🙎♀️సూక్తులు_ జీవన నిత్య సత్యాలు🤷♂️
👉విలువలతో బతికినవారే జీవితంలో అసలైన విజేతలు.
👉అబద్దాలు చెప్పేవాడు నిజం చెప్పినా ఎవ్వరు నమ్మరు.
👉మీలో ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించగలరు.
👉గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం సొంతమవుతుంది.
👉ఒక అబద్దం వలన మరిన్ని అబద్దాలు మాట్లాడాల్సి వస్తుంది.
👉అశ్రద్ధ ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుంది.
👉ఇతరుల దుఃఖాన్ని చూసి సంతోషించే వారు మూర్ఖులు.
👉మాటల్ని బట్టి కాదు, పనిని చూసి మనుషులను అంచనా వేయాలి.
👉అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయకూడదు.
👉అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ.
✒️సేకరణ
💞విప్పోజు శ్రీనివాస చారి విశ్వకర్మ 💕
No comments:
Post a Comment