Tuesday, November 25, 2025

 🌿కొన్నిటిని వదులుకుంటే మన మనసుకు శాంతి దొరుకుతుంది…

🌿 మరికొన్నిటిని వదిలేస్తే మన ఆత్మకే వెలితి మిగిలిపోతుంది.

👉కొన్ని బరువులు వదిలేస్తే మన ప్రయాణం తేలిక అవుతుంది… కానీ *కొన్ని జ్ఞాపకాలు వదిలేస్తే మన భారతీయ ప్రయాణానికే అర్థం ఉండదు.*.

No comments:

Post a Comment