ఆదివారం --: 20-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
రైతు గాని లాక్ డాన్ చేశారంటే ప్రపంచం కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా మారుతుంది అందుకే ఇకనైన రైతు ని గౌరవించడం నేర్చకుందాం రైతు ను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవల్సిన బాధ్యత అందరిమీద ఉంది . రాజకీయాలు చేయటం మనాలి ,రైతులకు నిజాలు తెలియచేయండి ఎందుకు లాభమో అవగాహనా కల్పించి విడమరచి చెప్పండి
మన జీవితంలో అతి ముఖ్యమైనది ఒక చిరునవ్వు ప్రేమతో ఒక పలకరింపు అవి ఎంతటి భాదనైనా మాయం చేస్తుంది అందరినీ మన చుట్టూ చేరుస్తుంది నవ్వుతూ జీవించుదాo... నలుగురికి మన నవ్వులు పంచుదాo .
అబద్దాలు మాట్లాడుతూ
అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బతికే వాళ్లకు ఉన్న విలువ
నీతి నిజాయితీగా బతికేవాళ్లకు ఉండటం లేదు ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది ,తెగ నరకుతున్నా చెట్టు నీడనే ఇస్తుంది మనం ఎంత చేసినా . ఏమి చేసినా ఎవరి గుణం వారిదే ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు మంచివాడిగా నటించే వాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది
ముఖ్యంగా ఈ రోజుల్లో కావాల్సింది
మంచితనం కాదు స్వార్ధంగా బ్రతకటం అలాంటి వారే సంతోషంగా ఉంటున్నారు .కాని ఎప్పటికైనా ధర్మం రక్షిస్తుంది మంచివాడిని
పునాదులు లేని ఇంటిని గాలివాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని మాటలు నమ్మితే బంధాలైనా స్నేహం అయినా కూలిపోయే ప్రమాదముంది . పరాజయం అంటే నువ్వు చేస్తున్న పనిని వదిలి పారిపొమ్మని కాదు. ఆ పనిని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్ధం
సేకరణ *మీ✒️AVB సుబ్బారావు 🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment