Wednesday, August 20, 2025

 *✅ జాగ్రత్త సూచన✅*

🔯 *డేంజర్… యమ డేంజర్* 🔯

👉 . *Apk అని ఉన్న ఏ ఫైల్‌ను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి* .
📌 *ఓపెన్ చేసిన వెంటనే మీ 📱 ఫోన్ హ్యాక్ అవుతుంది* .
📌 *మీ ఫోన్‌లో ఉన్న డేటా, 💰 మీ అకౌంట్లలోని డబ్బు దొంగిలించబడుతుంది* .

 *ఉదాహరణలు* :
❌ Aadhar.Apk
❌ SBI.Apk
❌ pm kisan.Apk
❌ PM AWASH YOJANA LIST.apk
❌ Union Bank.Apk
❌ Cse.Apk
❌ Bank of India.Apk
❌ Statebank.Apk
❌ Ekyc.apk
❌ LIC.apk
❌ Government free loan apply.apk
❌ Government new yojana.apk
❌ RTO chalan online.apk
❌ INCOME TAX TDS online.apk
❌ Ayushman Bharat_v1.apk
❌ RTO Challan.apk

⚠️ ముఖ్యం:
ఎవరైనా ఈ ఫైల్‌పై క్లిక్ చేస్తే… 👇
🔹 వారు ఉన్న ప్రతి WhatsApp గ్రూప్‌కి
🔹 వారి పేరు మీదే ఈ ఫైల్ ఆటోమేటిక్‌గా పంపబడుతుంది.
🔹 గ్రూప్‌లో వాళ్లు “మీరే పంపారు” అని భావిస్తారు.

🚫 కాబట్టి:
👉 *ఇలాంటి .Apk ఫైళ్లు పొరపాటున కూడా టచ్ చేయకండి* .
👉 *ఇతరులకు కూడా ఈ సమాచారం తెలియజేయండి* .

*✅ Stay Safe ✅*

No comments:

Post a Comment