🧚♂🌷మన ఆలోచనలే మన జీవిత వాస్తవాలు🌷🧚♂
🔸జీవితాన్ని మార్చుకోవడానికి ప్రతి క్షణమూ అవకాశమే. ఎందుకంటే మీ భావాలను ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంది.
🔸మీకు... పూర్వం మీ భావాలు ఎలాగైనా వుండనీ, పూర్వం మీరు ఎన్ని తప్పులైనా చేసి వుండనీ, మీరు ఎప్పుడు మీ భావాలను మార్చుకుంటే అప్పుడే మీ జీవితం మారిపోతుంది.
🔸అప్పుడు మీ భావాలకు అనుగుణంగానే ప్రకృతి స్పందిస్తుంది. మీ భావాల మార్పుతోనే మీ పూర్వ జీవితం మాయమై కొత్త జీవితం మొదలవుతుంది.
🔸జరిగిపోయిన దానికి చింతిస్తూ ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దు. పాత తప్పుల్ని గురించి విచారించడం అంటే వాటిని మళ్ళీ అంటించుకోవడమే.
🔸 అంతా మన ఆలోచనలు ఎంపిక ప్రకారమే సర్వము జరుగుతూ ఉంటుంది.
♦మంచి ఆలోచనలు - మంచి ఫలితాలు,
♦వ్యతిరేక ఆలోచనలు - వ్యతిరేక ఫలితాలు,
♦గొప్ప ఆలోచనలు - గొప్ప ఫలితాలు,
♦అద్భుత ఆలోచనలు - అద్భుత ఫలితాలు.
🔸ధ్యాన సాధన ద్వారా పనికిమాలిన ఆలోచనలను పోగొట్టుకుని... అద్భుతమైన ఆలోచనలను అలవరచుకోవచ్చు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂

No comments:
Post a Comment