Saturday, September 6, 2025

 🙏💐 శుభదినం. శ్రేయస్సు ప్రసాదించే సద్గురులందరికీ సభ్యులందరి తరఫున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు🙏💐 పరమోత్కృష్ణమైన,  గుహ్యమైన బ్రహ్మ విద్య  అసూయ లేని వారికి సులభంగానే   లభిస్తుంది. అర్జునునిని  అనసూయవే అన్న పేరుతో పరమాత్మ సంబోధిస్తాడు. మనకి మాత్రం  ఆ బ్రహ్మ విద్య అసాధ్యం ఎందుకు  అంటే ఎందరో మహానుభావులైనా, గురువులు ఉన్నా , మనకి జ్ఞానలాభం కాలగకపోవటానికి కారణం ప్రథమ గురువైన మనసు అదుపులో లేక సహకరించకపోవడం. మౌనం లేకుండా ఆ గురువు అనుగ్రహం రాదు. జ్ఞానలాభం ఉండదు. అందుకనే మౌనం సాధన చేసిన శ్రీ రమణలు మహర్షి మాత్రమే కాకుండా  భగవాన్ అని గుర్తింపు పొందారు.

No comments:

Post a Comment