటాయి అంతా వడ్డేర వాళ్ళు ఆ వడ్డేర వాళ్ళ గృహ సముదాయంలో ఒక చిన్న చుట్టు గుడిస ఇంత కూడా లేదు దీంట్లో సగం ఉంటది దాంట్లో ఒక మంచము ఒక కాగు కాగు అంటే ధాన్యం ధాన్యం ధాన్యం దాచుకునేది కాగు ఒక పళ్లెము ఒక్క గ్లాసు తో నివసిస్తుంది 90 సంవత్సరాల వయసు ఉండేటువంటి ఒక బ్రాహ్మణ మహిళ మహిళ 60 సంవత్సరాల కొడుకును సాకుతా ఉంది.
(07:01) చూడండి విధి ఎంత విచిత్రంగా ఉంటుందో 90 సంవత్సరాల ముసలావిడ 60 సంవత్సరాల కొడుకును అడక్కవచ్చి ఊర్లమడి ఆయనను బండిలో ఆ దానమడి తీసుకుపోతారు ఆ మావాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ఒళలో మాకు బండి పెట్టడం ఇది జరుగుతాఉంది ఒకానొక రోజున 67వ సంవత్సరంలో జరిగింది నేను అప్పటికి 10ెన్త్ క్లాస్ అయిపోయింది నాది అప్పుడు మాకు ఈ ఎస్ఎస్సి కాదండి మా ఎస్ఎస్ఎల్సి మేము 67 లో అంటే నాకు బాగా ఊహ తెలిసిన సమయంలో జరిగిన యదార్థ కాదా కనెక్టెడ్ టు దిస్ నిన్స్ లా అతను పోయినాడు అమ్మయ్య నమస్తే అమ్మాయ అన్నాడు మంచిది నాయనా ఏబిసి రెడ్డి
(07:46) రా కూర్చో అనేది కూర్చున్నాడు ఆమె కొడుకు పరిస్థితి ఏమిటంటే అతను పుట్టుకతోనే నోరు లేదు తర్వాత చేతులు లేవు కాళ్ళు లేవు అంటే బై బర్త్ అతను జెనటికల్ గ ఆ టోటల్ ఎంపైర్డ్ కొంచెం ఆ మాట్లాడతాడు. ఆ ఏమది బాగుందావా అంటాడు పెళ్లిళ్లకి వస్తాడు రూపాయ ఐదు రూపాయల బేదవాళ్ళు ఆయన్ని పిలుస్తారు బ్రాహ్మణుడు మంత్రాలు నేర్చుకున్నాడు ఆయన ఓం భర్భ తత్వం బోదేమ దేవత కట్టరా తాలి అంటాడు తాలి కడతారు ప రూపాయలు ఐ రూపాయలు ఇస్తారు ఇది వాళ్ళ జీవనం అయితే ఈ ఏబిసి రెడ్డి ఆయన ఆమె దగ్గర పోయి అమ్మయ్య మా మామ ఎమమెల్యే పెడుతున్నాడు ఓట వేయాల అన్నాడు
(08:32) నాయనా నిన్ననే మీ ప్రత్యద్దికి ఓట వేయమని ఆ సుబ్బిరెడ్డి గారు పెద్దరెడ్డి గారు మాకు ఎప్పుడైనా వాన అయిపడితే మేము ఇంట్లో మా ఇంట్లో పోయి లేదు పిలి లేదు వాళ్ళ అన్నం తెచ్చి పెడతారు మాకు ఆయన వచ్చి అడిగినాడు మాకు ఓటు వేయమని మావాళ్ళకు అంటే మీ ఆపోజిట్ వాళ్ళకు సరేలే అన్నాము నువ్వు వచ్చి అడుగుతాన్నావు చెరేకి ఓట వేస్తాము అని ఆమె పాపం ఆ అబద్ధం ఆడలేక 90 ఏళ్ల వస్త్ర అంటే ఆమె 1850 ఆ ప్రాంతంలో పుట్టిన ఆమె మ్ 1967 కు ఆమెకు 90 ఏళ్ళ ఓ అంటే అర్థం చేసు ఓకే ఆ ఆమె ఆ అబద్ధం ఆడలేని స్త్రీగా ఏం చెప్పిందంటే నాయనా వాళ్ళు అడిగినారు కోట వేస్తాం
(09:16) చిరకోట వేస్తామ అన్నారు వాడికి మండింది ఏబిసి రెడ్డికి నేను ఒక మాజీ ఎమ్మెల్యే తమ్ముడిని నేను కర్రం ఈ మొత్తం నాలుగు గ్రామాలకు ఆ మాట అంటావా అని మనసులో పెట్టుకొని ఒక మూడు నెలలు అయిన తర్వాత జమాబంది అని వస్తదండి జమాబంది అంటే టాక్స్ కట్టేదాని కోసము అప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి విధానం మ్ ఆ జమాబందిలో ఏం చేసిందంటే వాళ్ళకు తెలియకుండా ఆమెకు తెలియకుండా అమీటి అన్నీ మొత్తం ఆస్తులని అయిపోయినాయి.
(09:49) అక్కడ ఎక్కడో తొండలు గుడ్డు పెట్టలే ఒక ఐదు ఎకరాల పొలం ఉందంట. ఉమ్ అప్పుడు ఇక్కడ ఏబిసి రెడ్డి పక్కన ఎక్స్ వైజెడ్ రెడ్డి ఒకడు అసిస్టెంట్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి గుర్తు చేయండి మర్చిపోతే గన ఎందుకంటే ఎక్స్ వై రెడ్డి హైలైట్ ఆడ ఏం జరిగిందంటే వాళ్ళకి ఐదు ఎకరాల పొలం ఉంది ఆ పొలం ఉండేది తెలియదు వాళ్ళకు తెలిసింటే అప్పుడే అమ్ముకుండే వాళ్ళు అమ్మయ్యా వీడిని పంపించినాడు ఎక్స్ వైజెడ్ ని మీరు పన్ను కట్టాలా 10 ఏళ్ల నుంచి పన్ను కట్టడం లేదు సంవత్సరానికి అద రూపాయ పన్ను మొత్తం ఐ రూపాయలు కట్టాలన్నారు.
(10:21) ఐదు రూపాయలు ఎక్కడఉంది నాయనా నా దగ్గర ఐదు పైసలు కూడా లేవు ఎక్కడి నుంచి వస్తాయి అడుక్కుండే వాళ్ళ దగ్గర ఇప్పుడంటే పరిస్థితి వేరు మీకు కనీసం 1970 ప్రాంతం తీసుకుంటే దరిద్రం అనేది మేము చూసినాం మేము అనుభవించలేదు కానీ చూసినాం నేను ఒక రకంగా చెప్పాలంటే ఆ బాన్వి చిల్లర స్పూన్ మతాన్ అనవచ్చు అదృష్టం నేను మరి మా నాన్న మధుకనం చేశడండి మా నాన్న మధుకనం చేశడు మధుకరం అంటే అడుక్కోవడం ఇండ్లమడి వారాలు చేసుకోవడం అది రెండో దాంట్లో వస్తది ఇక్కడ ఐదు రూపాయలు ఆమె కట్టలేదు అప్పుడు ఏం చేసినాడంటే ఈఎక్స్ వైజెడ్ ని పంపించేసి వాళ్ళ ఇంట్లో కాగులో ఉండే
(11:01) రాగులు అవన్నీ తీసుకొచ్చి రామస్వామి మీద వేలం వేసి ఆ వేలం 10 రూపాయలు పడిందండి. రామ మరి రా పర్లేదురా 10 రూపాయలు ప రూపాయలు వేలం వేసి అమ్మయ్య ఐదు రూపాయలు మీకు జమా చేస్తున్నా ఇంకా ఐదో ఐదు రూపాయలు తీసుకో అని ఎప్పుడైతే ఆమె చేతిలో వేసిందో ఆమె చేతులు గడగడ వనికి ఆ ఐదు రూపాయలు ఆడ విసిరేసి నాయనా 80 ఏళ్ల కిందట కోడలుగా ఈ ఊరికి వచ్చినాను వచ్చినప్పుడు చుట్టూ పల్లెల్లో ఉండే అన్ని భూములు మాయే అన్నారు మా అత్త మామగారు మ్ ఎప్పుడు ఏ జన్మల్లో ఏ పాపం చేసినానో నాకు అడుక్కుండే పరిస్థితి వచ్చింది 60 ఏళ్ల కొడుకును సాకవలసిన పరిస్థితి వచ్చింది.
(11:46) నేను నాకు ఉండే దరిద్రాన్ని గురించి ఏనాడు నేను బాధపడలేదు. మ్ ఇంత దరిద్రం అనుభవిస్తానని కూడా అనుకోలేదు. కానీ చూసావా ఈరోజు నన్ను ఈ గ్రామంలో 500 మంది జనంలో నాకు ఘోరమైన అవమానం చేసినావు నాయనా ఆ భగవంతుడు అనేవాడు ఉంటే నీకు కూడా ఇంతకంటే ఘోరం జరుగుతుంది నాయనా అని ఆమె కన్నీరు కార్చి సినిమాటిక్ గా వెళ్ళిపోయింది.
(12:14) ఇది నా తెలిసిన విషయం సీన్ కట్ చేస్తే 30 ఏళ్లకు ఉమ్ మొత్తం సీన్ కట్ చేస్తే 30 ఏళ్లకు అతనికి ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పోయిందంటే అన్నను నమ్ముకొని అప్పులు చేసినాడు. మ్ రాజకీయంలో 4000 5000 10,000 ఏది టౌన్ లో పూర్మామిళ్లని అక్కడ ఊర్లో అప్పులు ఇప్పించినాడు పేదవాళ్ళకు మ్ వాళ్ళు మళ్ళీ కడతారులేమని వీడు అనుకున్నాడు. శెట్టి గారు మాత్రం 40నాలుగుఎ 16 32మ 44 అట్ల అయిపోయింది.
(12:43) ఉమ్ చక్రవడ్డీ మొత్తం చక్రవడ్డీలు అయిపోయింది అయిపోయింది అయిపోయింది ఒకరోజు సేమ్ సీన్ మొత్తం ఊర్లో 20 30 మంది అప్పులో వాడిని పోయి ఇంట్లో ఉండే వస్తువులని బయట వేసేసి మొత్తం రాపించుకొని వాడు నివసించేదానికి ఏదో మాజీ ఎమ్మెల్యే తమ్ముడు అప్పుడు బ్రతికే ఉన్నాడు ఎమ్మెల్యే వాడు ఈ మధ్యనే కరోనాతో బతికినాడు మొన్న కరోనా వచ్చి వాడిని బతికించింది.
(13:09) ఆ నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే గా 1962 67 ఉన్నాడు వాని తమ్ముడి ఏబిసి రెడ్డి కథ సో మొత్తం లోపల పోయారండి ఇంట్లో ఉండే సామాన్లు అన్నీ బయట వేసినారు ఆమెక ఎంత అవమానం జరిగిందో అంతకంటే ఇంకా అంత ఇది వాళ్ళ భార్య నేను జమునా ఇంటికి కూడా పోయినాను 1976 లో అర్ధ గంట ఉన్నాను ఎమమెల్యే నేను ఒక డాక్టర్ జమున కంటే ఇంకా బాగా పర్సనాలిటీ ఉంది.
(13:35) ఆ ఏబిసి రెడ్డి భార్య రూపవతి మ్ ఆమె ఇప్పుడు ఇప్పుడు బతికే ఉంది నిన్న నన్ను కౌగలించుకున్నది. మా ఊర్లో ఒకడు బతికింటే పోయినా ఈ మధ్య ఇద్దరు బతికినారు రోజులు ఒకడు మళ్ళీ ఒక ఐదఆరు రోజులు బతికినారు ఆమె నన్ను కౌగలించుకుంది ఆమె వయసు దాదాపు 80 85 ఉంటది ఆమె ఉపాధి పనులు పోతాంది అన్నానికి లేక ఏమి లేదు ఉపాధి పనులు ఆమె పెళ్లి ఆమె పెళ్లి గుర్తుంది నాకు అప్పుడు నేను హై స్కూల్ లో ఉన్నాను ఆమెను చూసి నిజంగా ఇట్లా అంత అద్ద పెద్దలు ఉంటారా అనుకున్నా ఇంత అన్నగత్తలు ఉంటారు అనుకోండి ఆమె ఈరోజు 85 ఏళ్ల వయసులో ఉపాధి నేను కూలికెళ్తుంది ఉపాధిపానులు మా ఊరి హరిజన అంటే కులం
(14:20) అంటానికి కోపించుకోకండి మాల అబ్బాయి నా దగ్గరికి వచ్చి సార్ సార్ ఏం సార్ ఈ అన్యాయం అన్నాడు ఏమైంది రా అంటే ఆ ఏబిసి రెడ్డి భార్య ఉపాధి పనిలో పోతాంది సార్ ఇదేం సార్ ఇది ఈ అన్యాయం అని కన్నల మట నీళ్లుు పెట్టినాడు అంటే చూడండి న్యూటెన్స్ లా వచ్చింది వర్కౌట్ అయిందా కాలేదా తప్పు చేస్తే ఆ తప్పు పట్టుకుంది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది మీరే చెప్పండి 10 తల వచ్చిందా లేదా ఆమెకైతే వచ్చింది.
