Monday, December 13, 2021

రామ్తా జ్ఞానానికి పాదాభివందనం.

వాస్తవంలో ఉంటూ
వర్తమానంలో జీవిస్తూ
ఆనందాన్ని అనుభవిస్తూ
అనుభవ జ్ఞానాన్ని పంచుతూ
నిత్య యవ్వనంగా
ప్రేమ, కరుణలను అంతటా
నింపుతూ
దివ్యత్వంతో
పరిస్థితులను అధిగమిస్తూ
కర్మజ్ఞానం అంటే
అది మన ఆలోచన మాత్రమే
అని తెలుసుకుంటూ
మనల్ని మనం గుర్తించి,
మనల్ని మనం
ప్రేమించుకోవడమే
అసలైన స్వేచ్ఛకు అర్థం అని
దివ్యమైన వ్యక్తిత్వంతో
మరణమేలేని జీవితాన్ని
జీవించాలని చెప్పి
లోకంలో అనాధలే లేరని
అనాధలో కూడా
నాధుడు ఉన్నాడని
సవివరంగా తెలిపిన
రామ్తా జ్ఞానానికి
పాదాభివందనం.......

సేకరణ

No comments:

Post a Comment