ఆత్మీయ బంధుమిత్రులకు అది వారపు శుభోదయ శుభాకాంక్షలు.. ప్రత్యక్ష నారాయణుడు సూర్య నారాయణ మూర్తి అనుగ్రహం తో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవింకగాలని కోరుకుంటూ...
అదివారం --: 05-12-2021 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
ఈ ప్రపంచంలో చాలా సులభమైనది మరియు చాలా కష్టమైనది తప్పు ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం అదే మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం
ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటీ యుగం కాదు ! ప్రస్తుతం ఈ ప్రపంచంలో నకిలీ మనషులు తిరుగుతున్న కలియుగం ఎదుటి వారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి లేదంటే మనం బ్రతకడం కష్టం.
ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభిమానిస్తారు .
మన అలవాట్లు మనిషిని దేవుడి గానైనా, దుర్మార్గుడు గానైనా మారుస్తాయి. మన అలవాట్లే మన జీవన విధాతలు అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండాలని భావిస్తే అవి ఎదురు తిరుగుతాయి వాటికి అనుగుణంగా మనం మారితే మనకు అనుకూలంగా అవి మారుతాయి .
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు. AVB సుబ్బారావు 🤝💐🙏
సేకరణ

No comments:
Post a Comment