🎯®️✳️®️🎯®️✳️®️🎯®️✳️
🌈శుభోదయం🌈
----------®️----------
🔯 అందరూ చెప్తుంటారు, దూకే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, నేను చెప్తాను ముందు దూకేయ్.. ఆ తర్వాత ఎంత దూరం వెళ్లాలో ఆలోచించుకో“.
🎯ఓటమి అంటే అవమానం కాదు మనల్ని తెలుసుకొనే గొప్ప అవకాశం.
🤘నిత్యసత్యాలు🤘
------------®️------------
⚜️"నొప్పి" మాట్లాడించినంత నిజాయితీగా మరే Emotion మనిషితో మాట్లాడించలేదు..!!
⚜️ కాలం మనది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవచ్చు, ఎన్నో సాధించవచ్చు..!!
⚜️ ఎప్పుడూ ఎదుటి వారు మారాలి అని కానీ, వారిని మార్చాలి అని కానీ ప్రయత్నించవద్దు. మనమే మారాలి. కాళ్లకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ, దారంతా తివాచీ పరచం కదా..!!
⚜️ ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతీ బంధానికి, ప్రతి ఒక్కరికీ, అర్హతకు మించి ప్రేమని, విలువని ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు..!!
⚜️ ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్థోమత నీకు లేకున్న, ఇతరులకు ధైర్యం చెప్పేమనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు..!!
⚜️ నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అనేది ఒకటుంది, అది అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. కావలసింది కాస్తంత ఓర్పు మాత్రమే..!!
⚜️ సంపాదన మనిషికి ముఖ్యం ప్రశాంతత మనసుకి ముఖ్యం సంపాదన, ప్రశాంతత రెండూ ఉన్నప్పుడే మనిషి నిత్యం సంతోషంగా ఉండగలడు..!!
🔯నేటి మంచిమాట🔯
-----------®️------------
🔯ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళను ఎవరూ నమ్మరు. అదే..మనసులో స్వార్థాన్ని పెట్టుకొని పైకి ప్రేమ నటించేవాళ్ళను అందరూ ఇష్టపడతారు.!!
🎯®️✳️®️🎯®️✳️®️🎯®️✳️
Source - Whatsapp Message

No comments:
Post a Comment