ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్య గురుదేవుల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ...మీ AVb సుబ్బారావు 💐🤝🕉️🌷🙏
గురువారం --: 17-12-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు
ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు
ఎదుటి మనిషి మాట్లాడకపోయిన నువ్వు మాట్లాడు , ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి కానీ ! . నువ్వు కాదు అదే మంచి లక్షణం మనిషి లక్షణం మిత్రమా .
డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు కానీ మనసుతో పంచే స్నేహం ప్రేమ అప్యాయత ఎప్పటికి శాశ్వతంగా ఉంటాయి . చేయవలసిన పనిని చేయకపోవడం చేయకూడని పనిని చేయడం రెండూ తప్పే .
జీవితం అంటే అనిపించింది చేయటం కాదు , అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు నేస్తమా ! .
మరిగే వేడినీటిలో మన ప్రతిబింబం ఎలా కనబడదో మనం ఆవేశంలో ఉన్నప్పుడు మన మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు , సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనస్సు తో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది .
సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు
Source - Whatsapp Message

No comments:
Post a Comment