ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🤝.. అదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. అలానే వానలు వరదల వలన నష్టపోయిన కుటుంబాలవారిని.. చిరు వ్యాపారాలు.. చిరు ఉద్యోగులను ప్రభుత్వం తో పాటు మానవత్వంతో అందరు ఆదుకోవాలని కోరుకుంటూ..
సోమవారం --: 22-11-2021 :--
రెండు పదాలు నీ జీవితాన్నే మార్చేయ గలదు ఒకటి చేయగలననే ఆత్మవిశ్వాసం రెండు చేయలేననే అపనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తారో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది .
నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది , నువ్వు నిజాయితీగా ఉంటే చాలా మంది నీతో పాటు ఉండక పోవచ్చు కానీ కచ్చితంగా సరైన వ్యక్తులే నీకు మిత్రులుగా మిగులుతారు ,
ఆపదకి సంపద నచ్చదు సంపదకు బంధం నచ్చదు బంధానికి బాధ నచ్చదు బాధకు బ్రతుకు నచ్చదు బ్రతుకుకి చావు నచ్చదు చావుకి పుట్టుక నచ్చదు కానీ వీటిన్ననింటిని మనం అనుభవించాలి .
అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం అలిసిపోయి కన్నుమూస్తే బ్రతికించ లేదు ఏ బంధం దారిలోన చీకటైతే తోడు రాదు నీ నిడ జారిపోయి దూరమైతే చేరుకోదు నీ ప్రేమ అందుకే నిన్నే నమ్ముకో నీకు నువ్వు గానే సాగిపో ఓ నా ప్రియ నేస్తమా జాగ్రత్త సుమా ఈ జీవితం .
సేకరణ 🖊️*మీ ...ఆత్మీయుడు AVB సుబ్బారావు 💐🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment