Sunday, December 27, 2020

మంచి మాటలు

 

శుక్రవారం --: 25-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
మీ అందరికీ ముక్కోటి మరియు గీత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు శాంతి సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని కోరుతూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

నిన్న అన్నది గతం రేపు అన్నది సంశయం నేడు అన్నది నిజం అలాంటి ఈరోజు మీరు ఆనందంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ ... మీ మేలు కోరే వారు ఎపుడూ నిన్ను ప్రశ్నిస్తూనే వుంటారు . నీ కీడు కోరుకునే వారు నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూనే ఉంటారు . భజన చేసేవారు కాదు నిన్ను ప్రశ్నించేవారే నిజమైన స్నేహితులు . ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు . నీకంటే నువ్వు మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు .

మనకు
ఒంటరితనం భయంకరంగా ఉంటుంది అంటారు కానీ ! ఒంటరితనాన్ని మించిన వరం మరొకటి ఉండదు ఈలోకంలో . ఎవరి కోసమో వేచి చూడవలసిన అవసరం ఉండదు ఎవరి కోసం బాధ పడవలసిన అవసరం లేదు మనకి నచ్చినట్లు బ్రతకచ్చు నేస్తమా ! .

మనం
అనుకున్న దంతా జరగదు మనకి కావాలి అనుకున్న దంతా దొరకదు కానీ మనం కష్టపడినా కూడా మనకి దొరక్కపోతాయే దానిని రాసిపెట్టుకోండి . దాన్నే ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోని సమయాన్ని వృదా చేసుకోవడం ఎందుకు .

మీ ... AVB సుబ్బారావు *🌷🤝💐🕉️🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment