Thursday, October 20, 2022

 🍁 అందరూ నన్ను విమర్శిస్తూ ఉంటారు అని కొందరు భావిస్తూ ఉంటారు... కానీ ఒక అంతరంగిక రహస్యం ఏమిటంటే మీ మనసు అంగీకరించినపుడే ఇతరుల విమర్శలు కూడా మీ మనసు అనే మందిరం లోకి ప్రవేశిస్తాయి..🍁

👉 ఇతరుల మనోభావాలను పరిశీలించు కోవాలి కానీ అంగీకరించ వలసిన అవసరం లేదు.. 

మీ మనసు అనే కోటకు మీరే మహా రాజుగా ఉండాలి..  అప్పుడే మీ మనసు ఆనందం తో నాట్యం చేస్తూ ఎన్నో మంచి మంచి ఆలోచనలను మీకు అందిస్తుంది.. విజయ పథం వైపు నడిపిస్తుంది.👍

🍁 ఇహాన్ని వదిలి పరాన్ని పొందలని  అనుకోడం కూడా పలాయన వాదమే🍁

     మీ
మురళీ మోహన్

No comments:

Post a Comment