జీవితం మార్చే 25 Questions & 25 Answers | Inspiring Talk#manazoomintv #laharisudha
https://youtu.be/WoWn846ndCM?si=shWksRLevw51p4zr
Default Title
https://www.youtube.com/watch?v=WoWn846ndCM
Transcript:
(00:00) అన్ని ఉండి బాధపడుతున్నాడు అన్ని ఉండి చింతిస్తున్నాడు అన్ని ఉండి గాయపడుతున్నాడు మానసికం శారీరకమైన ప్రారబ్ధం నీకుంది నాకుంది కృష్ణ గారికి ఉంది బాలసురాయునికి ఉంది [సంగీతం] సద్గురు కూడా ఆపరేషన్ కానీ దాన్ని బాధగా మార్చుకునివాడు జ్ఞాని వాల్యూస్ ఎథిక్స్ మన సమాజంలో ఎంత ఇంపార్టెంట్ అవి సమాజాన్ని బట్టి మార్చా పనిలో నిజమైన ఆనందం అంటే వేరే వాటికి లింక్ చేయని ఇంకా ప్రాపంచిక ధర్మాలు లింక్ చేయన డబ్బుకి పెరుపతులకి ఈగోలకి లింక్ [సంగీతం] చేయకుండా ఒక పని చేస్ నప్పుడు ఆ పని నీలో ఒక ప్రవాహంలాగా కొనసాగినప్పుడు ఒక సహజమైన ఆనందము పెళ్లి
(00:36) బుక్ అన్నదానం చేసినావు [సంగీతం] మ్ చూడడానికి ఎట్లా ఉంది అన్నదానం చేసినట్టుంది కాదు అన్నదానం చేయడం వల్ల నువ్వు ఆనంద పడ్డావు ఆనందం కోసం అది చేశవు అది [సంగీతం] గుర్తుంచు సో లైఫ్ ఫిలాసఫీ మనం ప్రాక్టికల్ గా మనం డే టు డే లైఫ్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఒకవేళ నీలో పుట్టింది అయితేనే ఇంప్లిమెంట్ చేయగలం వేరే వాళ్ళు [సంగీతం] ఇచ్చిందనుకో ఎప్పటికీ డౌట్ ఉంటది.
(00:57) అయితే బుద్ధి జ్ఞానం రెండిటిలో తేడా ఏంటి జ్ఞానం రెండు రకాలు అంటే పుస్తకాల ద్వారా వచ్చిదాన్ని కూడా జ్ఞానం అంటున్నాం. రెండోది మందులో పుట్టి కాంతిరీస గారు నమస్తే అండి నమస్కారం నేను సంతకాలు పెడుతూ మాట్లాడుతాను. యా యా ఓకే ఓకే ఓకే మా మనజమిన్ టీవీ కి ఎవ్రీ మంత్ ఒక పాడ్‌కాస్ట్ ఇస్తున్నారు థాంక్యూ సో మచ్. లైక్ ఈరోజు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
(01:17) ఓకే 100 ఆఫ్ క్వశన్స్ ఉన్నాయి బట్ ఈ పాడ్‌కాస్ట్ లో ఒక 50 క్వశన్స్ కవర్ చేస్తాం అలాగే ఓకే సో సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫిలాసఫీ అంటే సింపుల్ గా ఎలా చెప్తారు మీరు ఒక కామన్ మ్యాన్ కి క్రమబద్ధీకరించినటువంటి ఆలోచన వాళ్ళు ప్యాక అట చేసుకోవా తీసుకెళ్లి చాలా హారిబుల్ శబ్దాలు ఇస్తుంది మీరు ఫిలాసఫీని ఎలా డిఫైన్ చేస్తారు అదే క్రమబద్ధీకరించిన ఆలోచన ఆర్టికులేటెడ్ థాట్ ప్రాసెస్ అంతే అంటే ఫిలాసఫీకి కచ్చితంగా ఒక ఉద్దేశం ఉంటది మ్ దానికి ఒక పరిధి ఉంటది బౌండరీ కూడా ఉంటది రాండ్రండ్ ఫిలాసఫీ అనగానే దానికి ఒక పరిధి వచ్చేస్తది. ప్రెడిక్ట్షియా అనగానే దానికి
(02:05) ఒక పరిధి ఉంటది. ఓకే ఆ పరిధిని ఎగ్జాక్ట్ గా నిర్వచిస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆ పరిధిలో లూప్ హోల్స్ ఉన్నాయి అనుకోండి డిబేట్ స్టార్ట్ అయితది. ఉమ్ అట్లా ఇప్పుడు అయన చెప్పింది బి సెల్ఫిష్ అన్నది ఓకే దానికి ఇంకా ఆ తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది ఎలా సెల్ఫిష్ అంటే నన్ను నేను చూసుకోవడం అంతే కదా అంటే నువ్వు ఏం చేసినా నీ తృప్తి కోసమే చేస్తున్నావ్ అని చెప్తుంది.
(02:29) అన్నదానం చేసినావు మ్ చూడడానికి ఎట్లా ఉంది అన్నదానం చేసినట్టు ఉంది కాదు అన్నదానం చేయడం వల్ల నువ్వు ఆనంద పడ్డావు ఆనందం కోసం అది చేశవు అది గుర్తించు నువ్వు ఎవరికీ ఏ ఉద్ధరించ ఎవ్వరిని ఉద్ధరించడం లేదని చెప్తుంది లిటరల్ గా సో లైఫ్ ఫిలాసఫీ మనం ప్రాక్టికల్ గా మనం డే టు డే లైఫ్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఒకవేళ నీలో పుట్టింది అయితేనే ఇంప్లిమెంట్ చేయగలవు.
(02:52) వేరే వాళ్ళు ఇచ్చిందనుకో ఎప్పటికీ డౌట్ ఉంటది. దానికి ఎండి లేదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి అయన రం అవైలబుల్ లేదు. పో వర్మ అనుకో అవైలబుల్ లేడు సగం సగం చెప్పాడు మళ్ళీ వెళ్లి కనుక్కుందాం అంటే అందుబాటులో ఉండడు. మళ్ళీ ఎవర ఇంటర్వ్యూ చేస్తే అది కవర్ కాదు. అందుకని ఎప్పుడు సంశయం ఉంటది. అందుకని ఆధ్యాత్మికత గాని జీవన విధానం గాని మనలోనే పుట్టాలి.
(03:15) అందుకని అవన్నీ చదివి మనం ఉన్న పరిసరాలు మనమఉన్న సందర్భము మనకున్న రిసోర్సెస్ మన శరీర మనోధర్మాలను బట్టి మనం ఒక జీవన విధాన్ని సృష్టించుకుంటే అది మన దగ్గర ఉంది ఇప్పుడు మ్ అట్లా సింపుల్ గా చెప్పాలంటే నీ మొబైల్ వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఓకే అంటే వాడు లేడనుకో ఆగిపోతుంది ఈ పని నీ దగ్గరనే పెట్టుకోవాలి. మ్ అయితే బుద్ధి జ్ఞానం రెండిట్లో తేడా ఏంటి మీ దృష్టిలో జ్ఞానం రెండు రకాలు ఒకటి పుస్తకాల ద్వారా వచ్చేదాన్ని కూడా జ్ఞానం అంటున్నాం.
(03:42) మ్ రెండోది మనలో పుట్టేదాన్ని కూడా జ్ఞానం అంటున్నాం అంటే ఏదైనా ఒక విషయం గురించి ఎవ్వరు చెప్పకుండా కూడా నేను తెలుసుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. ఓకే అందరూ చెప్పిన అది కాదు ఇంకేదో ఉందని నేను తెలుసుకున్న విషయం అండి అది ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం వరల్డ్ పరంగా జ్ఞానం ఏందంటే ఇప్పుడు నేను కాలేజీ కి వెళ్ళాను పుస్తకంలో ఉంది ఎలక్ట్రానిక్స్ అంటే అది చదువుకున్నాను అది ఏమిటో తెలియదు బట్ నాకు ఉద్యోగం వచ్చింది.
(04:06) అట్లా ప్రాపంచికంగా ఉపయోగపడే జ్ఞానం ఏమో డబ్బు తీసుకొస్తది. పేరు ప్రఖ్యాతలు తెస్తాయి కానీ ఆనందం ఇవ్వదు. నీలో పుట్టిన జ్ఞానం డబ్బు ఇవ్వకపోవచ్చు పేరు ప్రఖ్యాతలు ఇవ్వకపోవచ్చు అని ఆనందం ఉంచుతది. ఇది ఆ జ్ఞానం యొక్క విభజన ఓకే ఈ మనలో పుట్టే జ్ఞానానికి ప్రజ్ఞ అని పేరు ఆ తర్వాత ఇంకొకటి ఏమంది అంటే బుద్ధి అంటే వర్తమానంలో నీవు తీసుకునే నిర్ణయం అది ఓకే బుద్ధి లేకుండా మాట్లాడతావ్ అంటే ఈ క్షణంలో ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడుతున్నావ అని తెలివి అంటే గతాన్ని బేరీ చేసుకొని మనం తీసుకొని నిర్ణయం అందుకే మనకు జీవితంలో ప్రపంచంలో తెలివు ఉండాలి
(04:43) జీవితంలో జీవితంలో బుద్ధి ఉండాలి [నవ్వు] ప్రపంచంలో ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలి తెలివిగా నిర్ణయం తీసుకోవాలి స్పాంటేనియస్ గా ఏంది ఆలోచించకుండా తీసుకోవద్దు ఒక అమ్మాయి పెళ్లి చేయాలి. తెలివైన నిర్ణయం తీసుకోవాలి కులం ఏంది మతం ఏంది అతని ఆర్థిక పరిస్థితి ఏంది అతను చచ్చిపోయిన ఆస్తి వస్తదా రాదా ఎవరనా గొడవపడేవాడ అన్ని బేరీజు వేసుకొని అయినా తప్పులు జరుగుతాయి బికాజ్ నీ తెలివి కొంతే నీకంటే ఎదురుగా ఉన్నవాడు చాలా తెలివైనవాడు అనుకో బోల్త గట్టు ప్రమాదం నెక్స్ట్ వాల్యూస్ ఎథిక్స్ మన సమాజంలో ఎంత ఇంపార్టెంట్ అవి సమాజాన్ని బట్టి మార్తా
(05:16) మోరల్స్ అనేవి అందుకే మోరల్స్ కాన్స్టిట్యూషన్లో రాయబడలే కాన్స్టిట్యూషన్ లో నీ విధులు మాత్రమే ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంది ఫండమెంటల్ రైట్స్ రైట్స్ ఉన్నాయి హక్కులు ఉంది మోరల్స్ లేవు మోరల్స్ నీవు గుర్తించాల్సింది. ఉదాహరణకి ఒక దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయం పరిధిలో ఉన్న విలువలు వేరు ఒక కుటుంబంలోకి వెళ్తే ఆ కుటుంబంలో ఉన్న మోరల్స్ వేరు అది ఒక సమాజంలోకి వెళ్తే అక్కడ మోరల్స్ వేరు అరబ్ కంట్రీస్ కి వెళ్తే వాళ్ళ మోరల్స్ వేరు.
(05:46) అందుకని ఎక్కడికి వెళ్తే అక్కడ మోరల్స్ తెలుసుకొని మనం ఆపరేట్ చేసుకుంటే సరిపోతుంది దాంతో పాటు ఎవరున్నా లేకుండా నీ మోరల్స్ కొన్ని ఉన్నాయి ఎగ్జిస్టిషియల్ గా అదేంది ఒక ఒకరి వ్యక్తిని బాధ పెట్టకూడదు. వేరేవాళ్ళ వస్తూ అడగకుండా ముట్టుకోకూడదు. ఓకే అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదు. అనవసరమైన మాట మాట్లాడకూడదు. నువ్వు సమస్యకు గొడవకు కారణం కాకూడదు ఇవన్నీ నీ మోరల్స్ ఓకే అందుకని బిగ్ సబ్జెక్ట్ ఓకే ఎథిక్స్ అంటే ఏంట అవి ఇంగ్లీష్ లో తెలుగులో [నవ్వు] ఓకే సో మన ఏన్షియంట్ ఫిలాసఫర్స్ చెప్పినట్టు ఈ మోడర్న్ లో ఎలా యూస్ అవుతున్నాయి అది నీ మీద ఆధారపడుతది ఎందుకంటే ఒకవేళ
(06:30) సత్యం అనుకో దానికి టైం తో ఏం లేదు దేర్ ఇస్ నో ఏన్షయంట్ హంగర్ పురాతనమైన నాకెలి అంటే ఏమ ఉండదు. ఓకే అందుకే సనాతన ధర్మానికి సత్యానికి ఏం చెప్పారో అది సనాతనం అట్లాగే నిత్య నూతనం కూడా అంటే అతి పురాతనమైంది అయఉంటి కూడా అత్యంత నిత్య నూతనంగా ఉంది శృంగారం నిత్య నూతనం దో వేళ క్రితం కూడా చేశడు ఆకలి నిత్య నూతనంగా వస్తా ఉంటది.
(06:54) అట్ల జీవన విధానం కూడా ఏ ఫిలాసఫీ అవుట్‌డేట్ అయితది అంటే అది ఆ కాంటెంపరరీ సమాజానికి సెట్ అయింది ఎగ్జాంపుల్ కట్టెలు కొట్టి బతకడం అన్నది ఒక సమాజానికి సంబం అప్పుడు ఎవరైనా బుక్ రాశాడునుకో అప్పుడు వేరే టెక్నాలజీ గానీ ఉద్యోగాలు గాని అందుకని ఆ ఫిలాసఫీ అవుట్‌డేటెడ్ ఇప్పుడున్న ఏ మనిషి అయినా కట్టెలు కొట్టక్కర్లేదురా బాబు బజ్జిలు వేసుకొని బతకొచ్చు లేదా YouTube చేసుకొని బతకొచ్చు.
(07:17) ఉమ్ ఒకప్పుడు ఫిలాసఫీ మనిషినేవాడు కష్టపడాలి కష్టపడితేనే బాగా తినాలి ఎందుకంటే యుద్ధాలు ఉండేవి అప్పుడు వచ్చిన ఫిలాసఫీ ఎప్పుడో ఇప్పుడు యుద్ధం లేదు. ఒకప్పుడు ఎక్కువ హీరో అంటే ఇంత లావు ఉండాలి. ఇప్పుడు హీరో సన్నగా అమ్మాయి కంటే అందంగా ఉండాలి. చాలా మంది రాబోయే రోజుల్లో వస్తాయి అబ్బాయికి పెద్ద గడ్డం ఉంటది సన్న నడుము ఉంటది.
(07:35) ఉమ్ ఆరోజు వస్తది వెరీ సూన్ మనం హ్యాపీనెస్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అది ఎలా ఫీల్ చేయొచ్చు ఫీల్ అవ్వచ్చు హ్యాపీనెస్ అన్నది వేరే వాటి మీద ఆధారపడకూడదు. బయటి వాటి మీద ఆధారపడ్డది తాత్కాలికంగా హ్యాపీనెస్ అనుభూతి చెందుతుంది. అనుకోకుండా ఫ్రెండ్ వచ్చాడు యు ఆర్ హ్యాపీ రెండు పోతే ఒక మంచి అబ్బాయి దొరకడు పెళ్లి చేసుకున్నావ్ వాడు పోతే రియాక్ట్ అవ్వద్దు రియాక్ట్ కాదు నీ హ్యాపీనెస్ లింక్ పెడితే తాత్కాలికంగానే ఉంటది.
(08:08) అట్లా కాకుండా ఎవరో లైఫ్ లోకి వచ్చారు అన్నది కాకుండా ఆల్రెడీ ఉన్నదాన్ని గుర్తిస్తే ఆనందం ఎప్పటికి ఉంటది. అట్లీస్ట్ నీకు మంచి శరీరం ఉంది. అరే నాకు మంచి ఆకలి ఎత్తుంది ఇది కూడా ఆనందమే అంటే ఇది నీకు సంబంధించింది వేరే తృప్తి పడం ఆ తృప్తే నిరంతర తృప్తి ఆనందం ఓకే అట్లా సో ఆధారపడదు వేరే వాటి మీద ఆధారపడితే ఆనందం ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు.
(08:32) అందుకే ఏమనా కొత్త వస్తువులు ఉన్నప్పుడు త్రీ ఫోర్ అవర్స్ కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ తర్వాత వన్ ఇయర్ ఊరికి డెలిబడిలా ఉంటుంది. అందుకని పనిలో నిజమైన ఆనందం అంటే వేరే వాటికి లింక్ చేయండి ఇంకా ప్రాపంచిక ధర్మాలు లింక్ చేయని డబ్బుకి పేరు ప్రఖ్యాతులకి ఆ లేకపోతే ఈగోలకి లింక్ చేయకుండా ఒక పని చేసినప్పుడు ఆ పని నీలో ఒక ప్రవాహంలా కొనసాగినప్పుడు ఒక సహజమైన ఆనందము పెళ్లి ముక్కుతది.
(08:57) అది ఎక్స్‌ప్రెసివ్ ఉండదు ఎక్స్‌పీరియన్షియల్ గా ఉంటది. వచ్చిపోయేది ఎక్స్పీరియన్స్ ఉంటది అంటే ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు ఎవరైనా వస్తే దగ్గర గంపేసి వాని హగ్ చేసుకుంటారు నీతో నువ్వు ఉన్నప్పుడు ఈ హగ్గులు గిగ్గులు ఏమ ఉండవు యు బికమ్ మోర్ సైలెంట్ సటల్ [నవ్వు] స్థిరపడతది అది సో అందుకే నిజంగా ఆనందంగా ఉన్నవాడు నవ్వాల్సిన గ్యారెంటీ ఏమ లేదు.
(09:16) హిమ మే లుక్ వెరీ సీరియస్ ఓకే ఆనందము నీ అంతర్గత స్థితి సంతోషము నీ యొక్క బహిర్గత స్థితి. ఓకే సఫరింగ్ ని మనం అవాయిడ్ చేయొచ్చా సఫరింగ్ అంటే ఏందో చెప్పాలి శారీరక సఫరింగ్ అయితే అవాయిడ్ చేయలేము బాధ బాధ అన్నది నాన్ ఎగ్జిస్టెన్షియల్ అది లేదని తెలుసుకోవడమే అవాయిడ్ చేయడానికి ఏమ లేదు. ఇది ఎట్లఉందంటే ఎదురుగా వెహికల్ ఉంటే ఓవర్టేక్ చేయొచ్చు.
(09:39) ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా ఎదురుగా ఏ వెహికల్స్ లేవు ఓవర్టేక్ ఎట్లా చేయాలి వెహికల్ే లేకపోతే ఓవర్టేక్ఏ లేదు. లేదు జీవితం అర్థం చేసుకుంటే సఫరింగ్ఏ లేదు. ఎందుకంటే సఫరింగ్ ని అవాయిడ్ చేయడం కాదు సఫరింగ్ లేదని తెలుసుకోవాలి. ఓకే ఎంతకాలం అవాయిడ్ చేస్తావ్ మళ్ళీ ఇంకో సఫరింగ్ వస్తది వాడు తిట్టాడు వాడిని చంపేస్తావా ఇప్పుడు నువ్వు ఎంత చేసినా సారి చెప్పిన మళళ గెలుకుతున్నాడు.
(10:05) ఎట్లా దీనికి ఎండు లేదు అందుకని బాధ చింత గాయపడడం ఈ మూడు నాన్ ఎగ్జిస్టెన్షన్ సో మనిషికి మాత్రమే మనిషి మాత్రమే క్రియేట్ చేసుకున్న అమూల్యమైన ఆభరణాలు ఇవి అన్ని ఉండి బాధపడుతున్నాడు అన్ని ఉండి చింతిస్తున్నాడు అన్ని ఉండి గాయపడుతున్నాడు మానసికంగా శారీరకమైన ప్రారబ్ధం నీకు ఉంది నాకు ఉంది కృష్ణ గారికి ఉంది బాలసునికి ఉంది చిన్నజీర స్వామి అందరికీ వస్తది శారీరక మన సద్గురు కూడా ఆ ప్రశ్న శారీరక ప్రారబ్ధం వేరు కానీ దాన్ని బాధగా మార్చుకునివాడు జ్ఞాని ఓకే శరీరాన్ని దానికి గాయమైిందని శరీరానికి అప్ప చెప్పి ఆ శరీరాన్ని డాక్టర్ కి అప్ప
(10:37) చెప్పి హాయిగా బుక్ చదువుకుంటాడు వాడు అంత సంబంధం లేదండి మ్ ఆ స్థితి అద్భుతమైనది. తెలుసుకుంటే అదృష్టం తెలుసుకోకపోతే తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి అదృష్టం సో డెస్టినీని మన ఫిలాసఫీలో ఎట్లా ఎట్లా డెస్టినీ ప్రాపంచికంగా అయితే ఒకటి మెటీరియలిస్టిక్ అయితే ఒకటి సైకలాజికల్ అయితే ఒకటి ఎగ్జిస్టెన్షియల్ గా అయితే ఒకటి ఇన్ని రకాల డెస్టినీస్ ఉన్నాయి.
(11:04) ఎగ్జిస్టెన్షియల్ గా దేర్ ఇస్ నో డెస్టినీ ఎగ్జిస్టెన్షియల్ గా లక్ష్యము లేదు గమ్యము లేదు. హమ్ ఈ క్షణం నేను మీతో హాయిగా ఉండడం నా లక్ష్యం. ఓకే హాయిగా ఉండటం వాడ నేను పొందే అనుభూతి నా గమ్యం అందుకని నిరంతరం గమ్యము నిరంతరం లక్ష్యము ఎస్టాబ్లిష్ అయితూనే ఉంటుంది. ఎగ్జిస్టెన్షియల్ గా మ్ ప్రాపంచికంగా అనుకో నాకు ఉద్యోగం వస్తే నాకు డబ్బు వస్తే అప్పుడు నేను బాగుంటాను అంటే నీవు ఇప్పుడు ఉన్న బాలేవు ఏదో వస్తే బాగుంటదని చెప్తున్నావ్.
(11:31) ఓకే సో మానసికంగా అంటే నువ్వు ఏం చేయడం లేదు. కానీ యు ఆర్ థింకింగ్ ఆ ఎక్స్పెక్టేషన్ మేనిఫెస్ట్ అయితే నువ్వు ఆనందంగా ఉంటావ అని చెప్తున్నావ్ ఇందులో చేయడం ఏమీ లేదు. ఎవరో నాకు గౌరవిస్తే నాకు ఫ్రెండ్ ఫోన్ చేస్తే బాగుని ఎదురు చూస్తా ఉంది. అతను ఫోన్ చేసి హాయ్ చెప్తే నవ్వుదామని నిర్ణయించుకున్నావ్ అందుకని పొద్దున్న నుంచి నువ్వు నవ్వడం లేదు.
(11:52) అటాతగా ఎవరు ఫోన్ చేసినా వెళ్లి చూస్తున్నాం అతనేమో అని ఎంతో మంది హాయ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్న అతను చెప్పాలని నిర్ణయించుకోవడంతో ఈ డెస్టినీ అక్కడ అతని చేతిలో బంది అయింది ఇదొకటి సైకలాజికల్ అంటే రకరకాల డెస్టినీస్ ఉన్నాయి. మెటీరియలిస్టిక్ డెస్టినీ అంటే ఏంది రోడ్డు ఫర్ ఎగజాంపుల్ ఇక్కడున్న అరుణాచలం అక్కడ ఉంది ఇది మార్చలేం ఈ భూమి మీద ఒకే ఒక్క సత్యము డెస్టినీ పరంగా మెటీరియలిస్టిక్ే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి.
(12:19) అప్పుడే అది చేరవేయబడుతుంది. సో దీనికి మనసుని లింక్ చేయకపోతే జర్నీ బాగుంటది అంటే ఇప్పుడు నేను హాయిగానే ఉన్నాను ఇక్కడ బాగానే ఉన్నాను అరుణాచలం రీచ్ అయ్యే ముందు బాగున్నాను అరుణాచలం రీచ్ అయినా బాగుంటాను. ఇది మంచి స్థితి అంటే ఎగ్జిస్టెన్షియల్ ప్లస్ మెటీరియల్ రెండు బాగున్నాయి. ఓకే అట్లా కాకుండా అది అరుణాచలం వెళ్ళిపోయిన ఆనందంగా ఉంటా అంటే ఇక్కడి నుంచి పోయే వరకు నరకమే అటాతు బస్ చెడిపోతే బాధ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి.
(12:44) అర్థం చేసుకునే విషయం అంతే సో మన మనసుని ఈ థింకింగ్ ప్రాసెస్ ని కంట్రోల్ చేయ కంట్రోల్ చేయనేవద్దు కంట్రోల్ చేస్తే అది త్రిబుల్ డబుల్ 100 ఫోల్డ్ అయితది. కంట్రోల్ చేస్తేడు అలిసిపోతాడు. అర్థం చేసుకోవడం వల్లనే ఆలోచన పక్కన జరుగుతుంది. నాకు లడ్డు తినాలని ఉంది కానీ తినకూడదని డాక్టర్ చెప్పాడు కంట్రోల్ చేస్తున్నావ్ ఏదో రోజు అర్ధరాత్రి లేసి లడ్డు తినేస్తాం పోయినా పర్వాలేదు సావిత్రి అట్లే తెచ్చిపోయింది తాగొద్దుఅని తెలిసి కూడా తాగి చచ్చిపోయింది.
(13:14) అట్లా కాకుండా లడ్డు నా శరీరానికి అవసరం లేదు అని తెలుసుకోవడం రియలైజేషన్ తద్వారా లడ్డుల షాప్ లో వెళ్లి పని చేసినప్పుడు నువ్వు లడ్డు తినడంలే అందుకని తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ముఖ్యం కంట్రోల్ చేసేవాడు నియంతగా మారతాడు ఓకే హిట్లర్ ఎవడు కంట్రోలర్ అతను నియంత్రిస్తున్నాడు పోలీసులు ఎవరు నియంత్రిస్తారు పేరెంట్స్ పిల్లలు నియంత్రిస్తారు నువ్వు ఆలోచనలు నియంత్రిస్తున్నావ్ ఆలోచన నియంత్రించే ప్రతివాడు హిట్లరే ఆలోచన అర్థం చేసుకున్న ప్రతివాడు బుద్ధి ఉంది ఓకే ఇది రాసి పెట్టుకుంటా [నవ్వు] తీసే ఆ చెప్పు అడుగు అడుగు చెప్పు అంటే నెక్స్ట్ నిజం అనే భావన ఒక పర్సన్
(14:00) నుంచి పర్సన్ చేంజ్ అవుతదా లేదంటే నిజం నిజమే నిజం ఎప్పుడు సాపేక్షమే నిజం అంటే దాదాపు అబద్ధం అని నిజం అంటే అబద్ధమా సత్యం వేరే అబద అబద్ధము నిజం వేరే సత్యానికి ఆపోజిట్స్ లేవు నిజానికి అబద్ధం కూడా ఉంది. అందుక నువ్వు ఎంత నిజం చెప్పినా నేను నమ్మకపోవచ్చు. అంటే ఆ ఆప్షన్ నాకు అంటే డిపెండింగ్ ఆన్ పర్సన్ ఉంటది అది అందుకే సాపేక్షం అది నువ్వు ఒక్కదానివి అడుగు అనుకో నిజం లేదు అబద్ధం లేదు సత్యం లేదు ఏది ఉందో అది ఉంది.
(14:34) నిజం అన్నప్పుడు ఏమైతది ఒక పర్స్పెక్టివ్ లో నువ్వు గ్రాస్ప్ చేసింది సత్యం అనుకుంటే దాన్ని నువ్వు నిజమని నమ్ముతావు అందుకని పోరాడతావ్. అట్లా కాకుండా ఎవరైతే సత్యం తెలుసుకున్నాడో 100 మంది నువ్వు అబద్ధం అన్నా సరే మీకు అట్లా అనిపించింది సరే అన్నాడు. అసలు నీకు బుద్ధి లేదు నువ్వు మోసగాడివి నీకు అట్లా అనిపిస్తుంది నేను కాదు కానీ నీకు అట్లా అనిపిస్తుంది కాబట్టి పర్వాలేదు.
(14:58) హి నెవర్ కన్విన్సస్ ఎనీబడీ ఓకే అతను నిలబడతాడు చక్కగా కొంత కాలానికి వాళ్ళే తెలుసుకుంటారు. మ్ ఇక్కడ నువ్వు కన్విన్స్ చేసిన ఎవడు కన్విన్స్ అవ్వడు. అందుకే కోర్ట్ులు వచ్చాయి అవ్వాలనుకుంటేనే అవుతారు అందుకే ఎవడో జడ్జ్ చెప్పి భయపెడితే అప్పుడు ఒప్పుకుంటున్నారు తీర్పుని ఏదో మంత్రదండం కావాలి భయం కావాలి జైల్ ఉంది నువ్వు రూల్ బ్రేక్ చేస్తే జైల్ కి వెళ్తావ్ అప్పుడు వింటున్నాడు మాట అప్పటి వరకు తప్పు కాదు ఎవరిది వాడ సత్యం ఎవరిది వాడు నిజం అనుకుంటున్నాడు నేను నిజం చెప్తున్నా మర్డర్ కూడా తప్పు కాదు మన ఈ యూనివర్సల్‌లో మనిషి రోల్ ఏంటి
(15:39) ఈ ప్రకారం ప్రకృతిని నాశనం చేయకుండా ఉండడం అంతకుమించి ఏది రోజు ఏం లేదు యూనివర్స్ లో ప్రపంచంలో మ్ సామరస్యం చెడకుండా చూసుకోవడం మ్ ఈ ప్రాపంచిక మాయలో పడకుండా ఉండటం డబ్బు సంపాదించు కానీ డబ్బే జీవితం అనుకోకు మనిషితో ఉండు కానీ మనిషే సత్యం అనుకోకు మనిషితో ఉంటే హాయిగా ఉంటా అనుకోకు ఇల్లు కావాలనుకో కానీ ఇల్లు నాది అనుకోకు ఫోన్ అవసరం అవసరానికి వాడుకో దానికి ఎడిట్ కాకు అవి లేకపోతే లైఫ్ లేదు దాని అవే లైఫ్ కాదని కూడా తెలుసుకోవాలి.
(16:11) ఇది మీరైనా నారనా అన్నిటికి అందరికీ ఉపయోగపడేది. అందుకే ఇట్ డిపెండ్స్ సో ఎగజస్టెన్షియల్ గా మనిషికి ఉన్న ఏకైక పర్పస్ ఏందంటే అతనికి అద్భుతమైన బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది అతను అర్థం చేసుకోగలడు కగోళ రహస్యాన్ని కూడా తను ఉన్న ప్రదేశం నుంచి అందుకని ప్రకృతిలో ఒక ఏనుగు చెట్టు తొక్కుకుంటూ పోతది. ఒక కాకి రెట్టేసుకుంటూ పోతది చెట్టు మీద ఎందుకంటే వాడికి అంత బ్రెయిన్ లేదు నేను రెట్టేస్తే చెడిపోతదేమో అన్నంత శక్తి లేదు దానికి మనిషికి ఒక్కడికి వివేకం ఉంది.
(16:38) అందుకని అతను దేన్ని డిస్టర్బ్ చేయకుండా బతకడమే అతని డ్యూటీ అంత జ్ఞానా చేస్తాడు. సో లైఫ్ కి పర్పస్ అంటారు కదా లైఫ్ పర్పస్ ని ఫిలాసఫర్స్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు ఫిలాసఫీ అంతా ప్రపంచానికి సంబంధించింది. మ్ అందుకే మన భారతదేశంలో ఫిలాసఫీస్ లేవు ఉపనిషత్తులు ఉంది. ఫిలాసఫీకి ఉపనిషత్తుకు చిన్న తేడా ఏంది ఉపనిషత్తులో వాడు సబ్జెక్ట్ మేటర్ ఫిలాసఫీలో నువ్వు సబ్జెక్ట్ మేటర్ ప్రపంచాన్ని మార్చాలని చెప్పేది ఫిలాసఫీ నేను మారతాను అన్నది ఉపనిషత్ అందుకని భారతీయం ఆధ్యాత్మిక వాంగ్మయంలో ఫిలాసఫీలు తక్కువ ఓకే తత్వం ఉంది ఉపనిషత్తు ఉంది.
(17:21) అదే విదేశాల్లో తత్వం లేదు ఉపనిషత్తు లేదు ఓన్లీ ఫిలాసఫీస్ ఉన్నాయి. ఓకే కానీ వాళ్ళు ఏం చేశారు బెటర్ గా థింక్ చేశారు కానీ ఏది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కొందరు చేసి ఉండొచ్చు మార్టిన్ హైడ్ గారు లేకపోతే దిక్తే ఇట్లాంటి వాళ్ళు ఒక ఎక్స్టెంట్ వరకు దే అప్లైడ్ దేర్ థాట్ ఆన్ దర్ లైఫ్ ఒక స్ట్రగుల్ ఉంది. ఓకే ఉపనిషత్ అనేది ఏందంటే నువ్వు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా ఏ మతమైనా ఏ జాతి అయినా ఆ ఆ సమస్తాన్ని అర్థం చేసుకొని అందులో నువ్వు ఫిట్ అవుతావ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ లేని లైఫ్ ని మన భారతీయ ఆధ్యాత్మిక తత్వ దర్శన మాత్రమే ఇస్తది మిగతా అన్ని చోట్ల
(17:52) కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఓకే అట్లా ఇది ప్యూర్ నా అబ్సర్వేషన్ నాట్ ఫ్రమ ద బుక్స్ ఓకే ఓకే ఇండియాలో ఫిలాసఫీ పుట్టదు. ఇండియాలో ఫిలాసఫీ పుట్టింది నుకో వాడికి విదేశీ దోమ పుట్టింది అని అర్థం. సో కాన్షియస్ సబ్కాన్షియస్ అంటారు కదా సో ఈ అలాంటివి ఏమీ లేవు ఉన్నది ఒకటే కాన్షియస్ ఎందుకు నేను సబ్కాన్షియస్ గా ఉన్నాను అని తెలిసేది ఎవరికి సబ్కాన్షియస్ గా ఉన్నామ అని తెలియాలంటే ఎవరో కాన్షియస్ గా ఉండాలి కదా అందుకే ఆల్వేస్ కాన్షియస్నెస్ ప్రివేల్ అయితది.
