Saturday, November 22, 2025

****నిరాహార యోగిని పరమహంస కృష్ణ నంద భారతి మాటల్లో బ్రహ్మచర్యం విశిష్టత//importance of Bramacharyam.

నిరాహార యోగిని పరమహంస కృష్ణ నంద భారతి మాటల్లో బ్రహ్మచర్యం విశిష్టత//importance of Bramacharyam.

https://youtu.be/QwTgvThA7Fc?si=5E2erYJBQNkn2zTk


లో తిరుగుతున్నారు నేను గ్రేట్ కాదు అందరము అనందరము గ్రేటే ఎప్పుడు సిద్ధయోగం చేస్తే చేసి సాధించుకోవడానికి వచ్చాం మళ్లా జన్మ తీసుకొని ఈ పునరపి మరణం పునరపి జన్మ అనేది దాంట్లో మళ్ళా ఆ సర్కిల్ లో సంసారం అనే పద్మవ్యూహం అది అందుకే వెళ్తాడు అభిమాన్యుడు బయటికి రాలేడు అందరూ ఈ పద్మవ్యూహంలో ఉన్నవాళ్లే బయటికి రాలేక కొట్టుకు బిట్టాడుతున్నాడు బయటికి వచ్చినవాడే ధన్యుడు అతడే యోగి అదే తారక యోగం అంతే బ్రహ్మచర్యం అనేది మన హిందూ సనాతన ధర్మంలో రెండు ఉన్నాయి. ఒకటి గృహస్తు బ్రహ్మచర్యము రెండు నైస్క బ్రహ్మచర్య గృహస్తు బ్రహ్మచర్యాన్ని ఆచరించిన వాళ్లే కృష్ణుడు కానీ రాముడు కానీ ఎవరైనా కూడా అమ్మ సతి సావిత్రి కానీ సుమతి కానీ అనసూయ అత్రి కానీ వాళ్ళు కూడా ఏం చేశారు ఎంత కావాలో పిల్లల పుట్టుకకు మాత్రమే ఉపయోగించాలి దాన్ని అంతేకానీ వేషల పాలుపోయి పది మందిని పెట్టి నీ వీర్యాన్ని అన్ని కింద పడేసి పోతే టాయిలెట్లలో యూస్ పోతే మళ్లా జన్మ చచ్చిపోతావు నువ్వు మళ్లా తీసుకోవాలి అదేదో పిల్లల పుట్టుకు ఉపయోగించి మిగతాదంతా పైకి తిప్పి పరమాత్మలో కలిపి వేయటమే పతివ్రత లక్షణం పతివ్రత అంటే కాళ్ళకు మొక్కి సేవ చేసేవాళ్ళు కాదు నీ లోపల మన అందరికీ పతి ఉన్నాడు లోపల ఇక్కడ వాడికి సేవ చేయాలి  ఆ కిందికి పోయే అపాన వాయువు ఏదైతే ఉందో శుక్రమై వీర్యమై కిందికి పోతుందో దాన్ని పరమాత్మలో కలిపి వేయడమే పతివ్రత లక్షణం అదే అమర్నాథ్ అదే అమరనాదం అన్ని నాదాలు అదే వేస్ట్ చేయొద్దు ఈరోజు మొత్తం అంతా అమెరికా అక్కడ పోతే మీరు వీర్యం అంతా వేషల పాలన్నా పోతుంది లేకపోతే టాయిలెట్ల అన్నా పోతుంది. వేస్ట్ చేస్తున్నారు ఒక క్షణిక కాల సుఖం కోసం మీ ఒక ఒక సేరు రక్తం అనేది మీ దగ్గర ఉంటే ఆ సేరు రక్తంతో తయారయ్యేటువంటి వీర్యం అనేది ఒక తులం బంగారు తులంత వీర్యం తయారవ్వడానికి ఎంత కాలం పడుతుందమ్మా రక్తంలో నుంచి కాలం ఎంతన్నా పట్టేయండి అంటే మామూలుగా తెలుసుకోవడానికి అంటే బ్లడ్ మనకి ఎయిట్ అవర్స్ లో బ్లడ్ అలా ఒకదానికోటి ప్రాసెస్ ఉంటుంది కదా నాకు ఎంత టైం అనేది నాకు తెలియదయ్యా కానీ నేను చెప్తున్నాను ఒక ఒక సేరు సేరు అనేది ఎంత ఉంటది చెప్పండి. ఉమ్ ఆ సేరు రక్తంతో ఒక తులం మాత్రమే వీర్యం తయారు విలువైనది అందుకే స్పటిక లింగం అందుకే స్పటిక లింగం అది స్పటిక లింగం అనేది వీర్యం ఆ వీర్యమే దేవుడు అదే ప్రాణశక్తి అన్నీ అదే ఆ వీర్యాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో దాని స్పటికం చేయకుండా కిందికి పంపించేస్తున్నారు. పోతే 10 మంది వేషలతో అన్న తిరుగుతున్నారు సహజీవనం అని లేకపోతే టాయిలెట్లలో అక్కడ టాయిస్ అనేవి ఉంటాయి వాటిని యూస్ చేసి ఉన్నదంతా వేస్ట్ చేస్తున్నారు అవును చాలా మంది ఓకే నేను ఏం చెప్తున్నాను ఇది అది మన సనాతన ధర్మ సంప్రదాయం కాదు ఎందుకు యూస్ చేయాలి అంటే నీకు పిల్లలు కావాలి అన్నప్పుడు గృహస్తుగా చేయాలి అన్నప్పుడు ఆ ప్రాసెస్ పిల్లోడు పుట్టే వరకి యూస్ చేయాలి తర్వాత ఇద్దరు బ్రహ్మచార్యుడు అందుకే గృహస్తు బ్రహ్మచర్యం అన్నారు మిగిలినదంతా యోగం చేసి పైకి ఆమె సతి సావిత్రి అలా చేసిన ఆ వ్యక్తే కదా అనసూయమ్మ త్రిమూర్తులనే శాసింది ఆవిడ త్రిమూర్తులనే బాలురుగా చేసిన బాలనాగమ్మ ఆవిడ బాలనాగమ్మ బాలనాగేశ్వరి ఎలా అయ్యింది సాధ్యం హౌ ఇట్ ఇస్ పాజిబుల్ ఎలా వచ్చింది ఆ శక్తి సిద్ధయోగ బలంతో మార్చేసింది శాసనం సుమతి ఆమె శిష్యురాలే సుమతి సూర్య గమనాన్ని శాసిస్తది. నా భర్తకు ఇది లేకపోతే ఇది లేదని చెప్పి ఇది చేస్తారు. ఎలా వచ్చింది ఆమెకి ఆసక్తి యోగం చేశారు వాళ్ళంతా వాళ్ళంతా చేసింది యోగము యోగము యోగము యోగము అందుకే ఆమె సూర్యుని శాసించింది. అరుంధతి అమ్మ. ఆమె లేకి మొత్తం సప్తఋషులలో ఉంటే ఈమె బాడీలోకి ప్రవేశించాలని ఇంద్రుడు ఇంద్రుడే కదా మొత్తం ఇది చేస్తాడు ఉండే ఇంద్రియాలే ఇంద్రుడు ఆమె శరీరంలోకి ప్రవేశించాలని శతవిధాల ప్రయత్నం చేస్తాడు ఆమె ఎంట్రుకను కూడా తాగలేకపోతాడు. ఇంద్రుడు బాడీలోకి ప్రవేశించలేడు. అంటే ఎందుకు అది భగీదల ప్రయత్నం అయితది ఎందుకు ఆమె దగ్గర పవర్ ఉంది ఆమె దగ్గర ఆరా ఉంది యోగ బలం అనేటువంటిది ఉంది ఆరాలేకి కూడా ఆమె బాడీని టచ్ కాదు ఆమె ఆరాలేకి కూడా ఎంటర్ కాలేకపోతాడు అందుకే పెళ్లైన స్త్రీకి అరుంధతి లాగా ఉండాలని చెప్పి చుక్కను చూపిస్తారు ఎందుకంటే నీ బాడీని అంతగా పెట్టుకో అమ్మ ఇంకొక మగాడు నిన్ను టచ్ చేయొద్దు అదేవిధంగా ప్రతి ఉండేది ఇక్కడ స్త్రీలే మగాడు లేడు ఆ పురుషుడికే అయినా ఆమెనే ఆదర్శం స్త్రీకైనా ఇద్దరికీ చూపిస్తారు ఒకరికే చూపించారు అరుంధతి అయ్యా నువ్వు కూడా అంత పవిత్రంగా ఉండు ఇది బ్రహ్మచర్యము గృహస్తు బ్రహ్మచర్యం చేసుకోండి అని చెప్పి ఆమె ధ్రువతారగా అక్కడ ఉంటది ఆదర్శం ఆమె అందరికీ ఎందుకు అంత యోగబలం అనేది ఆమె దగ్గర ఉంటది. అందుకే ఈ భూమిపైన పుట్టిన ప్రతి స్త్రీ కూడా ప్రతి పురుషుడు కూడా అంటే ఉన్న అందరూ స్త్రీలే ఎందుకంటే సత్వరజో తమో గుణములో ఉన్న ఎవరో ప్రతి ఒక్కరు స్త్రీలే కాబట్టి అది చూపిస్తారు వాళ్ళంతా అలాగ మార్చుకున్న వాళ్లే మనము ఆ భూమి పైనే పుట్టారు వాళ్ళు కూడా ఆ భూమి పైనే పుట్టారు వాళ్ళకి ఎలా సాధ్యమైంది ఒక యోగి వేమనకు కానీ వీరబ్రహ్మకు కానీ ఎవరికైనా కానీ మా నాన్నకు కానీ శివానంద పరమహంస కానీ ఎవరైనా కానివ్వండి ఎలా సాధ్యమైంది అంతవరకు పురాణం పుక్కిట పురాణాన్ని పక్కన పెట్టు నీకు ఇది కాదంటే మనకు మన కళల ఎదురుగా కనిపించే శివానంద పరమహంస తుప్పలు లేకపోయి ధ్యానం చేస్తే మూడు సంవత్సరాలు అలానే బాహ్య స్పృహ లేకుండా ఉండాడు ఆ అక్కడ తీసేవాళ్ళు తీస్తూ ఉంటే అందరూ అడిగాడు ఏం పీకావురా నువ్వు అని ఏం సాధించావు ఈ యోగం అని పోయావు కదా ఏం సాధించావు నీకు ఏం కావాలా అని అడిగాడు ఆయన కత్తి తీసుకొని కొడితే కత్తి ఇరిగిపోయింది వజ్రకాయం చేసేసాడు బాడీని మరి మరి మీరు ఏ ప్రపంచాన్ని శాసించే ఏ మగాడు వచ్చి చేస్తాడో చూడమనండి ఒక యోగి మాత్రమే చేయగలడు అంతెందుకు ఆయన శిష్యుడు నిత్యానంద పరమహంస గోచిని చూసి గరేబు అనుకొని గోచిని చూసి గరీబ్ అనుకొని గబగబ గబగబ రైలు బండి నుండి తోసి వేయగా ఏందిరా నీ గ్లబు శక్తి తేనా గరిమా శక్తినే చూడమంటూ కదిలే రైలు బండినే ఆపివేసిన కలియుగ రాముడు భీముడు నీవేనయ్యా ఏమయ్యా నిత్యానంద పరమహంసయ్యా ఇలక్క గోజి కట్టుకొని ట్రైన్ లేకపోతే వీడు పిచ్చోడు అని చెప్పి తోసారట బిచ్చగాడు అని ఏందిరా నీ గ్లోబు శక్తి అని చెప్పి నా గరిమా శక్తిని చూడమని ఆపేసాడు బండిని ఇంక పో తోలు ఏం తీరుతావ్ ఇంకేంది పోయేది పోలే వదలే అంతవరకు ఎందుకు ఏ పతివ్రతల దగ్గర పక్కడ పడి ఈ పతివ్రత గురించి మాట్లాడదాం పరమ పతివ్రత అంటే ఎవరు ఎవరైతే ఈ పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వరుడిలో తన సంభోగ శక్తిని ఆధ్యాత్మిక సంభోగ శక్తిగా మార్చేసి కలిపేసినవాడు పరమ పతివ్రత అక్కడ కలిపినవాడు అప్పుడు ఆపేస్తాడు ఇలా ట్రైబల్ ఏరియాలో వటకరలో ఉంటే గో గోచి నుంచి నాణ్యాలు అనేటువంటిది ఇది చేస్తాడు పరమహంస నిత్యానంద శివానంద శిష్యుడు 40 రోజుల్లోనే సిద్ధి వచ్చేసింది ఆయనకి 40 రోజుల్లోనే భగవంతుడు అయిపోయాడు ఘోరమైన అఖండ ధ్యానం చేస్తాడు 40 రోజులు ఆయన చేసింది అంత ఇది సిన్సియర్ గా చేస్తాడు ఆయన వచ్చి ఏం చేస్తారంటే ఈ కౌపీనం నుంచి కౌపీనాన్నే ధరించి కౌపీనం నుంచే కనకవషాన్ని కురిపించిన కలియుగ కుబేరుడు నీవేనయ్యా ఏమయ్యో నిత్యానంద పరమహంసయ్య ఆయన కలియుగ కుబేరుడు గోచిలో నుంచి ఇలాగ ఈ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్థాపించారు ఆయన ఆ శివానంద శిష్యుడు ఒకాయన బీహార్ స్కూల్ ఉపయోగ ముంగేరులో స్థాపించారు. నాకు అదేమో తెలియదయ్యా కానీ ఈయన మహారాష్ట్ర తానే అనే జిల్లా ఉంటది అక్కడ ఆయన జీవ సమాధి అయ్యారు. ఆయన శిష్యుడు బీహార్ స్కూల్లో అది వరల్డ్ లెవెల్ లో మనకి యోగా బుక్స్ చదవాలంటే బీహార్ స్కూల్ ఆఫ్ యోగా బుక్స్ అవి రీసెర్చ్ చేసి ఇప్పుడు నేను అదే మనం శిష్యు నిరంజనానంద అయితే ముంగేరమ్మ ఈయన వచ్చి శివానంద పరమహంస శిష్యుడు ఈయన గురించి యక్చువల్ అయితే ఆయన కాదు ఓకే ఒక యోగి ఆత్మకథ నిత్యానందదినా కాదు కాదు పరమహంస యోగ అది పరమహంస యోగానా ఓకే ఈయన పోయి అక్కడ ట్రైబల్ ఉంటది ట్రైబల్ ఏరియా ఉంటది ట్రైబల్ ఏరియాలో ఆ వాళ్ళు అప్పుడు తిండికి కూడా లేని సిచువేషన్ ట్రైబల్స్ కి అదే పరిస్థితి అప్పుడు అదే పరిస్థితి అయితే వాళ్ళు పనికి వస్తే ఆయన కావాలని చెప్పి 42 గుహలు కట్టించాడు ఆ కొండనంతా ఇది చేపించి వస్తే నిజంగా ఎవడికైతే ఆశ లేకుండా వస్తాడో వాడు యోగి ఎవడైతే ఆశ కావాలని వస్తాడో ఒరే ఒరే ఒరే ఆ కింద డబ్బులు ఉంది చూడురా అంటాడట ఒక రాయి కింద నిజంగా కావాలని వచ్చే వాడికి ఎత్తి ఎత్తితే రెండు రూపాయలే దొరుకుతది అసలే వద్దని వచ్చిన వాడికి వంద రూపాయలు దొరుకుతది అలాగా కుప్పలు కుప్పలు ఎక్కడ చూసినా బంగారు సృష్టించేవాడు ఆయన అలాగ ఎలా సాధ్యమ అయింది పోనీ ఆ సుమతి అమ్మ అంటే కథ పుట్టిక పుర్ర అనుకుందాము ఆ బాలనాగమ్మ అనుకుందాము ఇంకొకటి అనుకున్నాం వాళ్ళ దగ్గర వరకు ఎందుకు ఆ మా చిన్నప్పుడు ఆ అరుక్కునేవాళ్ళు వచ్చేవాడు పంద ముందే సంక్రాంతి గంగరేవాడు ఆ మట్టి దగ్గర ఇట్ట పెట్టి ఇట్ట పోసేవాళ్ళు రూపాయలు రూపాయలు పోసేవాళ్ళు ఏందా ఇద పోతు అది తాంత్రం అది క్షుద్ర విద్య అది తాంతం అదే ఆ నిమిషంకి మాయం అయిపోతుంది ఇది పర్మనెంట్ గా ఉంటది రుద్ర విద్య వేరు క్షుద్ర విద్య వేరు రుద్రవిద్యే మనం చేసేది రుద్రవిద్య అది క్షుద్రవిద్య ఆ నిమిషంకి మాయమైపోతుంది కనికట్టు అది కనికట్టు ఇది కాదు ఇది పర్మనెంట్ వాళ్ళకి బంగారం ఒకసారి ఇచ్చాడంటే అంతే ఆయన పైన ఆ కమిటీని వేసారు అంతా ప్రపంచం అంతా ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి ఇట్లా డబ్బులు ఇలా సృష్టిస్తాడు అన్ని కొత్త నోట్లు మళ్ళా అవి చూసుకుంటే మళ్లా ఉంటాయి అక్కడ పోయి ప్రింటింగ్ మిషన్లు అన్నీ చూసుకుంటే కూడా మళలా ఉంటాయి. అయితే కలెక్టర్ వచ్చాడు చూడడానికి వెల్కమ్ టు గోవా ఆయన పేరు గోవా ఆ ఆయన ఆశ్చర్యపోయాడు నా పేరు ఏడికి ఎలా తెలుసు వెల్కమ్ టు గోవా అని ఇక్కడ బోర్డు పెట్టారు అని చెప్పి ఇప్పుడు ఒక యోగి ఎప్పుడు పూర్ణ సమాధి వస్తాదో భూత భవిష్యత్ వర్ధమానాలు అతనికి తెలుస్తాయి ఇలా మొఖం చూస్తానే చెప్తారు అంతేగనీ జ్యోతిష్యం చూసి నీ పుట్టింది ఎప్పుడు నీ పెల్లం ఎప్పుడు ఇవన్నీ తెలుసుకొని చెప్పేవాడు యోగి కాదు వెల్కమ్ టు యోగా కరెక్టే కానీ బాగానే ఉంది ఏందో నువ్వంతా గామలింగ్ ఏదో వేస్తున్నావ అంటే అంతా ఫారెన్ నుంచి డబ్బులు పడతా ఉన్నాయి ఇవన్నీ ఏదో సృష్టిస్తున్నావట ఏమో డబ్బులని వాళ్ళు ఏమనుకున్నారంటే వీడు దోపిడిదారు ఏదో స్మగ్గిలింగ్ చేస్తున్నాడు ఏమంటారు బ్లాక్ మనీని ఇది చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు అక్కడ ఉండవాళ్ళు. నీకు కావాలా అని అడిగాడట అక్కడ కొలన్ ఉంది. కొలం నుంచి ఇలా ఇలా అన్నాడట. ఇన్ని కట్టలు కోలను మాయమైపోయి ఇన్ని కట్టలు వచ్చాయి ఆ వచ్చిన వాళ్లంతా ఆశ్చర్యపోతాయి ఇదే ఏంటిది ఇది మళ్ళా అవి మళ్ళా టెస్ట్ లో ఆ నెంబర్లు తీసుకొని అక్కడ పోతే మళ్ళా ఉన్నాయి నెంబర్లు కూడా అక్కడ ఉన్నాయి ఇది ఎలా సాధ్యం ఎవరు కంప్లైంట్ చేద్దాం అని వచ్చారో అందరూ కాళ్ళ పైన పడిపోయి యోగం తీసుకున్నారు. అది యోగి లక్షణం ఇవన్నీ మనం చెప్పి వీడు ఇది చేశడు వాడు ఇది చేసాడు ఈ కంప్లైంట్ మనం ఈ సరిపోయింది సరిపోయింది

No comments:

Post a Comment