గురువారం --: 24-12-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు
నీవు ఎప్పుడైనా ఎమైనా కోల్పోయినచో దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవాల్సివస్తుంది . మన మిత్రులు మన కోర్కెలు తీర్చలేరేమోకానీ అవసరాలను .తప్పక తీరుస్తారు .
నీవు ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు , ఎవరి కోసమూ ఆలోచించకు వాళ్ళకే అలుసైపోతావు , ఎదుటి వారికి ఎక్కువ విలువ ఇవ్వకు నీవు గౌరవాన్ని కోల్పోతావు , ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు , ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏం ఆశించకు నీ జీవితం చాలా బాగుంటుంది .
మనతో చనువు ఎక్కువైతే ఎదుటి వారి నుండి మనకు చూలకన తప్పదు . ఎదుటి వారు మనకు దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు . మనలో
నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు . ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు . ఆశ ఎక్కువైతే
దుఃఖం తప్పదు . ఇదే మన జీవిత సత్యం .
మనల్ని అర్థం చేసుకునే
వారికి మన రూపంతో అవసరం లేదు మన మనస్సుతో పని . మనల్ని బాధపెట్టేవారికి మన మనస్సుతో అవసరం లేదు వారి అవసరంతోనే పని మన స్నేహం కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు మన వ్యక్తిత్వంతో పని మనల్ని దూరం పెట్టేవారికి మన ఆలోచనలతో అవసరం లేదు వారికి స్వార్థంతోనే పని .
సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు
Source - Whatsapp Message

No comments:
Post a Comment