మంగళవారం --: 10-11-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు ...
జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే ఉంది నిజమైన ఆనందం .
స్నేహం మనం కోనుకుంటే వచ్చేది కాదు ! అడుక్కంటే వచ్చేది కాదు , స్వచ్ఛమైన నమ్మకంతో కూడిన తొలిపరిచయంతో ఏర్పడుతుంది ఆ సమయంలో రెండు గుర్తుండే విషయాలు తెలుస్తాయి ఒకటి జీవితాంతము తోడుండే స్నేహితులు , రెండు జీవితాంతము గుర్తుండే గుణపాఠాలు .
చూడడానికి చిక్కులుగా కనిపించిన ప్రయాణిస్తే సరైన మార్గంగా ఉంటుంది , జీవితం కూడా అంతే ఎన్నో సమస్యలతో కూడుకొని ఉన్నా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం కచ్చితంగా దొరుకుతుంది .
సంతోషానికి పొంగకు దుఃఖానికి కుంగకు , కష్టానికి వంగకు , కన్నీళ్ల కు కరగకు , భయానికి బెదరకు , బంధాలను మరువకు , అందరిని నమ్మకు , ఎవరికి లొంగకు , చివరికి విజయం నీదే .
అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది . తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది , కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది .
సేకరణ :-✒️ మీ ...AVB సుబ్బారావు 📞9985255805
Source - Whatsapp Message

No comments:
Post a Comment