జీవిత సత్యాలు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోడానికి ఎవ్వరు ఉండరు.
మనతో పాటు మన చుట్టు ఉన్నవారు ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోడానికి పది చేతులు వస్తాయి.
కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి. మనుస్సుకు తగిలే ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి.
జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒకేసారి చంపుతుంది కాని, జ్ఞాపకాలు ప్రతీక్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి.
మన మాట ఒక హృదయాన్ని కదిలించే విదంగా ఉండాలి కాని, విరిచేసే విదంగా ఉండకూడదు.
నీకు సహాయం చేసిన వారిని మరిచిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసమూ... చేయవద్దు.
జీవితం చిన్నది ఎంతకాలముంటామో...ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్నా కొన్ని రోజులు నవ్వుతు, నవ్వేస్తూ ఆనందంగా గడిపేద్దాం..
నేటి సమాజంలో చనిపోయిన తర్వాత శరీరానికి నిప్పు పెట్టే వారికంటే... తమ స్వార్థప్రయోజనాలకోసం బ్రతికి ఉన్నప్పుడు మనస్సుకు నిప్పు పెట్టేవారే ఎక్కువ.
మనిషికి మరణం ఉంటుంది కాని, మంచితనానికి మరణం ఉండదు..
మిమ్ములను చూసి అందరు జాలిపడేలా బ్రతకడం కాదు. అందరు అసూయా పడేలా బ్రతకడం నేర్చుకోవాలి. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు. ప్రతీ ఒక్కరి గుండెల్లో దాచుకొనే జ్ఞాపకం అలా... బ్రతకాలి
ముళ్ల బాట దాటితేనే పూలబాట ఎదురౌతుంది. సవాళ్ళను ఎదురుకుంటేనే విజయం సిద్ధిస్తుంది.
బలహీనులను తొక్కి గొప్పగా బ్రతకటం కాదు. నీ బలంతో పదిమందికి పెట్టి గంజి నీళ్ళు త్రాగి గౌరవంగా బ్రతుకు.
తప్పులు చేసి సమాజం ముందు తలవంచడం కంటే, నీతిగా నాలుగు రోజులు బ్రతికేది మేలు.
మన జననం సాధారణమైందే కావొచ్చు కాని, మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి.
అదుపు తప్పి క్రింద పడితే ఆదుకోదు ఈ... లోకం...
అలసి పోయి కన్నుమూస్తే ఆపలేదు బంధం.
దారిలోన చీకటైతే తోడు రాదు నీడ.
జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమా.
నిన్ను నమ్ముకో...నీకు నీవై సాగిపో...👍👍👍
Source - Whatsapp Message

No comments:
Post a Comment