ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి సరస్వతి దుర్గా మరియు గాయత్రి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
శుక్రవారం --: 29-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
మన అనుకున్న వారిని పలకరించాలి అంటే మనకు ఉండాల్సింది సమయం కాదు ! మనసు ఉండాలి మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది !!. నీపై ఉన్న కోపాలు తాపాలు ఆకాశంలోని మేఘాలుగా వస్తుంటాయి పోతుంటాయి కానీ నీపై ఉన్న అభిమానం మాత్రం ఆకాశంలా ఎప్పటికి అలానే ఉంటుంది .
మన దగ్గర నుండి పోయిన సంపదను కష్టపడి తిరిగి సంపాదించుకోవచ్చు మరచి పోయిన విషయాల్ని నెమరువెసుకొని గుర్తు చేసుకోవచ్చు చెడిపోయిన ఆరోగ్యాన్ని వైద్యులు మందులు మరియు మితాహారం ద్వారా బాగుచేసుకోవచ్చు కానీ వృధా అయిపోయిన సమయాన్ని తిరిగి పొందడం అసంభవం .
ఈ రోజులో అతిధి మర్యాదలన్నీ డబ్బు హోదాని చూసే వుంటాయి తప్పా మంచితనాన్ని చూసో లేక గుణాన్ని చూసో వుండవు రంగు లేని పువ్వుకి ఏలాంటి ఆకర్షణ లేదు , అలలు లేని సముద్రానికి అందం లేదు , సూర్యుడి లేని ప్రపంచానికి వెలుగు లేదు , అలాగే ఏలాంటి లక్ట్యం లేని జీవితానికి విలువ లేదు .
గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు ముళ్ళకంపను మంచినీళ్ళతో పెంచినా ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకేది ముందుగా నేర్పంచదు జీవితంలో మనకు ఎదురయ్యే మనషుల ద్వారానే వారి ప్రవర్తన ద్వారానే,అనుభవాల ద్వారా మాత్రమే నేర్చుకోవాలి .
సేకరణ 🖊️*మీ ...ఆత్మీయుడు AVB సుబ్బారావు
Source - Whatsapp Message

No comments:
Post a Comment