ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. పూజ్య గురుదేవుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.. 💐💐💐
గురువారం --: 25-11-2021 :-- ఈరోజు మంచి మాట..లు
పూర్యం రోజుల్లో మనషులు రాళ్ళతో నిప్పు పుట్టించేవారట , ఇప్పటి రోజుల్లో మనషులు మాట లతో ఏకంగా తగల బెట్టిస్తున్నారు ఆయుధం లేకుండా చంపేది నాలుక బతికి ఉన్న శిలను చేసేది మోసం తెలివైనవాడిని పిచ్చి వాడిగా చేసేది ద్రోహం వీటితో జాగ్రత్త సుమా !
ఈ ప్రపంచమంతా అవకాశ వాదులతోనే నిండి ఉంది ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది పక్క వాళ్ళ మిద ఏడ్చే మనుషులు మూడు రకాలుగా ఉంటారు వాళ్ళకి అవకాశాలు రాక కొందరు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు , ఎదుటివాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు మరి కొందరు .
నీ జీవితం సుదూరపు ప్రయాణం మనమందరం కూడా బహుదూరపు బాట సాటసారులమే ఎప్పుడైనా మంచి జరిగితే వేడుక చేసుకొని ముందుకు సాగిపో ఏమైనా చెడు జరిగితే మర్చిపోయి ముందుకు కోనసాగించు అసలేం జరగలేదనుకో అయినప్పటికి అడుగులు ఆపకుండా ముందుకు వెయ్ ఏదోఒకటి తప్పక జరుగుతూనే ఉంటుంది ఏం జరిగినా ఎడతెగని ప్రయాణం మాత్రం ఆపద్దు .
మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంధం విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు , ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు . నీ జీవితం ప్రశాంతంగా ఉండా లంటే నీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యల్లో నీవు తల దూర్చ కూడదు .
సేకరణ 🖊️మీ ..ఆత్మీయుడు AVB సుబ్బారావు
Source - Whatsapp Message

No comments:
Post a Comment