Wednesday, November 26, 2025

నా ఆధ్యాత్మిక ప్రసంగం విని ఒక అద్భుత కుటుంబం ఇంటికి వచ్చారు ❤️ కృతజ్ఞతతో నిండిపోయాను 🙏Kanthrisa

నా ఆధ్యాత్మిక ప్రసంగం విని ఒక అద్భుత కుటుంబం ఇంటికి వచ్చారు ❤️ కృతజ్ఞతతో నిండిపోయాను 🙏Kanthrisa

 https://youtu.be/dwX2CYibHRQ?si=dYWte6xpM7H3qBIE


Default Title
https://www.youtube.com/watch?v=dwX2CYibHRQ

Transcript:
సో ఈరోజు చాలా కాలం నుంచి నాకు పరిచయం YouTube ద్వారా ఆ కుటుంబం అంతా వచ్చారు. సో ఒకసారి హాయ్ చెప్పండి. తర్వాత ఇంతసేపు చాలా విషయాలు ముచ్చటించుకున్నాం. సో ఓవరాల్ గా ఏంటంటే నా మాటలు కొంత ఉపయోగపడ్డాయి అనేది చాలా ఉపయోగపడ్డాయి సో చెప్పేద ఆ దాన్ని వదిలే నాకు చెప్పు అంటే కెమెరాని పట్టించుకో యాక్చువల్లీ మా మదర్ ద్వారా ఇంట్రడ్యూస్ అయిన వీడియోస్ ద్వారా మీరు మాకు ఇంట్రడ్యూస్ అయ్యారు.
 ఆ మేము రెగ్యులర్ గా డైలీ వన్ వీడియో ఈ మధ్య చూస్తున్నా అన్నమాట. టైం దొరికినప్పుడు అండ్ డెఫినట్లీ ఇట్ హాస్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ మీ నాకు నచ్చే విషయం నేను మీకు రాంగ్ అని చెప్పాను ఇందాక మళ్ళీ చెప్పు ఏంటంటే అవతల వాళ్ళ మీద దృష్టి అటాచ్మెంట్ వాళ్ళ అన్నారు వీళ్ళఅన్నారు వాళ్ళ టాక్స్ మీద ఎక్కువ అఫెక్ట్ అవ్వకూడదు మనం మనం హ్యాపీనెస్ గా ఉండడమే స్పిరిచువాలిటీ అంటే మనలో మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనం అంత స్పిరిచువల్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషి ఏదో ఒక పని మీద ఫోకస్ చేసి ఒక ప్ాషన్ ఒక పర్పస్ పెట్టుకుంటే మనకి డిస్ట్రాక్షన్స్ ఉండవు అండ్ మనం లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతాం బెటర్ గా
దాని గురించి ప్రతి ఒక్కలు కష్టపడాలి అండ్ ఎంతో కొంత కష్టపడాలి అండ్ అలా వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఉండేలా చూసుకోవాలి ఒకళళ మీద డిపెండెంట్ కాకుండా బికాజ్ వి ఆర్ సర్వైవింగ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ మన మన మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుంటే అవతల వాళ్ళు ఏమంటున్నా మనం అంత హర్ట్ అవ్వము అండ్ మనం ఎంత హ్యాపీగా ఉంటే మనం అంత స్పిరిచువల్ అలా మనం ఉండగలుగుతాం ఆ స్టేజ్ అంటే ఇట్ ఇస్ పాసిబుల్ అని తెలుసు ఇట్ ఇస్ పాసిబుల్ ఇట్ ఇస్ పాసిబుల్ దీనివల్ల నాకు చాలా మంచి ఇంపాక్ట్ డెఫినెట్ గా ఇట్ హస్ దిస్ వర్డ్
ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ఇంపాక్ట్ గా ఫీల్ అవుతారు కదా ఇది మాకు కనెక్ట్ అయ్యాము అని చెప్పి ఇది నేను బాగా కనెక్ట్ అయ్యామ ఈ వీడియోస్ ద్వారా సో చాలా బాగుంది అంటే ప్రశాంతత ఉంది. మ్ సో ప్రశాంతత పోకుండా పని చేయడం అన్నది మనం చేయవలసింది. అది ఎట్లా అన్నదే మన అన్వేషణం ఇది ఎట్లా ఉందంటే చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్తా బంగారు నగ వేసుకొని పోవాలి.
 కానీ ఇంటికి వచ్చే వరకు బంగారు నగ పోకుండా చూసుకోవాలి. అలాగని మూల కూర్చోవద్దు డాన్స్ చేయాలి అన్నం వడ్డిదించాలి ఏదైనా చెయ్ బట్ మేక్ షూర్ ఏదైతే దేనితో అయితే వెళ్ళావో అది తిరిగి తెచ్చుకో అలాగని దాన్ని పట్టుకొని స్టిఫ్ గా ఉండక్కర్లే నీ దృష్టి ఎప్పుడు దాని మీద ఉంటది. ఒకవేళ ఆ బిల్ల పక్కకు జరిగిన డాన్ చేస్తూ కూడా దాని సెంటర్ అనుకుంటారు.
 అట్టా అత ఫోటో దిగినప్పుడు దాన్ని దిక్కేం చూడం. యు నో హౌ ఇట్ షుడ్ బి అట్లా మనకు తెలియాలి జన్మతః ప్రశాంతత తీసుకొని వచ్చాం అది పోకుండా మళ్ళ వదిలేయాలి అది మర్చిపోవద్దు. ఎలా వచ్చామో ఎలా చూడు ఎంత హై ఉంది నాకు మీరు చెప్పిన విషయాల్లో నాకు ఏది బాగా కనెక్ట్ అయింది మ్ అట పట్టుకో అంతే నాకు మీరు చెప్పిన విషయాల్లో నాకు బాగా కనెక్ట్ అయింది అంటే ఒకసారి మీరు ఏం చెప్పారు అనింటే అంటే ఏ సమస్యనైనా సపోజ్ సెల్ ఫోన్ పాడైపోయింది.
 పాడైపోతే అయ్యో పాడిపోయింది పాడైపోయింది అని చెప్పేసి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి బాధపడిపోయి కాకుండా దాన్ని సైలెంట్ గా తీసుకెళ్లి సెల్ ఫోన్ షాప్ కి తీసుకెళ్లి రిపేర్ చేయించాలి. అంతే అంటే నీ డ్యూటీ ఏంటంటే దాన్ని తీసుకెళ్లడం ఎటువంటి టెన్షన్ లేకుండా తీసుకెళ్లని రిపేర్ చేయించడం బాధపడ్డ చేయవలసింది రిపేర్ లాస్ట్ ఆ ఫైనల్ గా రిపేర్ ఆ సెల్ ఫోన్ ప్లేస్ లో అక్కడ సెల్ ఫోన్ అనేది ఒక జడ పదార్థం నిజానికి ఆ సెల్ ఫోన్ ప్లేస్ లో మీ అమ్మాయి అయినా మీ అబ్బాయి అయినా మీ హస్బెండ్ అయినా రేపు వచ్చిన పొద్దున వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఇన్ కేస్ చనిపోయే స్టేజిలో ఉన్నా మనం మన
ప్రశాంతత కోల్పోకుండా వీళ్ళని డైరెక్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అక్కడ వాళ్ళకి వైద్యం చేయించాలి నీ డ్యూటీ అంటే నువ్వు చేయాలి బట్ డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ టెన్షన్ ఇన్ యువర్ మైండ్ మనం ప్రతి అది చాలా దాని వల్లనే చాలా చాలా నా మనసు ప్రతి విషయాన్ని అసలు ఎటువంటి దానికి టెన్షన్ పడకూడదు ఏది ఏమైనా సరే నీ ప్రశాంతత నువ్వు పోగొట్టుకోకూడదు అది కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక్కసారి స్పృహ కలిగింద ఈ చిన్న స్టేట్మెంట్ ప్రపంచంలో ఎవ్వడికైనా అర్థమయ్యే స్టేట్మెంట్ ఇందులో ఏ కాంప్లెక్టీ లేదు అంటే ఏదనా వస్తువు చెడిపోతే బాధపడి బాధపడి బాధపడి బ్లేమ్
చేసి బ్లేమ్ చేసుకొని నా కర్మ ఇంతే అనుకొని దాని తర్వాత రిపేర్ చేయించే బదులు ఇదంతా అంత తీసేసి ఇదంతా అజ్ఞానం అన్నమాట జ్ఞానం ఏంది చెడిపోయింది రిపేర్ చేయొచ్చు ఎవరనా కావాలని చేస్తే దౌడబల కొట్టు అనుకోకుండా గుర్తుపట్టి ఇస్ ఆక్సిడెంట్ ఆర్ ఇంటెన్షనల్ ఎవ్వరైనా చూడవలసింది ఇంటెన్షనల్ గా ఎవరైనా చేస్తున్నారు అనుకో వాడిని దూరం పెట్టు వాడి ఇంట్లోకి రానిక్కు లేదు లేదు నువ్వు కావాలని వస్తువులు వలగొడుతున్నావ్ యు ఆర్ నాట్ వెల్కమ్ యక్సిడెంటల్ అనుకో అది మనవాళ్ళు చేసినా వేరేవాళ్ళు చేసినా కుక్క వేసినా దాన్ని అరిచి ఏం లాభం డిసపాయింట్ అయ్యి ఏం లాభం
ఆల్రెడీ జరిగింది అయ్యో అనుకోకుండా జరిగిందంటే దాన్ని అంగీకరించలి ఓకే ఖరీదైన వస్తువు అయితే వాళ్ళతో సగం డబ్బు పెప్పించు [నవ్వు] తప్పేమ లేదు అంటే ఏదైనా ప్రశాంతంగా ప్రశాంతంగా మన మనసులో ప్రశాంతత అనేది కోల్పోకూడదు ఏది జరిగినా నేను ఆస్ట్ లో నడుస్తున్నప్పుడు నా ఫోను పాట విందాం అని చెప్పి నా చేతిలో గుంజుకుంటే ఇట్లా అన్న ఫోను అట్లా ఊడి అట్లా పడ్డది.
 చేతిలో లేదుఅది మా ఫ్రెండ్ చాలా ఆశ్చర్యపోయాడు నేను అన్న యోగివేమన సినిమాలో డైలాగ్ ఉంటది ఆశ్చర్యపడక అభిరామ ఈ అనంత యోగ సిద్ధిలో ఒక పరమాణువు అట్లా ఆ ఫోన్ తీసుకురా అని చెప్తే అసలు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావు రీసంటీ దాన్ని రిపేర్ చేయించేది నీవే గనుక అని [నవ్వు] వాడి కట్టి ఇది ఆపి వాడు వాడి జోబులు నుంచి కొంత డబ్బు తీసి స ఇప్పుడు ఇదే లెసన్ మనకి నువ్వు యాక్సిడెంటల్ గా చేసినా ఇంటెన్సల్ గా చేసినా ఫోన్ చెడిపోయింది రెండోది నాని దాని నుంచి గుంజుకు ఇది నువ్వు గుర్తించు నీ దగ్గర డబ్బు లేకపోతే 80% పెట్టు 20% ఇస్తా మ్ ఆలోచించు ఎజిటేట్ అవ్వకు ఇదే లైఫ్ లెసన్
అంటే ఇదే ఆలోచించి 50% ఇస్తా 50% నేను ఇస్తా స్నేహం కోసం పర్వాలేదు సో చాలా ఏ స్థితిలో అయితే మాట్లాడుతూ ఆ ఫోన్ పాటలు వింటున్నామో ఏ స్థితిలో అయితే పడ్డదో అదే స్థితిలో రిపేర్ అయింది ఆ రిపేర్ అయ్యే లోపు వెళ్లి ఒక సినిమా చూసి వచ్చాం ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్ అట్లా అన్ని సమస్యలు నువ్వు చక్క తిద్దొచ్చు ఇప్పుడు ఎవరైతే డిప్లమాట్స్ ఉంటారో వాళ్ళేమరిచి గలాలు పట్టుకొని యుద్ధాలు ఆపుతారు మాట్లాడుకొని మనం కుటుంబ సమయలు సెట్ చేయలేకపోతున్నాం బికాజ్ వ డోంట్ నో హౌ టు డీల్ థింగ్స్ అందుకని చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకొకటి ప్రశాంతత లేని స్థితి లేనివాడు
స్పిరిచువాడిని అర్థం చేసుకోవడం అది ఇంపాసిబుల్ అది వాడు చాలా బయట విషయాల్లో వాడు ప్రశాంతంగానే ఉంటాడు అందరూ ఉన్నారు. కానీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి కదా కుటుంబ సభ్యుల సమక్షంలో నువ్వు నీ వర్క్ చేస్తున్న ఏరియాలో ఎక్కడైతే నువ్వు ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నావో అక్కడ ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళతోటి ఎవరైతే నా వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళతోటి ఎవరైతే నా వస్తువులు అనుకుంటున్నావో అక్కడ ఉండాలి కదా డామేజ్ అయ్యేది వేరే దేశంలో జరిగే ఎవడిదో ఫోన్ కింద పడ్డది మనం ఎందుకు ఏడుస్తాం మన ఇంట్లో వాడికి ఏమన్నా అయితే మన ఇంట్లో వస్తువుకి ఏమన్నా అయితే అప్పుడు మనం
కొంచెం ఇంపాక్ట్ అవుతాం. సో ఇంపాక్ట్ అవ్వకుండా యాక్టింగ్ అపాన్ అన్నది ఆధ్యాత్మికం ఇంపాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు ఆల్వేస్ సందర్భానికి దూరం జరుగు యాక్ట్ అపా డోంట్ టేక్ ఇట్ ఇంటు హార్ట్ ఆర్ మైండ్ ఇది వెరీ సింపుల్ అందరూ అనుకుంటారు దీనికి స్పిరిచువాలిటీ కి ఏం కనెక్షన్ అని ఆధ్యాత్మికతలో ఏదైతే దేహాభిమానం వద్దు లేకపోతే వస్తు ప్రేమ వద్దు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా ఇక్కడ ఒక విషయం చెప్తా మీరు ఒక టాక్ లో ఏమని చెప్పారంటే ఇప్పుడు బుద్ధుడు ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళందరూ కూడా స్పిరిచువాలిటీ గురించి చెప్పిన వాళ్ళు మీరు అప్డేటెడ్ వర్షన్ ఐఫ ఐఫ 8 9 10 ఇట్లా