(14:48) మీరు చెప్పిన దాన్ని బట్టి నేనేమి కలిపించుకొని చెప్పలేము కదా లేదు లేదు లేదు కరెక్ట్ నేను ఇది స్టోరీ కలిపించుకొని చెప్పేది కాదు నా ఆ వ్యక్తి 10ఏళ్లు అడుక్కున్నాడండి ఏబిసి రెడ్డి 10 సంవత్సరాలు అడుక్కొని ఒక ఐదేళ్ల కింద బతికినాడు. 80 85 ఏళ్ల వయసులో బతికినాడు నేను మూడు సార్లు తిప్పిన అతన్ని నా ఇంటికి వస్తాడు నా ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఒకటే పారలల్ ఉంది సమాంతరంగా ఉంది.
(15:14) మధ్యలో ఒక సంవత్సరం నల మాత్రం ఇబ్బంది పడినాను అంతే ఇంకా ఎప్పుడు 70 ఏళ్ల 2022 వరకు లెగ్గు మీద లెగ్గు పెగ్గు మీద పెగ్గులాగా ఉన్నది అది చాలిసినాను కంప్లీట్ గా ఇప్పుడు హాయిగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను. ఒకటి నా తొలిగురు పుల్లారెడ్డి రెండో గురు తాంత్రిస్త ద్వారా నేను హ్యాపీగా ఉన్నాను మెదడు ఖాళీ నా మెదడులో ఏ ఆలోచన లేదండి ఆలోచన అనేది లేని లేదు ఎంత ఇదంటేమూడున్నర లేస్తాను రెండో కథ అయిపోయే ముందు నేను మూడున్నర లేస్తాను ఓం నమఃశివాయ ఏదో అనుకుంటాను ఏది కాంతిస చెప్పిన సూత్రం ప్రకారమునాలుగునాలుగున్నర అయితది స్నానం చేస్తాను పేపర్ ఏది
(15:55) ముందు సాక్షి చదువుతాను మళ్ళీ ఈనాడు చదువుతాను రెండు ఒకరి మీద ఒకరు ఉమ్మేసుకుంటాన్నారు.ఆరుఆరున్నర ఆరుఆరున్నర అయితదిఆరుఆరున్నర అయితది ఇంక నేను టైం చూసేది సాయంత్రం 7:30ర మాత్రమే ఎందుకంటే 7:30ర ఫోన్ చేసి పండుకుంటా ఇంకా మిగతా టైం లో ఎప్పుడు పోతది నా టైం ఏది రీసా తర్వాత ఇద్దరు ఇంకా కేవలం ఆ వీడియోలు చూడడం బుక్స్ చదువుతాను బాగా ఇంగ్లీష్ తెలుగు ఎక్కువ ఇంగ్లీష్ చదువుతానండి అంటే ఇంగ్లీష్ చదువుతాను ఇంగ్లీష్ గోపాల్ చెప్పుకోవడం కాదు నా సాహిత్యంలో ఇంగ్లీష్ మీద కొంత కొంతవరకు కామెంట్ ఉంది కాబట్టి లోకల్ లైబ్రరీ చెప్పిసుకుంటాను నేను
(16:31) బుక్స్ ఆ పాల్ంటన్ బుక్స్ అలాంటివిఅమెజాన్ నుంచి తెచ్చుకుంటాను. కొన్ని నేను చదివి ఒకటి రెండు మూడు సార్లు పాల్పంటన్ బుక్ అయితే మూడు సార్లు చదివినాను. మీకు ఫ్రీడమ్ అట్ మిడ్నైట్ అనే బుక్ డొమినిక్ లేపియర్ క్యారీ లారెన్స్ అని చెప్పేసి ఫ్రీడమ్ అట్ మిడ్నైట్ అది చదవండి అది చదివితే భారతదేశ స్వాతంత్ర సంగ్రాామంలో గాంధీ పడిన పాట్లు తెలుస్తుంది ఆ తర్వాత సుభాష్ చంద్ర బోస్ చేసిన విషయాలు పూర్తిగా అవగాహనకు వస్తుంది ప్రతి ఒక్కరు ఎంత విచిత్రం అంటే వాళ్ళు ఎవరో ఫారినర్స్ ఒకతను ఫ్రెంచ్ ఒకతను అమెరికన్ వాళ్ళు రాసిన పుస్తకం మనకు తెలియదు
(17:10) అవును మన జరిగేషన్ బుద్ధి మనకు తెలియదు మా పక్కోరే ఎడ్యుకేషన్ మధ్య మా ఊరు 60 కిలోమీటర్లో ఉండేది తెలియదు ఎడ్యుకేషన్ తెలియదు అక్కడ పోతే పారిస్ లో పోతే ఎడ్యుకేషన్ మితి తెలుసు అమెరికా పోతే జడ్కేష తెలుసు వాళ్ళ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ రాసిన పుస్తకాలు వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యువేషన్ ప్రిస్క్రైబ్ బుక్స్ మన దరిద్రం ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చింది ఎవరు తెలియదబ్బా మా చెల్లెల కొడుకు వా పెద్ద చదువుకున్నాడు వాడిని అడిగిన అయ్యా ఎడ్యుకేషన్ వచ్చేసి ఏం పేరు ఇన్నెట్టు ఉంది కానీ నాకేం తెలియదు అన్నాడు ఇంకా నీకు జీ కృష్ణమూర్తి తెలిస్తది.
(17:44) జిడ్డు కృష్ణమూర్తి తెలియకుంటే జి కృష్ణమూర్తి జి కృష్ణమూర్తి వాళ్ళ అమ్మ మొగుడు జిడ్డు కృష్ణమూర్తి అమ్మ మొగడు జి కృష్ణమూర్తి అతను ఏ పుస్తకం రాయలేదు ఏ సాహిత్యం చెప్పలేదు ఏమి చెప్పలేదు ఆయన మొత్తం ఆయన సాక్కునేది ఇటలే ఆమె అవును అది ఐ మీన్ ఆయన అక్కడే చచ్చిపోయినాడు అవును ఒక 60 ఏళ్ళ ఆమె ఆయన సాక్కునేది అతనికి పెళ్లిఅయింది పిల్లలు అయినారు ఆయన ఎంత గొప్పవాడు అంటే అసలు మాటలు తో వర్ణించడానికి అలివి గారు ఎంత గొప్పవాడు ఆయన గురించి ఎవ్వరికీ తెలియదు.
(18:21) 01% ఆంధ్రులకు తెలియదు తెలుగు వాళ్ళకు తెలియదు. ఆయన వచ్చేసి గుడివాడ ఆయనది నేటివ్ ప్లేస్ ఉప్పులూరి గోపాల కృష్ణమూర్తి గోపాల కృష్ణమూర్తి ఆయన ఇద్దరు సమకాలనులే కృష్ణమూర్తి ఆయన సమకాలీనులు ఆయన పని చేసినాడు ఎవరు వచ్చేసి జడ్ కృష్ణమూర్తి దగ్గర పని చేసినాడు మళ్ళీ నచ్చక ఆయన నేను కాంతరిస్తే పోలుస్తాను మ్ జి కృష్ణమూర్తిని యుజి కృష్ణమూర్తి ఎందుకంటే ఏది మీరు ఇది నాకు కావాలా ఇది మాకు మేము మేము సాధించాలా మా దగ్గరికి రావాలా మేమేదో మాకు ఇది మా ఎస్ఎస్ ఆ మొత్తం నలుదీశల పోవాలని కోరుకోవడం లేదు కాబట్టి మీకు జీ కృష్ణమూర్తికి ఏదో
(19:08) కనెక్షన్ ఉందండి ఇది మాత్రం వాస్తవం మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ టెక్నాలజీ ఎంత అభివృద్ధి ఉందంటే తెలుసుకోవాలనుకుంటే మీరు కృష్ణమూర్తి జి కృష్ణమూర్తి అని కొడితే తెలుస్తది నరాలు కట్ అయిపోత పోతాయి ఆయన గురించి తెలుసుకుంటే ఏమి ఇంత అన్యాయం ఈయన గురించి తెలుసుకోలేనంత ఆ పరిస్థితిలో ఉండి మనము అమెరికా పోతున్నాము ఆ ఆఫ్రికా పోతున్నాము ఆస్ట్రేలియా పోతున్నాము ఆ నేను 70 ఏళ్ల వరకు కుక్కాలు తిరిగినండి కుక్కలు తిరిగిన తిరిగిన 701 పడతానే కుకాల పోయిం ఇంట్లో కుక్క మాదిరి తిరిగిన ఇప్పుడు కుక్కాల పోయిండా కారణం ఈయనే కుక్క మాదిరి పోయిండు ఏం లేదు మాట్లాడేదే
(19:52) లేదు ఏం లేదు ఒక్కోసారి మూడు రోజులు కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉండేది ఈ గత మూడేళ్ల నుంచి 2022 అక్టోబర్ కరెక్ట్ గా అప్పటినుంచి ఇప్పుడు ఇంట్లో టోటల్ గా నేను ఒకరి 20 ఏళ్ల మించి అంతే ఈ పక్షులు రెక్కలో చెల్లిపోయినాయి. ఒకటి అమెరికా పోయింది ఒకటి బల్లారి పోయింది ఒక పక్షి మగ పక్షి అమెరికా పోయింది ఆడ పక్షి బల్లారి పోయింది వాళ్ళు చాలా బాగున్నారు అంతకంటే నేను బాగున్నా ఎందుకంటే ఏ ఆలోచన లేదు చాలా ఆ ఏదో కొద్ది కొద్ది కొద్దిగా అంటే దాన్ని ఈయన బ్రష్ తీసుకొని మొత్తం తుడిసేసినాడు మెదర్లో నుంచి కాంత్రేస గారు ఆ ఉండే రవ్వంతా ఇప్పుడు ఏ రకమైనటువంటి
(20:36) ఆలోచన లేదు నౌ ఒక ఐదు నిమిషాల్లో నా స్టోరీ చెప్తా మ్ 200 కోట్ల కథ చెప్పు అదే అదే మళ్ళీ ఏది ఇదే కొంచెం మళ్ళీ మధ్యనే నేను ఏం బోర్ వస్తలేదు కదా లైఫ్ ఇట్లే ఉంటది. ఇక నా స్టోరీ టమాటా లాగా ఉంటది లైఫ్ పిజ్జా నా స్టోరీ మా గ్రాండ్ ఫాదర్ పిచ్చిరెడ్డి ్ మా నాన్న బుక్కు రాసినాడు ఆత్మకథ రాస్తే అది ఎక్కడ ఇక్కడ ఆ అది ఇది అందుకో అమ్మ అది మా నాన్న 1970 ఏళ్ళలో హెడ్ మాస్టర్ గా రిటైర్ అంటే అపాయింటెడ్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ హెడ్
(21:21) మాస్టర్ 1999 ఆగస్టు 15న ఆయన బతికినాడు ఆనందంగా నా దగ్గరే పోతా పోతా చనిపోయే ఒక గంట ముందు నన్ను పిలిచి నాయనా శంకరయ్య శంకర్ రెడ్డి నాకు మంచి పేరు తేరా అని అన్నాడు. ఎట్లా చేయాలబ్బా అని చెప్పేసి ఆ విధి పేరు బోర్డు పెట్టేసిన మేము ఉండే మురికిపాలిటీలో మేము ఉండేది మున్సిపాలిటీ బదవేలు అక్కడ కోటరేటి నగరాన్ని బోర్డు పెట్టేసిన అది మొత్తం రికార్డులో వచ్చేసింది అట్లా కొంత ఆయన రుణం తీసుకున్నా ఇక కమింగ్ టు ద పాయింట్ 1933
(22:06) జనవరి 17వ తేదీన మా అబ్బా మేము కడపలో అబ్బా అంటాం మీరు ఇక్కడ ఇద్దరిని తాత అంటారు. అమ్మ నాయన తాత అంటారు నాయనా నాయన తాత అంటారు మేము గ్రేడ్ చేశం. నాయన నాయనను అబ్బా అంటాం మేము మ్ నాయనమ్మని జేజ్ అంటాము. మ్ మీరు అమ్మమ్మ అవ్వ అందరూ అది అంటారు నాన్నమ్మ అమ్మమ్మ మేము అమ్మమ్మని అవ్వ అంటాము నానమ్మని జేజ అంటాం.
(22:31) మా జమ్మ కడప జిల్లాలో జైజ జనాయన జేజమ్మ జై జై జేజనాయన అట్లా అయితే 1933 జనవరి 17వ తేదీనాడు మా గ్రాండ్ ఫాదర్ ను 16 మంది హత్య చేసినారు. అది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అయితే మా నాన్న పుస్తకం రాసినాడు కానీ దాంట్లో నిజం దాచిపెట్టినాడు. పుస్తకం అయితే రాసినాడు వాళ్ళ నాన్న గురించి 1997 జనవరి 17వ తేదీ మా నాన్న నాలుగవ తరగతి ఇంగ్లీష్ మీడియం అప్పుడండి అప్పుడు నాలుగు నుంచి అసలు అడ్మిషనే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లేదు 1887 1933 33 లో ఓకే
(23:14) 1922 మా నాన్న డేట్ అఫ్ బర్త్ 1933 11 ఏళ్ల వయసులో ఆయన నాలుగో తరగతిలో మా అబ్బా చేర్పించి నా కొడుకు లాయర్ కావాలా నా కొడుకు బల్ల గుద్ది వాదించాలా ఎందుకంటే ఆయన అప్పటికే కోర్ట్లను చూసినాడు కొట్టినాడు కొట్టించుకున్నాడు దెబ్బలు తిన్నాడు పొడిసినాడు ఆ అయన్నీ మామూలు మాకాడ కోర్ట్లు అప్పుడు 1920 ఆ ప్రాంతంలోనే పొద్దన్నే సద్ది కట్టుకొని 70 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి నెందలూరుకి మేము ఈ లోపల కోర్ట్ లేదు ఎక్కడే గాని నెందలూరు పోవాల పొద్ద 1ి గంట రెండు గంటల అప్పుడు సద్ది కట్టుకొని పోతే నడుచుకు కుంటా వాడికి 10తొమ్మిది తొమ్మిది అందర చేరుకుంటారు
(23:57) కోర్టుకి చేరుకొని అప్పుడు ఆ వాయిదాలు అటెండ్ అయి కోర్ట్లు కేసులు కొట్టించుకోవడం లేక జైలుక అయితే పోయినట్లేదు మా అబ్బా ఆ కేసులు కొట్టేపించుకున్నాడు. అయితే 19 33 జనవరి 17వ తేదీన హత్య కావించబన్నాడు. అది రాసిండు మా నాయన మ్ అసలు హత్య కారణం రాయలే మా అబ్బా దొంగల నాయకుడు దొంగల ముటా నాయకుడు అంటే ఒక దొంగే దొంగల ముటం నాయకుంటే దొంగే కదా అది రాయలేమ నాయన ఓకే ఏరోజయతే మా అబ్బను వాడు శత్రువులు ఏం చేసినో తెలుసునా తల తీసేసినారు ప్రాణం ఉంటే మళ్ళీ ఆ పదాన్ని చంపుతాడు మా అబ్బా అంత దొంగనా కొడుకు భయపడి తల తీసేసినారు మొట్టి ఇదే వచ్చింది
(24:44) తల లేని మండేమ వచ్చింది ఇంటికి వచ్చింది పోలీసు వాళ్ళు అందరూ వచ్చినారు మా నాయన రాసింది అట్లో ఆత్మకథలో ఇది నేను చూసే అవకాశం లేదు కాబట్టి పుస్తకంలో చూసినా అందులో ఆ శవాన్ని బయట పెట్టినారు బయట పెడితే పిచ్చిరెడ్డి చంపబడినాడు గెదలో దగ్గర రాతి చెరువులో అప్పులో వచ్చినారు 3200 అప్పు 1933 లో మా అబ్బా చేసిన అప్పు 3200 అది మా నాయన రాసింది.
(25:19) ₹3,200 అంటే అప్పుడు తులం బంగారు 24 రూపాయలు ఉమ్ బంగారం మాత్రం లెక్కేసుకుంటే 3 కోట్ల 20 లక్షలు అయితదండి. ఏది మా అబ్బా చేసిన అప్పు ఇప్పుడు గాని బంగారు రేటుతో మ్యాచ్ చేస్తే 3 కోట్ల 20 లక్షలు అయితది. అట్లా కాకుండా ఆ డబ్బు మామూలుగా ఏ పొలాల మీదనో ఇంకోటి ఇంకోటి నేను చేస్తే 300 కోట్లు అయితది. మ్ అంటే 300 కోట్లు మేము బాకీ పండాం. ప్రజలకు వచ్చినారు ఒకరో ఇద్దరో కొన్ని భూములు తీసుకున్నారు మిగతా వాళ్ళు వదిలేసిపోయినారు ఆ డబ్బు అంతా వదిలేసిపోయినారు అంటే 3000లో 200 రూపాయలు తీసుకున్నారు 3000 బాకీ మ్ అక్కడ రికార్డు అయింది ఫైనల్ మ్ ఇంకా మొత్తం వాళ్ళకి ఎగ్గొట్టేసినం
(26:05) ఎగ్గొట్టినట్టు కదా అవును ₹3000 రూపాయలు ఎగ్గొట్టినాం ఇంకా ఆయన పోయినాడు మా నాన్న మధుతలం చేసి ఇంటింట్లో రకరకాల కష్టాలు పడి ఆయన జీవితం అంతా కష్టమే ఒక రెండు సంవత్సరాలు తప్ప అవధానం వెంకట సుబ్బయని కలసపాడులో డాక్టరు ఆయన దగ్గర ఆయన సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు ఒక రెండున్నర సంవత్సరం కలసపాడు అనేటువంటి ఆయన ఎంత డాక్టర్ అంటే ఆయన కోసము వేరే రాష్ట్రం నుంచి కేరళ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి పేషెంట్లు వచ్చేవాళ్ళంట ఆయన కోసం అంత గొప్ప డాక్టర్ ఆ పిల్లలకు అబ్బల ఆయన బ్రాహ్మణుడు మా నాయన ఒక 2000 పద్యాల అనర్గలంగా చాలా శ్రావ్యమైన కంఠం నాకు మా అబ్బాయి కంఠం
(26:49) వచ్చింది. ఆ మా నాన్నకు మాత్రం చాలా 2000 పద్యాలు చెప్పగలడు అనర్గలంగా మ్ వాళ్ళద్దరు అప్పుడు అదే ఎంటర్టైన్మెంట్ భారత భాగవత రామాయణమే ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. లేద తోలు బొమ్మలు అప్పుడు తప్ప ఇంకా ఇది లేదు బాగా సంపాదించినాడు మా నాయన మాకు నేను కాలేజీ అంటే 1972 నేను మా సీఎం చంద్రబాబు బ్యాచ్మెట్ 72 లో కంప్లీట్ చేయాల్సిన డిగ్రీ 74 అయింది అది కర్మ మ్ నా పేరు పి శివశంకర్ రెడ్డి వేరే వాళ్ళ కోసం నేను పి శివశంకర్ రెడ్డి కెమిస్ట్రీ లెసన్ కొట్టినా ఉమ్ ఇది కొట్టమంటే లెక్చర్ లో ఇద్దరు కొట్లాడుకున్నారు.
