మంగళవారం --: 15-12-2020
ఈ రోజు AVB మంచి మాటలు
ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది . సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది .
నీ మనసు ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోండి . ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలియదు గానీ మనసు సంతోషం గా ఉంటే చాలు మనం అన్నింట్లో గెలిచినట్టే .
వాళ్ళు నా వాళ్లు వీళ్లు నా వాళ్ళు అని నువ్వు అనుకోవడం కాదు . ఎదుటి వాళ్లు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ , గౌరవం కేవలం నువ్వే అనుకుంటే అది బంధం కాదు నీ భ్రమ మాత్రమే అవుతుంది .
మనం గెలవడం అంటే మనుషులను కాదు మనస్సు లను గెలవాలి ముందుకు వెళ్లడం అంటే నలుగురిని తొక్కుకుంటూ కాదు నలుగురిని కలుపుకుంటు వెళ్లాడమే నిజమైన విజయం
నీ పరిస్థితిని బట్టి నీ ఆలోచనలు , అలవాట్లు మారితే బాగుంటుంది , కానీ విలువలు , వ్యక్తిత్వం ఎప్పుడు మారకూడదు , పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీ లాగే ఉండడమే నువ్వు నీ జీవితంలో సాదించ వలసిన గొప్ప విజయం .
సేకరణ ✒️మీ ..AVB సుబ్బారావు 💐🌷🌹🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment