నేటి మంచిమాట
🎊💦💖🦚💦🎊
సక్సెస్ అయిన వాడివల్ల,
ఎవడికి ఉపయోగం ఉండదు వాడికి తప్ప..!
ఎక్కువ ఫెయిల్యూర్స్ చూసినవాడు,
ఒక తత్త్వవేత్తగా మారి నాలుగు మాటలు చెపుతాడు... !!
అందుకే నాకు ఫెయిల్యూర్ పీపుల్ ఇష్టం...
అహం అనే విత్తనం,
మహా వృక్షాన్ని సైతం మొక్కని చేయగలదు..!
మీ గెలుపు కంటే,
మీ ఆశయం గొప్పది ..!!
ప్రపంచాన్ని,
ప్రకృతిని,
మనుషులని,
పరిస్థితులని,
ఏదైనా సబ్జెక్ట్ ని "టాప్ యాంగిల్" లో,
చూడడం మొదలుపెట్టినప్పుడు,
ఆలోచించే జ్ఞానం పెరుగుతుంది.!
మిగతవాళ్ళ నుండి నిన్ను వేరుగా ఉంచుతుంది.!!
బలుపు ఉండాల్సింది నీకు కాదు?
నీ నిజాయితీకి ...!
🎊💦🌹🌈💦🎊
Source - Whatsapp Message
🎊💦💖🦚💦🎊
సక్సెస్ అయిన వాడివల్ల,
ఎవడికి ఉపయోగం ఉండదు వాడికి తప్ప..!
ఎక్కువ ఫెయిల్యూర్స్ చూసినవాడు,
ఒక తత్త్వవేత్తగా మారి నాలుగు మాటలు చెపుతాడు... !!
అందుకే నాకు ఫెయిల్యూర్ పీపుల్ ఇష్టం...
అహం అనే విత్తనం,
మహా వృక్షాన్ని సైతం మొక్కని చేయగలదు..!
మీ గెలుపు కంటే,
మీ ఆశయం గొప్పది ..!!
ప్రపంచాన్ని,
ప్రకృతిని,
మనుషులని,
పరిస్థితులని,
ఏదైనా సబ్జెక్ట్ ని "టాప్ యాంగిల్" లో,
చూడడం మొదలుపెట్టినప్పుడు,
ఆలోచించే జ్ఞానం పెరుగుతుంది.!
మిగతవాళ్ళ నుండి నిన్ను వేరుగా ఉంచుతుంది.!!
బలుపు ఉండాల్సింది నీకు కాదు?
నీ నిజాయితీకి ...!
🎊💦🌹🌈💦🎊
Source - Whatsapp Message
No comments:
Post a Comment