బుధవారం --: 30-12-2020
ఈ రోజు AVB మంచి మాటలు 💐
ఈ రోజుల్లో మనుషులు మనుషులుగా రాముడు కృష్ణుడు అని పిలించుకోవటం మరిచిపోయి జంతువులతో నువ్వు పులివి ,నువ్వు సింహం లాంటి క్రూర జంతువుల పేర్లతో పిలిపించుకోవటానికి ఇష్టపడుతున్నారు సమాజం మనిషిని మనిషిగా గుర్తించండం మరచిపోయింది 😞
దయచేసి మనిషిని మనిషిగా చుడండి మనిషిగా బతకడానికి ప్రయత్నించండి , మనం బతుకుదాం తోటివారు బతకడానికి సహకరిద్దాం మనుషులుగా మారుదాం
మనం బాధ పడితే ఓదార్చే వాళ్ళు కొందరు మనం ఎప్పుడూ బాధ పడతామా అని ఎదురుచూసే వాళ్ళు మరి కొందరు , మనతో ఏ బంధం లేక పోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు . అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు .
ఆత్మ సంతృప్తి అనేది మనం సంపాదించే ఆస్తులను బట్టి , మనం వేసుకునే ఖరీదైన దుస్తులను బట్టి , మనం తిరిగే లగ్జరీ వాహనాలను బట్టి , ఉండే విశాలవంతమైన భవనాలను బట్టి రాదు... మన పేరు" చెప్పగానే ఎంత మంది కళ్ళలో ఆనందభాష్పాలు , హృదయం లో ఆనందం కలుగుతాయో అదే నిజమైన ఆత్మ సంతృప్తి .
కారణం లేని కోపం బాధ్యత లేని యవ్వనం గౌరవం లేని బంధం అలంకారణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు నిలబడవు నిన్ను నిన్నుగా గుర్తించడంలోనే ఉంది నీ గొప్పతనం .
అభిమానానికి ప్రేమ కు లొంగని మనిషి లేడు ,కాని మనం దానికి అర్హులమేనా అని ఎవరు ఆలోచించటం* లేడు
సేకరణ ✒️ AVB సుబ్బారావు 💐🌷🌷🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment