Friday, March 5, 2021

మనం పాఠశాలల్లో చదువుకున్నది, చదువుతున్నది క్షమించరాని నేరచరిత్రలే.

మనం పాఠశాలల్లో చదువుకున్నది, చదువుతున్నది క్షమించరాని నేరచరిత్రలే.

మన భారతదేశ నిజ చరిత్ర విషయంలో క్షమించరాని తప్పులతో కూడిన చరిత్రను నేడు మనం చదువుకునే విద్యావిధానంలో వున్నందుకు చాలా మంది మెకాలే అనే బ్రిటీష్ తెల్లకుక్క నీచుడు చేసిన విద్యావ్యవస్థ అని నిందింస్తాంరు,కానీ 1946 లోనే మెకాలే విద్యావిధానం రద్దు అయ్యుంది.మరి ఈ చరిత్రను తప్పుగా ఆనాడు మన విద్యావ్యవస్థలో చేర్చి నేటికీ మనచేత చదివింస్తున్న వారు ఎవరు? అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మన విద్యావిధానం ఎలా వుండాలి,విద్యార్దులు చదివే చరిత్ర పుస్తకాలలో ఈ దేశం యెుక్క పూర్వ వైభవం ఎలా వుండేది,ఎవరు ఈ దేశంమీద దాడులు చేసారు? ఏ యుద్ధం ఎందుకు జరిగింది? అందులో ఎవరు గెలిచారు? వాస్తవానికి ఎవరు గొప్ప?ఎవరు నీచులు? అనే విషయాలను చర్చించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓక కమిటీని ఎర్పాటు చేసాడు మన నెహ్రూ గారు. ఆ సభ్యులు వీరు
1)నూరుల్లా హసన్,అనే ముస్లిం.ఇతను అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్ (మరియు బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేసాడు)
2)ఇర్ఫాన్ హబీబ్,అనే ముస్లిం. ఇతను కూడా అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్
3)రోజిల్లా థాఫర్ అనే క్రైస్తవ మహిళ
ఆనాడు ఈ కమిటి నిర్ణయించి రాసిన వర్గీకరణ తప్పుల చరిత్రను నేడు మనం చదువుతున్నాం. ఇదీ మన దురద్రుష్టం అంటే! ఎందుకంటే ముగ్గురిలో ఓక్కరైనా హిందువు వున్నాడా? లేరు మరి ఎందుకు లేరు అని ఆలోచించండి!
విద్యావిధానం కమిటిలోనే హిందువులు లేకపోవడమే మన దురద్రుష్టం అనుకుంటే ఇక ఇప్పుడు చూడండి ఏకంగా మన దేశ మెుదటి విద్యాశాఖ మంత్రిని ఎవరిని నియమించాడో తెలుసా మన నెహ్రూ గారు, సౌదీ అరేబియా లోని మక్కా నగరంలో పుట్టిన అబ్దుల్ కలాం ఆజాద్ అనే ముస్లింను ఇదీ మన దేశ దౌర్భాగ్యం.ఇతని పూర్తిపేరు మౌలానా సయ్యద్ అబ్దుల్ కలాం గులామ్ మోయునోద్దీన్ హైమోద్దీన్ ఖైరోద్దీన్ అల్ హుస్సేన్
ఇతను మన భారతదేశ నిజమైన చరిత్రను తప్పుగా వక్రీకరించి "ఇండియా విన్ ప్రీడమ్" అనే పుస్తకాన్ని రాసి మెుదటి ఎడిషన్ ప్రింట్ కూడా తీసాడు.... కానీ అసలు చరిత్రను తెలిపే 30 పేజీల సమాచారాన్ని మాత్రం రహస్యంగా దాచిపెట్టి తను చనిపోయాక మెుదటి ఎడిషన్ కు ఈ దాచిపెట్టిన 30 పేజీలను జతచేసి ప్రింట్ చెయ్యండని తన వీలునామాలో రాసుకున్నాడు తను ఆనాడు ఇలా తప్పు చెయ్యడానికి అప్పుడున్న పరిస్థితుల కారణంగా మరియు కొందరి ఓత్తిడుల వలన అలా చరిత్రను తప్పుగా వక్రీకరించి రాయవలసి వచ్చిందని, ఓక ముస్లింగా నిజాయుతీ లేకపోకే నరకానికి పోతాడన్న మతనమ్మకంతో ఈ అసలు విషయం నా వీలునామాలో రాస్తున్నాను అని చెప్పుకున్నాడు ఇలా ఓత్తిడి తెచ్చి చరిత్రను తప్పుగా వ్రాయుంచడానికి ప్రయత్నించిన వారు ఎవరై వుంటారో మీరే ఆలోచించండి. ఇక ఇతను చనిపోయిన 30సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు అనుమతితో తన వీలునామా ప్రకారం ఆ 30పేజీలను రెండో ఎడిషన్ బుక్ లో2009 వ సంవత్సరంలో జతచేసి ఓరియంటెడ్ పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ చేసారు మార్కెట్ లో రెండు ఎడిషన్లూ అందుబాటులో ఉన్నాయి చదవగలరు.
పై ఈ నలుగురి కారణంగానే నేడు మనం, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దోపిడీ దొంగలైన బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకూ వున్న దోపిడీదోంగలను గొప్ప మెుఘల్ చక్రవర్తులగా మనమే చదువుతున్నాం, కానీ ఔరంగజేబ్ తోడబుట్టిన అన్న అయిన "ధారాశిఖో" గురించి చెప్పరు, ఎందుకంటే ఇతను వేదాలను అన్ని భాషలలో అనువదించి ప్రపంచానికి అందించాడు కాబట్టి, అందుకే ఇతని ఔరంగజేబ్ చంపాడు.ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. ఘజనీ మమ్మద్ గాడిని 17 సార్లు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ఓడించాడు కానీ చంపకుండా దయతలచి ప్రాణభిక్ష పెట్టి వదిలేసాడని చెప్పుతారా?చెప్పరు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ను ఘజినీ మమ్మద్ ఓడించాడంచారు, అక్భర్ మహాన్ అంటారే కానీ రాణీదుర్గావతి అనే మహిళ చేతిలో మూడుసార్లూ ఓడిపోయాడని చెప్పుతారా? చెప్పరు.మహావీర్ రాణా ప్రతాప్ సింగ్ తో తలపడటానికే భయపడే అక్భర్ హల్దిఘాట్ యుద్ధంలో పాల్గోనలేదని చెప్పుతారా? చెప్పరు మరి అక్భర్ ఎలా మహాన్ అవుతాడు ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతంత్ర్య పోరాటంలో 21 లక్షల ప్రాణత్యాగం గురించి చెప్పరు కానీ ప్రతీదానికీ నిరాహారదీక్ష చేసే గాంధీ గురించి చెప్పుతారు కానీ దేశంకాని దేశానికి వెళ్ళి 60వేల అజాద్ హింద్ ఫౌజ్ సైన్యంతో ఆంగ్లేయుల మీద విరోచితంగా పోరాడి తన 26వేల సైన్యం రక్తం ధారపోసి ప్రాణత్యాగం చేసి స్వాతంత్ర్యాన్ని సంపాదింస్తే ఆ మహానుభావుడు వార్ క్రిమినలా అంటే యుద్ధ ఖైదీనా అతను దోరికితే బ్రిటిష్ వారికి అప్పజెప్పుతామని ఓప్పందం చేసుకోవడమా? ఇక గాంధీ గురించి "కత్తి, ఢాలూ వాడకుండా ఓక్క చుక్క రక్తం చిందించకుండా మాకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించావు సాబర్మతీ ఆశ్రమంలో వున్న ఓ సాధువు నీవెంత గోప్పనాడివని గాంధీని పోగుడుతూ సినిమా పాటనా?మరి 26 వేల ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల ప్రాణత్యాగం,21 లక్షల ప్రజల ప్రాణ త్యాగం ఏమైనట్టు, భగత్ ,సుఖ్ దేవ్, రాజ్ గురు ,ఆజాద్, అల్లూరి లు తీవ్రవాదులని చెప్పుతారా ,ఇలా భారతదేశం అంటే కేవలం 700 సంవత్సరాలు పరిపాలన చేసిన మెుఘల్ రాజుల గురించి తప్పితే, మౌర్యుల చరిత్ర లేదు,శాతవాహనుల చరిత్ర లేదు, శివాజీ చరిత్ర లేదు,శాతకర్ణుల చరిత్ర లేదు,కాకతీయుల చరిత్ర లేదు, 2000 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో వున్న అన్ని దేశాల ప్రజలకూ నలందా, తక్షశిల అనే విశ్వవిద్యాలయాల ద్వారా విద్యనందించిన గొప్ప మన భారత దేశాన్ని 1400 సంవత్సరాల కింద పుట్టిన మతాన్ని ఆచరించే వారు ఈ దేశానికి నాగరికత నేర్పారని నేడు మన చేతనే చదివింస్తున్నారంటే దానికి కారణం పైన చెప్పిన నలుగురు* వీరి వెనుకాల వున్నది మన నెహ్రూ గారే అనడంలో ఏ సందేహమూ లేదు. ఎందుకంటే జీవన శైలి విషయంలో నేను క్రైస్తవుడిని, ధరించే దుస్తుల విషయంలో నేను ముస్లింని, కానీ దురద్రుష్టావత్తు నేను పుట్టుక ప్రకారం నేను హిందువుని అని తన హిందూధర్మం గురించి చులకనగా మాట్లాడే నెహ్రూ ముస్లింలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అర్థం అయ్యుందా?
ఇకనైనా మన నిజ చరిత్ర మన పిల్లలకు తెలియజెప్పుద్దాం.మన దేశాన్ని,మన ధర్మాన్ని కాపాడుకుందాం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment