నేటి మంచిమాట. వ్యామోహం...
కొందరికి పుత్ర వ్యామోహం ఇంకొందరికి సంపద వ్యామోహం మరికొందరికి సంసార వ్యామోహం కొందరికి పదవీ వ్యామోహం. ఇలా రకరకాల వ్యామోహాల వలలో పడి గొప్పవారు పండితులు ఎంతోవున్నతులు అనుకునే వారు కూడా కనీసం సోదిలో లేకుండా కొట్టుకుపోయారు. నాటి నుండి నేటి వరకు కాస్త నిశితంగా గమనిస్తే పరిశీలిస్తే తెలుస్తుంది.
అలెగ్జాండర్ రాజ్యకాంక్ష్యలో పడి యుక్తాయుక్తాలు మరిచి చివరికి ఒక జ్ఞానికి తలవంచి తప్పు తెలుసుకుని రెండు చేతులూ చాచి చూపి మహాజ్ఞానిగా మారి లోకానికి సందేశం చూపి పోయాడు.దశరథుడు లాంటి మహారాజు కూడా భార్యా వ్యామోహానికి లోనై చివరకు పుత్ర వాత్సల్యం సైతం వదిలి కైకకు ఇవ్వరాని వరం ఇచ్చి దుఖంలోనే పోయాడు.
విశ్వామిత్రుడు లాంటి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు కూడా మేనక వ్యామోహంలో పడి తన శక్తిని అంతా కోల్పోయాడు.సంతాన వ్యామోహంలో పడి దృతరాష్ట్రుడు విచక్షణ మరచి దుష్టుడు అయ్యాడు.
ఇలా నేడు కూడా మన సమాజంలో ఎందరో రకరకాల వ్యామోహాలలో పడి ఆస్తులు అంతస్తులు పోగొట్టుకుని ఆపదలు కొనితెచ్చు కుంటున్నారు.సహచరి వ్యామోహంలో పడి వున్నపుడే కాదు పోయాక కూడా చివరికి సహచరితో పాటు ఎన్నో సమస్యలలో ఇరుక్కున్నారు చూస్తున్నాం వింటున్నాం.
ఇలా చెప్పుకుంటూ పోతే నిజాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.ఇలా ఏ వ్యామోహంలో పడకుండా వుండాలి అంటే రాగద్వేషాలు వదిలి వేసి తానెవరో తను తెలసుకోవటానికి ప్రయత్నించాలి.
ఆ ప్రయత్నంలో మొదటి మెట్టే ధ్యానం.ఆఖరి మేట్టే శాకాహారం.ఆపైన కనిపించే దంతా అహింసా జగత్.మరి మనం కూడా చూద్దాం అతిత్వరలో అహింసా జగత్.
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment