Sunday, March 22, 2020

బ్రోంచైల్ ముద్ర(Bronchial mudra)


🙏హరిఓంహరిహరానంద🙏 బ్రోంచైల్ ముద్ర(Bronchial mudra)🕉🕉🕉🕉🕉🕉🕉ఈముద్ర చాలా తేలిక అయినది, ప్రత్యేకించి మన శ్వాసకోసములకు. మనం పని చేయాలంటే సమాజకలయిక తప్పనిసరి.నీకు జలుబు కాని లేదా రుగ్మతలు కాని, శ్వాసకోస సంబంధితమైనవి కాని వుంటే దాదాపు 15 నిమిషములు క్రింద చిత్రంలో చూపినవిధంగా ముద్రాప్రదర్శనచేయి.చూపుడు వేలు మొదలును బ్రొటనవేలు మెదలుతో వొత్తిడిని కలిగిస్తూ మధ్యవేలును బ్రొటనవేలుతో మొదటి గణుపుపై వొత్తడిని కలిగించు. ఫొటోలో చూపినవిధంగా రెండుచేతులను ముద్రతో కనీసం 15 నిమిషాలకాలం ముద్రాప్రదర్శనచేయి ఈ ముద్ర శ్వాసకోసములకు శక్తినిస్తుంది. రుగ్మతలను దూరంగావిస్తుంది. కరోనా ప్రబలుతున్న ఈ సమయంలో ఇది కూడా సహకరించగలదు.గమనించ ప్రార్దన. -- ప్రజ్ఞానాక్రియాలీడర్స్ వారి సౌజన్యంతో- సమర్పణ: హరిహరానందసద్గురుపాద రేణువులు- కళ్యాణికాంతారావు, వానప్రస్తి. వినమ్రతతో🙏🙏🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment