ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మీలో చెడు భావన తొలగి మంచి దృక్పధంతో ముందుకు సాగాలని కోరుకుంటా .💐
ఆదివారం --: 27-12-2020 :-- ఈ రోజు AVBమంచి మాట ..
స్నేహితుడు ధనవంతుడా , పేదవాడా అన్నది ముఖ్యం కాదు , కష్టసమయంలో మనకు ఎంతవరకు తోడుగా ఉన్నాడనేది ముఖ్యం .
నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు అలకలు బుజ్జగింపులు అన్నీ ఉంటాయి కానీ ! వాటన్నింటిలోనూ స్వచ్చమైన ప్రేమ దాగి ఉంటుంది . అర్థం చేసుకునే మనసు ఉండాలే గానీ ప్రతి క్షణం అద్భతమే .
మనశ్శాంతి లేని సంపద
ఆరోగ్యం లేని ఆయుష్షు అర్ధం చేసుకోలేని బంధం అవసరానికి కానరాని స్నేహం ఉన్నా లేకున్నా ఒకటే . ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే కానీ తనను తాను అదుపుచేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం .
మనలో అప్పుడప్పుడు ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ! ప్రేమ ఎప్పటికి మారకూడదు .మనకు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ మనం ఎదుటి వారి వద్ద నమ్మకాన్ని కోల్పోకూడదు , మనం మాట్లాడే మాటలు మారుతూ ఉంటాయి కానీ ! మనం ఇచ్చిన మాట మరవకూడదు .
సేకరణ✒️ మీ ... AVB సుబ్బారావు 💐🤝🌷🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment