సోకాల్డ్ హైందవ స్వయంకృతాపరాధాలు...
01. పిల్లలకి బొట్టు పెట్టుకోమని నేర్పించటం నామోషీ...
02. కనీసం వారానికి ఒక్కమారు గుడికెళ్ళటానికి నామోషీ...
03. రోజూ త్రిసంధ్యలు చేసుకోటానికి నామోషీ...
04. పొద్దునే దీపం వెలిగించి వచ్చిన నాలుగు స్తోత్రాలు చదవటానికి నామోషీ...
05. భగవద్గీత ఇంట్లో పెట్టుకోటానికి నామోషీ...
06. సాయంకాలం పురాణ పఠనం చేయటానికి నామోషీ...
07. పంచ కట్టుకోవటం నామోషీ - పిలక పెట్టుకోవటం నామోషీ ...
08. రామాయణ, భారత, భాగవతాలని పిల్లలకి కథలుగా చెప్పటానికి బద్దకం....
09. జంధ్యప్పోగు ఒంటి మీదుంచుకోడానికి నామోషీ...
10. పండగల్లో, పార్టీకో స్టేజి - కులానికో స్టేజి ఊరంతటికీ ఒక్కటి సరిపోదు...
11. రికార్డింగు డాన్సులకి తగలెయ్యటానికి లచ్చలు లచ్చలు ఉంటాయి గానీ - ఊర్లో గుడి బడి బాగుచేయటానికి ఉండవు...
12. పంచాగాల్లో వీడు చెప్పింది తప్పని వాడు - వాడు చెప్పిందని తప్పని వీడు. పండగెప్పుడొచ్చి చస్తుందో క్లారిటీ ఉండి చావదు...
13. కిట్టీ పార్టీలని తలపిస్తున్న వారాంతపు సత్సంగాలు...
14. జాంబవంతుడెవర్రా అంటే జాంబియా దేశాద్యక్షుడు అని చెప్పుకునే స్థాయి చదువులు...
వీటన్నిటీనీ గాలికొదిలేసి - సోకాల్డ్ హైందవాన్ని వాడొచ్చి నాశనం చేసాడు - వీడొచ్చి నాశనం చేసాడని ఏడుస్తారేం ...
నీ ఇంట్లో నీకు నచ్చిన పద్దతినీ నువ్వు సరిగ్గా పాటించేడిస్తే బలవంతంగా నీ బొట్టు చెరిపి మతం మార్చే దమ్మెవడికి ఉంటుంది.. ??
నీ ఇంటికి తాళం సరిగా వేసుకొని ఏడిస్తే ఎవడన్నా దొంగతనం చేయగలడా..??
ఒకడొచ్చి సర్వం దోచుకుపోతున్నాడంటే అది వాడి ప్రతిభా లేక ద్వారాలు బార్లా తెరుచుకొని కూర్చోవడం నీ అసమర్ధతా...??
మనసు తలుపులు మూసుకోవటం చేతకాక - వాడి మీద వీడి మీద పడిఏడిస్తే మార్పొస్తుందా...??
భావం అర్థమైతే ఇప్పటికైనా మారి బ్రతకండి - లేకుంటే ఇట్టాగే వాడ్నీ వీడ్నీ తిట్టుకుంటూ చావండి.. !!

No comments:
Post a Comment