(27:33) ఆ కొట్లాడడంలో నన్ను 2000 మందిలో నేను గెలిచినాను కాలేజీ లీడర్ సెక్రటరీగా ఆ గెలిచేవరకు అందరికీ పాపులర్ అయిపోయినాను. సంజీవమ్మ అని చెప్పేసి ఆమె ఎంఏ పిహెచ్డి వాళ్ళ భర్త వచ్చేసి ఆయన ఎంఏ పిహెచ్డి వాళ్ళను పక్కనఉన్న శివశంకర్ రెడ్డి నా పేరే ఇంటి పేరు కూడా పి శివశంకర్ రెడ్డి నాది పి శివశంకర్ రెడ్డి వాళ్ళద్దరికి కర్సం జరిగితే అతను వాళ్ళ భర్తను కొట్టి కొట్టేందుకు బాధపడలే ఆమె యు డట్టీ ఫెలో యు నాట్ ఇన్ పోసిషన్ టు కంట్రోల్ యువర్ వైఫ్ అండ్ సెండ్ యువర్ వైఫ్ టు మీ అండ్ ఐ విల్ కంట్రోల్ హర్ అన్నాడు అప్పుడు ఆ ఆమె సంజీవమ్మ అనే ఆమె అనంతపురం బిడ్డ మా కడప అంటే క్షేత్రమైన
(28:16) అనంతపురం కర్నూలు అనంతపురం పేరు మాకు వచ్చింది. మ్ ఆమె నన్ను పిలిచి గురుదక్షణ ఇస్తావా అనింది. ఆ ఓకే చెప్పు మేడం ఏం కావాలో లేదు నువ్వు నాకు ఇస్తానఅంటే చెప్తా లేక చెప్పనని ఓకే ఇస్తా అన్నాను నన్ను అవమాన పరిచినాడు వాడు శంకర్ రెడ్డి వాడిని కొట్టాలి నువ్వు వీలైతే చంపు అనేది ఓకే ఓకే అన్నాను ఒక నాలుగు నెట్టేసి పోయినాము దాంట్లో నేనే కొట్టాను భయంకరంగా కొట్టినా చనిపోలే బతికినాడు మళ్ళీ నన్ను రెండేళ్ళు పాస్ కాకుండా చేసినాడు నేను ఆల్మోస్ట్ ఆల్ స్కూల్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ లో నా కెరియర్ అంతా ఉండింది. 72 లో
(29:01) అయిపోవాల్సినటువంటి బిఎస్స సిపిజెడ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ జువాలజీ రేర్ కాంబినేషన్ నా ఫ్రెండ్స్ అంతా ఎంఎస్సీ కెమిస్ట్రీ మొత్తం నేను ఒక్కని వెనకపడిపోయినాను నేను చేసిన కర్మ నా పెన్కి వచ్చింది దాదాపు ఐదేళ్లు ఆరేళ్ళు సరే మా నాన్న బాగా సంపాదించాడండి. మ్ ఎంత సంపాదించిన అంటే కనీసం రెండుమంద కోట్ల రూపాయలు ఆసి సంపాదించిడు మా నాయన రెండుమంద కోట్ల రూపాయలు 50 60 ఆ ఒక దర్శ అని అది మంచి ఫర్టిల్ ఏరియా మెయిన్ రోడ్ కి 20 ఎకరాలు నా పేరుతో రిజిస్టర్ అయింది 1978 లో నా పెళ్లి అప్పుడే అయింది.
(29:39) పెళ్లి వద్దు అనుకొని ఐదేళ్ళ వాయ వేసినాను. పెళ్లి వద్దు అనుకో ఏదో ఎమల్ పెట్టాలా గెలసాలని మావాడు గంగా మా సొంత దాయది మా అన్న ఎమమెల్యే వాడు పనికి మాలినవాడు ఎమఎల్ఏ గంగా నేను కాలేనా అని చెప్పేసి పెళ్లి వద్దు అనుకోండి నేను ఒక వీక్ పాయింట్ లో పెళ్లి అయితే జరిగింది మంచి భార్య వచ్చింది అంతకంటే మంచి పిల్లలే వచ్చినారు. ఇక డబ్బు విషయం వస్తే 20 ఎకరాలు అది ఈరోజు 200 కోట్లు అమ్ముతది.
(30:00) ఆ ఒక 20 ఎకరాల ప్లాటే ఉమ్ దాంట్లో ఇది ఉంది ఏది కోర్ట్ ఉంది దాంట్లో మా నా పొలంలో ఉమ్ నా తల ఒక లక్ష వచ్చింది దాంట్లో మొత్తం తర్వాత చెన్నూరు అని చాల ఫేమస్ అండి. కడప నుంచి మైదుగూరు మధ్యలో చెన్నూరు అని ఒక ఊరు ఉంది అక్కడ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది. మా పొలం ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ అంత దూరం ఉంటది రోడ్ ఫేస్ ఏది హైవే రోడ్ కి ఐదు ఎకరాలు అది ఈరోజు 25 కోట్లు అమ్ముతాది దాంట్లో 60,000 డబ్బులు వచ్చాయి నాకు మ్ అప్పటి నుంచి ఆలోచిస్తా వచ్చిన ఏం వాట్ వెన్ డ్రాయింగ్ విత్ మీ అది ఒక 100 కోట్ల ఆస్తి ఇది ఒక 20 కోట్ల ఆస్తి నేను అమ్మిన బద్వేల్లో దాదాపు 10 కోట్ల ఆస్తి ఏ అవసరమే లేదు అసలు
(30:44) నాకు బిడ్డ పిల్లికి రూపాయి లేదు నా దగ్గర ఉమ్ ఉమ్ తర్వాత పెండ్లి లేదు రోగాలు లేవు ఏమి లేవు మాకు ఏమి లేవు ఎట్లా పోయింది ఇది ఎట్లా పోయింది అంటే మూడు ఆకులు ఆడుతాడు చూడండి గిరిగి ఆట ఏది ఈ ఏదనా పల్లెలో మీ పట్ణాల్లో కూడా ఏది ఒకటి రాణి రాజా తాలి ఉంటది మూడు ఆకులు ఉంటాయి చూపిస్తాడు వాడు రాజా వస్తే రూపాయికి రెండు రూపాయలు ఇస్తాడు రాణి వస్తే రూపాయికి రూపాయ ఇస్తాడు ఒట్టి వస్తే అది తీసుకుంటాడు అట్లా ఆ మాదిరి ఈ పక్క పక్క మార్చినం మా నాయన ఇద్దరం జాయింట్ గా ఎట్లా పోయిందో ఏం లేదు 1989 వచ్చేసరికు మైనస్లు అయిపోయినా ఏది 200 కోట్లు పోయి మైనస్
(31:22) అప్పుడు మళ్ళీ 89 లో నా కర్మ బలం 76లో ఎమఎల్ఏ పార్సలో సంవత్సరం ఉన్నా 2000 తెచ్చుకున్నా ఎమమెల్యే పార్సలో రూపాయి భోజనం ఆడి నుంచి కొత్తగా ఆ ఆఫీస్ లో హోటల్ పెట్టినారు. తాజ్మహల్ రోడ్డు తాజ్ కాదు అది విజయవాడ వాళ్ళు పెట్టినారు రూపాయి పాల అనం డబల్ లెక్కర్లో ఆడ ఎక్కుతాం ఎమ పాస్ నుంచి కొంచెం దూరం పోతే డబల్ లెక్కర్ వస్తది బషీర్ బాగలో ఆడి నుంచి టికెట్ పై పైకి పోతాం కంటికి వచ్చే ఆఫీస్ వస్తది.
(31:51) ఆ స్వాగత హోటల్ పోయింది రూపాయి పాల రూపాయి పాల తిని మళ్ళీ వస్తాం 2000 ఒక సంవత్సరం వచ్చింది నాకు ఇదే హైదరాబాద్లో మళ్ళీ 89లో వచ్చిన అంటే కర్మ బలంగా ఉంది అంతా పోయింది. ఏమీ లేదు లాస్ట్ అండ్ ఫైనల్ ఇల్లు కట్టుకొని ఉన్నాను కాలేజీ జస్ట్ మా కాలేజీ ఆపోజిట్ లో ఇల్లు నా ఇల్లు బ్రోకర్ వచ్చినాడు ఏం రెడీ ఇంలు అమ్ముతావా అన్నాడు ఆ అమ్ముతారా అన్నా ఎంత అన్నాడు లక్ష అని 90,000 అన్నాడు ఓ తీసుకోన్నా అవసరమే లేదు ఎందుకు పోయిందో డబ్బుతో అవసరం ఉంటే ఒకవేళ రోగం వచ్చ అమ్మొచ్చు నేనేం తమాషా వాడు అమ్ముతావా రెడ్డి అన్నాము నేను అమ్ముతా అన్నము లక్ష అన్నాడు 90 అన్నాడు అయిపోయింది. అంతా అట్లా
(32:37) అయిపోయింది మా ఆస్తి దాదాపు 200 నుంచి 300 పైగా కోట్ల ఆస్తి నేను నా స్వయంగా బదవేలోనే ఒక 10 కోట్లు ఆస్తి పోగొట్టినంట ఎందుకు అది కొనడం ఫస్ట్ ఒక ఇంలు కడిచినండి అద్దికి ఇచ్చినాను 40,000 అయింది ఇంలో 40,000కి అమ్మేసిన మళ్ళీ ఒక ఇంలు 60,000 కట్టిన ఆ అది ఒక 5000 ఎంత లాభం అన్నారో 90,000 అమ్మేసిన అవసరం లేదు.
(33:06) ఇక మళ్ళీ ఒక ఇంట్లో వచ్చిన వేరే ఇంకో చోట్ల మెయిన్ రోడ్ లో ఇంలు ఉంది అది 20,000కు కట్టించిన 24,000 కమ్మేసిన అవి ఈరోజు 24,000 24 లక్షలు లేక 2.4 కోట్లు అయితది. 90,000 కమ్మింది అది కోటి రూపాయలు పైన అవుతది. 40,000 కమ్మింది అది 40 లక్షలు అయితది. ఉమ్ సో ఇట్లా కరిగిపోయింది తెలియకుండానే మూడు ఆకులు మాదిరి నేను ఆలోచించినాను బాగా కాంత్రి సాగర్ పరిచయం అయిన తర్వాత నాకు అప్పుడు యాదికి వచ్చింది మీ తెలంగాణ భాష మొదటి రెండేళ్ళ ఉన్నాయి కదా ఎందుకు జరిగింది నాకు ఏం చేయవసరం లేకుండా వాట్ వెంట్ రాంగ్ విత్ మీని అప్పుడు ఆలోచిస్తే నాకు వచ్చింది మా అబ్బా 1933 లో
(33:44) ఎగ్గొట్టినటువంటి 3000 అక్కడ వచ్చింది కొడుకు అక్కడే పెడతాడు లింక్ అని దానికి ఒక చిన్న తమాషా కథ ఉంది భగవంతుడు అక్కడ పెడతా లింకు మా అబ్బా 3000 రూపాయలు 3200 రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టినాం 200 కట్టినారు తీసుకుపోయినారు వాళ్ళు పొలాలు 3000 ఎగ్గొట్టినాము 3000కు మాకు 300 కోట్లు రాలే అది కథ సింపుల్ గా ఎట్లా వస్తది ఎంత ఎంత ఆలోచన ఓవరాల్ గా కర్మ రిటర్న్స్ ని కర్మ రిటర్న్స్ బట్ ఇప్పుడు నేను ఆస్తులు లేవు అప్పు లేవండి నాకు ఆస్తులు లేవు అప్పు లేవు సొంత ఇల్లు ఉంది ఐదు ఎకరాల పొలం ఉంది అద్భుతమైన కొడుకు అమెరికాలో ఉన్నాడు ఇంకా అద్భుతమైన
(34:24) అల్లుడు ఒక్క మాట ఇప్పుడు ఏ కర్మ వల్ల మీరు నన్ను కలిసిరు తెలియదు నేను చెప్పాను మిమ్మల్ని మూడు నెలలు తోసేసానండి ఏందో పిచ్చోడు మరి ఇట్లా పెట్టుకొని సెల్లో వస్తుంటది కదా YouTube లో వస్తుంటే ఎవడే పనికి మళలడు రుమాలు చుట్టుకొని ఎవడు పనికి మళల ఏదనా బియఫుల్ బియఫులు చెప్తాడేమో అనుకున్నాను నేను లోపల మనసులో ఉన్న మాట చెప్తాడు ఇట్లా ఈ ఆకారం ఏంది అని అట్లా అట్లా అట్లా అట్లా తోస మూడు నెలలు నాలుగు నెలు తోసేసిన బట్ ఇక్కడ పైన వాడు కనెక్షన్ పెట్టిఉంటాడు ఖచ్చితంగా నా మనశశాంతి కోసమో ఆయనక ఏముంది నా వల్ల ఆయనకి వచ్చేది ఏమ ఊరికే ఏమ లేదు
(35:01) ఆయన వల్ల నాకే ఎంతో మనశాంతి వచ్చింది. ఆ ఒకసారి ఎందుకో అట్లా అన్నాను ఓకే చూస్తే ఫస్ట్ కామెంట్ నాది హి ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ జిడ్డి కృష్ణమూర్తి రమణ మహర్షి అండ్ ఓషో ండి మీ అనుభవం నుంచి లైఫ్ అంటే ఏంది ఒక మాట చెప్పండి లైఫ్ ఇస్ నథింగ్ జస్ట్ వి ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ ఏదో వస్తున్నాం పోతున్నాం దీన్ని సీరియస్ గా తీసుకోవద్దండి.
(35:28) ఏదిఉందో దాన్ని అనుభవించండి అంతే ఈరోజు మనకు ఇక్కడికి రావడానికి ఎంత కష్టం నేను చాలా సుఖంగా వచ్చినాను మీరు రకరకాలుగా వచ్చిఉంటారు వచ్చినప్పుడు ట్రాఫిక్ లోనో అక్కడో ఇక్కడో ట్రాఫిక్ లో ఇరుకపోయి ఏహో పనిలేదు ఇది ఈరోజుకి మనకు ఈ విధంగా ఉంది అంతే సో టేక్ లైఫ్ టేక్ ఇట్ యస్ ఈజీ థింగ్ ఏదో ఒక ఆ సింపుల్ గా ఇష్టం ఉంటే ఒక పెగ్గు వేసినట్టో లేకపోతే ఒక మాంసాహారలు అయితే ఒక మాంసం తిన్నట్లో లేకపోతే శాఖలుతే తే మీరు ఆ మీకు బాగా ఇష్టమైనది అప్పడ బూరెలు నెయ్యితో నెయ్యితో చేసినాయి అట్లా తిన్నట్టుగా లైఫ్ ను టేక్ ఇట్ ఈజీ దీన్ని ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకొని
(36:08) చించుకొని దిక్కులేగా జుట్టు పిక్కొని కొట్లాడుకొని తిట్లాడుకొని నాకు శత్రువు అనేవాడే లేడు నా మీద బాంబులు వేసిన వాడిని ఇప్పుడు ఏబిసి రెడ్డి అనేవాడు నా మీద వాడు బాంబులు వేసినాడు బతికిన ఆ చావలే నేను బతికే ఉండా ఆ వాడు పోయిండు వాడు బతికిండు ఇప్పుడు నేను చస్తాలా బట్ ఆ చావు నుంచి తప్పించినాడు కాంతిస్ గారు ఎట్లా ఏం లేదురా నాయన అసలు ఇది ఎందో ఊరిక వచ్చినం కొద్ది రోజులు అయిపోతది పోతాం ఏముంది ఎక్కడికి పోతామో తెలుదు ఎందుకు వచ్చినమో తెలుదు ఎంత రకరకాల సిద్ధాంతాలుఅండి ఆయన జేకే ఇట్లా చెప్పినాడు జీకే ఇట్లా చెప్పినాడు ఇంకొకయన చెప్పినాడు ఆయన పైన ఉంది అన్నాడు ఆయన
(36:47) నాస్తికుడు ఏం లేదు పోరా అంతా తప్పు అన్నాడు ఏమి లేదు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు మనం వచ్చినాం అంతే కాముగా ప్రశాంతంగా చూస్తానండి అంతే ఏం జరిగినా చూస్తానండి అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కాంతియస్ గారు గాని నేను గాని ఎందుకంటే మాకేం ఫిజికల్ గా ఏం పనులు లేవు మాకు ఊరికే ఏదో ఊరికే పోతాను కానీ కష్టం చేసే వాళ్ళకి ఏ అప్లికబుల్ కాదు వాళ్ళు కష్టం చేస్తానే ఉంటారు రైతులుగా ఉండేవాళ్ళు నేను ఎందుకంటే చూసిన చేయలే నేను ఎందుకంటే మా నాన్నే ఎంప్లాయి కాబట్టి చేయవల్సిన అవసరం లేదు మాకు భూమి ఉండేది కానీ వ్యవసాయం చేయలేదు బట్ నా ఫైనల్ కంక్లూజన్ ఏమంటే అంటే టేక్ లైఫ్ యస్ ఈజీ
(37:27) థింగ్ డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ లైఫ్ యస్ సీరియస్ వన్ లైఫ్ ఇస్ లైఫ్ దట్స్ ఆల్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో మచ్ బాయ్ చెప్పేసేయ సో ఇది మన శంకర్ రెడ్డి గారితో శంకర్ రెడ్డి గారితో ఒక ఆసక్తికరమైన కాన్వర్సేషన్ ప్యూర్ లైఫ్ ఇలాగే ఉంటది. ఓకే,

No comments:

Post a Comment