శుక్రవారం --: 18-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
తను చేసిన తప్పుకు సాక్ష్యం లేదని మురిసిపోకు విశ్వసాక్షి నిన్ను గమనించడా . నీ ఆత్మసాక్షి నిన్ను దహించి వేయదా .
అందరి కష్టాలలో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎప్పురూ ఉందరు ఈ మాట చేడుగా ఉన్నా పచ్చి నిజం.
గడచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎదుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న కాలం . కొంతమందికి ఇంకాఉంటే బాగుండు అనిపిస్తుంది ,కాని ఉండదు కావున నువ్వు చేసే మంచి పనులు వెంటనే ఇప్పుడే చేసేయ్
ఎప్పుడూ మనం బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపడుతుంది అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది .
నీ కష్టాల్ని నీ పేదరికాన్ని నీకు నువ్వు ఎదుర్కోవాలి బయటవాళ్ళు కాదు ఒడ్డున ఉన్నవారు నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను మునిగిపోతుంది నౌకాలో ఉన్నవారు నౌక లో ఉన్న బరువునీ సముద్రంలో విసిరి పాడేయ్యాలి విసిరిపారేస్తే నౌకపైకి తెలుతుంది అలా నీకున్న పేదరికాన్ని కష్టాలని మనోధైర్యంతో ఎదుర్కొని గెలవాలి ఎదుటివారు ఎంత చెప్పినా వారు ఒడ్డున ఉన్న వారని మర్చిపోకు . సముద్రపు నౌక లో ఉన్నది నువ్వు ఆ నిజాన్ని గుర్తుపెట్టుకో .
నేటి కలికాలంలో తప్పు మనిషి హోదా బట్టి మారుతుంది శిక్ష కూడా అంతే
సేకరణ ✒️ మీ ... AVB* సుబ్బారావు🌷🕉️💐🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment