ఆత్మీయ బంధుమిత్రులకు కార్తీక శనివారపు శుభోదయశుభాకాంక్షలు 💐🤝 లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు మరియు తిరుత్తని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ. చెప్పుడు మాటలు చెవులకు ఇంపుగా నే ఉంటాయి కానీ వాటిని ఇంకొకరికి చెప్పినప్పుడు మీ గౌరవం తగ్గిపోతుంది జాగ్రత్త మిత్రమా అవే మాటలు మన విషయంలో చెప్పినప్పుడు మనం ఎంత క్షోభ కు గురవుతామో అర్థమైతే ఇంకొకరు విషయంలో మనం అలా చెప్పలేము..
శనివారం --: 20-11-2021 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
. మంచి తనం ఎప్పటికి కష్టం గానే ఉంటుంది అంత మాత్రన మంచితనాన్ని వది లేస్తే అసలు మీలో మంచితనమే లేనట్టు మంచితనానికి ఓపిక చాలా ఎక్కువ ప్రొణం పోయే పరిస్థితి వచ్చినా మంచితనం పోకూడదు మీలో నిజంగా మంచితనం అనేది ఉంటే
అబద్దాలతో మోసాలతో కీర్తి ఫ్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకొన్నా అది కుప్పకూలి పోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం
సంపాదించడం అంటే కేవలం డబ్బు నే కాదు మనషుల్ని విలువల్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వాళ్ళని ఆపదలో ఉన్నప్పుడు మనల్ని అదుకునే వాళ్ళని బాధల్లో ఉన్నప్పుడు దైర్యాన్ని నింపేవారిని మన కోపాన్ని అర్థం చేసుకునెవరిని సంపాదించడం అని తెలుసుకోండి
రాజకీయాలను ఎవరుకూడా వ్యక్తిగతంగా తీసుకోకండి స్నేహలు కుటుంబం బంధాలు బంధుత్వాలు చాలా గొప్పవి అనవసరంగా రాజకీయల కోసం మంచి స్నేహితులను వదులుకోకండి రేపు మనకు సమస్య వస్తే రాజకీయ నాయకులు వస్తారో లేదో కానీ స్నేహితులు కుటుంబం బంధాలు బంధుత్వాలు తప్పక మన వెంట ఉంటారు అని తెలుసుకుందాం నేస్తమా
సేకరణ 🖊️*మీ ... ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🤝💐
Source - Whatsapp Message

No comments:
Post a Comment