Saturday, November 1, 2025

 శ్లో"దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః | కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః ||12|

అర్ధం:- రాత్రింబవళ్ళు, , ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు గాక వదలడు..                       The verse "Dinayaminyayu saayam pratah shisiravasantau punarayataha | kaalah kridati gachchatyayuh tadapi na munchatayashavayuha ||12|

Meaning:- Day and night, morning and evening, autumn and spring come and go again and again. The wheel of time goes by like that. Life also passes in the same way. However, a human being does not give up the wind of hope, let alone give it up.

No comments:

Post a Comment