Monday, November 15, 2021

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకుకార్తీక సోమవారం శుభోదయ శుభాకాంక్షలు.. 💐🤝అదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు అనందంగా జీవించాలని కోరుకుంటూ..

సోమ వారం --: 15-11-2021 :--

జీవితంలో మనం నడిచి వచ్చిన "దారిని" ఎక్కివచ్చిన మెట్లని" ఎప్పుటి కీ మరువ కూడదు అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లువుతుంది .

ఒక
అబద్దం" చెప్పడం వల్ల పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పిన రాదు . మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమి మారిపొదు కానీ సాయం పొందిన వారి ప్రపంచం కచ్చితంగా మారుతుంది ఆ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది .

మనం ఎవరికైనా విలువ ఇవ్వాలంటే వారి ఆచరణ బట్టే ఇవ్వు కానీ వారి మాటలను బట్టి కాదు ఎందుకంటే మాటలు మోసం చేస్తాయి ఆచరణ సాక్ష్యం ఇస్తుంది

మిత్రమా ! నీ ముందు ఎవరున్నారు నీ వెనుక ఎవరున్నారు అనేది అనవసరం నీకు కష్టం వస్తే నీ ప్రక్కన ఎంతమంది నిలిచారు అన్నదే ముఖ్యం .

నీ మనసు ఎప్పుడు గాయపఢుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది , ఎవరు లేనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వం .

సేకరణ 🖊️*మీ ... AVB సుబ్బారావు

Source - Whatsapp Message

No comments:

Post a Comment