.
మిత్రమా.....
హిందువులకు అదేం ఆత్మవంచనో🤦♂️ తమ పవిత్రమైన సంప్రదాయాలు, నామాలు, ఆచారాలను తిట్లకి, అవహేళనకి పర్యాయపదాలుగా వాడుతూ తమ సంస్కృతి సాంప్రదాయాలను తామే అవమానుపరుచుకూoటూవుంటారు🤦♂️
boss తిట్టాడా" అని అడగటానికి బదులుగా "అక్షింతలు పడ్డాయా" అని అడగటం🤦♂️
"మందు🥃కొట్టావా" అని అడగటానికి బదులు "తీర్ధం పుచ్చుకున్నావా" అని అడగటం🤦♂️
"మోసం చేశాడా" అని అడగటానికి బదులు "పంగనామాలు పెట్టాడా" అని అడగటం OR "శఠగోపం పెట్టాడు" అని అనడం🤦♂️
"బార్ నుండి మందుకొట్టి వస్తే "ఎరా గుడినుండి వస్తున్నావా" అని స్నేహితులు అడగటం 🤦♂️
"దివాళా తీశారు (ఓడిపోయారు)" అని ఎక్కిరించడానికి/అవహేళన చెయ్యడానికి"👉 "గొవిందా గో....విందా......" అని వాడటం 🤦♂️
"trap చేయడాన్ని" 👉 "ముగ్గులోకి దింపాను" అనడం🤦♂️
ప్రలోభపెట్టి ప్రేమలోకి or trapలోపడేయడానికి ప్రయత్నించడాన్ని "పులిహోర కలుపుతున్నాడు" అని
ప్రతి పండుగకు చేసుకుని దైవానికి నైవేద్యముగా సమర్పించే పవిత్రమైన "పులిహోర"ని అవమానించడం/అవహేళనచెయ్యడం🤦♂️
పవిత్రమైన "సంస్కృత" భాషను తాగుబోతులు మైకం తలకెక్కిన తరువాత మాట్లాడే అర్ధంకాని బూతుమాటలను 👉 ఇక సంస్కృతం మొదలుపెడతారు" అని అవమానించడం 😡🤦♂️
ఇలా చెప్పుకుంటూ పోతే మన హిందువులే తమ పవిత్ర భాషను, సాంప్రదాయాలను, ఆచారాలను, నామాలను అవమానించుకోవడం పరిపాటి(fashion) అయిపోయింది😡🤦♂️
పండగ నాడు పాత మడుగేనా(పాత బట్టలు) అనేది సామెత. కమ్యూనిస్టు కొడుకులు దీనిని పండగనాడు పాత మొగుడేనా(భర్త) అనేలా మార్చేశారు ఆచారాలు మంట కలపాలి అని.
ఎవరైనా ఎక్కువ గోల చేస్తే ఇందిరా నీ రామాయణం అనిమంచి చెబితే జ్ఞాన బోధ వద్దు అని, సిగరెట్టు కాల్చుకోవడానికి అగ్గిపెట్టె ఇచ్చేవాడిని గురు అగ్గిపెట్టె అని అడగడం, ఏదైనా పోతే, తగిలితే గంటేమె కాదు అనడం, ఎవరైనా కక్కుర్తి పడితే నీ కక్కుర్తిలో నా కమండలం అని, ఏదీ మిగలలేదు ఉపయోగం లేదు అంటే ఏమి మిగిలింది బూడిద అనడం, మోసపోతే తూర్పు తిరిగి దండం పెట్టు అనడం... ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలంటే శతకోటి లింగాలలో నువ్వో బో లింగం అనడం etc.... ఇదో పెద్ద లిస్టులు హనుమంతుని తోక* లా అని వాడుకోవడం కూడా ఇదే తరహా... 🤷♂️యిక ముందు యిటువంటి జోకుల కు స్వస్తి పలుకుదాము.ముందు మన నుంచి వీటిని తీవ్రంగా ఖండించే పని ప్రారంభించుదాము. వాస్తవికత తో హిందూ దేవి, దేవతలను, గ్రంథాలను గౌరవించుకుందాము
-------()()()()()()--------
ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
https://kutumbapp.page.link/DvtuTeXFopKhgtLi6
Source - Whatsapp Message

No comments:
Post a Comment