అప్డేటెడ్ వస్తున్నాయి కదా ఆ నేనే చెప్పాను అట్లా అదే మీరే చెప్పారు నేను కూడా చెప్పాను మీరే చెప్పారు మీరు అట్లా ఐఫోన్ లో అప్డేటెడ్ వెర్షన్ ఆధ్యాత్మిక ఆ నేనే చెప్తున్నా అంటే ప్రతిదీ రిఫైన్ అవ్వాలి స అప్పుడున్న కాలగమనంలో అప్పుడు టెక్నాలజీ సెల్ ఫోన్ అట్లా లేవు కాబట్టి ఇప్పుడు ఎప్పుడన్నా బుద్ధుడు పర్లేదు ఒక టాక్ కూడా చేసి ఉండడు సెల్ ఫోన్ ఎడిక్షన్ లేకుండా ఎలా జీవించాలి సెల్ ఫోన్ే లేకపోతే ఆ టాక్ ఎక్కడిది అవును అంటే ఏదైనా యాక్సిడెంట్ లేకుండా ఎలా జీవించాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంది 19 1740 లో ఆ టాక్ ఎందుకు చేస్తారు అప్పుడు కారే లేదు సీట్
లేదు సీట్ బెల్ట్ కూడా లేదు. అవును సందర్భాలను బట్టి వ్యాఖ్య మారుతది సందర్భాలను బట్టి వాటన్నిటి మధ్యన సామరస్యం కోసం ప్రయత్నం చేసే మనిషి మాట్లాడితే అది ప్రస్తుతం నేను అంటే అన్ని పనులు చేస్తూ సంసారంలో రిలవెంట్ గా ఉంటాడు ఆ నిష్కామ కర్మ అన్ని పనులు అంటే మామూలుగా జనరల్ గా మెడిటేషన్ చేయండి అంటే మనసుని కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు శ్వాస మీద శ్వాస పెట్టి కంట్రోల్ చేయడం అంటే ఒక్కొక్క ఒక్కొక పద్ధతిలో మనసుని కంట్రోల్ చేయడం అనేది చెప్తున్నారు అయితే మీరు ఏమన్నారంటే ఒక టాక్ లో మనసు ఎప్పుడు నిశ్దంగా అయిపోతుంది అంటే మనం ఏదైతే ఆలోచన
వచ్చిందో ఆ ఆలోచన ఆచరణలో పెట్టండి వెంటనే ఆచరించేస్తే అప్పుడు అక్కడ స్టాప్ అయిపోతుంది ఆ ఆలోచన అంటే ఆలోచనలు రెండు రకాలు ఆచరించేవి ఆచరించలేనివి ఆచరించగలిగేవి ఆచరణలో పెట్టేస్తే మీ మనసు అక్కడే స్టాప్ అయితది అది చాలా ఎగ్జాక్ట్లీ చాలా కరెక్ట్ ని అది ఆలోచన అంటే చేయని వాడికి అద్భుత కల్పనగా ఉంటది రియల్ ఎవరైనా రియల్లీ ఆ మీరు చెప్పిన తర్వాత నిజంగానే అసలు ఏం ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను అలాంటివి నేను ప్రాక్టికల్ గా మీరు చెప్పిన తర్వాత అలా చేయడం మొదలు పెట్టా ఆ పని మనం చేసేస్తే అయిపోయింది ఆలోచన ఎండ్ అయిపోయింది మన ఆలోచన కంట్రోల్
చేయాల్సిన అవసరం లేదు శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లాంటివన్నీ మీరు చెప్తుంటే మేము కొన్ని కొన్ని పాటిస్తున్నామ అన్నమాట అట్లా పాటించిన చాలా ఎఫెక్ట్ చిన్న చర్చ వచ్చింది ఈ ఆలోచన గురించి అంటే ఎవరికైనా ఉపయోగపడతాని చెప్తున్నా మనక వచ్చే ఆలోచనల్లో చాలా వరకు మనవి కాదు అవుట్సోర్స్ డే అంటే ఏం తలాతోక లేకుండా కొన్ని ఆలోచనలు ఏర్పడి వాటి గురించి మనం మాట్లాడుతా ఉంటాం.
 అవును మనం దాన్ని స్టడీ చేయము దాన్ని మనం ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూడము అది మన లైఫ్ లో ఇంప్లై చేసుకొని నిజమా కాదా టెస్ట్ చేయము ఎవరెవరో చెప్పింది సత్యం అనుకుందాం మ్ మనకవచ్చే 100 ఆలోచనల్లో 99 మనవి గానే కాదు ఇప్పుడు ఈ పార్క్ లోకి వచ్చే చాలా పార్క్ విశానికి సంబంధించినవి కాదు మీరు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు అట్లా మన మైండ్ లోకి చాలా వస్తాయి అయిపోతాయి ఆచరించగలిగేవి నువ్వు గుర్తించి చేయాలి ఒకవేళ ఇప్పుడు ఆచరించలేనిది కూడా ఆలోచన వచ్చింది అనుకుందాం అలాంటి ఆలోచ ఆలోచన నీదే అని నువ్వు గుర్తిస్తే వెంటనే ఆచరించడానికి కావలసిన పనులు చేస్తూ పోవాలి.
ఇప్పుడు నేను సినిమా తీయాలని ఆలోచన వచ్చింది ఇప్పుడు నేను తీయలేదు. ఒకవేళ ఆలోచన నీదే అనుకో స్టార్ట్ వర్కింగ్ ఆన్ మూవీ ప్రాజెక్ట్ అంటే కథ రాయడం నేర్చుకో సో ఆలోచనల్ని ఆలోచిస్తూ పోతే ఆలోచనలే మిగులుతాయి లాస్ట్ కి వాడు ఉత్త తోతల అంటే ఏమంటారు మన ప్యారెట్ అంటారు చూసారా దే ఓన్లీ స్పీక్ మ్ ఎవ్వరికీ నయా పైస ఉపయోగం ఉండదు.
 ఓన్లీ మాట్లాడుతారు క్రిటిసైజ్ చేస్తారు విమర్శిస్తారు అది కాదు కావలసింది నువ్వు ఏదైనా చెప్తే దాన్ని తీసుకోవాలి లోపటికి తీసుకొని కొంతకాలం నానాలి జర్మినేట్ అవ్వాలి. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాన్ని అనుభవించాలి అనుభవించిన తర్వాత అక్కడి నుంచి మనం ఒక మాట మాట్లాడితే దాంట్లో ఒక బేస్ ఏర్పడుతుంది. అదర్వైస్ ఎవ్రీ ఫిలాసఫీ ఎవ్రీ లైఫ్ కండెంట్ చేయొచ్చు ఏదో ఒక ఆస్పెక్ట్ మనకు నచ్చదు.
100% నచ్చదు అవును ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఒకరినొకరు ఎందుకు విమర్శించుకుంటారు మంచి అంశాలు విమర్శించుకోరు. ఏవైతే నచ్చలేదో అది విమర్శిస్తారు అప్పుడు ఎంత బాగున్నా నువ్వు బట్టలు మాడతే అని విమర్శిస్తారు. మ్ అదఅంతా చేశరనుకో నువ్వు చక్కగా తయారు కావాలి విమర్శిస్తారు అంటే ఏదో ఏది సమగ్రంగా మనకి బాగోదు ఈవన ఒక పండు కూడా మనకు 100% వస్తలేదు అందులో సగం తీసుకొని సగం పడేస్తున్నాం.
 ఎవ్రీథింగ్ కొంత కొంత తీసుకొని మిగతాది మనం డ్రాప్ చేయవలసిందే. మనం ఒకవేళ పర్ఫెక్షన్ కోసం వెతికితే మనిషి లోపట నువ్వేం పర్ఫెక్ట్ అని నువ్వు అందరిని విమర్శిస్తున్నావ్ లేకపోతే నువ్వు అందరిని క్రిటిసైజ్ చేస్తున్నావ్ హూ ద హెల్ ఆర్ యు నీ సంగతి నువ్వు చూసుకో నీ ప్రెసెన్స్ ఏ మేరకు పర్ఫెక్షన్ ప్రచార ఇప్పుడు ఉదాహరణకి ఎట్లయితే ఒక ఒక వ్యక్తి గురించి లేదా మన ఇంట్లో ఉన్న అత్త గురించి మనం చెప్తున్నామో మన గురించి భవిష్యత్తులో ఎవడు అదే చెప్తాడు ఇంకా దీనికి ఎండు లేదు అందుకని ఎవరు ఏమైనా అనుకొని నీ జీవితం పట్ల నీకు స్పష్టత ఉండి సామరస్యం చెడకుండా వేరే వాళ్ళకి తెలిసి తెలిసి ద్రోహం
చేయకుండా తెలియకుండా కొన్నిసార్లు తప్పులు జరిగితే మన వల్ల ఒక మాట జడతమో లేకపోతే చెయి తగులుతో లేకపోతే ఎవరినో ఏదో అంటే ఎవరికో గాయం అవ్వడం మనకు తెలియకుండా జరిగితే సారీ చెప్దాం తెలిసి మాత్రం చేయకూడదు. ఇట్లా గనక జీవిస్తే మానవ జీవితం సాఫల్యమైనట్టే ఆ ఇది సెటిల్ అయిన తర్వాత మనకు సరైన రిసోర్సెస్ ఉండి మనకు మంచి కుటుంబ వ్యవస్థ ఉండి సహకరించే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి ఇంకో ముందడిగే సమాజ సేవ చేయొచ్చు లేకపోతే దేశం కోసం ఆలోచించొచ్చు లేకపోతే వ్యాపారం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఫస్ట్ బీట్ గుడ్ ఇది ఫండమెంటల్ అవ్వాలి లైఫ్ కి నేనైతే ఫస్ట్ నేను అర్థం
చేసుకున్నది ఇప్పుడు ఎవ్వరు వచ్చి అవునన్నా కాదన్నా నాకు కోర్ అదే తెలుస్తుంది ఒక పొలిటిషియన్ గాని ఒక మామూలు బిజినెస్ మన్ గాని బిజినెస్ స్టైకున్ గాని ఒక యూట్యూబర్ గాని ఒక కుక్క గాని ఫస్ట్ ఇట్ షుడ్ బి పీస్ ఫుల్ అవును ఫస్ట్ అక్కడి నుంచి ఉదాహరణకి ఎవడికి హార్ట్ అటాక్ వస్తే ఇంట్లో అందరూ గాబర పడితే చచ్చిపోతాడు. అందరూ ప్రశాంతంగా ఉంటే వాడికి ధైర్యం వస్తది నేను ఉన్నాను నువ్వు భయపడకు తీసుకెళ్తున్నాను. అంటే వాడు బతుకుతాడు.
అట కాకుండా అయిపోయింది ఈ పని అన్నామ అనుకో [నవ్వు] అందర విమర్శించడం కరెక్ట్ కాదు ప్రతిదాన్ని విమర్శనాత్మక ధోరణ అంటే నీకు ఏ సబ్జెక్ట్ మేటర్లో ఆ జ్ఞానం ఉందో అప్పుడు రూడిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఒక పిహెచ్డి స్కాలర్ ఏదో అయి అప్పుడు ఆ సబ్జెక్ట్ మీద విమర్శించాలి సాధికారికంగా మనకు మానవ సంబంధాల గురించి ఏం తెలుసు మనం విమర్శించడానికి మనం చేయదగిందల్లో ఒక్కటి మనం బాగుండటం మనం ఒకరికి తెలుసు హాని చేయకుండా ఉండటం ఒక వ్యక్తి మనకు నచ్చలేదు అయినా ఆ వ్యక్తులకు సర్వీస్ కావలిస్తే చేయగలగడం.
