Monday, December 28, 2020

హిందుత్వం అంటే❓

హిందుత్వం అంటే❓

నీ పేస్ బుక్ హిందుత్వం ❌
నీ వాట్సప్ హిందుత్వం❌
నీ ఇంస్టాగ్రామ్ హిందుత్వం❌
నీ టెలిగ్రామ్ హిందుత్వం❌
నీ పోన్ ప్రోపైల్ హిందుత్వం ❌

ఇది కాదు హిందుత్వం అంటే ❓

నీ ఇల్లు హిందుత్వం ✔️
నీ ఊరు హిందుత్వం ✔️
నీ జిల్లా హిందుత్వం ✔️
నీ రాష్ట్రం హిందుత్వం ✔️
నీ దేశం హిందుత్వం ✔️
నీ దైర్యం హిందుత్వం ✔️
నీ నమ్మకం హిందుత్వం ✔️
నీ బలం హిందుత్వం ✔️
నీ బలహీనత హిందుత్వం✔️
నీ రక్షణ హిందుత్వం ✔️
నీ సంతోషం హిందుత్వం ✔️
నీ ఆలోచన హిందుత్వం✔️
నీ ఆవేశం హిందుత్వం ✔️
నీ జెండా కాషాయజెండా ✔️
నీవు నమ్మిన సిద్ధాంతం హిందుత్వం✔️

మన దేశం అభివృద్ధి చెందాలి అంటే
మనదేశం రక్షించబడాలి అంటే
మన ధర్మం రక్షించబడాలి అంటే
మన సంస్కృతిని రక్షించబడాలంటే
మన సంప్రదాయాలు రక్షించబడాలంటే
మన ఆచారాలు రక్షించబడాలంటే
మన చరిత్ర రక్షించబడాలంటే
మన మానబిందువులు రక్షించబడాలంటే
మన గోమాతలు రక్షించబడాలంటే
మన మాతృమూర్తులు రక్షించబడాలంటే
మన దేవాలయాలు రక్షించబడాలంటే
మన దేవాలయ భూములు రక్షించబడాలంటే
మన పర్యావరణం రక్షించబడాలంటే
మన గ్రామాలు రక్షించబడాలంటే
మన కుటుంబంబాలు రక్షించబడాలంటే
మన హిందుత్వ జీవన విధానం రక్షించబడాలంటే.

ఎప్పటికి ఈ దేశంలో హిందుత్వం ఉండాలి. మనమంత కలిసికట్టుగా హిందుత్వాన్ని రక్షించాలి హిందుత్వం కోసం పనిచేయాలి

హిందుత్వం కోసం
మన శరీరాన్ని అర్పించాలి
మన మనస్సు అర్పించాలి
మన బుధ్ధి ని అర్పించాలి
మన ధనం అర్పించాలి.
మన సమయాన్ని సమర్పణ చేయాలి.

రా కదలిరా
లేచి నడు ముందుకు
లక్ష్యం నిర్ణయమైనది.
గమ్యం నిర్ణయమైనది
గమ్యం చేరే వరకూ విశ్రమించకు.
పట్టుదలతో పనిచేసి తప్పక విజయం సాధించి తీరాలి.

అంతే.

ఇంకో దారిలేదు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment