Wednesday, September 14, 2022

దేవుడు నీకు కష్టాల్ని ఇస్తున్నది నీపై కోపంతో కాదు..

 🌺🙏ఓం నమఃశివాయ 🙏🌺


🌴 👉నీకు ఏది కావాలో దేవుడినే నిర్ణయించనివ్వు. ఆయన నీకు మంచిదైన దానినే ఇస్తాడు!🌴

🌴👉 దేవుడు నీకు కష్టాల్ని ఇస్తున్నది నీపై కోపంతో కాదు.. ఆ విధంగా నీ కర్మ ఫలశేషం త్వరగా ముగించి నిన్ను ఉద్ధరిద్దామనే!🌴

🌴👉భగవంతుడు ప్రతీక్షణం నిన్ను, నీ ఆలోచనలను గమనిస్తూనే ఉంటాడు. ఆయన దగ్గర ఏదీ దాచలేవని తెలుసుకో, జవాబుదారి తనం కలిగి ఉండు! 🌴

🌴👉మనిషి జీవితంలో తరువాత అంటూ ఏదీలేదు. ఉన్నదంతా ఈ క్షణమే. కనుక ఇప్పుడే నీకున్న సమయాన్ని మంచి చేయుటకు ఉపయోగించుకో!🌴

🌴👉నిన్ను చెడు త్రోవ పట్టించే శక్తులు నీ దగ్గరే నీ చెంతనే ఉన్నాయి. వాటి మాయలో చిక్కుకొనకు. దీని నిమిత్తం దేవుని శరణువేడు!🌴
🌴👉 ఎన్ని బాధలైనా భరించండి, కానీ దేవుని మాత్రం మరువకండి, మిమ్ములని ఉద్ధరించ గలవాడు ఆయన ఒక్కడే అని మరువకండి !🌴

🌹🌹శివ శుభోదయం 🌹🌹

No comments:

Post a Comment