మనకు ఒక అత్తగారు నచ్చలేదు ఆకలి అయితే పెట్టడం ఆవిడతో ఎక్కడనా కంపెనీ వారు కావాలంటే వెళ్ళడం ఆమె పక్కన కూర్చుని దమా ఖరాబ్ చేస్తూ ఉండొచ్చు బట్ నీ ధర్మాన్ని మనం ఎవరు పాటిస్తే లైఫ్ చాలా బాగుంటుంది. అంటే మనం మనసుకి ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో చెడిపోతది. నేను ఓవరాల్ గా గమనించిన ఎవరెవరైతే రకరకాల విషయాలు మైండ్ లో పెట్టుకున్నారో ఫైనల్లీ దే వంట్ డు ఎనీథింగ్ దే జస్ట్ డిస్కసింగ్ అండ్ డిస్కసింగ్ దాని వల్ల కొంచెం ఆర్గ్యుమెంట్ వస్తదో ఏదో ఒక పోటీలో గెలిచాము లేకపోతే ఆర్గ్యుమెంట్ లో గెలిచామని నా పాయింట్ బలంగా చెప్పాం ఇదే ఉంటది తప్ప కాంక్రీట్
గా ఏం పని జరగదు. వర్క్ చేసేవాడు వాడు తన క్షేత్రానికి సంబంధించి మాట్లాడుతాడు అన్ని మనం ఇప్పుడు ఉదాహరణకి సైన్స్ గురించి నేనుేం మాట్లాడతా అది నా క్షేత్రం కాదు. అలాగని సైన్స్ వద్దని నేను ఎట్లా అంటా నాకు తెలియదు అది నా సబ్జెక్ట్ నాది నేను దాన్ని పూర్తిగా అనుభవిస్తూ దాన్ని పలవరించాలి. ఎవరి సబ్జెక్ట్ కుక్కలకి ఎలా పెంచాలనేవాడు దాని గురించే చెప్తాడు వాడు ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా అది వాడి సబ్జెక్ట్ మ్ సో కుటుంబ వ్యవస్థలో సబ్జెక్ట్ ఏంది మెయింటైన్ హార్మోనీ కుటుంబ సభ్యులకి రెస్పెక్ట్ ఇద్దాం వాళ్ళకి ఏమైనా కావలస్తే చూద్దాం కానీ వాళ్ళని మనసుకు
తీసుకోనక్కర్లేదు వాళ్ళ గురించి ఒక ఒపినియన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్తున్న కుటుంబ సభ్యుల గురించి ఏ ఒపినియన్ క్రియేట్ చేసుకోదు. ఎప్పుడు ఫ్రెష్ గా చూడాలి ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా వాడు మన నుంచి ద్వేషిస్తున్న మన గురించి వేరేవాళ్ళ చాడలు చెప్తున్నా అది కాదు మన సబ్జెక్ట్ మేటర్ నీకు ఏది ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ అది తీసుకుంటున్నాం అంటే అది నీకు ఇంట్రెస్ట్ బేసిక్గా ఓకే ఆ సో మనక ఏది ఇష్టమో అదే తీసుకుంటున్నాం ఎప్పుడు మనక ఏది ఇష్టమో అదే చూస్తున్నాం.
సినిమా కావచ్చు, చీర కావచ్చు, రంగు కావచ్చు ఎవ్రీథింగ్ వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ యు ఆర్ యక్చువల్లీ సర్చింగ్ అవుట్సైడ్ నువ్వు కూడా వింటావా టాక్స్ ఆ నీకేం అర్థమైంది చెప్పు ముగిద్దాం ఇక్కడ మామూలు పట్టుక అంటే మొన్న ఒక టాక్స్ విన్నా లైక్ లాస్ట్ పాయింట్ నాకు నచ్చింది లైక్ నీకు ఏదైతే విషయం తెలుసంటావో తెలుస తెలిస్తే తెలిసిన చెప్పాలి లేకపోతే సైలెంట్ అని ఉండదు ఎందుకంటే సరైన వ్యక్తి తాకితే నువ్వు భూకాయించాల్సి వస్తది.
 మన ఇంట్లో నడుస్తది చర్చ మన ఫ్రెండ్స్ మధ్యన ఓకే నువ్వు ఏదో ఒక టాపిక్ మాట్లాడుతున్నావ్ దాంట్లో నీకు సాధికారికమైన ఇన్ఫర్మేషన్ లేదు. నువ్వు చదవకపోతే ఎట్టో తెలుస్తది నువ్వు అధ్యయనం చేయక ఇప్పుడు యూనివర్సిటీస్ లో పేజ్లో ఎందుకు చేస్తున్నారు అధ్యయనం కాంక్రీట్ గా ఏంది అనేది ఒక తులనాత్మక అధ్యయనం అని పేరు దానికి ఇదఒక్కసారి లింక్ కంపారటివ్ రిలీజన్ లేదా కంపారటివ్ స్టడీ అప్పుడే నిజంగా తెలుసు అని రూడ్ అయితది.
నిజంగా ఎవడన్నా బల్లా గుద్ది అడిగితే నాకు తెలవదని చెప్తాడు చాలామంది చేతులు ఎత్తేస్తారు అందుకే కోర్టులో చెల్లవు ఈ పిచ్చి మాటలన్నీ ఎందుకంటే అక్కడ సాక్షాన్ని నువ్వు ఏం చదివావో చెప్పు ఎవరు చెప్పారు నీకు అట్లా నువ్వు తీసుకురాపో అంటాడు జడ్జ్ అక్కడ నీ పిచ్చి మాటలు నడువు మన కుటుంబ సభ్యులు మన ఫ్రెండ్స్ కాబట్టి మనం ఏదో బుక్కాయిస్తూ ఒకరినొకరు బ్లఫ్ చేసుకుంటూ అట్లా బతికేస్తాం ఇది చాలా కరెక్ట్ ఆ అందుకని అంటే బుక్కాయించకూడదు ఈ రూడిగా తెలియంది మాట్లాడకూడదు పోనీ రూడిగా నాకు ఇంతే తెలుసు అని చెప్పాలి బి ఆనెస్ట్ ఇక్కడ మనం ఒకరి మీద డామినేట్ చేయడానికో
మనం ఒకరిని ఇబ్బంది పెట్టడానికో లేము నీకు తెలిసినవి చెప్పు బలంగా చెప్పు 100 వీడియోస్ చెయి ఒక స్టేజ్ ఎక్కి చెప్పు కానీ ఫాక్ట్స్ ఉండాలి. ఇలా చదివాను ఇది నేను ఇంప్లై చేసి చూశను ఇది ఇంప్లిమెంట్ చేసి చూశను. ఇది ఇది ఇది చాలా పుస్తకాలు ఇటు రాయబడ్డది. ఇది ఎట్లా చూసినా కూడా తప్పు అనిపిస్తుంది మన సమాజానికి ఇది అనవసరం అని చెప్పగలిగే ఒక స్టామినా ఒక అండర్స్టాండింగ్ బేస్ లేకుండా మాట్లాడితే అది రాను రాను ఎవ్వరు వినరు నాకు అర్థం ఏందంటే ఎవరైతే ఆ అవగాహన లేకుండా మాట్లాడుతారో రాను రాను వాళ్ళకి ఆడియన్స్ ఉండరు సమాజం ఇగ్నోర్ చేస్తది.
అందుకని తెలిసింది తెలిసిందని చెప్పు లేకపోతే తెలియదని చెప్పు హుందాగా అంత హాయిగా ఉంటది తెలుసుకుందాం పోయి బాత ఇది నేను పాటిస్తాను నాకు తెలియంది తెలియదు ఇప్పుడు ఒక విషయం ఉత్తటి పట్టుకో అది క్యాప్చర్ చేస్తది మనకంటే స్మార్ట్ అది [నవ్వు] ఓకే మీరు ఏమన్నారంటే ఇప్పుడు ఈ ఆశ్రమాలలో అందరికీ కలిసి కూర్చోబెట్టి ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తారు మెడిటేషన్ అని ఏదన్నా కానీ మీరు ఏమన్నారుంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక్కొక్క రోగి వెళ్తాడు అవును వాళ్ళకి సంబంధించిన పిల్స్ మాత్రమే డాక్టర్ ఇస్తాడు కరెక్టే అది రోగం కనిపెట్టి అట్లా స్పిరిచువాలిటీ కూడా వాళ్ళ మెచూరిటీ
వాళ్ళ మెంట దీన్ని బట్టి వాళ్ళకి చెప్పాలి అనే మాట మీరు అన్నారు అది రైట్ అప్రోచ్ అది రైట్ అప్రోచ్ అన్నారు కదా కానీ గుంపు పెరగడం వల్ల వాళ్ళక కూడా ఏం చేయాలో తెలియక అందరికీ ఒకటే గాట కట్టేస్తున్నారు దాని వల్ల ఆలస్యం అవుతుంది అవగాహన చేసుకోవడం ఇప్పుడు మీరు నాకు రైట్ పిల్ నాకు ఇవ్వండి అది మీ ఒక్కరు ఉన్నప్పుడు చెప్తా ఓకే పోనీ మీకు ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి ఇప్పుడు స్పిరిచువల్ గా అనుకో ఆల్రెడీ మీకు అంతా తెలుసు.
అంటే ఏదిఉన్నా లేకున్నా అటాచ్మెంట్ లేకుండా హాయిగా ఉండడం అనేది సాధన చేయండి. ఇది మీరు చేస్తే సరిపోతుది అట్లా కాకుండా సబ్జెక్టివ్ అనుకో అది వేరే చర్చ నేను ఒకసారి ఎప్పుడైనా మీతో మాట్లాడు తప్పకుండా మాట్లాడుతా మనం నాకు పక్కన కూర్చో నాకు తప్పకుండా థాంక్స్ అ లాట్ అండి కొన్ని విషయాలు నాకు పూర్తి స్వానుభవంగా తెలుసు అది ఎవరు అవునన్నా కాదని అందరికీ కచ్చితంగా చెప్తాను చాలా చాలా చాలా అంటే ఏది ఉన్నా లేకున్నా నేను ఉన్నాను.
మ్ నావల్ల సామరస్యం చెడ్డడానికి వీలు లేదు. ఉమ్ రెండోది నా ధర్మం ఏందో నేను గుర్తించాను. మ్ అది వేరే వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు మరి నేను దాన్ని కొనసాగిస్తాను ఇది మానవజాతి ఉద్ధరణలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అంశమే దీంట్లో నా వ్యక్తిగత స్వార్థం ఏది ఇది నేను గుర్తించాను. ఆ ఆ అవగాహననే నాకు ఈ చిన్న ఓపికని ఇస్తుంది.
 లేదా నేను ఏమాత్రం ఆశించినా ఏమాత్రం స్వార్థం వచ్చినా గెలవాలన్న తాపత్రయం వచ్చినా మన ఇంపాసిబుల్ టు మూవ్ నువ్వు ఒక్కడివి కదలాలంటే చాలా అవగాహన ఉండాలి. గుంపుగా ఎవరైనా కదులుతారు గుంపుని చూసుకొని ఒక బలం వస్తది. నా గుంపు వద్దు అందుకే లైఫ్ లో గుంపుని అవాయిడ్ చేసింది నేను ఆల్వేస్ అలోన్ అంటే ఈ అలోన్స్ే సమగ్రంగా ఉంది మళ్ళీ దీనికి గుంపు అక్కర్లే అందుకని మనం ఒకసారి మాట్లాడదాం దాని తప్పకుండా ఇంకా నువ్వు ఏమనా చెప్తావా లాస్ట్ కి ఏదనా ఇంగ్లీష్ పాట పాడవా ఆ పాడు మొహమాట వదిలేసేయ్ ఇక్కడ ఎవ్వరు లేరు నువ్వు తప్ప నాకు అంత బాగా ఎవ్వరు జడ్జ్ చేయరు ఇక్కడ ఊరికే వచ్చింది
ఒక్క లైన్ పాడు టైటానిక్ దిస్ డాగ్ ఇస్ బ్యూటిఫుల్ అని పాడేదో ఒకటి టైటానిక్ సాంగ్ పాడు టైటానిక్ ఎవ్రీ నైట్ అండ్ మై డ్రీమ్స్ ఐ సీ యు ఐ ఫీల్ యు దట్ ఇస్ ఐ నో యు గోవా ఫార్ అక్రాస్ ద డిస్టెన్స్ అండ్ స్పేసస్ బిట్వీన్ స్ యహవ కం టు షో యుగఫవర్ యు ఆర్ ఐ బిలీవ్ దట్ మైహార్ట్ స్ గో ఆన్ వన్స్
మోర్ యు ఓపెన్ ద డోర్ యు ఆర్ సేఫ్ ఇన్ మై హార్ట్ మై హార్ట్ విల్ గో ఆన్ నె వెరీ గుడ్ బాగుంది కదా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా ఏమైనా [నవ్వు] మనం పాడల్సిన తర్వాత పెట్టుకుందాంలే మనం తర్వాత సో ఏదేమైనా ఇదేంటి ఒక జెన్యూన్ కాన్వర్సేషన్ ఇది అవును ఇక్కడ మనం ఎవరిని ఎవరు ఆ పొగుడుకోలేదు లేకపోతే ఇదిఒక ఎజెండా కాదు ప్రాపగండా కాదు నేనేదో చెప్పాను వాళ్ళకి ఏదో అర్థమయింది.
అర్థమైింది కూడా 100% చెప్పారో లేదో పక్కన పెడితే వాళ్ళు అసిత అయితే అనుభవిస్తున్నారు ఎంతో అంతా అని తెలుస్తుంది. ఆ అందుకని ఇంతకుమించి ప్రాక్టీస్ చేయగలుగుతున్నాను నాకు లాంగ్ బ్యాక్ ఒక మనిషి చెప్పాడు. నీవు నీ అనుభవం ఒక్కరికి ఉపయోగపడిన నీ జన్మ సార్థకమైనట్టు ఎందుకంటే నువ్వు డీల్ చేసే సబ్జెక్ట్ ఎట్లాంటిది అన్నాడు. వెరీ డెలికేట్ చాలా ఇన్సైట్ఫుల్ బట్ నువ్వు ఏదో ప్రయత్నం చేస్తున్నావ్.
 ద రేషియో విల్ బి వెరీ లెస్ అందుకని నువ్వు చెప్పేది ఎవరికీ అర్థం కాలేని డిస్పాయింట్ అవ్వకంటే అసలు నేను తప్ప ఎవ్వరు లేరు ఊరికి గాలికి చెప్తున్నా అందుకే నేను రాయ ప్రింట్ చేసే పుస్తకానికి స్పీకింగ్ టు ద స్కై అని పేరు పెట్టింది ఇప్పుడు నేను మీతో మాట్లాడట్లే మనమంతా ఆకాశంలో భాగమని ఆకాశంతో మాట్లాడుతున్నా మీరు ఉన్న ఆకాశం ఉంది మీరు లేకపోయిన ఆకాశం ఉంది.
 అట్లా ఓకే మరి టాటా బాయ్

No comments:

Post a Comment