యథా..యథాహి.. ధర్మస్య!
1.అయ్యప్ప గుడిలోకి ఆడవాళ్లు వద్దంటే గోల గోల చేస్తిమి
2.చిన్నా పెద్దా లేకుండా వాడు వీడు అంటిమి
3.వావి వరుసల్లేకుండా ఆడవాళ్ళని చెరబడితిమి
4.టెక్నాలజీ పేరుతో కొండనాలిక్కు మందేస్తే.. అన్నట్టు ఉన్న సంప్రదయాల్ని వదులుకుంటిమి
5.సాధికారత పేరుతో చంకలు గుద్దుకుంటూ ఆడతనాన్ని పూర్తిగా వదిలేస్తిమి
6.తల్లి తరువాత గోమాత అంటే చంపి గొడ్డుకూర పై మక్కువ పెంచుకుంటిమి
7.తల్లీ తండ్రిని బరువు గా భావించి అనాధాశ్రమాల్లో వెస్థిమి
8.అక్రమ సంబంధాల మోజులో అగ్నిసాక్షిగా తాళికట్టిన బతుకుల్ని అగ్గిపాలు చేసి కోర్టు గడపలెక్కితిమి
9.రాముడు లేనే లేదంటిమి
10.అడ్డేమంటే తెడ్డమనే మూకలుగా తయారైతిమి
11.విదేశీ మోజులో కన్నతల్లిని జన్మభూమిని వదిలి సప్త సముద్రాలు దాటి అస్తకష్టాల పాలైతిమి.
12.నీతి కి అతి దూరం అవినీతికి మహారాజులం ఐతిమి
13.ప్రేమ కరుణ జాలి పదాలు ఏనాడో మర్చిపోతిమి.
14.నారాయణ సమానులైన వైద్యులను డబ్బు పిశాచులుగా మార్చుకుంటిమి
15.పుట్టేది ఆడ కడుపులో అయినా కడుపులో ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా చంపుకుంటిమి
16. డబ్బును సృష్టించి దానికి బానిసలైతిమి.
17.మందు,మాంసం ,మగువే జీవన లక్ష్యాలు గా సాగిపోతిమి.
18. మంచికన్నా చెడునే ఆదరిస్థిమి.
19.వేదాలంటే..వేదన పడితిమి.
20.వైదీకులను మనుధర్మం పేరుతో పట్టి పీడిస్తుంటిమి.
21.పరోపకారం అనే పదానికి పరమార్థమే మార్చేస్థిమి..
అందుకే అప్పుడే..యధా యధా హి ధర్మస్య..అన్నట్టు భగవానుడు కరోనాను ప్రయోగించి..ధర్మస్థాపనకు పూనుకున్నాడు.
ఇప్పుడు నీ డబ్బు,నీ హోదా, నీ కుర్చీ,నీ రియల్ ఎస్టేట్, ఏదీ నిన్ను కాపడలేదు..ఒక్క నువ్ చేసిన "మంచి" తప్పా ! ఇప్పటికైనా తెలుసుకో మనిషీ..
నీ జీవితం క్షణ భంగురం..అంతా నీవేననుకుని ఎన్నో ఎన్నెన్నో మోసాలు ద్రోహాలూ చేస్తావు..నీ బ్రతుకే నీ చేతుల్లో లేదు బాగా గుర్తుంచుకో..ఈ "కరోనా"(సంస్కృతంలో చేయు అని అర్థం) ధర్మ యుద్ధం లో మిగిలితే..ఇకనైనా నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకో...

No comments:
Post a Comment