*సమాజంలో ఇలాంటి(video is not shared) మానవ మృగాలు నివశించే అర్హతలు లేవు...*
*సమాజమా నీవు మాత్రమే అభివృద్ధి చెందినంత మాత్రాన ఈ వ్యవస్థ ప్రగతి సాధించినట్లు కాదు.*
*ఇలాంటి దుర్మార్గులు సమాజంలో ఉన్నంతకాలం పకృతి - వికృతిగా మారి ఆకాలవర్షాలు... అనావృష్టి ఏర్పడి... దేశం యావత్ మందులు కూడా దొరకలేని వ్యాధులు సంభవించవచ్చు...*
*అందుకే సమాజం బాగుండాలి... ఆ సమాజంలో నివసించే అందరూ బాగుండాలంటే అందరి మార్పుకు శ్రీకారం చుట్టాలి... అదే భగవంతుడు సద్గురువులు* *యుగపురుషులు ఏందరో పెద్దలు విన్నవించారు... వారి భోథలకు పరమార్థం మనిషిని మనిషిగానే చూడాలి... అనేదే విశ్వసత్యం...*
*ఓ మనిషి మృగానిగా మారకు*
No comments:
Post a Comment