(18:27) ఇది ఎలా ఉందంటే నా చేయికి దెబ్బ తాకిందని తెలుసుకునేది ఎవరు అంటే తెలుసుకునేవాడు దెబ్బకు దూరంగా ఉండి చూస్తున్నాడు దాన్ని దెబ్బ దెబ్బను తెలుసుకోలేదు ఉపదేశసారంలో చిన్న లైన్ ఉంటది ఊరికే చదువుదాం జగమే మరచి హృదయ విపంచి గారడిగా ఉన్నదే ఆకాశం ఆకాశం ఆకాశాన్ని వెతికితే దొరుకుతుందా దొరికితే ఇక తృష్ణ మిగులుతుందా వెతుకుతున్నది నీ కన్ను కనుక్కోగలదా నిన్ను చూడగలదా కన్నును కన్ను చూస్తే ఇక ప్రశ్న మిగులుతుందా ఒకదాన్ని చూడాలంటే చూసేవాడు ఎవడో ఉండాలి ఒకటి అన్కాన్షియస్ అని చెప్పాలంటే ఎవడో కాన్షస్ గా ఉండాలి సో ఆల్వేస్ యు ఆర్ కాన్షస్ ఆఫ్ యువర్ సబ్కాన్షస్ ఆర్ సూపర్
(19:17) కాన్షస్ ఆర్ సూపర్ కాన్షస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్షస్ తద్వారా ఓన్లీ కాన్షస్నెస్ ప్రివెంట్స్ అందుకని అన్కాన్షియస్ సబ్కాన్షియస్ చాలా దూరం ఉన్నదాన్ని అనుభవించు ఎక్కడో గతంలో ఉన్నదాన్ని నువ్వు తరిచి చూసేది ఏమ లేదు అందుకని అది గతాన్ని వదిలి ఓన్లీ మనిషికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఇంతకు క్షణం క్రితం జరిగిన అన్నిటిని అతను ఇగ్నోర్ చేయగలడు.
(19:46) కాన్షస్నెస్ యొక్క శక్తి అంత గొప్పది. మన విదేశీయులు రాసిన పుస్తకాల్లో ఉన్న కాన్షస్నెస్ అనేది చాలా ప్రాపంచిక విషయాలకు సంబంధించింది. అంటే వాళ్ళు ఏం చేస్తారు నువ్వు డబ్బు సంపాదించాలంటే ఇది పేరు ప్రఖ్యాతలు ఎలా తెచ్చుకోవాలి బిహేవియర్ ఏంటి ఇలా చెప్తారు. మన దగ్గర అలాంటివి లేవు అసలు నువ్వు తప్ప వేరే వాళ్ళు లేడురా స్వామి అంటున్నాడు ఇక్కడ ఇంకెక్కడ కాన్షియస్నెస్ సో ఈగో ఈగో అంటే మన జీవితంలో ఈగో రెండు రకాలు స్నేహితుడా లేకపోతే శత్రువా ఆ రెండు రకాలు అహం అహంభావం అహంకారం ఈ మూడు పదాలను అర్థం చేసుకోవాలి అప్పుడు ఈగో కంప్లీట్ అవుతది.
(20:28) మనిషి సంపూర్ణహం ఆధ్యాత్మికత ఎవడంటే సంపూర్ణహాన్ని చేరుకున్నవాడు సంపూర్ణహం అంటే సగం సగమహం అంటే అహంకారం అన్నారు దాన్ని నీది నాది అని సంపూర్ణహం అంటే అసలు నీవే లేవని లేదా నువ్వు నాలో భాగం అని తద్వారా మొత్తం నీవే అనుకో దొంగతనం ఉందా ఆలోచించు మొత్తం నీవే భూమి మీద ఉన్న ఇండ్లన్నీ నీవే కబ్జా ఉందా లేదు భూమి మీద ఉన్న మనుషులందరూ నీవే గొడవ ఉందా ఎప్పుడైనా నీ చేతిలో గొడవ పడతావా ఇది సంపూర్ణహం అన్నమాట ఆధ్యాత్మికత యొక్క చరమ స్థితి ఇది చాలామంది వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఈ విషయాన్ని ఉటంకించారు కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం ఓకే
(21:13) కృష్ణమూర్తి ఏమన్నాడు హటాత్తుగా అన్నింట్లో నేనే కనిపించాను వివేకానంద ఒక మాట చెప్పాడు హటాత్తుగా ఒకరోజు ఎవరు కనిపిస్తే వాళ్ళ కాళ్ళు మొక్కాయ అని చెప్పాడు తానే అది అది ఒక కళాకారుడు నేను ఫీల్ అయింది పెయింటింగ్ వేస్తూ బ్రష్ పడేసి పోయి ఏ దేని పెయింటింగ్ వేస్తున్నాడో దాన్ని కవలించుకోవడం మొదలు పెట్టాడు. మళ్ళీ ఎవరో వచ్చి ఏం చేస్తున్నావ అంటే ఆహా నేను పెయింటింగ్ వేయాలి అని ఇట్లా వేస్తున్నాడు ఆ చెట్టుని చూస్తున్నాడు ఆ చెట్టు తానే వెళ్లి కలుసుకున్నాడు వేయలేకపోయాడు పెయింటింగ్ ఆర్ట్ అట్లా పోయింది బికాజ్ హి బికేమ్ ద ఆర్ట్ ఇట్సెల్ఫ్
(21:54) అదఒక ఉన్నత స్థితి ఉన్నత స్థితి అందుకని అహంకారం అంటే నాది నీది ఉన్నప్పుడు కలిగేది. మ్ అహం భావం అంటే నా దగ్గర ఉన్నది గ్రేట్ అనుకున్నప్పుడు కలిగేది అహం అంటే అంతా నేనే అని తెలుసుకున్నప్పుడు కలిగేది. నీ ఛాయిస్ నాకు అహంకారం లేదు అహంభావం లేదు నాకు సంపూర్ణ అహం ఉంది. ప్రతి మనిషిలో ఈ భయం భయం అనేది ఎందుకు వస్తుంది సరైన అవగాహన కలగని కలగని కారణంగా భయం అది.
(22:26) ఏ విషయం నీకు సగం సగం తెలిసిందో అదే భయం. ఓకే పూర్తిగా తెలిస్తే భయమత అసలు ఎగ్జాంపుల్స్ ఇస్తే తెలిసిపోతది. ఓకే ఈగని చూస్తే భయమైతుందా అవ్వదు ఎందుకంటే ఈగ నీకు పరిచయం అయింది. ఈగ కుట్టినా చనిపోమని తెలిసింది కాబట్టి కానీ ఇప్పుడే గవర్నమెంట్ ఒక నోటీస్ జారీ చేసింది ఒ కొత్త తరహ ఈగ వచ్చింది మార్కెట్ లో అది మన ఈగ లాగే ఉంటది కానీ అది డిఫరెంట్ ఈగ అది కరిస్తే వెంటనే చచ్చిపోతాం అనగానే భయం స్టార్ట్ అయింది.
(22:56) ఇప్పుడు ఎక్కడ ఏ కనిపిస్తుందో ఏ ఈగ ఏదో తెలియక భయం అదే మనుషులు అంటే ఎందుకు భయం మోసం చేస్తున్నారు ప్రవర్తన తెలుస్తలేదు పులి అంటే ఎందుకు భయం పులి ప్రవర్తన మనకి ఇంకా అంటి చెక్కలే కుక్క అంటే కొందరికి భయం కొందరికి లేదు. పెంచుకున్న కుక్క అంటే భయం లేదు ఊర కుక్క అంటే భయం ఎందుకంటే దాని ప్రవర్తన తెలియదు దేని ప్రవర్తన తెలియదు అక్కడ భయం ఉంది బంగారం పోతదేమని భయం ఎందుకు బంగారం ఇంకా అర్థం కాలేదు ఏది నిజమైన బంగారమో తెలుసుకోలేకపోయింది అవును అది బంగారం వస్తువు అని తెలుసుకుంటే అయిపోయింది.
(23:27) బంగారం వేసుకోవడానిక దాచి పెట్టుకోవడానిక సరిగ్గా తెలుస్తున్న కొద్ది భయం వెళ్ళిపోతుంది. కానీ అసలు అది ఫీల్ భయం పడకుండా ఉండాలంటే కష్టం కాదు తెలుసుకోవడమే ఏ విషయం పట్ల భయంతుందో ఆ విషయాన్ని రాయి ఫస్ట్ ఉత్త భయం అంటూ ఉండదు భయానికి కచ్చితంగా మూల మూల వస్తువు ఉంటది. తెలుసుకోవాలి ఆ కారణం ఉంటది భయానికి మరణం ఒక కారణం వస్తువు ఒక కారణం మనిషి ఒక కారణం లేదా అవగాహన లేని స్థితి ఒక కారణం కొందరు చీకటి భయం ఇప్పుడు వాడు ఏం చేయాలి దా భయం చీకటినే పోగొట్టుకోవాలి చీకటిలో ఉండాలి అంతే వేరే ఆప్షన్ే లేదు ఒకవేళ ప్రపంచంలో అందరికీ ఉండదగ్గ భయం ఏదైనా ఉందంటే మరణ భయం ఒక్కటి ఉండొచ్చు
(24:08) మిగతా అన్ని భయాల వద్ద డెత్ డెత్ అనే కాన్సెప్ట్ ని మనం ఎట్లా ఆ అలాంటిది ఏమీ లేదు. ఏది మరణిస్తలేదు ఇక్కడ ఓన్లీ రూపాంతరతేనే ఉంది. దేర్ ఇస్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ ఇస్ నో డెత్ మన దృష్టిలో ఇలా ఉంటదిన్నమాట ఇది ఒక మనిషి అనుకో ఇతను సో అండ్ సో డేట్ పుట్టాడు సో అండ్ సో డేట్ చచ్చాడుని మనం చెప్తున్నాం ఓకే ఇది మన కథ మ్ అటుపక్క ప్రకృతి కథ వేరే అతను ఎప్పుడు పుట్టిన లేదు అతను ఎప్పుడు చావ లేదా చంప చంపదు ప్రకృతి ప్రకృతి చంపనే చంపదు అప్పుడు చచ్చిపోయినట్టు మనకు అనిపిస్తుంది అట్లా పడేసిపో వారం రోజుల్లో అది ఒకరికి ఆహారమై కొన్ని బతుకు బతుకుతాయి అట్లా వాడు
(24:49) కొనసాగుతున్నాడు. మ్ ఆ తర్వాత దాంట్లో కొన్ని పురుగులు పెట్టి ఆ పురుగుల రూపంలో అతను బతుకుతున్నాడు శరీరం ట్రాన్స్‌ఫార్మ్ అయింది. ఆత్మకు మరణం లేదు అన్నారు. అందుకనే అది పుట్టదు చావదు అదే ఒకవేళ ఈ భూమి మీద ఏదైనా నీదంటూ ఉందంటే మనసు ఒక్కటి అది నువ్వు క్రియేట్ చేసుకున్నది కాబట్టి దానికి జన్మ లేదు. ఒకవేళ మరణించేది ఏదైనా ఉందంటే భూమి మీద మనసు ఒక్కటే మ్ ఇంకా ఏది మరణించదు.
(25:16) మిగతావంది రూపాంతరం చెందుతాయి అయితే డెత్ అన్నారు మరి ఫిజికల్ దేర్ ఇస్ నో రీబర్త్ డెత్ లేనప్పుడు రీబర్త్ ఎక్కడిది ట్రాన్స్ఫర్మేషన్ లో రీబర్త్ లేదు ఇప్పుడు చపాతి పిండి జన్మ తీసుకునే చపాతి అయిందా మారి చపాతి అయిందా మారింది మారింది ఇప్పుడంతా మారుతుంది వీర్యకణము అండము మారి పిండమై అదే మారి మారి ఒక మాంసపు ముద్దై దాంట్లో కింద చేతులు కాళ్ళు బయటిక వచ్చి అత గుండె కొట్టుకొని ఆ తర్వాత ఆహారం తీసుకుంటూ తర్వాత మారుతుంది ఆ తర్వాత కాళ్ళు బయటికవచ్చి తల బయటికవచ్చి ఆ తర్వాత మెల్లగా మారి కొంచెం పెద్దగయి ఇంకా మారి నిలబడి ఇంకా మారు నేను ఇదని తెలుసుకొని ఆ తర్వాత మైండ్ దొబ్బి కొంచం
(25:58) కృషించి ఇట్లా మారిపోయి తర్వాత ఇంత పిట్ట పిల్ల లాగయి ఆ తర్వాత అట్లా శ్వాస వెళ్ళిపోయింది బట్ బాడీ ఇస్ సర్వైవింగ్ ఆ తర్వాత బాడీ మనకు అనిపిస్తుంది నిర్జీవంగా ఉంది ఉదాహరణకి ఒక గింజ ఉంది అది శ్వాసిస్తలేదు కానీ జీవం లేదా జీవం ఉంది జీవానికి అందులో ఒక స్థానం ఉంది. నువ్వు ఒప్పుకున్నాం ఒప్పుకోకపోయినా ఉంది.
(26:19) మనక అది ఉపయోగం లేదు కాబట్టి కాల్చి పడేస్తున్నాం ఓకే ఆ డెడ్ బాడీ అమ్ముకుంటే పైసలు వస్తుంటే చాలా మంది అమ్ముకోరు. నిజంగా కర్మ ఉందా రీపే చేస్తదా ఉన్నదే కర్మ అంటే రీపే చేస్తదా చేసిన కర్మ దేర్ ఇస్ నో రీపే రీపే అన్నది డబ్బు పరంగానే ఎట్లా కర్మ పరంగా చేసిన తప్పు ఫస్ట్ నువ్వు కర్మ నిర్వచి చేసిన తప్పులు అంటున్నా కర్మ కర్మ అంటే కదలి కానీ నీవు చేసే కదలికని కర్మ నువ్వు చేసే కదలికలో ఎక్స్పెక్టేషన్ లేకపోతే నిష్కామ కర్మ నువ్వు చేసే కదలికలో ఎక్స్పెక్టేషన్ ఉంటే అది కామ కర్మ అని కామ కర్మ బాధిస్తది.
(26:57) ఓకే నిష్కామ కర్మలో రావలసింది వస్తది మ్ రాకపోయినా పర్వాలేదు. నిష్కామ కర్మ నీకు మరొక అంటియదు. యు ఆర్ ఫ్రీ కర్మ చేయకముందు నీ స్థితి ఎట్లు ఉందో చేస్తూ అలాగే ఉంటుంది పూర్తి అయిన తర్వాత అలాగే ఉంటది. కామకర్మలు చేయకముందు బాగున్నావ్ చేస్తున్నప్పుడు సఫరింగ్ ఉంది చేసిన తర్వాత బాధ ఉంది వాడు అనుకున్న డబ్బులు వేయకపోతే బాధ ఇస్తే [నవ్వు] ఓ బాధ ఇంకేదో చేస్తే మళ్ళీ ఏమవుతుంది ఏమైతుంది ఇది ఒక కొనసాగుతా ఉంటారు అందుకని కర్మ ఉంది మ్ కర్మ సిద్ధాంతం లేదు కర్మ ఉంది ఓన్లీ నిష్కామ కర్మ కాకుండా దాన్ని కామంతో అంటే కోరికతో కర్మ చేసేవాడికి కర్మ సిద్ధాంతం
(27:33) ఉంది. ఓకే నిష్కామ కర్మ చేసేవాడికి కర్మ లేదు సిద్ధాంతం లేదు కదలికలో ఉన్నాడు వాడు అంతే మన నైతికత అంటే మన కల్చర్ ద్వారా మారుతూ ఉంటది మన చుట్టూ 100% జనాలు ఆ మారవలసిందే ఏది మారినా మారకూడని ఒకటి ఉంటది అందులో ఉదాహరణకి నువ్వు ఆహారం ఎలాగైనా మార్చుకో మ్ రుచి మారకూడదు ఒకవేళ ఓకే ఇంకా లోపటికి వెళ్తే ఆరోగ్య లక్షణం మారకూడదు. అది మారడానికి వీల్లే నువ్వు చపాతీ రౌండ్ గా చెయి భారతదేశం ఆకారంలో చెయి కుచ్చు ఫరక్ న పడతా కానీ తింటే కడుపున ప్రాబ్లం తింటే శక్తి రావాలి.
(28:11) ఇది మారకూడదు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవడు ఏ పదార్థం తిన్నా జున్న రొట్టె తిన్నా గటక తాగినా కలి తాగినా అమ్మలు తాగినా సీతా చారు తాగినా ఏది తాగినా చివరికి పిజ్జా బర్గర్ వాట్ఎవర్ దాని అంతసూత్రంలో ఆరోగ్యం అనేదే ఉంది శక్తి అనేదే ఉంది శక్తి కోసమే తింటున్నావ్ రుచి కోసం కాదు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు దేనికోసం కాదు శక్తి కోసమే తింటున్నావ్ ఇది ఎగ్జిస్టెన్షియల్ అట్లా నువ్వు ఏం చేసినా ఆనందం కోసమే చెయ్ అయినప్పటికిని శక్తి కోసం చేస్తూ రుచిని కూడా కేర్ తీసుకున్నావ అనుకో యు ఎంజాయ్ ఇట్ రుచితో పాటు మంచి రెస్టారెంట్ ఎంచుకుంటే ఎంజాయ్ ఇట్ రెస్టారెంట్ తో పాటు నచ్చిన అమ్మాయి
(28:46) అబ్బాయి అయితే ఇంకా బాగుంటుంది సో అది వేరు ఏది ఉన్నా లేకపోయినా శక్తి మిస్ కాకుండా చూసుకో అట్లా మానవ సంబంధాలు పెట్టుకో ఆనందం మిస్ కాకుండా చూసుకో మానవ సంబంధాలు జాబ్ ఉద్యోగం అన్ని పెట్టుకో ఆనందం మిస్ ప్రశాంతత ఆనందం హాయి ఇవన్నీ మిస్ కాకుండా చూసుకుంటే అదే ఎరుక యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ ఎగసిస్టెన్షియల్ కోర్ అదే ఇప్పుడు ఉదాహరణకి స్వామీజీలు ఉంటారు లేకపోతే కొంత ఆరోగ్యం వెళ్ళప తీయ అంటే ఎందుకు శక్తి రాదు ఓకే తెలుసుకున్నటువంటి లేదు లేదు తాగండి గాయ ఉందా మన కొబ్బరి నీళ్లు అమ్మ తాగస్తే శక్తి వస్తది నీళ్ళ ఇవ్వండి చక్కగా వాడు నిన్ను మార్చాడు వాడు మీరు టీ
(29:25) పట్టుకుందా నేను కొబ్బరి నీళ్లుు పట్టుకున్నా నీళ్ళు పట్టుకుందా చీరసని తాగేస్తాడు నీళ్ళు వాడు శక్తి మీద దృష్టి పెట్టాడు. వాడు మీద డేంజరస్ ఫీల్ మూలాన్ని పట్టుకున్నవాడు చాలా డేంజరస్ పర్సన్ వాడు అవసరమైతే టీ తాగుతాడు. ఆ రోజు వాడు ఇగ్నోర్ చేశడు అంత అరేయ్ చలో నాకే తాగాలనిపిస్తుంది పోసి అప్పుడు వాడు ఏం చేస్తాడు ఎక్కువ తాగాడు అది ఊరికే వచ్చింది సిప్ చేసి అట్లా పట్టుకొని పట్టుకొని పట్టుకొని కరెక్ట్ గా బయల్దేరి ముందు కప్పు కింద పెట్టి కార్ ఎక్కుతాడు అన్నమాట అరే స్వామీజీ తాగనే వాడు [నవ్వు] కావాలని తాగలేదు లిమిటెడ్ సో ఫ్రీ థింకింగ్ చేయొచ్చా మనం ఎంతైనా
(30:00) థింకింగ్ అంటే ఫ్రీ కాదని ఫ్రీ కాదా థింకింగ్ అంటే లిమిటెడ్ ఎలా లిమిటెడ్ ఎంత హాట్ అంటేనే లిమిటెడ్ అని ఉదాహరణకి ఆస్తి అంటే ఏందో తెలుసా కొంచెమే అని దాని అర్థమే కొంచెం అని శాలరీ అంటే కొంచెం అని దాని మూల అర్థంలోనే కొంచెం లిమిటేషన్ ఉంది. శాలరీ లేని వాడికి లిమిటేషన్ లేదు. వాడు అల్టిమేట్ ఉన్నాడు. అట్లా ఆలోచన లేని స్థితి సంపూర్ణం ఆలోచనలన్నీ అసంపూర్ణం ఏ ఆలోచన అసంపూర్ణం అందుకే ఆలోచన కొందరికే కనివేయదు కొందరికి అర్థం అవుతది.
(30:37) కొందరి ఆచరించ అందుకే మాట అన్నది ఎప్పటికీ ఆధ్యాత్మికతకు ద్వారా ఓపెన్ చేయదు అది ఓన్లీ మాధ్యమం మాత్రమే నిజంగా ఆధ్యాత్మికత ఎప్పుడు స్టార్ట్ అయితది ఒక వ్యక్తిలో మాటల్ని పట్టుకోకుండా మనిషిని చూడడంతో స్టార్ట్ అయింది. రవణ మహర్షి మాటలతో పనిలే ఇలా రౌ మహర్షి దగ్గర రమణ మహర్షిని చూస్తున్నాడు. ఒక త్రీ డేస్ లో తెలిసింది ఈయన ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎవరు వచ్చినా పోయినా ఆహారం ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు.
(31:02) అని గుర్తించడంతో వాడికి రియలైజేషన్ వచ్చింది. నాట్ ద స్టేట్మెంట్ బట్ ద స్టేట్ ఇట్సెల్ఫ్ ఓకే ఈ దృష్టిలో క్రిటికల్ థింకింగ్ చేసేవాడు ఎవడు చేస్తున్నాడు వాడికి అంత బ్రెయిన్ే లేదు వాడు ఏం చేస్తాడు ఉదాహరణకి కోడి ఎంత తీవ్రంగా ఆకాశం దిక్కు చూసినా ఆ చుక్కలను చూసి అవి పురుగులే అనుకుంటది. అంతకుమించి అది థింకే చేయలేదు.
(31:26) క్రిటికల్ థింకింగ్ చేయాలంటే యు షుడ్ నీడ్ ఏ గుడ్ మైండ్ రియల్ మైండ్ గుడ్ మైండ్ ఉన్నవాడు క్రిటికల్ థింకింగ్ చేయడం చూడగానే తెలిసిపోతాడు. [నవ్వు] నీకు అర్థం కాదు కాబట్టి క్రిటికల్ థింకింగ్ అర్థమై థింకింగ్ ఏమ ఉండదు ఇప్పుడు సైకిల్ రానివాడే దానితో అటు ఇటు అవస్థలు పడతాడు. వచ్చినవాడు చూసి తొక్కుతుడే ఉంటాడు అయిపోయింది స్ఫురిస్తది అంతే అవగాహన వస్తున్న కొద్ది నీకు థింకింగ్ కి స్పేస్ఏ ఉండదు చూడగానే ఎవడఏందో తెలిసిపోతుంది చాలా మంది అంటే లాజికల్ గా ఆలోచించి ఇట్లా చేస్తే ఇట్లా అవుతది ఇట్లా చేస్తే దాని రిజల్ట్ చూడు నువ్వు రిజల్ట్ చూస్తే సఫరింగ్ే ఉంటది. ఎందుకంటే నీ
(32:06) ఆ రీజనింగ్ కరెక్ట్ కాదా లాజికల్ రీజనింగ్ కరెక్ట్ కావచ్చు అవ్వచ్చు దాని పరివస కూడా అంగీకరించాలి నువ్వు అంతే నువ్వు చేయవలసింది. హవ్ టు యక్సెప్ట్ ద కాన్సక్వెన్స్ సో ఒక మనిషి కరెక్ట్ గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలంటే ట్రెడిషనల్ గా బెటర్ అంటారా మోడర్న్ టెక్నిక్స్ పెట పుస్తకాల ద్వారా గెయిన్ చేసే దాని గురించి అయితే ఏదైనా వేస్టే వేస్టఆ అంటే ఉపయోగపడదు.
(32:31) నువ్వు ఒక టీచర్ అవ్వాలంటే నాలెడ్జ్ ఉపయోగపడతది. ఇంజనీర్ అవ్వాలంటే ఉపయోగపడదు పుస్తకంలో ఉన్నది బట్టి కొట్టావు 100 వచ్చాయి వచ్చింది. హి మస్ట్ బి ఏ స్టూపిడ్ పర్సన్ వాడికి పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు. వంట చేసుకోవడానికి తెలియదు. వాడేదో నేను గెలిచాను లేకపోతే ఉద్యోగం వచ్చింది విరవగుతో అందరిని డిస్టర్బ్ చేయొచ్చు.
(32:49) ఇంకోటి వాడు ఏ పుస్తకం చదవలే కానీ వాడికి ఒక హ్యూమినిటీ ఉంటది. వాడు ఎవడనా కష్టపడుతుంటే చూసి ఇంత అందం అందిస్తాడు. రోడ్డు మీద పోతుంటే వాడుఏదో తింటుంటే కుక్కుంటే వాడు కదా మనిషి వాడు ఏ బుక్కు చదవలేదు. బట్ హి అండర్స్టుడ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ సాటి ప్రాణిలో తన్ను తాను చూసుకుంటాడు ఆ తప్పు చేసే దెబ్బేస్తాడు జరస బట్ హి నోస్ అందుకని పుస్తకాల ద్వారా ఏది వచ్చినా లిమిటెడే నీలో పుట్టింది మాత్రమే చివరివరకు నీకు దారి చూపిస్తది నీతో ఉంటది.
(33:18) ఈ అవగాహన నీలోనే పుట్టాలి అల్టిమేట్ అండర్స్టాండింగ్ షుడ్ గెట్ ఒరిజినేటెడ్ విన్ అదర్వైస్ థింక్ వేరే దాన్ని చూస్తుంది ఇక్కడే ఉంటది అది అది ఒకవేళ ఆచరిస్తే అది ఎక్కువ కాలం ఆచరిస్తే అది నీది అయిపోతుంది. అట్లా కూడా ఉండొచ్చు. డిపెండ్స్ సో చాలా మంది చదవడము లేదంటే ఎక్స్పీరియన్స్ చేయడం రెండిట్లో తేడా తెలుసుకోరు చదవడం అనేది అవసరం కోసమే మ్ చదవడము గుర్తుపెట్టుకోవడం ఇదంతా ప్రాపంచికమే ఎగ్జిస్టెన్స్ లో చదవడము లేదు గుర్తుపెట్టుకోవడం లేదు.
(33:54) దాన్ని అర్థం చేసుకుంటే చాలు చదవ అంతే భగవద్గీత బట్టి పట్టం అని ఎవడు చెప్పాడు. మీకు భగవద్గీత వచ్చా అంటే రీసెంట్ గా ఎవరో అన్నారు నేను ఉంది యప్ లో ఉంది వై షుడ్ ఐ రిమెంబర్ నేను చెప్పాను భగవద్గీత చాలా దూరం ఒక 50 ఫోన్ నెంబర్లు చెప్పు నీ ఫోన్లో బట్టి పెట్టడం అవుతుంది ఆ బట్టి పెట్టడం అనేది పాండిత్యం ఓకే అందరగలంగా వాడికి దాన్ని వాడు జీవిస్తున్నాడో లేదో ఓకే అసలు భగవద్గీత సారాంశంలోనే ఇవేవి లేవు నిజంగా భగవద్గీత సారాంశం తెలిస్తే నువ్వు నువ్వు హాయిగా జీవిస్తావ్ నీ పని నువ్వు నిష్కామకర్మగా చేస్తావ్ అక్కడితో అయిపోయింది నీ శరీరాన్ని నీ మనసుని
(34:33) ఎగ్జిస్టెన్స్ ని కలిపి చూస్తావ్ అక్కడితో అయిపోయింది అంతే మ్ గుర్తుపెట్టుకోవడం అన్నది చదవడం అన్నది దేని కోసం రెండు టు అండర్‌స్టాండ్ అయితే వేరు టు రిమెంబర్ అయితే వేరు ఓకే రెండు బ్యాలెన్స్ చేయొచ్చు ఇప్పుడు నేను భగవద్గీత గుర్తు పెట్టుకోవడం కోసం చదువుతున్నా ఈ మధ్య కాంత్రీసా గారు మైండ్ ఫుల్నెస్ ని ఫిలాసఫీలో ఏమంటారు ఆ దానికి ఎగజక్ట్ తెలుగువాడు చెప్పడం కష్టం ఓకే సంపూర్ణ శ్రద్ధ అనొచ్చు మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఆబ్సెంట్ మైండెడ్నెస్ ఉంది కాబట్టి మైండ్ ఫుల్నెస్ అనేది ప్రాచీనంలోకి వచ్చింది.
(35:10) అదర్వైస్ మనిషి యొక్క ప్రతి కదలికలో మైండ్ ఫుల్నెస్ఏ ఉండాలి. కానీ మనం ఆఫ్ మైండెడ్ గా ఆబ్సెంట్ మైండెడ్ గా చేస్తున్నాం కాబట్టి మైండ్ ఫుల్నెస్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఆధ్యాత్మికతలో ఇప్పుడు విపశనాకపోతే ఈట్ మైండ్ ఫుల్ అని రాసి వాడికి తెలుసు నువ్వు తినవని [నవ్వు] ఇప్పుడు ఏ హోటల్ కైనా వెళ్తే చేయి కడుక్కోవడం అని రాసి ఉంటదా ఒకవేళ ఉందా హ్యాండ్ వాష్ అని ఉంటది అంతే జనరల్ గా అట్లా నమిలి తిను అని ఉంటదా ఒకవేళ మనిషి గనుక నమిలి తినకపోతే చెప్పవలసి వస్తది.
(35:40) అట్లా మైండ్ ఫుల్నెస్ అనేది మన స్వభావం నుంచి పక్కకు జరిగింది కాబట్టి అదిఒక సబ్జెక్ట్ అయింది. అదర్వైస్ మీకు జీవితం అర్థమైిందంటే యు ఆర్ ఆల్వేస్ మైండ్‌ఫుల్ కొన్నిసార్లు ఆబ్సెంట్ మైండెడ్ గా ఉండి మైండ్ ఫుల్నెస్ గా ఉన్నారనుకో ఒక అనుభూతి కలుగుతుంది. యస్ ఇఫ్ సంథింగ్ ఇస్ హాపెనింగ్ నిజంగా మైండ్ ఫుల్ గా ఉన్నారు అనుకో నాచురల్ గా ఉంటుంది సో రీసా గారు పర్ఫెక్ట్ 25 క్వశ్చన్స్ ఈ పాడ్‌కాస్ట్ లో కంప్లీట్ అయింది అవునా ఓకే అయితే ఇక్కడ ఆపేద్దాం యా సో నెక్స్ట్ పాడ్‌కాస్ట్ లో ఆ ఊరికే మాట్లాడుకుందాం అంటే సంఖ్య అన్నది ఇంపార్టెంట్ కాదు కానీ సమయం గురించి అట్లా అదర్వైజ్ మనం 10 అవర్స్ మాట్లాడేది ఏమి
(36:16) కాదు. [నవ్వు] నేను ఒక టైం లో అనుకున్నా ఏది ఆ నడుస్తుంది అయితే ఒక టైం లో అనుకున్నా ఈ రూమ్ లో కెమెరాలు పెట్టేసారు 24 అవర్స్ ఓ ఓకే ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్ ఓకే మీరు వచ్చి మాట్లాడుతున్నారు స్పెషల్ గా రికార్డ్ బటన్ అట్ల ఏమ లేదు. ఓకే ఆ మొత్తం దాంట్లో కొన్ని వీడియోలు చేసి పెట్టాను అంతే పర్ఫెక్ట్ ఐడియా ఇదే అంటే మైండ్ ఫుల్నెస్ ఇప్పుడు నేను ఎందుకు ఎడిటింగ్ చేయా తెలుసా మైండ్ ఫుల్ మ్ నేను అన్యమనస్కంగా మాట్లాడిన ఒక్క మాట లేదు 2009 తర్వాత మ్ ఎవరన్నా నా మాట విని నువ్వు అన్నావంటే నేను అనలేదని చెప్పను అనే ఉంటా అది తీసుకురా ఒకసారి చూస్తే ఎందుకు అనను దేర్
(36:52) ఇస్ నో గోయింగ్ బ్యాక్ ట్రాక్ ఒకవేళ అంటే అనే ఉన్నాను అది పూర్తి స్ఫురణలో ఎరుకలో అన్నా అయినా నీకు నచ్చలేదు కాబట్టి సారిపో అనలేదు నా ఉద్దేశం అట్లే ఉద్దేశం అది అన్నాను ఏం చేసుకుంటావో చేసుకో అట్లా థాంక్యూ సో మచ్ నెక్స్ట్ పాడ్‌కాస్ట్ లో చిన్న వైన్ వాయిస్తా యా యా ఇవ్వాల నేను తీసుకుంటా కూర్చో కూర్చో తరద తర ఆ [సంగీతం] [సంగీతం]
(38:14) [సంగీతం] [సంగీతం] మన నెక్స్ట్ సెషన్ లో అమేజింగ్ మళ్ళీ మాట్లాడుకుందాం థాంక్యూ థాంక్యూ బాయ్ థాంక్యూ
No comments:
Post a Comment