🙏సర్వేజనాఃసుఖినోభవంతు: 🙏
🌻శుభోదయం☘️
🌺 *మహనీయులమాట* 🌺
“మొత్తం ప్రపంచాన్నే కాదు విశ్వాన్నే జయించినప్పటికీ, మన మనస్సును మరియు ఇంద్రియాలను జయించలేకపోతే మాత్రం, జీవితంలో మనం చిత్తుగా ఓడిపోయామని అర్థం.”
పరమపూజ్య శ్రీ రాధానాథ్ స్వామి మహారాజ్
🌹 *నేటిమంచిమాట* 🌹
బంధాలకు విలువ ఇస్తూ మనకున్న కొద్ది సమయాన్ని,ఒకరి తప్పులు ఎంచి వారితో వైరం పెట్టుకోవడానికి కాకుండా,అందరితో ప్రేమగా ఉంటూ, మనం వెళ్లిపోయినా, మనల్ని ఒక్కరైనా గుర్తుతెచ్చుకొనేట్టు బ్రతికి, ఈ బ్రతుకును సార్ధకం చేసుకుందాం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
No comments:
Post a Comment