Friday, November 28, 2025

 *🕉️  జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🏻🌺*



*_🌴తల్లి  వంట గదిలో ఉన్నా, బయట బజారులో ఉన్నా ఎక్కడ ఉన్నా తన మనసు మాత్రం ఇంటిలో ఉండే బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అదేవిధముగా మనం కూడా సంసారంలో ఉన్నప్పటికీ మన మనసు మాత్రం మాధవుని పైననే నిలుపుకోవాలి. మనసును భగవంతునిపై నిలపక, రామా! కృష్ణా!!  నన్ను కాపాడు!!! అంటూ కేకలు వేస్తే ఉపయోగం లేదు.  ముందు చిత్తశుద్ధితో విశ్వసించడం నేర్చుకుంటే ఈ అరుపులు, రోదనలు అవసరమే ఉండవు.🌴_*

1 comment: